Why Women Are Burning Out Trying To Train Like Men
Author Name:Dr Samatha Tulla
Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xVPIHOG305U
Transcript:
(00:00) ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఐదుగురు విమెన్ లో అట్లీస్ట్ వన్ విమెన్ కైనా ఏ మెటబాలిక్ ఇష్యూస్ో హార్మోనల్ ఇష్యూస్ో బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. మోడర్న్ ఫిట్నెస్ కల్చర్ అంతా అది మగవాళ్ళ బయోలాజికల్ క్లాక్స్ ప్రకారం డిజైన్ చేయబడింది. ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ కానీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రొటోకాల్స్ కానీ న్యూట్రిషన్ ప్రొటోకాల్స్ కానీ ఎంత బాగా మెన్ కి సూట్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ కి అంత బాగా యస్ ఈస్ వాడినప్పుడు సూట్ అవ్వవు.
(00:24) అందుకనే సం టైమ్స్ బ్యాక్ ఫైర్ అవుతాయి. మీరు రెగ్యులర్ గా ట్రైన్ అవ్వని విమెన్ కన్నా రెగ్యులర్ గా ట్రైన్ అయ్యే విమెన్ లోనే ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్ససైజ్ పెంచినప్పుడు వెరీ రెస్ట్రిక్టివ్ లో కాబ్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఆర్ ఎవ్రీ క్యాలరీ కౌంట్ చేసినప్పుడు ఇలాంటి విమెన్ లో కొన్నిసార్లు మూడ్లో ఎక్ససైజ్ లో పర్ఫార్మెన్స్ లో కావాల్సినన్ని చేంజెస్ చూడరు.
(00:45) ఐ యమ్ ఏ వెరీ బిగ్ విమెన్ ఫిట్నెస్ అడ్వకేట్ బట్ ఐ యమ్ జస్ట్ సేయింగ్ విమెన్ వాళ్ళ నరిష్మెంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది వాళ్ళ సైకిల్ ప్రకారం ఉండాలి నాట్ ఎక్జక్ట్లీ సిమిలర్ టు మెన్ విమెన్స్ ఫిజయాలజీ రెండు బయలజికల్ క్లాక్స్ పైన రన్ అవుతుంది అన్లైక్ మెన్ వేర్ దే హావ్ వన్ బయలజికల్ క్లాక్ కాబట్టి సింగల్ ట్రైనింగ్ సిస్టం ఆర్ సింగల్ డైట్రీ సిస్టం ఏదైతే మెన్ కి కరెక్ట్ గా పనిచేస్తుందో విమెన్ కి అంత ఈక్వల్ గా పనిచేయదు ఎందుకంటే విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్ ఆఫ్ స్మాల్ సైజ్ ఆర్ స్మాల్ వెయిట్ ఈ వీడియోలో నేను ఫీమేల్ ఫిజియాలజీ ఎందుకు డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది
(01:17) డిఫరెంట్ హార్మోనల్ సిస్టమ్స్ ఏంటి సింగల్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ప్రొటోకాల్ త్రూ అవుట్ ద మంత్ వాడినప్పుడు ఎందుకు సరిగ్గా పని చేయదు కాబట్టి ఫేజ్ వైస్ మెన్స్ట్రుల్ సైకిల్ ప్రకారం ఎలాంటి న్యూట్రిషన్ లోడ్ ఆర్ ఎలాంటి ట్రైనింగ్ లోడ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెన్ లో ప్రైమరీ హార్మోనల్ సిస్టం చాలా స్టేబుల్ గా ప్రిడిక్టబుల్ గా ఉంటది.
(01:39) ఎవ్రీ 24 అవర్స్ క్లాక్ లో టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ మార్నింగ్ స్పైక్ అవుతది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఎక్కువ ఉంటది బై ఈవెనింగ్ ఇట్ విల్ డిక్లైన్ మళ్ళీ రీసెర్ట్ అవుతది నెక్స్ట్ డే రిపీట్ సిన్స్ రిపీటబుల్ ప్రెడిక్టబుల్ వెరీ స్టేబుల్ టెస్టోస్టరాన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పైన రీసెర్చ్ చేయడం స్టడీ చేయడం ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ కాబట్టి వాట్ఎవర్ ద రిసర్చ్ వాస్ అవైలబుల్ ఇప్పటి వరకు మెన్స్ ఫిజయాలజీ పైన ఎక్కువ ఉంది బట్ విమెన్స్ ఫిజయాలజీ ఇస్ వెరీ డిఫరెంట్ ప్రిడిక్టబిలిటీ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ హార్మోనల్
(02:07) సిస్టం ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రోన్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హచ్ ఇవన్నీ ఉంటాయి మన బయలాజికల్ క్లాక్ సర్కేడియన్ రిథమే కాకుండా దే హావ్ ఆన్ ఇంటర్నల్ క్లాక్ విచ్ ఇస్ ఇన్ఫ్రేడియన్ రిథం అంటే ఆ 28 టు 26 డేస్ ఆఫ్ మెన్స్ట్రుల్ సైకిల్ లో డిఫరెంట్ హార్మోన్స్ ఎలా డిక్లైన్ అవుతాయి ఎలా రైస్ అవుతాయి అనేది సెకండ్ క్లాక్ కాబట్టి ఇంత హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి దే జస్ట్ డోంట్ రిప్రసెంట్ ద రిప్రొడక్టివ్ హెల్త్ అది వాళ్ళ స్ట్రెస్ రెజలియన్స్ ని వాళ్ళ ఇన్ఫ్లమేటరీ పాటర్న్స్ ని వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ని వాళ్ళ ఓవేరియన్ ఫంక్షన్ ని జిమ్ లో వాళ్ళ
(02:38) వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అలాగే వాళ్ళ మూడ్ ఎనర్జీ లెవెల్స్ ని అన్నిటిని డిటర్మైన్ చేస్తుంది. విమెన్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ మెన్స్ట్రుల్ సైకిల్స్ ని బట్టి కార్బోహైడ్రేట్స్ ని కొన్ని ఫేజెస్ లో బాగా ఎఫిషియంట్ గా యూటిలైజ్ చేస్తారు కొన్ని ఫేజెస్ లో చేయరు. డిపెండింగ్ ఆన్ ద మెన్స్ట్రుల్ సైకిల్ ఫేస్ వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ కానీ వాళ్ళ బాడీ టెంపరేచర్స్ కానీ బాగా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి రికవరీ కూడా త్రూఅట్ ద 28 డేస్ సిమిలర్ గా ఉండదు.
(03:02) ఫ్యూ డేస్ దే రికవర్ వెరీ వెల్ ఫ్యూ డేస్ దే మై నాట్ రికవర్ వెల్ అలాగని విమెన్ వీకా అంటే కాదు వాళ్ళ ట్రైనింగ్ మొడాలిటీస్ హార్మోనల్ సిస్టమ్స్ ప్రకారం ఆర్ ఫేజెస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్రకారం చేంజ్ చేసుకోవాలి. బట్ వమెన్ ఆర్ స్టిల్ కేపబుల్ ఆఫ్ ఎనీ అతలటిక్ స్పోర్ట్స్ ఎలీట్ స్పోర్ట్స్ ఆర్ ఈవెన్ ఎంూరన్స్ స్పోర్ట్స్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎబిలిటీస్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ జస్ట్ దట్ ద స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్ అండ్ డైనమిక్ ఫర్ దెమ ఒక 24 ఇయర్ ఓల్డ్ విమెన్ హెల్దీ మెన్స్ట్రుల్ సైకిల్స్ ఉన్నప్పుడు ఇంకో విమెన్ ఎవరైతే స్ట్రెస్ ఫుల్ కెరియర్స్ ఉన్నాయో ఒక
(03:32) పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఉందో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విమెన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ విమెన్ ఆర్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ లెవెల్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న విమెన్ సేమ్ న్యూట్రిషనల్ ప్రొటోకాల్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ సేమ్ ట్రైనింగ్ లోడ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ సిమిలర్ గా రెస్పాండ్ అవ్వరు. ఒకరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు ఒకరు నెగిటివ్ గా రెస్పాండ్ అవుతారు.
(03:51) మెన్స్ట్రుల్ సైకిల్ అనేది సింపుల్ రిప్రొడక్టివ్ సిస్టం లో వచ్చేస్ కాదు ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సైకిల్ లో దేర్ ఇస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బిల్డ్ అప్ రికవరీ డిఫరెంట్ గా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇమ్యూన్ సిస్టం ఫంక్షనింగ్ గాని టెంపరేచర్ రెగ్యులేషన్ గాని డిఫరెంట్ గా ఉంటది అలాగే స్ట్రెస్ రెజిలియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కార్ యూటిలైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.
(04:15) కాబట్టి మీకు రెగ్యులర్ సైకిల్స్ గనుక ఉంటే లెట్స్ టాక్ అబౌట్ సైకిల్ సింకింగ్ సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ సైకిల్స్ లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి ఎలాంటి న్యూట్రిషన్ ఫాలో అవ్వాలో డిస్కస్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్సెవెన్ డేస్ ఆఫ్ మెన్స్ట్రుల్ సైకిల్ ఇమాజిన్ యు ఆర్ బ్లీడింగ్ ఫ్రమ డే వన్ టు డేఫైవ్ ఈ డేస్ జీరో టుఫైవ మధ్యలో ఈస్ట్రోజన్ లోయెస్ట్ పాయింట్ నుండి స్లోగా ఇంక్రీస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
(04:40) కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా లో గానే ఉంది. కాబట్టి ఇనిషియల్ టూ టు త్రీ డేస్ లో అప్పుడే బ్లీడింగ్ స్టార్ట్ అవుతది అండ్ లాట్ ఆఫ్ ఇండియన్ వమెన్ ఆర్ ఆల్రెడీ ఐరన్ డెఫిషియంట్ కాబట్టి మీ ఎనర్జీ రిజర్వ్స్ అన్ని కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. కాబట్టి యు కెన్ ఫాలో లో ఇంటెన్సిటీ ఎక్ససైజెస్ ప్రయారిటైజింగ్ మూమెంట్ మోర్ దన్ ట్రైనింగ్ లోడ్ ఆర్ మోర్ దన్ ఇంటెన్సిటీ సో ఇట్ కెన్ బి వాకింగ్ స్ట్రెచస్ యోగా పిలాటిస్ ఆర్ లో ఇంటెన్సిటీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకంటే సం టైమ్స్ లో ఇంటెన్సిటీ స్ట్రెంత్ ట్రైనింగ్ కన్ హెల్ప్ యు రిలీవ్ యువర్ డిస్మెనోరిక్
(05:09) సింటమ్స్ ఓకే నౌత్రీ టు ఫైవ్ డేస్ అయిపోయింది దెన్ స్లోలీ యు ఆర్ ప్రోగ్రెసింగ్ అప్ టు సెవెత్ డే ఫోర్త్ టు సెవెన్త్ డేలో ఈస్ట్రోజన్ ఇస్ స్టిల్ రైజింగ్ కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా తక్కువగా ఉంది. సో ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉంది అంటే బాడీ ఇస్ నాట్ వెరీ హాట్ బట్ ఎనర్జీ స్లోలీ రైజింగ్ బికాజ్ ఈస్ట్రోజన్ ఇస్ రైజింగ్ అంటే ట్రైనింగ్ లోడ్ మీకు ఎనర్జీ ఉంటది.
(05:29) యు కెన్ ఇన్వెస్ట్ దట్ ఇన్ ద జిమ్ కాబట్టి యు కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఆర్ ఈవెన్ యు కెన్ ట్రైన్ అప్ టు జోన్ 3 జోన్ఫోర్ కైండ్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ బట్ లిసెన్ టు యువర్ పెయిన్ సిగ్నల్స్ కానీ మీ పీరియడ్ సింటమ్స్ కానీ అవి నోటిస్ లో పెట్టుకోండి కొంచెం ఇన్ఫ్లమేటరీ ఉండొచ్చు సో అబ్సర్వ్ యువర్ సింటమ్స్ ఎప్పుడైనా వర్క్వుట్ చేసినప్పుడు యు లిసెన్ టు యువర్ బాడీ అండ్ నెక్స్ట్ డే టేక్ ద డెసిషన్ టు గో విత్ లో ఇంటెన్సిటీ ఆర్ మోడరేట్ ఇంటెన్సిటీ డ్ూరింగ్ దిస్ టైం ఇనిషియల్సెవెన్ డేస్ లో యస్ మచ్ యస్ పాసిబుల్ అవాయిడ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్
(05:59) లోడ్స్ ఎందుకంటే బాడీ ఇస్ ఆల్రెడీ టాకలింగ్ లో ప్రొజెస్టరాన్ బాడీ ఇస్ టాకలింగ్ ద హార్మోనల్ చేంజెస్ అండ్ ఇమ్యూన్ సిస్టం చేంజెస్ కాబట్టి యు కెన్ కీప్ ఇట్ అప్ టు మోడరేట్ నౌ ఈ ఫస్ట్సెవెన్ డేస్ లో న్యూట్రిషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి క్రూషియల్లీ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ ఇస్ ఐరన్ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎందుకంటే మెన్స్ట్రల్ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటది కాబట్టి యు హావ్ టు రన్ఫోర్స్ ద బాడీ విత్ ఆల్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ సెస్మే సీడ్స్ గ్రీన్ లీవ్స్ రెడ్ మీట్ ఇఫ్ యు ఆర్ అలౌడ్ అండ్ పేర్ దెమ విత్ విటమిన్ స రిచ్ ఫూడ్స్
(06:29) అండ్ డు నాట్ రెస్ట్రిక్ట్ సో మచ్ ఇన్ క్లరీస్ డ్ూరింగ్ దిస్ టైం ఎందుకంటే ఈ ఫస్ట్ సెవెన్ డేస్ లో బాగా క్లరీస్ రెస్ట్రిక్ట్ చేస్తే ఎనర్జీ లాస్ ఆర్ ఫెటీ అనిపిస్తది. అండ్ విల్ నాట్ అలవ్ యువర్ బాడీ టు రికవర్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కన్స్ూమ్ చేయడం ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఇనిషియల్ ఫస్ట్ ఫైవ్ డేస్ లో ఉండే పీరియడ్ రిలేటెడ్ క్రాంప్స్ పెయిన్స్ ఇలాంటివి తగ్గుతాయి.
(06:51) కమింగ్ టు ఫేస్ట విచ్ ఇస్ డ్ూరింగ్ యువర్ఎయిత డే టు 14 డే దీన్నే లేట్ ఫాలిక్ులర్ ఫేస్ అండ్ ఒవేరియన్ ఫేస్ అంటాము. ఈ టైంలో ఈస్ట్రోజన్ ఇంకా పీక్ వెళ్ళిపోతది దాని తర్వాత ఓవులేషన్ టైం ఉంటది కానీ ప్రొజెస్ట్రాన్ ఇంకా లో గానే ఉంటది. ఈస్ట్రోజన్ పీక్ అవుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ ఏదైనా ఎక్కువ చేసినా కూడా పర్సవడ్ ఎగజషన్ అంటే బాడీ అంత ఈజీగా టైర్డ్ అయింది అని అనుకోదు.
(07:15) సో దిస్ ఇస్ యువర్ బెస్ట్ బెట్ ఒకవేళ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలన్నా ఇఫ్ యు ఆర్ ఇంటు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం సో వెయిట్స్ ఇంక్రీస్ చేయొచ్చు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయొచ్చు హై ఇంటెన్సిటీ కార్డియో ఈవెన్స్ యడ్ చేయొచ్చు అండ్ యు విల్ హావ్ ఎనఫ్ ఎనర్జీ టు పర్ఫామ్ న్యూ టాస్క్ బికాజ్ విమెన్ ఫీల్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ మోటివేటెడ్ హియర్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ద ఫేస్ వేర్ ఎనబోలిక్ ఎఫెక్ట్ ఇస్ హై అంటే మసల్ ప్రోటీన్ సింతసిస్ బాగా అయి మసల్ లో చేంజెస్ ఆర్ గ్రోత్ చేంజెస్ ఎక్కువ కనబడతాయి కాబట్టి దిస్ ఇస్ ద ఫేజ యు
(07:44) ట్రైన్ అండ్ ఆల్సో ఎంత ట్రైన్ అవుతామో న్యూట్రిషన్ ని కూడా అంతే ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఈ టైంలో బాడీ ఇస్ వెరీ ఇన్సులిన్ సెన్సిటివ్ సో కార్బోహైడ్రేట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు విచ్ ఇస్ మ్యాచింగ్ యువర్ ట్రైనింగ్ లోడ్ అప్పుడు మీ మసల్ ప్రోటీన్ సింతసిస్ బాగుంటది బిల్ట్ బాగుంటది అండ్ యు విల్ సీ మోర్ ప్రోగ్రెస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బాడీ ఫిజియాలజీ న్యూట్రిషన్ విషయానికి వస్తే ఈ 8 టు 14 డేస్ మధ్యలో క్యాలరీ కన్సంషన్ మోడరేట్ పెట్టుకోవచ్చు అంటే లూటియల్ ఫేస్ కన్నా క్యాలరీస్ ఈ ఫేస్ లో కొంచం కొంచెం తక్కువ అవసరం బట్
(08:14) కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ ని ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అండ్ హోల్ ఫుడ్స్ లాగా కన్స్ూమ్ చేసుకోవాలి నాట్ యస్ రిఫైన్డ్ ఫుడ్స్ ఎనీ టైం అండ్ అలాంగ్ విత్ దిస్ ప్రోటీన్ ఇక్కడ ఎనబాలిక్ విండో స్ట్రాంగ్ గా ఉంటది ఎనబాలిక్ గ్రోత్ బాగుంటది మసల్ ప్రోటీన్ సింతసిస్ బాగుంటది కాబట్టి ప్రోటీన్ ని ఈ ఫేస్ లో ప్రయారిటైజ్ చేయడం మర్చిపోవద్దు అట్లీస్ట్ 1.
(08:35) 6 6 ట 2 g పర్ కేg బాడీ వెయిట్ కానీ ఒకవేళ ఒబీస్ ఉన్నారు అనుకోండి యు నీడ్ నాట్ టార్గెట్ యువర్ బాడీ వెయిట్ దేర్ మీరు లీన్ మజల్ మాస్ ని టార్గెట్ చేసినా సరిపోతది అంటే యువర్ ప్రోటీన్ కన్సంషన్ షుడ్ బి 1.6 ట2 లీన్ మజల్ మాస్ పర్ డే ప్రీ అండ్ పోస్ట్ వర్కవుట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ క్రూషియల్ చాలా మంది ప్రీ వర్కవుట్ న్యూట్రిషన్ ఈజీగా తీసుకుంటాడు ఫాస్ట్ ట్రైనింగ్స్ చేస్తారు.
(09:00) కానీ ఈ ఫేజ్ లో 8 టు 14 డే ఫేజ్ లో ప్రీ వర్కవుట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ బెనిఫిట్స్ ని యూస్ చేసుకోవాలి అంటే ఎనబోలిక్ బెనిఫిట్స్ ని ప్రీ వర్కవుట్ లో ప్రోటీన్ అండ్ కార్ బ్రిచ్ స్మాలర్ మీల్స్ అట్లీస్ట్ 60 టు 90 మినిట్స్ బిఫోర్ యువర్ వర్కవుట్ టైం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంటెన్స్ ట్రైనింగ్ లోడ్ పెంచాలనుకుంటున్నారు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలనుకుంటున్నారు ఆ రోజు మోర్ వెయిట్స్ చేయాలి అంటే ప్రీ వర్కవుట్ లో కార్బోహైడ్రేట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద మీల్ ఒకవేళ యు ఆర్ ప్లానింగ్ ఓన్లీ మోడరేట్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ దెన్ ప్రోటీన్ కన్ బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రీ
(09:29) వర్క్వట్ న్యూట్రిషన్ బట్ ఇన్ ఎనీ గివెన్ కేస్ ఈ ఫేజ లో పోస్ట్ వర్కవుట్ న్యూట్రిషన్ లో యు షుడ్ హవ్ గుడ్ ప్రెసెన్స్ ఆఫ్ గుడ్ డిస్ట్రిబూషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ టు సపోర్ట్ ద హార్మోన్స్ డ్ూరింగ్ దిస్ ఫేస్ కమింగ్ టు లూటియల్ ఫేస్ వెరీ వెరీ క్లినికల్లీ ఇంపార్టెంట్ ఫేస్ ఎందుకంటే మేజర్ సింటమ్స్ ఈ ఫేజ్ లోనే చూస్తాం.
(09:52) ఈ టైంలో ప్రొజెస్ట్రాన్ బిల్డ్ అవుతూ ఉంటది ఇంక్రీస్ అవుతూ ఉంటది ఎందుకంటే అప్పుడే ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి అలాంగ్ విత్ ది సెకండరీ స్పైక్ ఆఫ్ ఈస్ట్రోజన్ కూడా అవుతుంది. కానీ బాడీ ప్రొజెస్ట్రాన్ రైస్ అవ్వడం వల్ల ఇట్ ఇస్ లిటిల్ బిట్ హైయర్ దాన్ ద బేస్లైన్ టెంపరేచర్ అంటే బాడీ టెంపరేచర్ 0.3 టు 0.5గ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీస్ అవుతుంది.
(10:12) దానివల్ల పర్సీవ్డ్ ఎగజర్షన్ ఎక్కువ ఉంటది అంటే సిమిలర్ వర్కవుట్ స్టైల్ చేసిన ముందురోజు కన్నా ఇప్పుడు బాడీ టెంపరేచర్ ఎక్కువ రైస్ అవ్వడం వల్ల ఎక్కువ ఎగసర్ట్ అయినట్టు అనిపిస్తది. సో ఇప్పుడు కొంచెం లేట్ ఫాలిక్యులర్ ఫేజ్ కన్నా లూటియల్ ఫేస్ లో ఇంటెన్సిటీ కొంచెం తగ్గించాలి. కానీ మీ ఆల్రెడీ ఇంటెన్సిటీ మీది లో గానే ఉంటే తగ్గించే అవసరం లేదు.
(10:32) బట్ బాడీ ఇస్ గివింగ్ సిగ్నల్స్ సేమ్ వర్కవుట్స్ చేస్తుంటే రికవర్ అవ్వట్లేదు అంటే దట్స్ ఏ సిగ్నల్ దట్ యు నీడ్ రిడక్షన్ ఇన్ ఇంటెన్సిటీ ఒకటి ఇంతకుముందు కన్నా ముందు ఫేస్ కన్నా ఈ లూటెల్ ఫేజ్ లో రెస్ట్ డేస్ ఎక్కువ తీసుకోవాలి ఫర్ యక్టివ్ రికవరీ అలాగని కంప్లీట్ గా వర్కవుట్స్ ఆపేయాల్సిన అవసరం లేదు. హై ఇంటెన్సిటీ టు మోడరేట్ చేసుకోవచ్చు మోడరేట్ ఉంటే లో చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ లో యు కంటిన్యూ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెరీ హై ఇంటెన్సిటీ కార్డియో మూవ్ ఇట్ టు లో ఇంటెన్సిటీ కార్డియో ఆర్ వెయిట్స్ ఎక్కువ చేస్తున్నారు ముందు ఫేస్ లో అంటే ఈ ఫేజ్
(11:02) లో వెయిట్స్ ని తగ్గించండి బై అప్ టు 60 ట 70% యు కెన్ డిక్రీస్ ఫ్రమ యువర్ హెవయస్ట్ వెయిట్స్ అండ్ యు కెన్ ఇంకాపరేట్ దిస్ ఇస్ ద ఫేజ వేర్ యు కెన్ ఇంకాపరేట్ అవుట్డోర్ వాక్స్ కానీ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్వట్స్ లైక్ పిలాటస్ విచ్ ఆర్ లో టు మడరేట్ ఇంటెన్సిటీ ఆర్ యు కెన్ ఎంజాయ్ స్విమ్మింగ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్ బట్ మోర్ ఇంపార్టెంట్లీ రిడక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ అండ్ బాడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ని బర్న్ చేస్తుంది ఈ ఫేజ్ లో అండ్ ఆల్సో ప్రోటీన్ బ్రేక్ డౌన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇదే ఫేజ్ లో కాబట్టి యు షుడ్ కాన్సంట్రేట్ ఆన్ మోర్
(11:33) ఏరోబిక్ ఎక్సర్సైజెస్ జోన్ టు ట్రైనింగ్ అలాంటివన్నీ ఈ టైం లో ఇంకాపరేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఆన్ లో కార్బోహైడ్రేట్ డైట్ యు మైట్ క్రేవ్ ఫర్ మోర్ కార్బోహైడ్రేట్స్ అండ్ మోర్ ఫాట్స్ బట్ దట్ ఇస్ ఏ నచురల్ ప్రాసెస్ బాడీ విల్ డెఫినట్లీ నీడ్ మోర్ కార్బ్స్ అండ్ మోర్ ఫాట్స్ కంపేర్ టు ప్రీవియస్ ఫేజెస్ సో ఈ టైం లో ఇఫ్ యు ఆర్ ఆన్ లో కాబ్ డైట్ త్రూ అవుట్ యువర్ ప్రీవియస్ ఫేజెస్ ఈ టైం లో కొంచెం కార్బ్స్ ని యు హావ్ టు ఇంక్రీస్ ఎందుకంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ లూటియల్ ఫేస్ మీ ఈస్ట్రోజన్ డిక్లైన్ అయి డ్రాప్ అయిపోతుంది. దానివల్ల మీ మూడ్ లో
(12:02) గా ఉంటుంది, మీ సెరటోనిన్ లో గా ఉంటుంది, డోపమిన్ లో గా ఉంటుంది కాబట్టి మీ మోటివేషన్ గాని కాన్ఫిడెన్స్ గాని లేకపోతే అవన్నీ మీకు లోగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో అడిషన్ ఆఫ్ ఫ్యాట్ అడిషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు యువర్ డైట్ విల్ సపోర్ట్ యువర్ ఎనర్జీ విల్ సపోర్ట్ యువర్ మూడ్. సో దిస్ ఇస్ వెరీ క్రూషియల్ డ్ూరింగ్ దిస్ ఫేస్.
(12:20) సిన్స్ ప్రోటీన్ కెటబాలిజం పెరుగుతుంది ప్రోటీన్ బ్రేక్ డౌన్ పెరుగుతుంది కాబట్టి లేట్ లూటియల్ ఫేస్ లో ప్రోటీన్ ని ప్రయారిటైజ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ యు హావ్ మసల్ క్రామ్స్ సిన్స్ బ్లీడింగ్ దగ్గరికి వచ్చే టైం అయింది కాబట్టి యు మే ఫీల్ పిఎంఎస్ సింటమ్స్ ఫ్లోటింగ్ మసల్ క్రాంప్స్ ఇలా ఉంటే యు కెన్ యూస్ మెగ్నీషియం ఆర్ విటమిన్బి6 విచ్ ఇస్ పైరడాక్సిల్ ఫైవ్ ఫాస్ఫేట్ వాటి వల్ల ఈ సింటమ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి.
(12:44) ఇదే పీరియడ్ లో మీరు మోర్ ఇన్ఫ్లమేటరీ ప్రోన్ ఉంటారు. సో మీరు హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేస్తూ వెరీ స్ట్రెస్ ఫుల్ పీరియడ్స్ లో ఉంటూ లోడ్ ఎక్కువ పెట్టుకొని స్ట్రెస్ లోడ్ ఎక్కువ పెట్టుకొని ఓవర్ ట్రైనింగ్ చేస్తూ అండర్ ఫీడింగ్ ఆర్ సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఆర్ సివియర్ లో కాబ్ డైట్ లో ఈ ఫేజ్ లో గనుక ఉంటే లూటియల్ ఫేస్ లో యు విల్ హావ్ మోర్ సిగ్నల్స్ ఫర్ ద బాడీ టు ఇంక్రీస్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేషన్ లోడ్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటది.
(13:08) సో దిస్ ఇస్ ద ఫేస్ యు ప్రయారిటైజ్ ఆన్ ఇంక్లూడింగ్ మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఒకటి కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం ఆర్ మోర్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ని ఎంఫసైజ్ చేసుకోవడం లైక్ డార్క్ చాక్లెట్, పంప్కిన్ సీడ్స్ ఆల్ దట్ విల్ హెల్ప్ రెడ్యూసింగ్ ఆల్కహాల్, రెడ్యూసింగ్ స్మోకింగ్ విల్ ఆల్సో సపోర్ట్ యువర్ బాడీ ఫిజియాలజీ డ్ూరింగ్ దిస్ ఫేస్ అండ్ ఆల్సో ఒమేగాత్ర రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇదే ఫేజ్ లో మీ పెయిన్ సిగ్నల్స్ కొంచెం తగ్గుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతది.
(13:37) ఒమేగాత్ర డ్ూరింగ్ దిస్ ఫేజ విల్ సపోర్ట్ యువర్ బాడీ ఫిజియాలజీ వెరీ వెల్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ మెన్స్ట్రుల్ సైకిల్స్ లేని వాళ్ళు ఎలా ట్రైన్ అవ్వాలి రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ లేవు అంటే వాళ్ళకి దే కుడ్ హావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లెట్స్ టేక్ వన్ కామన్ ఎగజాంపుల్ విచ్ ఇస్పిఎంస్ విచ్ ఇస్ ద రనేమడ్ వర్షన్ ఫర్ పిసిఎస్ సోపిఎంఓఎస్ ఉంది అంటే బేస్లైన్ లో వాళ్ళకి ఏమున్నాయి ఇన్ఫ్లమేషన్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది స్లీప్ సైకిల్ సరిగ్గా ఉంండవు ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇస్ దేర్ అండ్ దే హవ్ లాట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ హై టెస్టోస్టరాన్ మూడ్ చేంజెస్ ఉన్నాయి వెయిట్ గేన్ ఉంది దే
(14:10) కుడ్ ఆల్సో హావ్ హై విజరల్ ఫ్యాట్ అంటే మోర్ ఫ్యాట్ అరౌండ్ ద లివర్ ఇవన్నీ ఉండు ఇలా ఉన్నప్పుడు మెయిన్ గోల్ ఏంటి దే షుడ్ ఫీల్ గుడ్ ఆన్ ఎనర్జీ దే షుడ్ ఫీల్ బెటర్ మూడ్ బాగుండాలి అల్టిమేట్లీ దే షుడ్ బి ఏబుల్ టు లూస్ వెయిట్ దేర్ స్కిన్ హెల్త్ బెటర్ అవ్వాలి హెయిర్ లాస్ బెటర్ అవ్వాలి వాళ్ళు ఎక్కువ ఇన్సులిన్ సెన్సిటివ్ అవ్వాలి.
(14:30) సో ఇవన్నీ జరగాలి అంటే క్రూషియల్ థింగ్ విమెన్ కి స్ట్రెంత్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ విమెన్ మోర్ దన్ మెన్ ఫర్ విమెన్ హ ఆర్ ట్రైింగ్ టు లూస్ వెయిట్ దన్ పీపుల్ హ ఆర్ ఆల్రెడీ ఇన్ ఐడియల్ వెయిట్ బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఈస్ ద కార్నర్ స్టోన్ మొత్తం సెడంటరీగా ఉండేవాళ్ళు అట్లీస్ట్ టు డేస్ ఏ వీక్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన దే విల్ హావ్ మసివ్ గెన్స్ సో అల్టిమేట్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ జస్ట్ మీ స్కెల్టల్ మజల్ ని ఇంప్రూవ్ చేయడానికే కాదు అందరూ స్కెల్టల్ మజల్ ఓన్లీ మూమెంట్ కే కదా ఎందుకు బిల్డ్ చేయాలి మేము మెన్ కాదు కదా అనుకుంటారు బట్ బట్ స్కెల్టల్ మజల్ ఊరికే
(14:59) మిమ్మల్ని మూవ్ చేయడానికి సిస్టం ని సపోర్ట్ చేయడానికి మూవ్మెంట్ కి మాత్రమే కూషల్ కాదు. అది మీ గ్లూకోస్ మీరు తిన్న ఫుడ్ ని డంప్ చేయాలన్నా స్కెల్టల్ మజల్ ఉండాలి. అమినో యసిడ్స్ ని రిజర్వ్ చేసుకోవాలన్నా కావాలి. మీ ఎనర్జీ సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేయాలన్నా మజలే కావాలి. ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించాలి అన్నా స్కెల్టల్ మజల్ బాగుండాలి.
(15:18) అండ్ అలాగే మీ ఇమ్యూన్ సిస్టం రెజీలియంట్ గా ఉండాలన్నా మీ బ్రెయిన్ ఫంక్షన్ బాగుండాలి మెమరీ బాగుండాలి మూడ్ బాగుండాలి ఏజ్ అవుతున్నప్పుడు ఫ్రాక్చర్ రిస్క్ ఫాల్ రిస్క్ తగ్గాలన్నా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కావాలి. సో దట్ ఇస్ ద అల్టిమేట్ అలాంగ్ సైడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 టు త్రీ డేస్ ఏ వీక్ యు కెన్ డ జోన్ట ట్రైనింగ్ అట్లీస్ట్ త్రీ డేస్ ఏ వీక్ కానీ మీ టార్గెట్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఉట్టి జోన్ టూ చేస్తూ ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటే యు ఆర్ జస్ట్ ప్రిజర్వింగ్ మజల్ అండ్ యు ఆర్ జస్ట్ మెయింటైనింగ్ యువర్ హార్ట్ హెల్త్
(15:47) అండ్ సర్క్ులేషన్ కానీ దానికి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రిగర్ రాదు. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రిగర్ రావాలంటే విమెన్ లో అట్లీస్ట్ జోన్ 3 జోన్ఫోర్ కి రీచ్ అవ్వాలి అంటే కొంచెం ఆయాసపడే ఎక్సర్సైజ్ వన్స్ వీక్ అయినా చేయాలి చేసి అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి వాళ్ళకి టూ త్రీ డేస్ పడుతుంది రికవర్ అవ్వడానికి అంటే ఇట్స్ ఓకే దే కెన్ జస్ట్ హావ్ వన్ హై ఇంటెన్సిటీ సెషన్ పర్ వీక్ బట్ కంటిన్యూస్ హై ఇంటెన్సిటీ కన్నా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ కి ఎవిడెన్స్ చాలా ఎక్కువ ఉంది.
(16:15) సో ఇఫ్ యు హావ్ టు చూస్ వన్ ఎక్సర్సైజ్ వేర్ యు కెన్ పుష్ యువర్ లిమిట్స్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ నెక్స్ట్ కమింగ్ టు పెరీ మెనోపాజ అండ్ మెనోపాజల్ విమెన్ పెరిమెనోపాజ్ మెనోపాజల్ విమెన్ లో అఫ్కోర్స్ మన టార్గెట్స్ ఏంటి ఇన్ఫ్లమేషన్ పెరగొద్దు ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండాలి దానివల్ల వాళ్ళ వేస్ట్ హిప్ రేషియో ఎక్కువ పెరగకుండా ఉంటారు అబ్డామినల్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు వెజిటరల్ అడిపోస్ టిష్యూ పెరగకుండా ఉంటది.
(16:38) ఈస్ట్రోజన్ డిక్లైన్ అవుతూ ఉంటది కాబట్టి మజల్ లాస్, బోన్ లాసెస్ ని ప్రివెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళ ఫాల్ రిస్క్ ని ఫ్రాక్చర్ రిస్క్ ని తగ్గించాలి. ఇవి మన టార్గెట్స్ ఫర్ పెరిమెనోపాస్ అండ్ మెనోపాజల్ విమెన్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీళ్ళకి మెనోపాజల్ హార్మోన్ థెరపీ ఈస్ క్రూషియల్ అఫ్కోర్స్ ఓన్లీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏ డాక్టర్ అండ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్ అండ్ నీడ్.
(17:00) ఉట్టి హార్మోన్ థెరపీ వాళ్ళ హార్మోన్స్ ని బాలెన్స్ లో ఉంచడానికి మాత్రమే కాదు ఈ లాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ వలన మసల్ హెల్త్ బోన్ హెల్త్ కార్డియాక్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ వాళ్ళ బ్లడ్ వెసల్ హెల్త్ వాసోమోటార్ సింటమ్స్ అంటాం ఇవన్నీ సఫర్ అవుతారు విమెన్ బికాuse ఆఫ్ డిక్లైన్ ఇన్ ఈస్ట్రోజన్ సో ఇఫ్ దీస్ ఆర్ ద బంచ్ ఆఫ్ sంటమ్స్ దట్ వమెన్ హవ ఇన్ దిస్ఫేస్ విచ్ ఇస్ మెనపాస్ ఆ పెరిమెనపాస్ దెన్ దేషుడ్ టాక్ అబౌట్ మెనపాస్ హర్మోన్ థరపీ విత్ దర్ డాక్torర్ ఎడిషనల్లీ అలంగ్ విత్ దట్ ఆఫ్కోర్స్ ద దర్ సపోర్ట్ సిస్టమ్స్ లైక్ న్యూట్రియంట్స్ లైక్ మెగ్నీషియం, జింక్, వైటమిన్ డి, ఒమేగాత, ఐరన్ ఆల్ దీస్
(17:35) ఆర్ వెరీ క్రూషియల్ అండ్ అమినో ఆసిడ్స్ ఆర్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ క్రూషియల్ అలాంగ్ విత్ దట్ రెసిస్టన్స్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ వెరీ క్రూషియల్ అలాంగ్ విత్ ద స్లీప్ ఫర్ పెరిమెనోపాజ అండ్ మెనోపాజల్ వమెన్ వెరీ ఇంపార్టెంట్లీ మెనోపాజల్ వమెన్ లో ఈస్ట్రోజన్ ఆల్రెడీ డిక్లైన్ అయిపోయింది. వాళ్ళకి సైకిల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎలా ట్రైన్ అవ్వాలి ఓకే మెయిన్ మన గోల్ ఏంటో క్లియర్ గా ఉండాలి.
(17:57) ఓకే వాళ్ళకి ఆల్రెడీ టైప్ ట మసిల్ ఫైబర్స్ డిక్లైన్ అయిపోతాయి 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండి కాబట్టి మెనోపాస్ కి వచ్చే ముందు మీరు 30స్ లో 40స్ లో మంచి ప్రోగ్రెసివ్ ఫాస్ట్ మూమెంట్స్ అంటే స్పీడ్ తో ఇన్వాల్వ్ అయ్యే మూమెంట్ జంపింగ్ మూమెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు యు ఆర్ బిల్డింగ్ బెటర్ బేస్లైన్ ఫర్ యువర్ మెనోపాస్ ఓకే మీరు స్టార్ట్ చేయలేదు యు హవ్ బీన్ ఓన్లీ మూవింగ్ ఆర్ వాకింగ్ ఆర్ డూయింగ్ ఓన్లీ యోగా నౌ యు ఆర్ ఇన్ మెనోపాస్ యు వాంట్ టు డు సంథింగ్ అబౌట్ ఇట్ ఓకే స్టార్ట్ విత్ ప్రోగ్రెసివ్ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఫస్ట్వెన్ బాడీ వెయిట్ ట్రైనింగ్ గెట్స్
(18:26) కంఫర్టబుల్ షిఫ్ట్ టు అడిషనల్ వెయిట్స్ ఇట్ కన్ బి రెసిస్టన్స్ ట్రైనింగ్ విత్ ద ఎలాస్టిక్ బాండ్స్ ఆర్ ఇట్ కుడ్ బి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇన్ ద జిమ్ విత్ యడెడ్ వెయిట్స్ సోట డేస్ ఏ వీక్ తో స్టార్ట్ చేసి యు కెన్ ఇంక్రీస్ అప్ టుఫోర్ టుఫైవ్ డేస్ ఏ వీక్ వెరీ కంఫర్టబుల్ దీనివల్ల మీ మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఎనర్జీ బెటర్ గా ఉంటది అలాగే మీరు బాగా ఫ్యాట్స్ ని ఆక్సిడైజ్ చేస్తారు వెయిట్ గెయిన్ అయ్యే కెపాసిటీ తగ్గుతది విజరల్ అడిపోస్ టిష్యూ పెరిగే ఛాన్ ఛాన్సెస్ తగ్గుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్
(18:58) తగ్గుతాయి. యుఆర్ బిల్డింగ్ బెటర్ కార్డియాక్ మజల్ అండ్ ఆల్సో బెటర్ స్కెల్టల్ మజల్ బోత్ అండ్ అలాగే దిస్ ఇస్ ఆల్సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఒక్క ఇంటర్వెన్షన్ మీ హాల్మార్క్స్ ఆఫ్ ఏజింగ్ లో ఫోర్ హాల్మార్క్స్ ఆఫ్ ఏజింగ్ ని కంట్రోల్ చేస్తుంది అంటే జస్ట్ బై ఇంకాపరేటింగ్ స్లీప్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ యు కెన్ ఇంప్రూవ్ మైటోకాండ్రియల్ హెల్త్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ యు కెన్ రెడ్యూస్ ఇన్ఫ్లమేటరీ లోడ్ అంటే ఏజింగ్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు అండ్ న్యూరోమస్క్లర్ కోఆర్డినేషన్ బాగుంటది అంటే ఏదైనా ఫాల్స్ జరిగినప్పుడు
(19:28) ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతాయి దట్ రియాక్షన్ టైం ఆర్ రియాక్షన్ స్పీడ్ తగ్గిపోతది కాబట్టి సో బై రెగ్యులర్లీ ట్రైనింగ్ విత్ ఫాస్ట్ ప్రోగ్రెసివ్ మూమెంట్స్ విచ్ రిక్రూట్స్ మసల్ టైప్ టు ఫైబర్స్ మీకు స్లిప్ అయిపోయినప్పుడు మీ రియాక్షన్స్ బాగుంటాయి నర్వ్స్ అండ్ మసల్స్ మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటది కాబట్టి రిస్క్ ఆఫ్ ఆల్ రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ కూడా తగ్గుతది.
(19:48) సో న్యూరోమస్క్లర్ మైకాండ్రయల్ ఇన్ఫ్లమేటరీ హెల్త్ మెటబాలిక్ హెల్త్ ఇవన్నీ విచ్ ఆర్ ద కోల్ హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో అల్టిమేట్లీ విమెన్ స్మాల్ వర్షన్ ఆఫ్ మెన్ కాదు వాళ్ళ ట్రైనింగ్ లోడ్ డిఫరెంట్ వాళ్ళ నీడ్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఇస్ డిఫరెంట్ లూటియల్ ఫేస్ లో దే నీడ్ మోర్ రెస్టింగ్ డేస్ దే కెన్ ట్రైన్ ఇంటెన్స్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ దే నీడ్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ సో వమెన్ షుడ్ ట్రైన్ స్మార్ట్లీ అకార్డింగ్ టు దర్ సైకిల్స్ అండ్ అకార్డింగ్ టు దర్ ఫేస్ ఆఫ్ లైఫ్
(20:19) థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ మీరు ఇంకా ఈ వీడియోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమత తులాస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ అవుట్ అదర్ టూ వీడియోస్ విచ్ ఇస్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ
No comments:
Post a Comment