Saturday, June 20, 2026

Anxiety Stress Depression Sleep Problems | Maintain this 8 nutrients it will disappear Permanently

Anxiety Stress Depression Sleep Problems | Maintain this 8 nutrients it will disappear Permanently

Author Name:VeeraBrahmam

Youtube Channel Url:https://www.youtube.com/@PHARMAANDHEALTH

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YSUritwkda0



Transcript:
(00:03) హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మాన్ హెల్త్ YouTube ఛానల్ ఇప్పుడు రీసెంట్ గా ఒక 26 సంవత్సరాలు అతను నాకు కాల్ చేశడు. సార్ నాకు ఒక రెండు రకాల టాబ్లెట్స్ కావాలి. ఇక్కడ మా ఏరియాలో షాపులు అన్నీ తిరిగాను. ఎక్కడ ఇవ్వట్లేదు చాలా మంది స్టాక్ లేదని చెప్తున్నారు.
(00:25) కొంతమంది అయితే స్టాక్ ఉన్న ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనిఅంటే వెళ్లి ప్రిస్క్రిప్షన్ తీసుకురాస్తామ అంటున్నారు. అప్పటికి నేను వెళ్లి డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చాను అది చూసినా కూడా ఇవ్వట్లేదు ఎందుకు అంటే అక్కడ 30 రోజులకే రాశారు మీరు టైం అయిపోయింది వాడేశరు కదా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని రాండి అప్పుడు ఇస్తామ అని చెప్పేసి అంటున్నారు.
(00:48) కానీ ఆ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్లే ఇది నాకు లేదు ఇప్పుడు కానీ నేను అి రెగ్యులర్ గా వేసుకుంటేనే నా బ్రెయిన్ పనిచేసిద్ది నేను ప్రశాంతంగా నిద్రపోతాను నాకు ఆ టాబ్లెట్స్ కావాలి మీరు కొరియర్ చేసినా పర్వాలేదు లేదంటే మీ షాప్ ఎక్కడఉందో చెప్పండి నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ నీకు అసలు ఏ టాబ్లెట్లు రాశారు నీకు ఏ టాబ్లెట్లు కావాలిరా బాబు అని చెప్పేసి నేను అడిగాను అప్పుడు జోల్ఫ్రెష్ 10ఎg అండ్ ట్రిప్టోమర్ 10ఎజ ఈ రెండు రకాల టాబ్లెట్స్ నాకు అది నాలుగు అట్టలు ఇది నాలుగు అట్టలు రెండు రకాలు పంపించండి అని చెప్పేసి అడిగాడు. అతను అక్కడంతా
(01:25) ట్రై చేశడు బట్ అక్కడ ఇవ్వలేదు ఏదో నాకు ఒక రాయి వేసాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ పర్మిషన్ లేకుండా వాాలిడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందు షాప్ లో కూడా ఇవ్వకూడదు నేను ఇవ్వడానికి అసలు పాసిబిలిటీ అవ్వదు అయితే అది ప్రొటోకాల్ అన్నమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను మందుల షాప్ లో కూర్చున్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దా చూస్తే 10 నుంచి 15 మంది వస్తారు.
(01:57) ఈ మెంటల్ హెల్త్ కి సంబంధించి యంజైటీకి డిప్రెషన్ కి రాత్రి నిద్ర రావట్లేదు నాకు నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మెడికల్ షాపుల చుట్టూరు తిరుగుతా ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి మెంటల్ హెల్త్ కి సంబంధించి ఒక నాలుగు రకాల మెడిసిన్స్ అయితే క్యాటగిరీస్ అయితే మనకు అలోపతీలో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఏంటి సెరేటివ్స్ అండ్ హిప్నోటిక్స్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ యాంటీ యంజైటీ డ్రగ్స్ అండ్ యాంటీ డిప్రసెంట్స్ డ్రగ్స్ మీకు అర్థమైట చెప్పాలి అంటే కొన్ని రకాలు ఉన్నాయి ఏంటి ఎసిట్లోఫామ్ అని ఎమిట్రిప్లిన్ అని నార్ ట్రిప్లిన్ అని
(02:34) ఆల్ట్రాజోలం అని ఇంకపోతే జోలిల్పిడం అని ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నింటిని కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మందుల షాప్ లో ఇవ్వాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందుల షాప్ వాడు వాటిని ఇవ్వట ానికి రూల్ లేదు. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అనింటే కొంతమంది డాక్టర్స్ వీటిని కొంతమందికి ఒక నెల రోజులు రెండు నెలలు మాత్రమే రాసి తర్వాత ఆఫ్ చేయమని చెప్తారు.
(03:03) కానీ కొంతమందికి వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ని బట్టి వాళ్ళ యొక్క కండిషన్ ని బట్టి ఇంకా సంవత్సరాలు సంవత్సరాలుగా అవి రాస్తానే ఉన్నారు వాళ్ళు వాడతానే ఉన్నారు అవి వాడంది వాళ్ళు అసలు పని చేయలేరు వాళ్ళ బ్రెయిన్ అనేది వర్క్ అవ్వదు అండ్ వాళ్ళకి నిద్ర పట్టదు. సో అలాగే వాళ్ళు కూడా వాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఈ మెడికల్ షాప్ లో ఇవ్వనటువంటి ఈ మందుల జోలికి అసలు వెళ్లకుండా మెంటల్ హెల్త్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది కొంతమంది అడుగుతున్నారు.
(03:35) అలాగే ఈ అలోపతి టాబ్లెట్స్ వేసుకుంటే మార్నింగ్ లేచే టైం కి నీకు బాగా సెడేషన్ డ్రౌజీనెస్ నిద్రమొత్తుగా ఉండటము ఇంకా కాసేపు పడుకోవాలి అనిపించటము బాగా నీరసంగా ఉండటము ఇలాంటి కంప్లైంట్స్ ని రోజు భరించి భరించి అసలు ఈ టాబ్లెట్స్ వేసుకోకుండా మనం మన మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోలేమా అసలు ఇవి వేసుకోకపోతే అడిక్షన్ వస్తుంది వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.
(03:59) సో వీటి నుంచి బయట పడటానికి వేరే ఆల్టర్నేటివ్ మార్గం ఏమి లేదా అని చెప్పేసి కూడా నన్నైతే మెడికల్ షాప్ లో ఉన్నప్పుడు చాలా మంది అడిగారు. సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒక మెంటల్ హెల్త్ కి సంబంధించిన ఒక బేసిక్ మన హ్యూమన్ బాడీ అనాటమీ గనుక మీరు తెలుసుకున్నట్లయితే అసలు ఈ టాబ్లెట్స్ జోలికి వెళ్ళకుండా నాచురల్ గా మీరు ఎలా తగ్గించుకోవాలి అనేది మీకు అర్థంవుతుంది.
(04:28) వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనింటే నీ బ్లడ్ లో ఏముందో తెలుసుకోవడానికి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది నీ బాడీలో ఏముందో తెలుసుకోవడానికి బెస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. కానీ నీ బ్రెయిన్ లో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అని తెలుసుకోవడానికి ఏదైనా ఎక్విప్మెంట్ ఉందా లేదంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏమైనా ఉన్నారా అదేమైనా తెలిసిద్దా సో గుర్తుపెట్టుకో యంజైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఈ మూడు రకాలల్లో నువ్వు దేంట్లో ఉన్నా గాని కామన్ గా నీ బాడీలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్
(05:07) హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే ఫియర్ లో ఉన్నావ అనుకో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్ కి కార్టిసాల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అడ్రినలిన్ అనేది మీకు ఒక గంట రెండు గంటలు గని ఫేక్స్ స్టైల్ లో గనుక బాడీలో మెయింటనెన్స్ అయింది అంటే నిన్ను అది శాశ్వతంగా పడుకోబెట్టిది. అదే కార్టిసాల్ అయితే అలా కాదు కార్టిసాల్ ఏం చేస్తుంది అంటే నిన్ను లాంగ్ టర్మ్ లో బాగా ఇబ్బంది పెడుతుంది కార్టిసాల్ కి అడ్రనల్ కి తేడా అది అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనింటే అసలు ఈ యంజైటీ ఈ స్ట్రెస్ ఈ డిప్రెషన్ ఎందుకు వస్తాయి అనింటే మనం డే టైం లో గాని నైట్
(05:43) టైం లో గాని పడే స్ట్రగుల్స్ వల్ల మన జీవితంలో జరిగే కొన్ని రకాల అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కావచ్చు లేదంటే మన జాబ్ పరంగా కానివ్వచ్చు ఇంట్లో పర్సనల్ గా కానివ్వచ్చు ప్రొఫెషనల్ గా కానివ్వచ్చు కొన్ని కొన్ని సిచువేషన్స్ ని మనం ఫేస్ చేస్తా ఉంటాం. సో అలాంటివి ఫేస్ చేసినప్పుడు వాటిని వాటిలో నుంచి మళ్ళీ మనం బయటిక వచ్చి నార్మల్ స్టేట్ కి రావాలి అనింటే మనక ఏం కావాలి మన బ్రెయిన్ లో ఒక నాలుగు రకాల న్యూరోట్రాన్స్మిటర్స్ కరెక్ట్ గా ఉండాలి.
(06:14) ఆ నాలుగు రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటి అంటే సెరటోనిన్ డోపమైన్ గా గ్లటమేట్ ఈ నాలుగు రకాల న్యూరోట్రాన్స్మిటర్స్ గనుక మీ బ్రెయిన్ లో వాటి సింతసిస్ గనుక వాటి ప్రొడక్షన్ గనుక కరెక్ట్ గా ఉంది అనింటే అప్పుడు మీరు ఏదైనా సిచువేషన్ లోకి వెళ్లి డిప్రెషన్ లోకి వెళ్ళినా గాని ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఒక గంటలో మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తారు.
(06:39) అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటి అంటే ఈ నాలుగు రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క సింతసిస్ మీకు కరెక్ట్ గా జరగాలి అని అంటే వీటికి సపోర్ట్ వెనకమాల ఒక ఎనిమిది రకాల న్యూట్రిషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ న్యూట్రిషన్స్ అనేవి అంటే ఆ విటమిన్స్ మినరల్స్ అనేవి మీకు కరెక్ట్ గా ఉన్నప్పుడు వీటి యొక్క సింతసిస్ ప్రొడక్షన్ కరెక్ట్ గా జరుగుద్ది మీ బ్రెయిన్ అనేది మీ కంట్రోల్ లో ఉండుద్ది అన్నమాట ఎనిమిది రకాల న్యూట్రియంట్స్ ఏంటి అనింటే ఒకటి విటమిన్బి12 విటమిన్బి1 విటమిన్ డి మెగ్నీషియం కాల్షియం ఐరన్ జింక్ ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ ఈ ఎనిమిది రకాల న్యూట్రిషన్స్ అంటే ఈ ఎనిమిది రకాల
(07:22) న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గనుక మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్లో ఉంచుకుంటే అప్పుడు ఇవఏం చేస్తాయి అంటే ఆ న్యూరోట్రాన్స్మిటర్స్ యొక్క సింతసిస్ అనేది ప్రొడక్షన్ అనేది మీ బాడీలో మీ బ్రెయిన్ లో అప్ అండ్ డౌన్ అవ్వకుండా కరెక్ట్ గా రిలీజ్ చేస్తాయి సో మీ మెంటల్ హెల్త్ మీ ఫోకస్ అనేది కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ మరి అల్లోపతీ టాబ్లెట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది చాలా మంది డౌట్ ఈ అల్లోపతీ మెడిసిన్ ఏం చేస్తది అంటే మనకి నాలుగు రకాల కేటగిరీస్ ఉన్నాయి ఈ సెడటివ్స్ అండ్ హిప్నోటిక్స్ ఏం చేస్తాయి అంటే మీ బ్రెయిన్ లో చెప్పాను కదా నేను గా
(07:58) న్యూరో ట్రాన్స్మిటర్స్ ని బూస్ట్ చేసి మీకు బ్రెయిన్ లో కామింగ్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో దాని కారణంగా మీరు నిద్రపోతారు. అదే రెండవది యాంటీ సైకోటిక్ డ్రగ్స్ ఉన్నాయి కదా ఇవి ఏం చేస్తాయంటే డోపమైన్ సెరటోన్ యొక్క వర్క్ ని రెగ్యులేట్ చేస్తాయి. దాని కారణంగా మీకు మూడు అండ్ మీ బిహేవియర్ రెగ్యులేట్ అయిపోతుంది.
(08:23) అదే యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ ఉన్నాయి కదా వీటిని ముఖ్యంగా ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ అంటారు అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రియాక్ట ఇన్హిబిటర్స్ అంటే ఈ సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేసి మీ మెంటల్ హెల్త్ ని ఆ ఎన్హాన్స్ అయ్యే విధంగా ఇది చేస్తుంది. అదే యంజైటీ అయితే యాంటీ యంజైటీ డ్రగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఈ గా న్యూరో ట్రాన్స్మిటర్ ని ఎన్హాన్స్ చేసి యంజైటీని తగ్గిస్తుంది.
(08:49) సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఈ మెంటల్ హెల్త్ కి సంబంధించి అలోపతీలో ఉన్న సెరిటివ్స్ అండ్ హిప్నోటిక్స్ యాంటీ యంజైటీ డ్రగ్స్ డిప్రెషన్ డ్రగ్స్ సైకోటిక్ డ్రగ్స్ ఏం చేస్తున్నాయి ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ని బూస్ట్ చేసి మిమ్మల్ని నార్మల్ స్థాయికి తీసుకొస్తున్నాయి. అదే మనకి న్యూట్రిషన్ లో ఇందాక నేను చెప్పిన ఎనిమిది రకాల ఆ సప్ప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆ ఆప్టిమల్ రేంజ్ కి పెంచుకుంటే అవి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ మెంటల్ హెల్త్ ని నార్మల్ గా ఉంచుతాయి.
(09:20) ఇప్పుడు మీరు అలోపతీలో ఉన్న టాబ్లెట్స్ వాడి రోజు సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడి ఇబ్బంది పడతారా? లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎనిమిది రకాల న్యూట్రిషన్ కరెక్ట్ గా ఆప్టిమల్ రేంజ్ లో ఉంచుకొని మీ మెంటల్ హెల్త్ ని మీ నిద్రని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారా మీకు ఏది కావాలి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
(09:46) ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆకాల్ మీ ఫోర్ యప్ లో నుంచి గానీ లేదంటే కన్సల్టేషన్ తీసుకొని గాని కాల్ చేయండి యస్ ఏ ఫార్మసిస్ట్ గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ

No comments:

Post a Comment