Sunday, June 21, 2026

 [6/19, 20:01] +91 92473 43585: ➡️ ప్రారబ్ధ కర్మను అనుభవించుటకు జీవుడు మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటాడు.
➡️ జీవులను ఉద్ధరించటానికి దేవుడు మళ్లీ మళ్లీ అవతరిస్తూ ఉంటాడు.

 ఇద్దరికీ ముక్తి లేనట్లే.,  'కర్మ-జన్మ' అనే ఆటను ఆడుతున్నంత వరకు.
[6/19, 20:01] +91 92473 43585: పాయసం వేడిగా ఉంటే-
👉 నోటితో ఊదుతూ ఉంటే చల్లారుతుంది - ఇది ప్రయత్నం.
👉 లేదా అలానే కాసేపు ఉంచేస్తే దానికదే చల్లారిపోతుంది - ఇది అప్రయత్నం. 

సత్యాన్ని-
👉 ప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- బుద్ధుడు.
👉 అప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- రమణుడు.

No comments:

Post a Comment