ధనవంతులు ఎందుకు ఒక్క భార్యతో సంతృప్తి చెందరు? 🧠 | Psychology Explained I Dr c veerender
Author Name:younmecounsellingcenter
Youtube Channel Url:https://www.youtube.com/@drveerender
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rDX5GHQPWDs
Transcript:
(00:00) హాయ్ నేను మీ డాక్టర్ శివరేందర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కౌన్సిలింగ్ సెంటర్ కి భార్యా భర్తల విషయాలు కపుల్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్లు చేయడానికి చాలా మంది వస్తుంటే ఈ మధ్యలో కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఎక్స్ట్రా మారి అఫైర్స్ ఉంటున్నాయి. అదందరి మీ అందరికీ కూడా సుపరిచితం అయఉండొచ్చు. దాంతో పాటు ఒక భార్య ఉన్న తర్వాత కూడా ఇంకొక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన స్లోగా పెరుగుతా ఉంటుంది.
(00:32) గతంలో మనం ఏమన్నాం దీన్ని రాజులు బాగా డబ్బు ఉన్నవాళ్ళు పవర్ చేతిలో ఉన్నవాళ్ళు ఒక్క భార్యతో కాకుండా ఎక్కువ మంది భార్యల్ని పెళ్లి చేసుకునే ఒక సిస్టం ఉండి ఉండేది. ఇప్పుడు స్లోగా చాలా మంది కూడా పాలిగామి వైపు చూస్తున్నారా అనే ఒక అనుమానం. మరి నిజంగానే ఈ పాలిగమియా అనేది వ్యక్తులను ఎందుకు అంత ప్రభావితం చేస్తుంది అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫిజియాలజీ ఎట్లా పనిచేస్తుంది మన మనిషి యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా పనిచేస్తుంది మేల్ ఫిమేల్ బ్రెయిన్ ఎట్లా ఫంక్షనాలిటీ చేస్తుంది అని చూస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా మెదడు అంటే మగవాళ్ళ మెదడు ఏంటి హంటింగ్ చేయడం ఎక్కువ ప్రొక్యూర్
(01:15) చేసుకోవడం తర్వాత ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలైందో ఫీమేల్స్ కూడా ఈ పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి తర్వాత ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసే వాళ్ళ వైపు ఆకర్షితులు అయ్యేవాళ్ళు రైట్ సో అప్పుడు ఓన్లీ ఫుడ్ మాత్రమే సర్వైవల్ బేస్ గా ఉండేది కాబట్టి అప్పుడు పని చేశారు.
(01:42) సో మగవాడి లక్ష్యం ఏంటి హి వాంటెడ్ టు స్ప్రెడ్ హిస్ స్పర్మ్స్ యస్ మెన్ ఇన్ యస్ మెనీ వమెన్ యస్ దే కన్ అనేది చరిత్ర చెప్తున్న మగవాడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు రిసోర్స్ అనేది ల్యాండ్ ఒకటే కాదు కదా మనకి డబ్బు పరపతి ఆ తర్వాత పవరు విపరీతమైన డబ్బు ఆస్తులు బంగారము ఇన్ని రకాలైన పొజిషన్స్ ఇప్పుడు మనిషిక వచ్చాయి.
(02:10) కానీ వైరింగ్ మాత్రం అదే రకంగా ఉంది. దీని గురించి మన హెలెన్ ఫిషర్ అనే ఆంత్రపాలజిస్ట్ ఏం చెప్తుందంటే సంపాదించిన మగవాళ్ళలో ఈ పవర్ ఉన్న వాళ్ళలో అధికారం ఉన్న వాళ్ళలో టెస్టోస్టరన్ లెవెల్స్ నాచురల్ గా ఎక్కువ పెరుగుతాయట ఈ టెస్టోస్టరన్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళకి ఒక నావెల్లిటీ కావాలి ఇదంతా చప్పబడిపోయింది దీని వల్ల ఏం కిక్ వస్తలేదు డోప్మన్ కిక్ వస్తలేదు అని అనిపిస్తుందట రీసెర్చ్ రిజల్ట్స్ అట్లా చెప్తున్నాయి.
(02:40) కాబట్టి ధనం పెరిగే కొద్ది వాళ్ళు నావల్లిటి వెతకాల నావల్లిటి దేనిలోన వెతకాల అది ఉండే ఇంట్లో వెతకాలా కరిపే నడిపే కార్లో వెతకాలా వేసుకునే డ్రెస్సుల్లో ఉండాలా రైట్ తను తినే తిండిలో ఉండాలా అలాగే తనతో కలిసి జీవించే స్త్రీలో కూడా ఉండాలనే ఒక గాఢమైన వాంచ వాళ్ళు పెరుగుతున్నప్పుడు పెంచుకున్న వాల్యూ సిస్టమ్స్ రూల్ ఆఫ్ ద ల్యాండ్ వీటన్నిటిని కూడా బ్రేక్ చేసేంత నావెల్లిటీ కోసం వాళ్ళ వెతుకుతా ఉంటారు.
(03:10) దానితోటి వాళ్ళు ఒక్కోసారి రూల్స్ కూడా బ్రేక్ చేసి ముందుకు వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక పవర్ చేసే మన బ్రెయిన్ లో చేసే ఒక డ్రామా సో పవర్ ఏం చేస్తది మనిషి యొక్క ఆలోచనను రీవైర్ చేస్తది. దానికోసం అని ఒక కెట్లర్ అనే అతను బర్కిల్లో చేసిన ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే పవర్ సంపాదించిన మనిషి మెథడ్లో ఎంపతీ సర్క్యూట్స్ తగ్గిపోతాయట రివార్డ్ సర్క్యూట్స్ ఎక్కువ పెరుగుతాయట దీన్నే పవర్ పాడక్స్ అంటాం.
(03:46) ఈ ఎంపతీ సర్క్యూట్స్ తగ్గడం అంటే ఏంటి అంటే అవతల వ్యక్తుల యొక్క స్టేటస్ ని గాని మానసిక స్థితి గాని వాడి ఫిజికల్ కండిషన్ గాని వాడి యొక్క సోషల్ ఫైనాన్షియల్ స్టేటస్ ని ఏది కూడా గుర్తించడానికి అనువు కానంత హైయెస్ట్ ప్రైడ్ వాళ్ళలో జనరేట్ అవుతుంది. దాంతోటి ఏమవుతది మనం అనుకున్నదే రైట్ వాళ్ళ పట్ల మనం ఆ కొంచెం సానుభూది గాని జాలి గాని చూపించాల్సిన అవసరం లేదు.
(04:11) మనం చేస్తున్న పని మనకు బెనిఫిట్ అవుతుందా లేదా దాని వల్ల మనకు సంతోషం వస్తుందా లేదా ఇదొక్కటే ఈ పవర్ పాలిడెక్స్ లో ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు. అందుకోసమే డబ్బు బాగా సంపాదించేవాళ్ళు పవర్ బాగా ఉన్నవాళ్ళు దే విల్ బి హైలీ ఫోకస్డ్ దేని మీద ఫోకస్ చేస్తారు ఓన్లీ అయితే పవర్ ని ఎట్లా గ్రాబ్ చేయాలి లేదు డబ్బుని ఎట్లా సంపాదించాలి లేదు ఈ డబ్బు వల్ల మనక వచ్చే పబ్లిసిటీ ఎలా వస్తుందో దీని మీదనే టోటల్ గా వాళ్ళు ఫోకస్ చేస్తారు.
(04:40) దీనితోటి ఏమవుతుంది వాళ్ళు తప్పులు చేసినా సరే గిల్ట్ ఫీల్ కాదు. ఎందుకు గిల్ట్ ఫీల్ కాదు ఎందుకనింటే ఎవరికైతే ఎంపతీ ఉంటదో వాడికే కొంచెం గిల్ట్ జనరేట్ అవుతుంది కానీ ఎంపతీ సర్క్యూట్స్ పోయిన తర్వాత వాళ్ళు ఎంతసేపు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకునే మూడ్లో ఉంటారు వాళ్ళ ఫేమ్ తగ్గొద్దు వాళ్ళ డబ్బులు పోకూడదు వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్ గానే చూడాలి అనే ఈ రివార్డ్ వైరింగ్ లోపల ఈ ఎంపతీ అనేది మిస్ అయ్యి గిల్ట్ ని కూడా డిస్టర్బ్ చేసుకుంటారు.
(05:08) మనం చూస్తూ ఉన్నాం కదా రీసెంట్ కూడా మన దేశంలో జరిగిన ఒక మంత్రి యొక్క కొడుకు విషయంలో ఎలాంటి జరిగిందో మనకు అర్థమైంది కదా సో దట్స్ హౌ ఈ వైరింగ్ నెట్వర్కే డిస్టర్బ్ అవుతుంది. దానితోటి ఏమవుతుంది అంటే వాళ్ళు చేసే పనుల పని ఎక్కువగా అట్రాక్షన్ వైపే ముగ్గు చూపుతారు. దానితోటి ఎక్కువ ఎక్కువ అయితే ఆపర్చునిటీస్ ఉంటాయో దాని వైపు మనకి టెంప్టేషన్ ఎక్కువగా ఉంటుంది.
(05:31) అలాగే ఆ టెంప్టేషన్ అదే ఫ్రీక్వెంట్ గా మన రివార్డ్ సిస్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తుంది. సో ఈ డబ్బు సంపాదించే వాళ్ళకి ఎందుకు వెంటనే వాళ్ళకి నావెల్లిటీ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షల కారు కొన్నాం. కొనేంత వరకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది మన బ్రెయిన్ సర్క్యూట్ రీవైరింగ్ అయిపోయి అది నార్మల్ గా కనిపిస్తుంది.
(05:56) దాంతోటి ఏమవుతుంది ఇంకొంచెం ఎక్సైట్మెంట్ కావాలనిపిస్తుంది. దాంతోటి ఏముంది జస్ట్ కార్ నుంచి మనం వావ్ ఒక కార్ వైపు వెళ్ళాలి అది రెండు కోట్ల కారు కావచ్చు రైట్ అప్పుడు ఏం ఉంటది డోప్మైన్ లెవెల్స్ హైగా మనకి కిక్ ఇస్తది. దాంలో నావెల్లిటీ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ అప్రిషియేట్ చేస్తా ఉంటారు ఎక్కడ పోయినా అప్రిషయేషన్ వస్తుంది. కొన్నోళ్ళ తర్వాత ఏమవుతుంది అది నార్మల్ కూడా అయిపోతుంది.
(06:20) ఇది ఏం జరుగుతుందంటే ఎవ్రీ టైం ఈ కొత్త ధనము కొత్త ధనము కొత్త ధనము అనేది కార్ లెమ కావచ్చు వస్తువులు కావచ్చు నగలు కావచ్చు బిల్డింగ్ కావచ్చు రైట్ దాంతోటి ఏం చేస్తారంటే మెల్లిగా రిలేషన్షిప్ ను చేంజ్ చేస్తుంటారు. బాగా పవర్ఫుల్ గా ఉన్నవాళ్ళు పవర్ లో ఉన్నవాళ్ళు డబ్బులో ఉన్నవాళ్ళు డిఫరెంట్ బిజినెస్ చేసే వాళ్ళతోటి వాళ్ళు వాళ్ళతో సంబంధాలు ఎత్తుకోవడానికి చాలా చాలా కష్టపడతారు.
(06:42) ఇది ఎట్లాంటిది అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అడిక్షన్ మనం డ్రగ్ వాడే వాళ్ళకి ఎట్లైతే స్టార్టింగ్ లో చిన్న మోతాదులో స్టార్ట్ అయి అది పెరుగుతున్న కొద్ది ఎక్కువ మోతాదు వస్తే తప్ప వాళ్ళకు హై రానట్టు ప్రెజర్ రానట్టు ఎట్లైతే ఉంటదో ఈ నావల్లిటి వెతుక్కునే వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితే జరుగుతుంది అందుకోసం అది చిల్వలు పల్వగా పెరుగుతూనే పోతుంటుంది అన్నమాట కాబట్టి మనము ఇలాంటి కిక్ కోసమే మనం గుర్తించాల్సింది ఏంటంటే మనుషులు ఎక్కువ మందితోటి ఈ సెక్షువల్ పార్ట్నర్షిప్ కోసం వెంపదర్లాడుతా ఉంటారు జస్ట్ బికాజ్ టు గెట్ ది హై సో ఇలాంటి మల్టిపుల్ రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తులు
(07:20) దాన్ని ఒక స్టేటస్ సింబల్ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు బాగా బాగా ధనం ఉండి పవర్ ఉండి పరపతి ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళ సర్కిల్ లోపల ఒక మనిషి ఒక స్త్రీని బాగా డబ్బున్న స్త్రీలను గాని వాళ్ళు రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయింది అనుకోండి అది ఒక అచీవ్మెంట్ లాగా అదిఒక సక్సెస్ లాగా వాళ్ళ వాళ్ళకు కిక్ ఇస్తుంది.
(07:42) అందుకే గతంలో కూడా చాలా మంది పవర్ ఉన్నవాళ్ళు అంటే ఎవరు రాజులు రాజులక ఎప్పుడు చాలా మంది రాణులు ఉండేవాళ్ళు ఒక రాజ్యం మీద దండుతాడు అక్కడ రాజును ఓడించేసి ఆయన భార్యను రాణిగా చేసుకునేవాడు లేదు ఇంకో రాజ్యానికి వెళ్తాడు అక్కడ అందమైన యువతులు కనిపిస్తే వాళ్ళని కూడా రాణ చేసుకునేవాడు. అంటే రాజ్యాలు జయించినా సరే స్త్రీని జయించడం అనేదే మగమాని మనిషి లోపల ఆలోచన లోపల అదిఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ గా గుర్తించబడడం వలన ఇప్పటికీ ఆ సెట్ ఆఫ్ రైనింగ్ ఆ లీనేజ్ నడుస్తూనే ఉందని మనం అర్థం చేసుకోవాలి.
(08:15) దాదాపుగా ఒక సంవత్సరం నుంచి మేము ఈ రిలేషన్షిప్ కి సంబంధించి రకరకాల వీడియోలు చేస్తున్నాము. అది అబ్సల్యూట్ గా అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కుటుంబంలో భార్యా భర్తల మధ్య తప్పకుండా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కానీ ఆ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ జీవితాన్ని సపరేట్ చేయడానికి ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాన్ని ఎన్రిచ్ చేయడానికి ఉపయోగించే ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషనల్ వీడియో లాగా చూసి మీకు ఉపయోగపడితే తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా చెప్పి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మనమందరం కలిసి ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయడంలో
(08:48) భాగసములు అయతాం. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్.
No comments:
Post a Comment