99% మంది శివుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు! | శివతత్వం Explained by Kanth Risa | Manogatham
Author Name:Manogatham
Youtube Channel Url:https://www.youtube.com/@Manogatham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zZLM8KlfzX8
Transcript:
(00:00) నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు దేవుడి మీద భక్తితోటి పూజ చేస్తాడు కదా అది ఇంపార్టెంటా లేకపోతే దేవుని అర్థం ఆ స్థితిని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అట్లా అనిపియడానికి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందా ఇంతకు ముందు చూసినావ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లోపల మనం వచ్చిన టైం కి హారతి ఇస్తున్నారు.
(00:22) ఆ హారతి ఇస్తుంటే అక్కడ ఇప్పుడు యూజువల్ గా ఏమైందంటే జనాలందరూ అక్కడ చుట్టూ గట్టిరాత నిల్చరి ఉన్నారు. హారతి ఇచ్చి ఆ సౌండ్ చేసి ఆ శంకర్ ముద అంతా అయిన తర్వాత ఆ ఆయన పట్టుకొని బయటికి వచ్చే టైం కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి తాడు పైకి లేపుకొని వెళ్ళిపోయాను హారతి కోసం ఫాస్ట్ గా వెళ్ళిపోయేసరికి ఆయనకి కోపం వచ్చింది. హారతి తీసి పక్కన పెట్టాను.
(00:42) పక్కన పెట్టి మీరందరూ అట్లా తిరిగి లైన్ లో రాండి ఇట్లా వస్తే ఏంద అనుకున్నారు ఇది పద్ధతికి వస్తే ఇస్తా లేకపోతే లేదు అని సీరియస్ అన్నారు అనేసరికి కొంతమంది మళ్ళ వెళ్ళిపోయి లైన్ లో నిలిచినారు కొంతమంది పక్కక వచ్చారు నేను ఇంకా అక్కడ కొంచం సేపు ఉండి ఇటు వస్తుంటే ఒకాయన ముందు నడుస్తూ నడుస్తూ నేను ఎందుకే గుడిలోకి వస్తే దేవుళ్ళకి దండం పెట్టుకోవాలంట ఇంట్లో దేవుడు లేడా దేవుని పెట్టుకోరా ఇక్కడ ఏంది వీళ్ళు ఇట్లా తిట్టడం ఏంది అనుకుంటే ఆయన ఫ్రస్ట్రేట్ అవుతూ వెళ్తా మీరు విన్నారు కదా సో అది అది చూసినప్పుడు నాకు అంటే మనం అర్థం చేసుకోవాలనా లేకపోతే ఇట్లా జస్ట్
(01:08) పూజించి ఆర తీసుకొని మొక్కి వర్లతో అయిపోతదా ఇట్లా కాన్సెప్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇదొక చిన్న హ్యాబిట్ అంతే అలవాటు అలవాటు ఏది గుడికి రావడం మూడు దర్శనాలు చేయడం పూజారికి రక్షణ ఇయడం అంతా ఒక అలవాటుగా జరుగుతుంది కానీ ఆ అలవాటులో ఉన్న మెయిన్ రీజన్ ఏందంటే ఇది చేస్తే నాకు దేవుడు ఏదో వేస్తాడు మంచి చేస్తాడు అని ఇంటలే కదా పోతే మళ్ళీ వస్తాడు వస్తాడు అంతే మళ్ళీ అడుగుతా ఉంటాడు ఆ తర్వాత ఇంకెవరో చెప్తే దీనికంటే మంచి టెంపుల్ ఉందంటే మళ్ళీ అక్కడ పోతాడు అక్కడ పవర్ఫుల్ అక్కడ పోతే కోరుకుంటే తీరుతదంటే ఓవరాల్ గా ఏం తెలుస్తది అంటే ఒక ఓల్డ్
(01:39) సామెత ఉంటది దేవుడు దేవుడు నీకు మార్గాన్ని ఇవ్వగలడు కానీ నడవాల్సింది నీవే ఇట్లాంటివాళ్ళు ఎప్పుడో చెప్పారు గూటం పెట్టే మాటలు సో ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ బై గాడ్ మ్ నీకు దేవుడు నీకు రాళ్ళు ఉలి అంత చేస్తాడు శిల్పం చెక్కాల్సింది నీవే ముడిసరికి మాత్రమే ఇస్తాడు దేవుడు మిగతా తన చేతులు తనికల్లబరిన ఒక మంచి పాట రాసి మధ్యమావతిలో కంపోజ చేశడు ఈ మధ్య నేను కూడా ఆయన ఒక గిఫ్ట్గా పంపాను నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలోన గల శివుడు డు నీలోన గల శివుడు ఇక్కడినుంచి ఏదైనా రాసుకోవచ్చు ఆ చక్కగా రాయగలడు రాసింది గొప్పగా పాడగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు అని
(02:25) చెప్పి ఆ అన్ని ఇవ్వగలడు తనకు నచ్చకపోతే నిన్ను నీ కన్ను మూయగలడు అంటే ఆ ఇచ్చేది తనే లాగేసుకున్నది తనే అట్లా ఒక కాంటెక్స్ట్ చెప్పాడు సో ఇప్పుడు శివుడు అనేది మన భారతీయ తత్వంలో నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ ని మనవాళ్ళు దైవాలుగా గుర్తించి దానికి ఒక ఆకారం ఇచ్చారు ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ అంటే ఏంటి పుట్టుక మరణం అంటే స్థితి ఏదైతే ఉంటదో అది కచ్చితంగా వినాశనం అవుతుంది అంటే ఏది ఎల్లకాలం ఉండిపోవట్లేదు దానికి అది ప్రకృతిలో ఒక చెట్టు పుడుతుంది మరణిస్తుంది బుద్దు భూత ప్రాయం అంటుంది ఒక
(03:08) అల పుడుతుంది మరణిస్తుంది ఒక కొడుకు పుట్టాడు మరణించాడు. నువ్వు సరిగ్గా ఒక లాంగ్ షాట్ లో ఒక వన్ ఇయర్ కెమెరా పెట్టి చూస్తే మనుషులు వచ్చారు పోయారు వచ్చారు పోయారు వచ్చారు పోయారు ఇందులో ఒక 50 ఏళ్ళ తర్వాత అందరూ పీకే ఉండరు. కానీ మనిషి వస్తుంద పోతారు. ఎట్లైతే అల్లలు పుడుతున్నా ఇది ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ కి మనం మనోళ్ళు పెట్ట క్వాలిటీస్ ని గుర్తించి వాటికి ఒక ఆకారం ఇచ్చి దాన్ని శివుడు అని చెప్పారన్నమాట.
(03:28) అంటే ఎట్లా రావడం పోవడం శివుడు అన్నా కదా అంటే ఆ త్వాన్ని శివుడు అన్నారు అంటే నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ తర్వాత శివుడు అన్నది విరోధ భాషానికి ప్రత్యేకంగా చెప్పారన్నమాట ఎట్లా శివుడు ఎక్కడ ఉంటాడు స్మశానం స్మశానంలో ఉంటాడు అందరూ స్మశానం పోవాలంటే భయపడతారు. అందుకే నువ్వు నువ్వు చివరిగా చేరుకోవాల్సిన మధ్యలో ఇదే రాడీ అని అక్కడే ఉన్నాడు శివుడు తర్వాత అందరూ బంగారం రాసుకున్నారు మేకప్ రాసుకున్నారు శివుడు ఏం రాసుకుంటాడు బూడిద ఈ బూడిదకి ఏమైనా విలువ ఉందా అత్యంత విలువ లేని దానికి శివుడు తన ఆభరణంగా మార్చుకున్నాడు దాన్ని మనం మనం పెట్టుకుంటాం అంటే ఏ విలువ లేని దానికి ఒక
(04:07) విలువ ఉంది చూడు అని చెప్తుంది అదే శివుడు ఎక్కడ ఉంటాడు కైలాసంలో కైలాసం అంటే ఎట్లా ఉంటది మంచి ఉంటది [గొంతు సవరించుకోవడం] మంచి అంటే ఏంటి పిచ్చ చలి ఉంటది కానీ శివుడు బట్టలు వేసుకోడు ఓ వాహ అ విరోధ భాష్యం అంటే కాంట్రడిక్టరీ ఆ ఆ ఆ తర్వాత అత్యంత విషపూరితమైనది ఏంది పాము పామ్ ఎక్కడ పెట్టుకున్నాడు దాన్ని మెడలో పెట్టుకున్నాడు విరోధ భాష ప్రతీకా ఇట్లా ఎదురు ఇట్లా పక్కన మంచిగా ఉంటుంది ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి డమరుకాన్ని పెట్టుకున్నాడు ఒక సింగిల్ నోట్ డం డమ్ డం డమ్ డమ్ డమ్ డం అంటాడు అదేంది హృదయ స్తంభం
(04:42) స్పందన ప్రతీక రకరకాల శబ్దాలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ 50 ఏళ్ళ లేదా లబ్ డబ్బే [నవ్వు] డా అని అనాలి కదా సో క్లియర్ మామూలుగా క్లియర్ ఉంది త్రిశూలం అదే మూడు మళల ఆ త్రిశూలానికి ఉన్న మూడు కూడా ట్రినిటీ సత్యం శివం సుందరం ఇట్లాంటివి ఏదో దానికి ప్రతీకాత్మకంగా చెప్పారు దానికే డమరుకం డమరుకం అంటే చిన్న హెచ్చరిక ఎనీ టైం యు కెన్ డై ఎగజాంపుల్ ఒకడు వరణిస్తున్నాడు జుగుడుగుడుగు అని వచ్చాడు వాడు ఏం చేస్తున్నాడు గొడవల్లో పడి టయాన్ని ఎందుకు బర్బాద్ చేసుకుంటున్నావ్ ఎనీ టైం యు కెన్ అండ్ డై హ్యాపీగా ఉండు దానిలో అంత మీనింగ్ ఉందా ఆ దాని అర్థం అదే డమరుకం ఇప్పుడు ఎక్కడ
(05:22) డమరకం ఎందుకు కొడతారు హెచ్చరిక అది నిన్ను అలర్ట్ చేయడానికి ఊరిక ఇప్పుడు డమరకం ఇందాక కూడా కొట్టిను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆరతి ఇచ్చేటప్పుడు డమరకం కొడితే ఇప్పుడు మీరు ఏదైనా కొట్టొచ్చు కదా కరెక్ట్ మీరు చెప్తే ఇది పెట్టడానికి రీజన్ ఏందంటే ఎప్పుడైనా చనిపోవచ్చు [నవ్వు] అనేది రకరకాల హెచ్చరి ఉదాహరణకి ఒకడు టీవీ చూస్తా ఉన్నాడు డమరుకం డెవలు అంటే హెచ్చరిక ఎంతసేపు అలర్ట్నెస్ ఇవ్వడానికి అది పెట్టి మీరు చెప్తున్నారు కదా అక్కడ ఉన్నవాళ్ళకి అది తెలుసా అది తెలియదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేవి నీకు తెలుసా అట్లా నాకు తెలవదు షేర్ చేస్తున్నావ అంటే నువ్వేదో అడిగావని
(06:01) కాదు నేను ఆల్రెడీ అర్థం చేసుకొని నేను రిలాక్స్ అయిపోయినా శివతత్వం అంటే విరోధాభాష్యాల కలయక శివం అన్నది అంటే జీవితంలో ఏదైతే జరగొద్దు అనుకుంటామో అది జరుగుతుంది. ఏదైతే జరగాలనుకుంటావో అది జరగదు. ఏదైతే శాశ్వతం అనుకుంటావో అది అశాశ్వతంగా ఉంది. ఏదైతే అక్కర్లేదు అనుకుంటా అది శాశ్వతంగా ఉంది.
(06:22) ఏదైతే అస్సలు డబ్బులు సంబంధం లేదో ప్రాపంచిక సంబ అది నిన్ను బ్రతికిస్తుంది ఏదైతే నిన్ను ప్రాపంచిక విషయాలతో మునిగిపోయిఉందో అది చంపేస్తుంది. ఏదైతే డెవలప్మెంట్ అంటుందో అది కూల్చేస్తుంది. ఏదైతే ఏ డెవలప్మెంట్ కనిపిస్తుందో అది చాలా బాగుంది అంత విరుద్ధంగా అంత విరోధ భాష్యం ఉంది అట్లా శివతత్వం అంటే నీలో ఉన్న విరోధాభాష్యాన్ని గమనించు సో ప్రకృతి తత్వాన్నే పట్టుకో శివుడు ప్రకృతి యొక్క తత్వం అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే చెప్పారో ఇదంతా ప్రకృతి తత్వానికి ఇప్పుడు సృష్టి లయ స్థితి సృష్టి స్థితి లయ లయ అంటే వినాశనం కూడా అట్లా శివుడు వినాశనానికి ప్రతీక
(07:02) బ్రహ్మ సృష్టికి ప్రతీక అంటే ఒక డిపార్ట్ పుడతారు చిన్న పిల్లడు పుడతాడు మంచిగా నవ్వుతాడు ఒ చిన్న మొక్క వచ్చింది వీళ్ళ పులంలో బాగుంది అక్కడ ఎందుకు డెత్తులు తీసుకురావడం సో ఆ సృష్టి కార్యక్రమం చూసుకున్నాడు స్థితి అంటే విష్ణువు చూసుకుంటాడు స్టేబుల్ ఇప్పుడు భూమి తిరుగుతుంది తిరుగుతూ ఉండని నువ్వు ఆరోగ్యం మంచి భోజనం చేస్తున్నావ్ స్థితిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నావ్ కానీ విష్ణువు శివుడు రెడీగా ఉన్నాడు నువ్వు ఎంత చేసినా నువ్వు నా దగ్గర రావాల్సింది [నవ్వు] అమ్మ పల్ల కొద్దిగా మళ్లా వీళ్ళందరికీ ప్రత్యేకాత్మకంగా మళ్ళ
(07:28) అమ్మవారిని పెట్టి అంటే ఇవన్నీ మీరు చెప్పిన సింబాలిక్ గా మనిషి అర్థం చేసుకో అంటే ఏదో ఒక తత్వానికి ఒకవేళ ఆకారం ఉంటే అది శివాకారం అయింది ఆ శివాకారంలో లోపట నిరాకారం ఉంది ఇప్పుడు ఇప్పుడు 1000 స్తంభాల్లో కూడా అంటే అది నెంబర్ 1000 అని కాదు అది ప్రతీక అంటే ఎక్కువ అని చెప్పడానికి అని చెప్పారు కదా అట్లానే ఇప్పటిదాకా మీరు ఇప్పుడు చెప్పిన ఈ దేవుడి కాంటెస్ట్ కూడా ఇట్లా అర్థం చేసుకుంటే నీవే శివుడివ అని తెలుస్తుంది ఆ అదే ఇప్పుడు మీరు ఇప్పటి దాకా మీరు చెప్పినవన్నీ కూడా ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు అంటే నువ్వు ఆ దేవుడు అని చెప్పగానే నీకు ఆ
(08:04) లక్షణాలు గుర్తు రావాలి ఇంకొక గొప్ప విషయం కోరికలు కాదు ఏ కోరుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఇంత అద్భుతమైన ఆకారం ఉండి శివలింగాన్ని కి ఏఆ నిరాకారానికి అత్యంత దగ్గర ఉంది శివాకారం జస్ట్ ఆల్మోస్ట్ సంస్కరించబడిన రాయి కొంత సంస్కరిస్తే శివలింగం అయిపోయింది. అట్లా సమస్త ప్రకృతి అంతా శివమయమే చూడు అట్లా మనోళ్ళు సింబాలిక్ గా చెప్పారు కానీ మనం ఏ విషయం రెండు రకాలుగా మార్చుకోవచ్చు ఒకటి అలవాటుగా ఒకటి అవేర్నెస్ గా అలవాటుగా మార్చుకుంటే సాంప్రదాయం ఆ జస్ట్ వెళ్ళావా టెంపుల్ కి శనివారం టెంపుల్ కి వెళ్ళాలి పదా ఎందుకు వెళ్తావో నీకు అనవసరం పిల్లలకి
(08:39) చెప్పు నాకు టెంపుల్ కి వెళ్తే హాయిగా ఉంటది ఎందుకు హాయిగా ఉంటది ఆ హాయ్ అన్ని చోట్ల ఉందని ఎందుకు గుర్తించావ్ అది నీకు అనవసరం నాకు శివుడి సమక్షంలో ప్రశాంతంగా ఉంది అరే ప్రశాంతత ఇంట్లో ఎందుకు లేదు ఎంక్వైరీ అది అవేర్నెస్ అంటే అంటే ఇక్కడ ఈ శివుడి దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఏదైతే భావన కలిగిందో అది అన్ని చోట్లా ఉంది అని గుర్తించడంతో సర్వం శివమయం అది కల్విదం బ్రహ్మం అని ఉంటదట అవి అంటాము మనం కోర్స్ అంటాం అదే దాన్ని గుర్తిస్తే యు ఆర్ నువ్వే అన్ని చోట్ల శివతత్వం అందుకే మన పూర్వీకులు కూడా ఇసుకతో శివలింగం చేశరు.
(09:12) ఆ మంచుతో శివలింగం చేశరు. రకరకాల ఆకారాలతో చెక్కతో శివలింగం చే ప్రతిదీ అది అది అన్నిటికీ అంగీకారం సర్వాంగీకారం అందుకని ఇప్పుడు శివుణని చూడాలా లేకపోతే పూజ చేయాలంటే శివ తత్వాన్ని అర్థం చేసుకో ఏంది ఇప్పుడు నీ కంటికి కనిపిస్తున్నదంతా నిజంగా లేదు. ఇప్పుడు ఎవర ఇక్కడ తిరుగుతున్నారు కదా వీళ్ళంతా వీళ్ళంతా లేరు అంటే అంటే ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు మీరు నిజంగా లేరు వాళ్ళు కనబడుతున్నారు కదా లేరు దే ఆర్ గోయింగ్ టు అదే నేను అదే కాంటెక్స్ట్ అడుగుతున్నా పోయేది లేనట్టే కదా ఇప్పుడు ఉదాహరణకి ఐస్ గడ్డ ఉంది కరిగిపోతది ఇదంతా ఐస్ గడ్డలు కావా
(09:48) రోజుంత రోజంతా కరిగిపోతది ఇంతలో కూడా కృష్ణుడు అంటాడు కదా వాళ్ళందరూ బతికున్నారు అనుకుంటానవా ఇప్పుడు అట్లా సో మూలములని అర్థం చేసుకుంటే ఆ మూలన్ని అర్థం చేసుకుంటే అది రిలాక్స్ అయిపోతుంది ఆ అది రిలాక్స్ అవ్వడానికి కానీ అది ఏమున్నదిలే బతుకు బతుకు అట్లాంటి ఆధ్యాత్మికతీగా అర్థం చేసుకుంటే వాడు నిష్క్రియపరుడు అయిపోతాడు ఎక్లీ సరిగ్గా అర్థం చేసుకుంటే అరే ఇలాగు పోక తప్పదు కాబట్టి పోయేలోపు క్లీన్ చేద్దాం పారా ఆ అదే అరే పోయేలోపు చెట్టుకి నీళ్లుు పోయి మీరు అక్కడి వరకే చెప్పి ఆగితే ఇంకా ఏమున్నది మీరు అడిగారు ఈ ప్రశ్న నేను చెప్పిన నన్ను చూడు
(10:21) నాలో నిష్క్రియపత్వం ఎక్కడఉంది [గురకలు] చెప్తున్నవాడే ఒక రకరకాల క్రియలు కర్తా భావాలు లేకుండా చేస్తున్నప్పుడు నీవు వెర్రిగా అర్థం చేసుకొని తీసా చెప్పిందంటే ఎట్లా [నవ్వు] నేను విగ్రహారాధనకు అగైనెస్ట్ కాదు విగ్రహాన్ని ఆరాధించు కానీ ఆయన ఆరాధన దగ్గరే ఆగిపో అది ఆగిపోకు ఎందుకని అర్థం చేసుకోవాలి ఆకారాన్ని పట్టుకొని నువ్వు నిరాకారం వైపు అంటే ఇప్పుడు ఒక ఆకారాన్ని చూసి మనసు నిలబడ్డది ఇప్పుడు ఏది లేకున్నా మనసు నిలబడ్డది అనుకో అద్భుతం అన్నమాట అంటే విషయం నుంచి నిర్విషయం వైపు కరెక్టే అంటే ఎక్కడెక్కడ చూస్తే నిలబడ్డది మనసు ఇప్పుడు ఆ నంది దిక్కు చూస్తే
(10:59) నిలబడ్డది ఇప్పుడు అక్కడ చూస్తే నిలబడతా అంటే నువ్వు అక్కడ ఇరికిపోయినా అట్లా కాకుండా ఆ ఏది ఉన్నా లేకుండా నిలబడడానికి కారణభూతమైంది ఏది అని గుర్తిస్తే ఇప్పుడు నందితో పని లేదు ఇంకా ఇటు చూసిన నిలబడ్డది ఇటు చూసి నిలబడ్డది ఇటు చూస్తే నిలబడి అన్ని చోట్ల అదే ఉంది అని గుర్తించి అలాగే నందిని వదిలేస్తాం కాదు అట ఎక్కడెక్కడో చూసి మళ్ళ నంది దగ్గరికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు నీమకరలి బాబ లైఫ్ చూస్తే ఆయన సంవత్సరంలో ఒకసారి అద్భుతంగా ఆంజనేయ స్వామి పూజ చేసేవాడు అంత ఆశ్చర్యపోయిందా అంటే దానికి చందనం పూసి ఆయన చందనం రాసుకొని అట్లా అయిపోయి
(11:33) ఆంజనేయ స్వామి దండకం చదివి అసలు అన్నం తినకుండా అట్లా మొత్తం అట్లా విభూతి రాసుకొని అట్లా కూర్చ అంటే కంప్లీట్ గా మళ్ల సంవత్సరం వరకు అసలు టెంపుల్ షేడ్ కాదంట వాళ్ళ నిరాకారాన్ని చూశారు అయినా సరే ఆకారాన్ని వాళ్ళు విస్మరించలేదు దాన్ని కించపరచలేదు ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అదే దారి మిగతా వాళ్ళందరికీ అదే దారి అంటే వాళ్ళ స్థితి నీకు అర్థమైంది చెప్ప అది పీక పడేసినవ అనుకో నీవు నీకు నిరాకార స్థితి నువ్వు దర్శించు వాళ్ళ వాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఎక్కడ అంటుంది నువ్వు ఎవని చూపిస్తావ్ మిగతా వాళ్ళు ఆ స్థితికి రాలేదు అందుకని నువ్వు అదే మిగతా వాళ్ళు ఆ స్థితికి
(12:05) వస్తలేరు కదా ఇప్పుడు అది మనకు సంబంధం లేదు చెప్పడం వరకే మన పని అంటే ఏది చింతగా మార్చుకోవద్దు ఆ మార్చుకోవద్దు అంటే ఏది మనకి ఆ ఏమంటారు మన మనసు మనసు నిలబడడం ఊరికే ఆలోచన దేన్ని మార్చు నీకు నిగ్రహం రావడానికే విగ్రహం అని అమ్మా చెప్పింది అంటే మనసు నిలవడానికే విగ్రహం అని చెప్పింది ఎందుకు విగ్రహం అని అనుకుంటలేదు కదా ఫస్ట్ ఆ థాట్ లేదు విగ్రహం [నవ్వు] ఉన్నది నా కోరికలు చెప్పడానికే ఉంది కదా ఆరంగిక విషయాల గురించి చర్చించే వాళ్ళ సంఖ్య 0.001% కూడా ఉండదు.
(12:34) మిగతా విషయాలు ఆంతరంగిక విషయాలు అంటే ప్రశాంతత ఆనందం నాకు కావాలని అనేవాడు ఎవడు నాకు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి అక్కడే అయిపోతది లైఫ్ అందుకని మనం చేసే చర్చ 0.001% కూడా రెలవెంట్ కాదు. అట్లా అదే ఇప్పుడు మనమే వేస్ట్ అని ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారు వాళ్ళు త్వరలో విడిపోతారు ఏదో చెప్పావ అనుకో ఏమో చూస్తారు ఆ ఇప్పుడు నిరాకార ఆడఏదో మాట్లాడుతారు గుట్టంగాడు వాక సరిగ్గా వినేవాడికి లిబరేషన్ అన్నమాట విల్ బి అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ అందుకని ఎవడన్నా శివుని చూస్తాడా లేకపోతే ఆరాధిస్తాడా అని కాదు ప్రకృతి యొక్క మూలతత్వానికి ఒక ఆకారం
(13:13) గనుక ఇస్తే అది శివ తత్వం అవుతుంది అంటే మూలతత్వా అంటే ఒక మూస దోరనికి అలవాటు పడ్డా మనిషి అట్లే ఉన్నాడు తప్పేమ లేదు అందులో ఏం గొప్ప తప్పు లేదు. సో ఇది కోరికలు తీర్చడానికి కాదు విగ్రహం అనేది అది అర్థం చేసుకోవాలి దేవుళ్ళకి ఏం పనిలేదు నీ బోడికి కోరికలు తీర్చాడు నీ పని అంటే ఎవ్వరు తీర్చాడు కాబట్టి ఇంకా అక్కడ వచ్చి చెప్పినావు తీరుతాయా ఏంది తీరవు పోనీ తీరితే ఆయన వల్ల తీరింది ఏంది కాదు దైవానికి సంబంధమే లేదు ఇవన్నీ ఇదంతా మనిషి జాడ్్యం మనిషి మూర్ఖత్వం అసలు నువ్వు ఒక ఉద్యోగం వెళ్లి దైవాన్ని అడుగుతున్నావ అనుకో నీ చుట్టుపడు ఇవ్వలేదు అంటే ఏది
(13:51) ఎక్కడ అడగాలో కూడా తెలియదు నీకు మన వ్యవస్థ అట్లే పాడేంది వీసా దేవాలయం పెట్టారు వీసా బాలాజీ ఇస్ దిస్ నాన్సెన్స్ దైవానికి వీసా ఉంటదా అసలు దైవం అంటే అసలు పరిధులు లేనిది అవధులు లేని తత్వం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఒక పూజారి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వీసా వస్తుంది అంటే చాలా మందికి అమెరికా వెళ్ళాలి కాబట్టి అంటే ఇప్పుడు దైవం అంతే ఇక్కడ ఉన్నవాళ్ళని అమెరికా పంపాడు అనుకున్నాడేమో అంటే ఇదంతా మూర్ఖపు ధోరణి కానీ గుంపు ఎక్కువన్న చోట మనం ఇప్పుడు ఎవడికో వీసా వచ్చింది వాడు మనల్ని కొడతాడు ఏమనా అంటే వాడివి మనోభావాన్ని దెబ్బది అందుకని అట్లా కాదు
(14:26) దైవాన్ని మనం అట్లా కృతచ చేయకూడదు చులకన చేయకూడదు. దైవం అంటే ప్రకృతి స్థితులు లుక్ అట్ ద నేచర్ అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు ఏదో చెప్తుంది మనకు ఒక పిట్టు ఏదో చెప్తుందో చేపు ఏదో చెప్తుంది. అన్ని మరణిస్తున్నాయి అన్ని పుడుతున్నాయి. సో దానికి కారణభూతమైన ఒక సైకిల్ ఉంది చూసినావా ఆ సైకిల్ ఎవరు అన్నదానికి ఒక రూపం ఇస్తది శివతత్వం అన్ని విరోధాశ్యాలు టవర్ పువ్వు ఎక్కడ పుడుతది బుడదలకి వెళ్లి పుడుతది మంచి నీళ్లు వేస్తే చచ్చిపోతుంది.
(14:55) అట్లా మనిషి తింటున్నాడు మనిషి తింటున్న దాంట్లోనే ఇప్పుడు అలన్ వాట్స్ చెప్తాడు ఒక గొట్టం మనిషి ఒకసారి ఆ గుట్టం అని చెప్పింది తిన్న నాకు ఐదు రోజులు ధమకారం అయింది నన్ను నేను ఎప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని గుట్టలానే కనిపిస్తున్నా అప్పుడే అప్పుడే గొట్టంగానే తెలిసింది నాకు అంటే పైన గొట్టంలో ఫుడ్ వేస్తుందో కింది గుట్టంకి వెళ్లి వస్తుంది.
(15:14) లిటరల్గా చెప్తే నాకు ఐదారు రోజులు గొట్టంలాగానే కనిపిస్తున్నా నేను అసలు గొట్టగాలా కనిపిస్తుంది [నవ్వు] అక్కడి నుంచి వచ్చింది పరమపూజ్య కౌనిక గొట్టం మహారాజ్ గొట్టం అంటే గొట్టమని కాదు రియల్ గా మనిషి అంటే గొట్టమే ఓకే [నవ్వు] లిట్రల్ గా గొట్టమే నువ్వు ఇది జస్ట్ గొట్టము పైన వేస్తున్నావ్ కింద వెళ్ళిపోతుంది మధ్యలో ఏదో డ్రామా నడుస్తుంది [నవ్వు] అంతే అందుకే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కుండ బద్దలు కూడా చెప్పారు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ డైింగ్ అది అర్థం చేసుకుంటే లివింగ్ బాగుంటుంది సో మళ్ళా మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్
(15:46) కాన్వేషన్ తో కలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పింది ఎవరు నమ్మాల్సిన అవసరం లేరే ఆలోచించుకోండి జీవితమంతా విరోధాభాషల మయం అన్నది మాత్రం సత్యం అందులో ఏ ఆక్సిమోరాన్స్ ఆక్సిమోరాన్స్ పారడాక్సికల్ అండ్ ఆక్సిమోరానిక్ అండ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ యప్ థాంక్యూ బాయ్
No comments:
Post a Comment