Saturday, June 20, 2026

ఈరోజుల్లో ప్రేమ అంటే ఇవన్నీ ఉండాలి అప్పుడే పెళ్లి..| Priya Chowdary & Dr.N.Sailaja about Relation

ఈరోజుల్లో ప్రేమ అంటే ఇవన్నీ ఉండాలి అప్పుడే పెళ్లి..| Priya Chowdary & Dr.N.Sailaja about Relation

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9xP9FbjgYKY



Transcript:
(00:02) చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి అంటూ ఎన్నో పద్యాలు పాడుకుంటూ చెంగు చెంగున తిరిగేటటువంటి బాల్యం అలాగే బాల్యం దారిన తర్వాత కౌమార దశ ఆ కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళ యొక్క భావావేషాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి అక్కడి నుంచి యవ్వనంలోకి వచ్చిన తర్వాత టీనేజ్ స్థాయిలోకి వచ్చిన తర్వాత తర్వాత అది మితిమీరి హద్దులు దాటి ఈరోజు జీవితాలు నాశనం అవుతున్నాయి.
(00:37) అరమరికలు లేనటువంటి స్నేహం ఉండవలసినటువంటి ఆడ మగ మధ్య ఇక్కడ బాల్యంలో ఎలాంటి పోకడలు పోతున్నారు బాల్యం నుంచి వాళ్ళ యొక్క భావనలో ఆలోచనలో వికృతమైనటువంటి ఆలోచనలు పోకడలు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి విషయాలను తెలుసుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి [సంగీతం] చిన్న వయసులోనే ప్రేమలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్నేహం అనేటటువంటిది ఏ ఇద్దరి మధ్య మనం వినట్లేదు.
(01:14) ఆడ మగ చిన్న తరగతి గది నుంచి కూడా వాళ్ళు ప్రేమల జోనులోకి వెళ్ళారు అంతవరకు వెళితే పర్వాలేదు. దానికి మించి హద్దులు మీరినటువంటి ఆ యొక్క స్నేహాలు అది పడక గదుల వరకు వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత అవి ఎలాంటి భయంకరమైనటువంటి స్థితికి దారి తీస్తున్నాయి పేరెంట్స్ పరువులు పోతున్నాయి అలాగే వాళ్ళ బాల్యము యవ్వనము వాళ్ళ కెరీర్ కూడా నాశనం అవుతుంది.
(01:41) ఈ యొక్క విషయాలని చర్చించడానికి ప్రభుత్వం దగ్గర సమయం లేదు. అలాగే విద్యా వ్యవస్థల్లో దీని గురించి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. కానీ తేజస్వి మీడియాకి చాలా ధైర్యం ఉంది. ఆ విషయాలన్నిటిని కూడా క్లియర్ గా చర్చించుకుందాం. అసలు పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేటటువంటి విషయం మీద అలాంటి భావజాలం ఉన్నటువంటి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలనేటటువంటి విషయం మీద మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ ఎన్.
(02:07) శైలజ గారు శక్తిపాత్ యోగాచార్య మన ముందు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్కారం. చాలా బాధగా ఉంది కాకపోతే మీకు తెలుసు నాకు తెలుసు ఈరోజు అరమరికలు లేనటువంటి బాల్యం ఏదైతే ఉందో అద్భుతంగా ఉండవలసినటువంటి బాల్యంలోనే ఆడ మగ అనేటటువంటి విభేదాలు లింగభేదాలు బాల్యం నుంచే మొదలవుతున్నాయి. ఆ తర్వాత ఏ ఇద్దరి మధ్య స్నేహం ఉండడం లేదమ్మ ఒకే ఒక పరిచయం ఉంటుంది [గొంతు సవరించుకోవడం] ఆ పరిచయం కాస్త ప్రేమికులుగా రూపాంతరం చెందుతున్నారు.
(02:41) వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పడం లేదు గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ అనేటటువంటి ఆ యొక్క పిలుపులు ఆ తర్వాత అక్కడ నుంచి వీళ్ళు కౌమార దశలోనే దాటకూడనటువంటి ఆ యొక్క హద్దులు దాటేస్తున్నారు. వీళ్ళు కో ఎడ్యుకేషన్ అనే కాదమ్మ అసలు ప్రతి చోటా కూడా ఇది ఎక్కువ భావజాలం ఇలాంటి భావజాలం ఉండటం అనేటటువంటిది నేను చూశాను టీనేజ్ పిల్లల్లో మరీ విపరీతమైనటువంటి పోకడలు స్నేహం అంటే సెక్స్ ఇదిలే ఇది మాత్రమే ప్రేమ అనేటటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణలోకి ఈరోజు పిల్లలు వెళ్ళిపోయారు.
(03:17) వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఒక్క విషయంతోటి వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు అనేటటువంటిది లేకుండా పోతుంది. అది అన్ని విధాలుగా నడిస్తే పర్వాలేదు ఏమాత్రం ఇంబాలన్స్ అయినా కూడా పోక్సో చట్టాలు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత కేసులు వస్తున్నాయి ఆ తర్వాత అటు ఇటు ఇంబాలెన్స్ అయితే సూసైడ్ల వరకు వెళ్తున్నారు ఆ తర్వాత ఇరు కుటుంబాలు నాశనం అవ్వడమే కాక సమాజం మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
(03:44) దీనికి అసలు ఈ పిల్లల్లో ఈ చిన్నప్పటి నుంచే ఇలాంటి విపరీతమైనటువంటి లైంగిక వాంఛలలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే ఆడా మగ అంటే కేవలం ప్రేమ ప్రేమ అంటే కేవలము శారీరక పరమైనటువంటి కోరికలు వీటిల్లో ఎందుకు చిక్కుకున్నారు? అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మనం ఏం చూపిస్తున్నాం వాళ్ళకి అంటే ఒక ఫిల్మ కానీ లేదంటే ఇలాంటివి ఏమనా చూపిస్తున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రతి సినిమా ప్రేమే మన మామూలుగా మన ఇండియన్ కాంటెక్స్ట్ లో మాట్లాడుకుందాం అవునండి ప్రేమ కాని సినిమా ఏది పెద్ద లేదు ఐ థింక్ ఎస్ మహా అయితే విప్లవ సినిమాలు ఒకటో రెండో
(04:26) ఉంటాయి ఆధ్యాత్మికమైన అందులో కూడా ప్రేమలు పెట్టేస్తున్నారు అవును అన్నమయ్య సినిమాలో కూడా ప్రేమలో ప్రేమ అండి ఏది ఉన్నా అసలు మేధావులు కూడా బయటికవచ్చి మాట్లాడేటప్పుడు ఈ సినిమా చాలా బాగుంది దానికి ఒక చక్కటి ప్రేమ కథను జోడించి వీళ్ళు ఎలా మేధావులు అయ్యారో నాకు అర్థం కాదు [ఆశ్చర్యం] అరే ఒక సామాజిక పరమైనటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ప్రేమ అప్పుడుఏంటి ప్రేమ అంటే ఏదో ఇద్దరు ఉండడం ఆ ఇద్దరు మధ్య ఏదో సంబంధం కలిగి ఉండడం అనేది ఒక అదే ఇద్దరు ఉంటే అదే అనేది ఒక మెసేజ్ అనేది మనం ఇచ్చేస్తున్నాం రోజు ప్రతిరోజు ప్రతి నిమిషం ఎందులో చూసినా అదే ఇస్తూ ఉన్నాము.
(05:05) ఇచ్చినప్పుడు ఈ పిల్లల్ని మనం చూస్తున్నాము డాన్సులు ఆ డాన్సులు చూడండి భయంకరమైన స్టెప్స్ తోటి వాడు రకరకాల యాక్షన్స్ తోటి డాన్స్ులు పెద్దవాళ్ళు వేస్తా ఆ అదే బంగిలు పిల్లలతో వేస్తే వీడికి ఏం తెలియదు ఆయన చేసేస్తాడు. వీడు వాడు ఇంకా ఏం తెలియదు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఆ అది మా పిల్లడు బాగా డాన్స్ చేస్తున్నాడుఅని వీళ్ళ అనేసుకోడు పిల్ల ఇవన్నీ ఇప్పుడు అదే మనకు నేను కొంచెం అబ్సర్వ్ చేసినప్పుడు యుఎస్ అలాంటి చోట చూసినప్పుడు అబ్యూస్ ఉంది చైల్డ్ అబ్యూస్ ఎక్కువ కనిపిస్తది.
(05:37) కానీ ఈ చిన్న క్లాసుల్లో పిల్లల ప్రేమలని అంత ఎక్కువ నాకు కనిపించలేదు. వాళ్ళు ఆఫ్టర్ 16 వాళ్ళకి ఆ ఏస్ తర్వాత వచ్చి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళడానికి వాళ్ళు తిరగచ్చు ఆ కల్చర్ కి సరిపోయినట్టు వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పేరెంట్స్ ఎప్పుడైతే ప్రెషర్ ప్రెషర్ ఇచ్చి ప్రేమ లేదు వాళ్ళు ఎంతసేపు నువ్వు కూర్చో నువ్వు చదువుకో నువ్వు ఇది చెయ్ అది చెయ అని ఎప్పుడైతే వాడు ఆ ఆ యొక్క కంఫర్ట్నెస్ లేదో ఈ పిల్లలు కొంచెం బయటిక వెళ్లి ఆ ఆ చిన్న ఆ స్నేహంలో ఉండే స్నేహంలో ఎంతో ఎంతో సంతోషం ఉంటది. ఆడైనా మగైనా ఏదైనా సరే అది
(06:15) వీళ్ళు అనుభవించేటప్పటికి ఏంటి అదే లైఫ్ బాగుంది ఇక్కడ ఆ బాగుండడం అనేది ఇదే ఏది ఆడ మగ కలిస్తే ఇదే అని ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా [గొంతు సవరించుకోవడం] అదే అనుకుంటున్నారు. ఓ ఒక స్నేహం అంటే ఆ స్నేహం జీవితాంతం కంటిన్యూ అవ్వచ్చు మనక ఎంతో మంది స్నేహితులు ఎస్ ఎస్ అమ్మ బాధ అనిపిస్తుంది వీళ్ళు ఒకటే పరిచయం దగ్గర ఆగిపోతున్నారా అంటే బ్రేకప్లు అంట మళ్ళీ ఈ బ్రేకప్ల నుంచి మళ్ళీ ఇంకొకళ్ళు తయారవుతున్నారు అది ఎంత మానసికమైన పిల్లలు అనుభవిస్తున్నారు ఎస్ ఎస్ అంటే వాళ్ళని మనం సరైన పద్ధతి వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వలేకపోవడం వల్ల వీడు ఆ చిన్నతనంలోనే ఏడో క్లాస్ ఎనిమిదో క్లాసులో
(06:56) ప్రేమ బ్రేకప్ మ్ ఇంకా ఆ తర్వాత ఇంక వాడంతా డిప్రెషన్ అవును ఇంక వాడు ఏం లైఫ్ లీడ్ చేస్తాడు మనం ఇవాళ ఒక ఆ తర్వాత చిన్న చిన్న చిన్న టీనేజర్స్ పెళ్లి చేసుకొని బయటికి వెళ్లి సినిమాలు కొన్ని చూసాక టీనేజ్ లోనే ప్రేమించొచ్చు పెళ్లి చేసుకోవచ్చు బయటికి వెళ్ళిపోవచ్చు గడపొచ్చు అనుకున్నాక వాడి జీవితంలో గర్భం దాలు చేయొచ్చు పిల్లల్ని అనొచ్చు మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకోవచ్చు ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది వీళ్ళు దాన్ని అలాగే నీ పేరెంట్స్ దగ్గర ఎంతో గారంగా పేరుకుంటారు.
(07:28) ఆ కాలు నేల మీద పెట్టకుండా పెంచుతున్నాము మన బాగున్న ఒకళలో ఇద్దరో అని వీడ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితం బాగుండాలని మనం సరైన ప్రేమను వాళ్ళకి అందించకుండా సరైన గైడెన్స్ వాళ్ళకి ఇవ్వకుండా చేయడం ద్వారా ఈ ప్రేమను బయట వెతుక్కొని ఆ ప్రేమ అనేది ఏదో లైంగికమైనది అనుకని పర్వాలేదు అనుకని బయటకి వెళ్లి అక్కడ ఫెయిల్ అయిన తర్వాత వీడికి జీవితం ఎక్కడఉంది ఇదఒక చిన్న అంశము నాకు గమనించిన అంశం ఏంటంటే నమ్మ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలకి ఆడ మగ ఇద్దరు పిల్లలకి కూడా భయం అనేది ఉండడం లేదమ్మా హద్దులు మీరిన ఈ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా
(08:07) జరిగితే పరువు బజార్న పడుతుందనో లేకపోతే ఏదైనా కేసులు అయితే మనం రోడ్డు మీదకు వస్తామనో ఇలాంటి ఆలోచనలు వాళ్ళల్లో లేవు ప్లస్ సామాజిక కోణంలో అసలు వాళ్ళు చూడనే చూడడం లేదు అంటే ఈ సమాజానికి మేము సంబంధించిన వాళ్ళం కాదు సమాజం అనేటటువంటిది అది ఒక పదార్థం అనేటటువంటి దృక్పదంలో కూడా ఈ ఈ టీనేజర్స్ ఈ యువత ఉండడం అనేటటువంటిది నేను చూసాను ఎస్పెషల్లీ ఇన్ దిస్ రిలేషన్ సమాజంలో లేరుగా వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరు ఉంటున్నారు మీరు మీ ఇద్దరు పిల్లలు ఉంటున్నారు.
(08:39) అవును అమ్మ లేదు నాన్న లేదు అమ్మమ్మ లేదు నానమ్మ లేదు ఎవరు లేరు ఉంటే వాళ్ళు అవుట్సైడర్స్ ఏదో వస్తారు పలకరిస్తారు పోతారు. మీరే ఈ మీ ఉన్న ఇద్దరిలో మీరు వాళ్ళని బాగా చేయాలి వాళ్ళ జీవితం ఎంతో వికసించాలి అనుకని మీరు పెట్టి పెట్టి పెట్టేటప్పటికి వీళ్ళు బయటకి పోతున్నారు. సో వీడికి సమాజంతోటి ఒక ప్రేమ ఒక స్నేహము ఒక షేరింగ్ ఆ స్నేహ భావం అనేది వీళ్ళలో అసలు క్రియేటే కానప్పుడు ఇంక వాడు ఎవడు ఏమనుకుంటాడు అనేది కూడా ఎందుకు వస్తది వాళ్ళకి అమ్మ ఇంకొక ధోరణ కూడా చూశను ఈ పిల్లల విపరీతమైనటువంటి లైంగిక వాంచల ధోరణతోటి కూడుకున్నటువంటి పిల్లల్ని కూడా
(09:18) నేను చాలా మందిని నేను కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది ఏమో అలా ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు అలా తయారు అవుతున్నారు అనేటటువంటి దానికి కారణాలు కూడా వెతికితే మీరు అన్నట్టు హార్మోన్స్ ఇంబాలెన్స్ ఒకటి చాలా తక్కువ అమ్మ హార్మోన్స్ ఇంబాలెన్స్ చాలా తక్కువ తక్కువ కానీ వాళ్ళలో నాకు ఎక్కువ కనిపించింది ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇలాగే ఉంది ఉంటది ఎక్స్పోజర్ టు ఇప్పుడు ఒక ఉన్నతమైన కుటుంబం అనుకోండి ఆ ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే మీరు అన్నట్టుగా మానిటరింగ్ లేదు వాళ్ళ బాల్యం మీద ఇటు ఇటు చూస్తే అన్నో తమ్ముడో బాబాయో బావో ఎవరో
(09:55) ఎవరో ఎవరో ఒకళ్ళు ఇదే రిలేషన్షిప్ లో విచ్చలవిడితనమైనటువంటి ఆ రిలేషన్షిప్స్ లో ఉండడం కూడా వీళ్ళల్లో ఆ భావనల వైపు అంటే జీవితం అంటే ఎవరినైనా సరే నేను ఒక ఒక పిల్లోడి నుంచి నేను విన్న మాట నాకు అసలు షాక్ అయినా ఏంటంటే వాడి పారేయాలి వాడి పారేయాలి ఆడపిల్ల నోటి నుంచి విన్నది ఏంటి అంటే ఇంత ఎంజాయ్మెంట్ నేను జీవితంలో చూడాల టీనేజర్స్ ఏంటమ్మా వాళ్ళు వాళ్ళ శరీరం ఎంత ఉంది ఎలా స్పందిస్తుంది భవిష్యత్తు ఏంటి అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఆలోచన లేకుండా ఇలాంటిది ప్రకృతి విరుద్ధమైనటువంటి ఆలోచనలు కావా ఇది అంటే ఇవన్నీ ప్రకృతి విరుద్ధంగానే
(10:35) జరుగుతున్నాయమ్మా ఇవన్నీ సామాజిక సమాజం యొక్క ఆమోదంతో జరగడం లేదు పేరెంట్స్ యొక్క ఆమోదంతో జరుగుతున్నాయా లేకపోతే వీళ్ళ యొక్క ఆమోదంతో జరుగుతున్నాయి అంటే ఇవి రెండు కొండకుచో రెండు కలిసే ఉన్నాయి. నేనేమంటానంటే ఇలాంటి అసహజమైనటువంటి వాతావరణాన్ని ఎంచుకునేటటువంటి పిల్లల్ని దారిలో పెట్టడానికి పేరెంట్స్ కి పిల్లలకి ఏ విధమైనటువంటి థెరపీ ఉంది ఎనీథింగ్ నన్ను ఏది అడిగినా ఎనర్జీ బాలెన్స్ అనేది చెప్తాను కదా నేను ఇక్కడ బాలెన్స్ కూడా ఉంటది చక్ర బ్యాలెన్సింగ్ అది ఆ చక్ర బ్యాలెన్సింగ్ లో మనం ఏం చేస్తామ అంటే మనకు మూలాధార చక్రం పైన స్వాదిష్టాన
(11:13) చక్రం ఉంటది. అవును దట్ ఈస్ ఫర్ ఐసెక్షువల్ ఫీలింగ్స్ గాని ఇట్స్ వెరీ హైలీ చాలా పొటెన్షియల్ ఎనర్జీ స్వాదిష్టాన చక్ర ఆ చక్ర స్వాదిష్టాన చక్ర అందుకున ఆ అది చూడండి ఎవరికైనా ఆ ఆ వాంఛ వచ్చినప్పుడు వాడు ఏదంటే అది చేసేస్తాడు అవును ఇప్పుడు వెళ్ళను కూడా అంటే వాడికి తెలియదా ఏదనా అయితే మళ్ళీ నేను ఇరుక్కుంటానికి అయినా కూడా ఆ ఎనర్జీ వాడిని అన్కంట్రోల్ రోలబుల్ చేస్తది అంతే ఎనర్జీ ఉంటది చక్రాలో అది అదే సరైన దాన్ని ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు.
(11:52) ఆ ఎనర్జీని మనం చక్రాస్ లోనుంచి పైకి తీసుకొచ్చి మనం త్రోట్ చక్ర ఆజ్ఞ చక్ర దగ్గర మనం ఆపితే వాళ్ళు విపరీతమైన క్రియేటివిటీ వస్తది వాళ్ళకి ఓకే తర్వాత ఇంటలెక్చువల్ గా వాళ్ళు చాలా అద్భుతంగా అవుతారన్నమాట ఇంట్యూషన్ అక్కడ ఓవర్ఫ్లో ఉన్నటువంటి ఎనర్జీని అది ఓవర్లో దాన్ని సెట్ చేయడం సెట్ చేయడం ఆ బ్యాలెన్స్ అయినప్పుడు వాడు ఇలా కాడు ఓకే కాబట్టి మనం ఏంటంటే ఈవెన్ వాళ్ళక వాళ్ళకి రకరకాలైన పర్వర్షన్స్ కూడా చూస్తున్నాం పెద్దవాళ్ళ చిన్నవాళ్ళలో ఆడపిల్లలు అయితే మనం డిసీజెస్ చూస్తున్నాం పిసి ఓడి పిసి అవన్నీ రకరకాలుగా చూస్తున్నాం మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం
(12:33) ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ చక్ర బ్యాలెన్సింగ్ ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడము క్లెన్సింగ్ ఆఫ్ ది చక్ర చేస్తున్నప్పుడు చాలా వరకు తగ్గుతాయి. ఓకే అండ్ హార్ట్ చక్ర క్లోజ్ అవ్వడం సెక్స్ చక్ర ఓపెన్ అవ్వడం ఎక్కడ పోతున్నారు వీళ్ళు అదే వాడుకని వదిలేయడం అన వర్డ్ ఎందుకు వస్తుంది వాడు నిజమైన ప్రేమ అంటే ఆ మాట ఎందుకు ఆ అది అంటే నేను అదే అంటున్నా ఇప్పుడు ఒక పెళ్లితో కలిసారు కదా పెళ్లి అనేటటువంటి బాండింగ్ ఒక బంధం అనేటటువంటి బాండింగ్ అది కూడా వీళ్ళు ఎలా చూస్ చేసుకుంటున్నారు అంటే అక్కడ కూడా ఒక మెటీరియలిస్టిక్ లో ఆ పెళ్లి చేసుకోవాలి
(13:08) ఇద్దరు పిల్లల్ని కనాలి కాబట్టి పెళ్లి లేదా కట్నం వస్తుందో ఆస్తులు కలు వస్తాయో కాబట్టి పెళ్లి లేదా విసిగిపోయి ఉన్నాం కాబట్టి ఏదో అవతల వాళ్ళు అడిగారు కాబట్టి పెళ్లి ఇది తప్ప ఒక సంసారం లీడ్ చేయడము ఈ సమాజంలో మనం ఒక ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుందాం అనేటటువంటి ధోరణి అది అది ఎప్పటినుంచి మరుగైపోయిందో నాకు అర్థం కావట్లేదమ్మ ఏదైనా సరే అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అంటున్నాం కదా ఒకప్పుడు ఒక ఎగజాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యనే మా ఫ్రెండ్స్ 50త్ మ్యారేజ్ యనివర్సరీ కి వెళ్ళాం. 50 ఏళ్ళ అయింది వాళ్ళ పెళ్లి
(13:48) వెళ్లి వాళ్ళ పెళ్లి ఎవరు చేశారు నేను చేశాను నేను మా హస్బెండ్ చేసాం. మా పెళ్లి అయి అప్పటికి రెండు నెలలు అయింది [నవ్వు][నిట్టూర్పులు] మాది మా ఇద్దరం క్లాస్మేట్స్ మేము చేసాం ఏదో మాకు పేరెంట్స్ చేశారు ఓకే ఏదో అది కష్టం ఏదో చేసిన పాపం చేశారు వాళ్ళు వీళ్ళు ఏదో ఉన్నారు చేశారు. మేము వెళ్లి యూనివర్సిటీలో చేరేటప్పటికి వాళ్ళద్దరికి వాళ్ళద్దరు ఇంటర్కాస్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా ఇబ్బంది పట్టి అలా ఉన్నారు వేరే సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకోక తప్పదంటే సరే ఎక్కడంటే గుడి అన్నారు గుడికి వెళ్ళాము మేమ ఇద్దరం కాళ్ళు కడిగి పెళ్లి చేసాం అది
(14:19) వాళ్ళకి మాది మీరు పెద్దలయ్యారు మేము పెద్దలం అన్నమాట వాళ్ళద్దరు మమ్మల్ని పిలిచారు అన్నమాట మనం 50త్ కి 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు సంపూర్ణంగా ఎంత చక్కగా చూడండి అయితే స్టిల్ వి ఆర్ కంటిన్యూంగ్ అవట్ ఫ్రెండ్షిప్ అన్నమాట ఓ అప్పుడు ఏం లేదు నువ్వేం చేస్తావు నేనే తేస్తామో ఏం లేదు వాళ్ళకే లేదు ఎవ పెద్ద వండర్ గా కనిపిస్తుంది నాకు లవ్ మ్యారేజ్ లో 50 ఇయర్స్ గడిచిపోయినాయా ఆ 50 ఇయర్స్ [నవ్వు] ఆశ పోవాల్సి వస్తుంది అదన్నమాట అప్పుడు అయితే నువ్వేం సంపాదిస్తావ్ నేనేం సంపాదిస్తాను లేదో అతను అక్కడ అబ్బాయికి రీసెర్చ్ ఫెలోషిప్ 400 వచ్చేది
(14:55) మా ఇద్దరిలో నాకు 400 వచ్చేది 400 తో రెండు రూములు నాలుగు రూమ్ రెండు చేసుకుని రెండు పోర్షన్స్ లో మేము ఉండేవాళ్ళం అంటే ఇ వీళ్ళు ఈ రెండు గదల్లో మీరు ఈ రెండు గదల్లో 400 తోటి 400 తోటి అన్నమాట అంటే నీకేముంది నాకేముంది నువ్వేం తేస్తావ్ నేనేం తేస్తాం కానీ ఇప్పుడు ఏముంది తిరగడం తిరగడమే చేయడం చేయడమే మళ్ళీ పెళ్లి అనేటప్పటికి వీళ్ళే చెప్తారు మా అమ్మ నాన్న అది అడగండి ఇది అడగండి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఇవ్వాలి కదా అని అంటే అమ్మ నాన్నలు కూడా ఈ బంధాల్లో నుంచి ఆర్థిక బంధాల్లో నుంచి వాళ్ళ దగ్గర లాగేది ఏంటని ఆడపిల్లలు చూస్తున్నారు
(15:30) మగపిల్లలు చూస్తున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో స్వాధిష్టాన చక్రాలో ఉన్నటువంటి ఎనర్జీ ఓవర్ఫ్లో కి వాళ్ళు సెక్షువల్ డిజైర్స్ లోకి వెళ్ళిపోయి అలా గాడి తప్పుతున్నారు మరి ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి ఏ చక్ర అది కూడా అదే ఫీలింగ్స్ ఆహా సరైన ఫీలింగ్స్ పర్వర్టెడ్ ఫీలింగ్స్ ఆ చక్ర బాగలేకపోతే పర్వర్టెడ్ ఫీలింగ్స్ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది చూడండి గేస్ మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ ఎల్జిబిటి అంట ఏంటో నాకు మొన్న ఎవరో ఒక చిన్న ఒక టీనేజ్ పిల్లి అడిగింది ఆంటీ ఆర్ యు సపోర్ట్ ఎల్జిబిటి అంది అది ఏంటో కూడా
(16:09) నాకు తెలవదమ్మా అన్నాను నేను అంటే ఆ అమ్మాయి ఇలా చూసి మీరు ఇంత బాగా మాట్లాడుతారు కదా మీరు ఇంత నాలెడ్జ్డ్ కదా అని అంటే చూడమ్మా నాకు తెలిసింది మాత్రమే మాట్లాడుతా తెలియంది ఈ ప్రపంచంలో చాలా ఉంది అంటే ఏంటి అని అడిగితే ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక పిల్లకాయ నెత్తి నోరు కొట్టుకుంది అన్నమాట అయ్యో ఆంటీ ఇప్పుడు మేము మీకు అదేంటో చెప్తే మీరు మాకు క్లాస్ పిక్కుతారు వదిలేసేయండి అని చెప్పి ఆ తర్వాత నేను కనుక్కున్నది ఏంటి అని అంటే లెస్ బి న్స్ గేజ్ ఆ తర్వాత ఇంకేంటమ్మా బయోసెక్షువల్ ట్రాన్స్జెండర్స్ ఇది కమ్యూనిటీస్ అంటండి అంటే వీళ్ళందరూ కూడా
(16:46) కలిసి అంటే కలిసి అది ఏంటో నాకు అర్థం కాలేదమ్మా అసలు దానికి ఒక పేరు పెట్టారు అది లీగలైజ్ చేయాలి అనేటటువంటి ధోరణలో ఉన్నారు తర్వాత మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి సంబంధాలు వీళ్ళ నుంచి వీళ్ళకి సంబంధాలు అసలు అదంతా వినగానే నాకు ఇట్లా శివరింగ్ వచ్చేసి నేను అప్పుడు అనుకున్నాను ఎక్కడో ఒక ఎక్కడన్నా ఒక వంద వెయ గజాలు స్థలం ఎక్కడనా ఎవరనా నాకు ఇస్తే ఒక దాంట్లో ఒక గుడిస వేసుకొని ఒక పర్శాల కట్టుకొని [నవ్వు] ఈ ప్రపంచంలో హిమాలయాల కనుకోలేదా అంటే చల ఎక్కువ అమ్మా అక్కడ కష్టం చలి పడదు నాకు అందుకని ఎక్కడో చోట ఒకవే గజాలు గవర్నమెంట్ నాకు ఇంతస నోరేసుకొని అరిసాను
(17:29) కాబట్టి అని దయచసి ఏమన్నా ఎక్కడనా ఊరు చివర లేకపోతే ఎక్కడో ఒక చోట ఇస్తే అడవిలో ఇచ్చినా సరే శుభ్రంగా ఒక పర్ణశాల కట్టుకొని ఈ ప్రపంచం వైపు తిరిగి చూడాలని అయితే నాకు మాత్రం అనిపించలేదమ్మ ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి మీరు అన్నట్టుగా ప్రేమ పెళ్లి 50 సంవత్సరాలు మొన్న మీరు వెళ్ళవచ్చారు అనిఅంటే వినడానికి ఎంత అద్భుతంగా ఉంది చెప్పండి ఆ దాంపత్యంలో మీరు కూడా అంతే 50 ఇయర్స్ మీ దాంపత్యంలో ఉన్నాయి అలాగే మాకు 20 ఇయర్స్ ప్లస్ ఉన్నాయి గొడవలు లేవా ఉన్నాయి ఓ బో హెచ్చు తగ్గులు లేవా ఉన్నాయి అలాగే సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదా ఉంది కానీ
(18:07) వీటన్నిటిని చక్కగా అమర్చుకుంటూ ఓవర్కమ్ అవుతూ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసుకొని వచ్చినటువంటి ఈ జీవితాన్ని ఈ జనరేషన్ మిస్ అవుతుంది సో వీళ్ళని ఎలా హీల్ చేయాలమ్మ ఏదైనా సరే ఈ ఫ్యామిలీలో ఒకళ్ళైనా ఎనర్జీ బేస్డ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అనే ఒక అవగాహన మనం ఉంటే ఎస్ ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనే దాని మీద వర్క్ చేయిస్తాం.
(18:38) ఉహ్ అది అవ్వచ్చు ఆల్మోస్ట్ 90% అవుతది. మ్ అంటే ఆ 10% అనా 10% ఏదనా మరీ కార్మిక్ ఇంకా చాలా ఇలాంటివి ఏమనా ఉంటే లేకపోతే వీళ్ళు అంత లెవెల్లో వీళ్ళు చేయకపోయినా కన్సిస్టెన్సీ లేకపోయినా తగ్గుతుంది. ఓకే ఇప్పుడు కన్సిస్టెంట్ గా చేసేటప్పుడు యు విల్ గెట్ ఏ సొల్యూషన్ టు ఎనీథింగ్ ఎందుకంటే వ హావ్ సీన్ సర్టెన్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ కరెక్ట్ అవ్వడం చూసాం ఫ్యామిలీలో ఒక మెంబర్ తీసి నేర్చుకొని చేసినా కూడా కన్సిస్ట్ చేసినప్పుడు అక్కడ రిలేషన్ కరెక్ట్ అవ్వడం అనేది చూసాను ఇది నేను ఎక్కువ ప్రచారం చేయదలుచుకున్నానఅమ్మ నిజం చెప్తున్నాను కదా నేను మిమ్మల్ని
(19:19) తీసుకొచ్చి తేజస్వి మీడియాలో కూర్చోపెట్టడానికి కారణం ఒకటి ఏంటంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళు నేర్చుకోండి ఇది ఫ్యామిలీనే కాదు మీ వాడ వాడ వీధి వీధి మీరు సెట్ సెట్ చేసుకోవచ్చు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి మీరు వెళ్ళొచ్చు ఒక అద్భుతమైనటువంటి బంధాలని మీరు చెరుపుకోవచ్చు అందరూ కూడా ఏమంటున్నారు అనింటే ఎలా మార్చాలండి ప్రపంచం ఇలాగ అయిపోయిందండి ప్రపంచం ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం ఎగజక్ట్లీ నాకు బాగా నాకు ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తదిఅంటే కలికాలం అంతేనండి అబ్బే కలికాలం ఇది ఇంతే అంటే మనం చేసే తప్పుడు పనికి కలికాలం అని ఎలా పేరు
(19:59) పెడతావ్ ఏ కాలంలో లోనైనా ఒక శక్తి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలింది. రాములవారి కాలంలో త్రేతా యుగంలో రాముడి రూపంలో వచ్చింది ద్వాపర యుగంలో కృష్ణుడి రూపంలో వచ్చింది కలియుగంలో ఈ రోజు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి మహర్షులందరూ వదిలెళ్ళిన ఎనర్జీ కలియుగంలో నిండా ఉంది. దీన్ని ఎందుకు ఇది ఒక పెద్ద భాండాగారం కలియుగం అమ్మ ఎన్ని ఉన్నాయి వాటిని వెతకడం చేయరు మీరు అన్నట్టుగా కాక్రోచులు యూత్ కాదమ్మా అందరూ కాక్రోచులే ఆ యూత్ కాదు అందరి అందరూ కాక్రోచులే మార్గం వెతకడం అనేటటువంటిది ఎవ్వరికీ కూడా బద్ధకం బద్ధకం
(20:39) ఈ సమాజం ఇంతే అట్లా పోదాం అట్లా పోదాం కాక్రోచులుగా ఉన్నారు కదా కాక్రోచ్ ఎంత మూలలు ఎలాగైనా సరే ఇలా వెళ్లి ఇలా వెళ్లి తన ఫుడ్డుని ఎలా వెతుక్కుంటుందో మీ జీవితంలో సమస్యల్ని ఎలాగైతే పరిష్కరించుకోవాలో దానికోసం వెతికి అది వెతకండి [నవ్వు] ఆ తర్వాత మీరు సక్సెస్ కండి అట్లీస్ట్ ఎగజక్ట్లీ థాంక్యూ థాంక్యూ అమ్మ విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడారు ఎందుకంటే వాడు చాలా ఎక్స్పీరియన్స్ మేడము ఇక్కడ మన కర్మ కూడా ఇక్కడ పని చేస్తుంది అలాగే దానికి తోడు చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే మనుషుల యొక్క
(21:21) మనస్తత్వాలు వీటన్నిటిని కూడా చాలా చాలా చాకచక్యంగా మనం ఎదుర్కోవడానికి మన అరచేతిలోనే మన అరచేతిలోనే పరిష్కార మార్గం ఉంది. అదే మీ సెల్ ఫోన్ ఆ ఫోన్ లో ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దాలన్న వాళ్ళ పిల్లల్ని దారిలో పెట్టుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి కాల్ చేయండి.
(21:46) మేడం అపాయింట్మెంట్ కావాలన్నా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి లేదు ఎవరికైనా హీలింగ్స్ కావాలి ముందు మేము బయట పడాలనుకుంటున్నాం బయట పడిన తర్వాత మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు జస్ట్ ఇఫ్ యు వాంట్ టు కమ అవుట్ ఫ్రమ్ యువర్ ఎమోషన్స్ బ్యాడ్ ఎమోషన్స్ వాటన్నిటి నుంచి రావాలి అనుకున్నప్పుడు యు జస్ట్ కాంటాక్ట్ దిస్ నంబర్ అమ్మ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment