Saturday, June 20, 2026

గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ చిటికలో మాయం..!! & Say Goodbye to Gastric Problems? Dr Shaguftha | SumanTV

గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ చిటికలో మాయం..!! & Say Goodbye to Gastric Problems? Dr Shaguftha | SumanTV

Author Name:SumanTV Podcast - Health

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6eDjPHK2oxk



Transcript:
(00:00) అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు అది ఒక సేవ ఒక జీవిత లక్ష్యం ఒక యజ్ఞం అని చెప్పాలి. అటువంటి వైద్యులని మీకు పరిచయం చేయడమే మా అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి వైద్యురాలు మనందరికీ సుపరిచితులు. అతి చిన్న వయసులోనేరెండు లక్షల మందికి పైగా వారు వైద్యం చేశారు. ప్రకృతిలోనే మన పరిష్కారాలు ఉన్నాయని గ్రహించి నాచురోపతీ వైద్య విధానంతో చాలా మందికి క్లిష్టమైన సమస్యల నుంచి రక్షణ కల్పించారు.
(00:28) సరైన ఆహార విధానాలు సరైన వ్యవహార శైలితో మన మనసు ఆత్మ శరీరం ఏకీకృతమై ఎంత అందంగా జీవితాన్ని మనం మలుచుకోవచ్చో సాక్షాత్తు ప్రతిరోజు వారి మృదువైన మాటతో చేసి చూపిస్తున్నారు. నాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్త వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి నమస్తే ఫస్ట్ అఫ్ ఆల్ డాక్టర్ షగుప్త మొదటి ప్రశ్న మీరు వైద్యులు అవ్వాలనే మీ సంకల్పం ఎక్కడి నుంచి బయల్దేరింది సో బేసికల్ ఏంటంటండి నాకు అమ్మ నాన్నగారు ఇద్దరు డాక్టర్స్ే సో అంటే నాకు నాచురల్ గా హీల్ చేయాలనేది చాలా ముందు నుంచి అంటే ఫుడ్ ద్వారా అంటే మనం మన శరీరం అనేది పంచభూతాలతో ఫామ్ అయింది. సో ఈ పంచభూతాల్ని
(01:06) అప్లై చేసి హీల్ చేయాలి అనేది ముందు నుంచే అంటే చూస్తూ ఉన్నాను. మా విలేజ్ లో కూడా చాలా వరకు యోగా చేసేవాళ్ళు ఆ మేము చిన్నప్పటి నుంచి యోగా గాని మట్టి థెరపీస్ చేసేవాళ్ళు అండ్ ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నా నేను సో వన్స్ నా మెడిసిన్ అయిన తర్వాత నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు నాచురోపతీ ఉంది అనేది అప్పుడు నాకు కొద్దిగా అంటే ఇదొక మెడిసిన్ ఉంది ఒక ఉందనేది అప్పుడు నాకు తెలిసింది ఆ రోజు అప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను యక్చువల్గా సోబిఎన్ వైఎస్ అంటారు బ్యాచిలర్ ఆఫ్ నాచురోపతీ అండ్ యోగిక్ సైన్సస్ అంటారు అన్నమాట
(01:41) ఇది ఒక 5 1/2 ఇయర్స్ సబ్జెక్ట్ కంప్లీట్ గా లైక్ అన్నీ ఆ లైక్ మెడిసిన్ సబ్జెక్ట్స్ తో పాటు ఈ 21 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట నాచురోపతీలో బడ్ థెరపీస్ అని మాగ్నెటో థెరపీస్ అని సో ఇవన్నీ నాకు మన బాడీకి ఫస్ట్ అప్లై చేసుకుంటూ మనం హీల్ చేసుకోవాలి మైండ్ ఫుల్ గా ఉండాలి ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి సో ఇవన్నీ వైద్య విధానంతో పాటు అండ్ ఆహార నియమాలు అండ్ లైఫ్ స్టైల్ ఈ మూడు కంబైన్డ్ అయితేనే ఒక నాచురోపతి అనేది నాకు చదువుతున్న కొలది చదువుతున్న కొలది ఉంది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ యోగా చేస్తున్నా యోగా అంటే జస్ట్ ఏదో వన్ టూ
(02:13) మంత్స్ నేర్చుకొని అలా చెప్పడం కాకుండాఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ బాగా యోగా అనేది అన్నమాట థెరపటిక్ యోగా అని ఆ స్ట్రాంగ్ యోగా అని సో యోగాస్ అంటే చాలా మంది ఇదే అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్క ప్రాబ్లం్ కి కంటి సమస్యలు వస్తే ఒక యోగా చేయాలి హెయిర్ ఊడుతుందంటే కొన్ని యోగాస్ చేయాలి సో పింపుల్స్ ఉంటే ఒక యోగా థైరాయిడ్ ఉన్నా డయాబెటిస్ ఉన్నా ఈ కైండ్ ఆఫ్ థెరపటిక్ యోగా మడ్ థెరపీస్ అండ్ హైడ్రో థెరపీ ట్రీట్మెంట్ అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి హైడ్రో థెరపీ ట్రీట్మెంట్స్ మట్టి మనకి ఎలాగ ఇప్పుడు ఎంత ఓవర్ హీట్ ఉన్న బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా
(02:45) లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఒక మంచి ఒక క్లాత్ ని ఒక టవల్ లాంటి క్లాత్ ని మనం నీళ్ళలో డిప్ చేసి స్క్వీజ్ చేసి పొట్ట మీద వేసుకున్న ఫైవ్ 10 మినిట్స్ లో ఎంత రిలాక్స్ అవుతాం అంటే ఇవన్నీ [గురకలు] నాచురల్ ప్రొసీజర్స్ ఎందుకు చూస్ చేసుకోవద్దని ఆరోజు చూస్ చేసుకున్నాను. సిల్ ఈ రోజు వరకు నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు నాచురపతిలో హీలింగ్ కానీ క్యూర్ కానీ క్యూర్ చూసాం మనం చాలా వరకు మెయిన్ థింగ్ మన దగ్గర ఏంటంటే నాచురోపతీలో సమస్య ఉన్నా లేకపోయినా వస్తారు అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ కంప్లీట్ నాచురోపతీ అంటే అంటే సమస్య
(03:17) వచ్చినప్పుడు బాధపడి దాన్ని క్యూర్ చేసుకునే బదులు సమస్య రావడానికి ముందే అసలు రాకుండా ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి కంప్లీట్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి చాలా మంది వచ్చారు అండ్ హీల్ అయ్యారు అండ్ ప్రాబ్లం లో లైక్ ఎలాగ అంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లం వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి గారు లైక్ సివియర్ నీ పెయిన్స్ అని వస్తారు సివియర్ బ్యాక్ పెయిన్ సర్వైకల్ పెయిన్ అండ్ యంగ్ టీనేజర్స్ లో అయితే ఓవర్ స్ట్రెస్ యంజైటీ డిప్రెషన్స్ అని సో థైరాయిడ్ అని పిసిఓడి ప్రాబ్లం ఒబైసిటీ అయితే ఇంకా లెక్కలేని కేసెస్ మెయిన్ పిల్లరే ఒబైసిటీ ఆ వెయిట్
(03:46) ఉన్నామ అనుకోండి ఇవన్నీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మనం అన్ని సమస్యల్ని లైక్ మన నేచురోపతీలో మనం పైన భాగం నుంచి కాలి వేల వరకు ప్రతి భాగాన్ని శుద్ధి చేసి పాజిటివ్ గా ఉండి సో ఒక మంచి ఎనర్జిటిక్ గా మనం ఫస్ట్ మనిషిని మార్చుకొని దాని తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచి ఫుడ్ తిని యోగా చేసుకుంటే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతది బాడీలో సో అది నేను చదువులో పాటు నేర్చుకుంటూ ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఆల్మోస్ట్ నా 10 టు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోత టూ టు 3 లాక్స్ కేసెస్ సో ఎన్నో రకాల కేసెస్ని వితౌట్ రిమార్క్
(04:20) మనం హీల్ చేశం క్యూర్ చేశం అండ్ వాళ్ళు ఇప్పుడు స్టిల్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఏదున్నా సరే నాకు మెసేజ్ చేస్తుంటారు మమ్ చాలా బాగుంది బాడీ అండ్ ప్రీవియస్ గా మీతో ఉన్నప్పుడు నేను ఆ జర్నీలో చాలా బాగుంది బాగా హీల్ అయ్యేది సో ఏదైనా ఒక సలహా ఇవ్వండి ఇంతకు ఇంకా బెటర్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది టిల్ ఆ నెంబర్ తో సహా నాకు గుర్తుందంటే వాళ్ళు ఇంకా నాతో కాంటాక్ట్ లో ఉన్నారు.
(04:44) ఇవన్నీ ఏంటంటే అండి యస్ ఏ హ్యూమన్స్ మనం యస్ ఏ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంది ఏంటంటే మనిషికి అవసరం ఉన్నప్పుడు అవైలబిలిటీ ఉండాలి. వాళ్ళు ఏదైనా సరే ఒక ప్రాబ్లం్ లో ఫేస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పెడితే రేపు ఎల్లుండి మెసేజ్ రిప్లై ఇచ్చే బదులు సెకండ్స్ లో రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లం ని హీల్ చేసి నేను మీ వెనక ఉన్నాను నేను తగ్గుతది కచ్చితంగా తగ్గుతది.
(05:04) ఆ మనోధైర్యం అనేది నాకు సబ్జెక్ట్స్ తో పాటు ప్రాక్టికల్ తో పాటు వస్తూ సో ఇలా ఇలా [గొంతు సవరించుకోవడం] మీరు మొత్తం ఎంతమందికి మీరు వైద్యం చేసి ఉంటారు అయన స్పెసిఫిక్ నెంబర్స్ చెప్పగలుగుతారా ఒకటి ఆల్మోస్ట్ 10 టు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒకట టుత లాక్స్ వరకు అయితే డెఫినెట్ గా చేశను నేను కలిసాను వాళ్ళతో [గురకలు] నాకు ఒకటి ఏంటంటే నేను ఎంత ఇమిడిపోతాను అంటే వాళ్ళతో స్టిల్ వాళ్ళ నేమ్ తో సహా నాకు గుర్తుంటది.
(05:28) ఎప్పుడైనా సరే నా పేషెంట్స్ నాకుఒక మెసేజ్ చేశారు వాళ్ళ నెంబర్ నా వాళ్ళ నెంబర్ నా నెంబర్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ కాంటాక్ట్ అయితే నా దగ్గర ఖచ్చితంగా ఉంటది. ఆ ఫెమిలియర్ ఫేసెస్ ఎప్పుడు కలిసా మమ్ మీ దగ్గర మేము కలిసాము. ఈ మధ్య కూడా మన వీడియోస్ కూడా బాగా వెళ్తున్నాయి కదా సో ఎక్కడో చూసి మేము ఒకఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసామ లైక్ ఒక చాలా మంచి అంటే ఈ సబ్జెక్ట్ ని చూస్ చేసుకోవడం కానీ దీన్ని క్యూర్ చేసుకోవడం గానీ ఇంతమంది పేషెంట్స్ ని కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు అడినాయిస్ అని టాన్సిల్స్ అని సైనస్ ప్రాబ్లమ్స్ అని ఆ నేను తెలిసి
(05:58) ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక బేబీ తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని క్లినిక్ లో మిగతా వాళ్ళందరిని చూస్తుంటే అంత భయం వేస్తుందన్నమాట పిల్లి కూత లాంటి ఒక క్యాట్ ఏడిస్తే ఎలా ఉంటది ఆ సౌండ్ ఆ సౌండ్ ఆయాసం విపరీతమైన ఇందులో వచ్చారన్నమాట సో అప్పుడు నేను బేసిక్ గా తనకి నేతిక్రియ తనకి ఒక శుద్ధి ప్రాసెస్ మడ్ ప్యాక్స్ చిన్న చిన్న లైక్ ఆల్మోస్ట్ ఆ టైం లో అబ్బాయి వన్ ఇయర్ ఉంటాడు మడ్ ప్యాక్స్ వేయించడం కొద్దిగా ఫుడ్ లో తనకి ఏవైతే ఎలర్జిటిక్ గా ఉన్నాయో అవాయిడ్ చేసి సో నా నా ఎక్స్పీరియన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ అనిపిస్తది నాకు సో వాళ్ళ మమ్మీ
(06:30) ఎప్పుడు కలిసినా మేడం ఆ రోజు హీల్ చేశారు ఈ రోజుకి మా అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు. హి ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్ అండ్ తను మీతో పాటు మీరు చూసిన వెంటనే తను నేను యోగా క్లాసెస్ కూడా చెప్తుంటాను వాళ్ళ మమ్మీ రెగ్యులర్ గా చేస్తుంటారు. ఆ అబ్బాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద జెమ్ అన్నమాట సో ఆల్మోస్ట్త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ఆ అబ్బాయికి ఆ వయసు వయసు ఆ టైం లో వన్ ఇయర్ ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి అయితే మీరు ఈ చెప్పిన ఈ క్రిటికల్ కేస్ ఇది గాని ఇది కాకుండా మరొకటి గాని మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేస్ కొంచెం వివరంగా అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో
(06:59) మీ దగ్గరికి వచ్చారు అప్పుడు మీకు ఏమనిపించింది మీరు ట్రెడిషనల్ అని చెప్పే మన అలోపతీ మెడిసిన్ వైద్య విధానానికి భిన్నంగా మీ చిట్కాలు తప్పకుండా పని చేస్తాయి అనే కాన్ఫిడెన్స్ మీకు రావడం వాళ్ళకి నిజంగా మీ వైద్యం పనిచేయడం వాళ్ళు బాగుపడి బయట పడ్డం మోస్ట్ క్రిటికల్ కేస్ ఏంటి డాక్టర్ శంకర్ సో బేసికల్లీ ఒక ఆవిడ ఉన్నారండి నా దగ్గరికి ఎలా వచ్చారంటే ఆవిడ స్టిక్స్ తో వచ్చారు రెండు స్టిక్స్ ఇద్దరు పట్టుకొని వచ్చారు ఆవిడ నా దగ్గరికి ఆల్మోస్ట్ ఆవిడకి ఇంకా హోప్లెస్ అన్నమాట నిలబడలేను కూర్చోలేను నడవలేను నా వల్ల అవ్వదు అనేసి చాలా కేసెస్ చాలా మంది ట్రీట్
(07:29) చేయించుకున్నారు ఈవెన్ దో యుఎస్ కూడా వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పి అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చారు కానీ ఆ అమ్మాయి ఆవిడ క్యూర్ అవ్వలేదు. సంథింగ్ ఓవర్ బర్డెన్ పెట్టేసుకొని ఆ హార్ట్ లో అందరి మాట డాక్టర్స్ అన్నారు ఇంకా అవ్వదమ్మ నువ్వు ఇలాగే బెడ్ రిడన్ అయి ఉండాలి ఇంకా ఉన్నంతవరకు లైఫ్ ని లీడ్ చేయాలి అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ ఎక్కడో విన్నారు ఒక మాటనే ఎక్కడో డాక్టర్ విన్నారు అది పెట్టేసుకొని ఇంక నేను హీల్ అవ్వను క్యూర్ అవ్వను అని చెప్పేసి అలా ఉండిపోయారు.
(07:53) సో వాళ్ళ అమ్మాయి నాతో ఎలాగో కాంటాక్ట్ చేసి ఎలాగో ఇలాగ ఎవరో క్యూర్ అయ్యారు మేడం దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతారు వచ్చారు నా గిరికి స్టిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది స్వప్న గారు ఆవిడని ఇద్దరు తీసుకొని ఒక స్టిక్ పట్టుకొని వచ్చారు. హమ్ నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ చేశాను స్టిక్ నా క్లినిక్ లో స్టిల్ ఉంది ఇప్పుడు అబ్బా ఆవిడ స్టిక్ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళారు.
(08:09) లక నా స్టెప్స్ దిగడానికి స్టెప్స్ ఎక్కడానికి క్లినిక్ ఇద్దరు ముగ్గరు తీసుకొచ్చారు ఆవిడ్ని నేను ఒక్కటే చెప్పాను ఆవిడకి ఫస్ట్ ఆ భయాన్ని తీసేసేయండి మీరు విన్న విషయాలన్నీ నిన్నటి విషయాలు ఈరోజు మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం ఎందుకు ఎందుకు కూర్చోలేరు ఎందుకు నిలబడలేరు ఎందుకు ఈ కర్ర పరిడేయలేరు ఫస్ట్ మనం హీల్ చేసుకుందాం ఇంటర్నల్ గా అని చెప్పేసి ఆవిడ ఎక్స్ట్రా బరువు ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర 15 టు 17 కేజస్ ఎక్స్ట్రా ఉండేవాళ్ళు వెయిట్ తగ్గించడం స్టార్ట్ చేశాను. ఆ వెయిట్ తగ్గేయడం స్టార్ట్
(08:36) అయ్యాక ఆవిడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. హ్యాపీగా అంటే వెయిట్ లెస్ అయ్యాక కొద్దిగా నడవడం స్టార్ట్ చేశారు. ఆవిడకి నాకు తెలిసి నేను ఈవినింగ్ టైమ్స్ వచ్చేవాళ్ళు భుజాలు పట్టుకొని ఆవిడికి నడిపించడం సో వన్ బై స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే హీల్ అవ్వడం చూసాను. ఎవ్రీ డే ఆవిడలో ఒక ఒక హ్యాపీనెస్ చూసాను వెయిట్ తగ్గడం గాన బాడీ సెట్ అవ్వడం గాన నడిపించడం గాన ఎవ్రీథింగ్ చేసామండి.
(08:59) నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ లో అదొక కేస్ ఆవిడ నన్ను అఫ్కోర్స్ ఆవిడకి నేను ఇంకా గుర్తున్నాను ఆవిడ నాతో కాంటాక్ట్ లో ఉన్నారు కానీ స్టిల్ ఆ అలాంటి కామెడీ ఇప్పుడు డయాబెటీస్ ఒక యంగెస్ట్ అబ్బాయి వచ్చారన్నమాట హై షుగర్ లెవెల్స్ 11.5 5 పెట్టుకొని వచ్చారు హెచ్బవ సో సన్నగా అయిపోయారు మజల్ చాలా వీక్ అయిపోయింది అని చెప్పి వచ్చారు.
(09:17) సో ఒకటే నేను ఏమన్నానంటే ఇంత సింటమ్స్ బాడీలో ఇంత కనపడేంత వరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అంటే చిన్న వయసుక మేడం నాకు డయాబెటిస్ ఎందుకు వస్తది అన్న థాట్ తో ఉన్నాను నేను అంటే సో ఇనిషియల్ స్టేజ్ లో మెడిసిన్ స్టార్ట్ చేశారు తర్వాత నేను స్టార్ట్ చేశను నాచురపతీ పద్ధతులు అంటే లైక్ యోగా స్టార్ట్ చేశను ఫస్ట్ ఫుడ్ థెరపీ స్టార్ట్ చేసాం కంప్లీట్ లైఫ్ స్టైల్ మార్చేసాం నాచురోపతీ అంటేనే కంప్లీట్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం మనం బాడీని జస్ట్ కొద్దిగా మట్టికి గాలికి సో వీటన్నిటికీ కనెక్ట్ చేయడం అనేది అన్నమాట సో అలాగ నాకు తెలిసి మేబి వన్ టు మంత్ చేశాను అంతే స్వప్న కేస్
(09:47) ఆయన తొందరగా పడుకోవడం, తొందరగా లేగడం, యోగా చేసుకోవడం, ఫుడ్ కంప్లీట్ గా మార్చుకున్నారు. మిడ్నైట్ బిర్యానీలు తినేవాళ్ళు, టీ కాఫీ నాలుగైదు సార్లు తినేవాళ్ళు తాగేవాళ్ళు లేట్ గా పడుకునే వాళ్ళు ఇవన్నీ ఉండేవి. సో కంప్లీట్ రివర్స్ చేసామ అంతే లైఫ్ స్టైల్ ని మార్చాము నాచురపతీ పద్ధతులని కొద్దిగా బాడీలో మనం ఇంట్రడ్యూస్ చేసాము.
(10:05) సో ఇదేం భయపడాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ మనం ఒకటే మాట చెప్పాం. ఆ భయాన్న అంతా వదిలేసి స్టార్టింగ్ లో మెడిసిన్ యూస్ చేశారు కదా రాన్ రాన్ రాన్ రాని ఎప్పుడు షుగర్ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుందని మెడిసిన్ స్లో గా ఆపడం స్టార్ట్ చేసాం మెడిసిన్ లేదు స్టిల్ ఇది కూడా ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేసిన కేసే స్టిల్ ఇప్పటికీ ఆ కేస లో మెడిసిన్ లేదు ఆయన ఆ రోజు నేను మార్చిన లైఫ్ స్టైల్ ని ఇప్పటికి కూడా అదే విధానంలో ఫాలో అవ్వడం కాానీ సో ఆయన వల్ల నా దగ్గరికి కౌంట్లెస్ కేసెస్ మళ్ళీ నా దగ్గర రిపీటెడ్ ఇవ్వడం ఒకటి నేను మౌత్ పబ్లిసిటీని బాగా నమ్మడం స్టార్ట్ చేశ
(10:32) వీడియోలు చూసి రావడము చేసి చేసినట్టు రెండు మూడు రోజులు చేయడం అలా నేను నమ్మను నేను ఒకటే నమ్ముతా ఒకరికి తగ్గితే ఆ ఆ మౌత్ అనేది వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ ఒక డాక్టర్ నేమ్ వాళ్ళ నోటి నుంచి వచ్చింది చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతది మన మనం ఎలా హీల్ చేస్తున్నాం ఎలా క్యూర్ చేస్తున్నాం మనం ఎంత అవైలబిలిటీ ఉన్నాం సో టిల్ నా క్లినిక్ లో మౌత్ పబ్లిసిటీతో వచ్చిన పేషెంట్స్ ఆల్మోస్ట్ అండి ఉన్నారు లైక్ వీడియో చూసే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంకా ఫ్యామిలీస్ వీళ్ళు క్యూర్ అయి వాళ్ళ ఫ్యామిలీస్ రావడం సో ఇది మీ వైద్యం మహిమ యక్చుల్లీ
(11:04) వైద్యం మహిమ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్ ఒకటి అండ్ అవైలబిలిటీ ఒకటి జనాలతో మనం ఒక డాక్టర్ తో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడితేనే అయిపోయింది డాక్టర్ టైం అయిపోయింది అన్న టైం లో వచ్చేసారు జనాలు అలా వద్దు వాళ్ళకి మనం ఇద్దాం టైం ఇద్దాం ఒక రోజులో 40 50 మందిని చూసే బదులు రోజుక ఒక 10 మందిని చూసి ఆ 10 మందిని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లం ని విని డాక్టర్ కి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే సహనం ఓపిక వాళ్ళ సమస్యని వినాలి సంపూర్ణంగా విని అప్పుడు మనం ఏం గైడ్ చేయగలుగుతాం మా గైడ్ చేయాలి. మనం వినడం
(11:38) తక్కువైపోయింది చెప్పడం ఎక్కువ అయిపోయింది. సో దాని వల్ల హీలింగ్ అనేది తగ్గిపోయిపోయింది అంటాను నేను అయితే డాక్టర్ షగుప్త 100 ఏళ్ళు బతకాలని అందరూ దీవిస్తూ ఉంటారు నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా బతుకని నూరేళ్ళు బతకడానికి మీరు చెప్పే చిట్కాలు ఏమిటి నూరేళ్ళు కాకపోయినా సంపూర్ణమైన లాంగ్ లైఫ్ బతకాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఆనందంగా ఉండడం స్టార్ట్ చేద్దాం.
(11:55) వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం వదిలేద్దాం వెరీ సింపుల్ అండి ఒకటే ఒకటే చిరునవ్వు మొఖం మీద ఎప్పుడు ఉండాలి అండ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను కచ్చితంగా ఉంటాను అన్న నమ్మకం ఉంచుకోవాలి. వాళ్ళకి ఎవరికో ఏదో పక్కనంటి వాళ్ళకి ఏదో అయింది ఎదురింటి వాళ్ళకి ఏదో అయింది ఎక్కడో వీడియోలో ఎవరికో ఏదో అయిపోయిందని ఆలోచించడం వదిలేసేయండి.
(12:15) వాళ్ళకి వీళ్ళకి వచ్చిందంతా మనకి రావాలని లేదు. మన ఆరోగ్యం బాగుంది మనం బాగున్నాం మనం ఆనందంగా ఉన్నాం టైం కి తింటున్నాం టైం కి యోగా చేసుకుంటున్నాం టైం కి పడుకుంటాం ఎందుకు వస్తది ఎందుకు వస్తది అనారోగ్యం వందఏళ్ళు కాదు ఇంకా గట్టిగా బతకొచ్చు మనం ఏ జనరేషన్స్ మారుతున్న ఏ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నా పొల్యూషన్ మారుతున్నా ఏది మారుతున్నా మీ దృఢ సంకల్పం మీ ఆరోగ్యాన్ని కచ్చితంగా వందేలు బ్రతికేటట్టు చేస్తాదంట నేనైతే ఎందుకంటే బికాజ్ మనం ఆ ఇంటర్నల్ ఆ హ్యాపీనెస్ లేదు అవును ఏదో ఒక దానికి బాధపడ్డాం అంటే బాధ అనేది లైఫ్ లో ఒక ఒక పార్ట్ అయిపోయింది హార్ట్ లివర్ కిడ్నీస్ ఎలా అయవో మన
(12:48) శరీరంలో కూడా ఒక బాధ అనేది ఒక పార్ట్ అయిపోయింది అందుకనే వయసు తక్కువ అయిపోతుంది మనకి సో చిన్న వయసు పెద్దగా కనపడడం పెద్ద వయసు ఇంకా ముసలోలా కనపడడం అయిపోయింది. ఏది వదిలేయండి సింపుల్ లైఫ్ లైఫ్ ని ఎప్పుడు మనం ఎలా ఉంచుకోవాలి హ్యాపీగా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా అన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ శగుత అఫ్కోర్స్ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి నేను ఒక్కటే చెప్తానండి ఆనందంగా ఉండాలంటే ఒకటే ఫిలాసఫీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచాలి ఎప్పుడు ఎవరిని మనసుని నొప్పించేలాగా ఎవరు మాట్లాడొద్దు ఎందుకంటే దాని వల్ల మనకు
(13:16) రోగాలు వస్తాయి వేరే వాళ్ళకు తింటారో లేవా అది సెకండరీ థింగ్ ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి ఫస్ట్ మన బాడీని మనం హామ్ ఫుల్ గా ట్రీట్ చేయొద్దు లేట్ గా లేనడం లేట్ గా తినడము లేట్ గా ఎవ్రీథింగ్ లేట్ లేట్ లేట్ జీవితం కూడా లేట్ అయిపోతది. మనం తొందరగా డెసిషన్ తీసుకోవడం కూడా లేట్ అయిపోయింది.
(13:33) ఆరోగ్యంగా ఉండాలనేది డెసిషన్ ఎలా ఉందంటే ఈ రోజు మనం వింటాము ఒక వీడియో వింటాము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి మంచి విషయం వింటాము అది అమలు పరచడానికి చాలా లాంగ్ తీసుకుంటున్నారు డ్యూరేషన్ ఎందుకు ఈరోజు మనం విన్నాము ఈరోజు మంచి విషయం విన్నాం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి తొందరగా పడుకోవాలి తొందరగా లెగాలి యోగా చేసుకోవాలి సింపుల్ థింగ్స్ దీన్ని అప్లై చేసుకోవడానికి ఎందుకు రేపు చేద్దాం రేపు ఎల్లుండి ఏదో ఫంక్షన్ ఉంది అది అయిపోయాక ఎల్లుండి చేద్దాం ఇది పోస్ట్పోన్మెంట్ వద్దు పోస్ట్పోన్మెంట్ చేయడం ఎప్పుడు వెంటనే పాటించాలి వెంటనే పాటించాలి
(14:00) ఈ స్ట్రెస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు ఇవాల్టి రోజుల్లో ఒకటండి ఓవర్ అక్యములేషన్ ఆఫ్ కార్బన్ డైాక్సైడ్ లీడ్స్ టు స్ట్రెస్ వదలాల్సిన గాలి వదిలేసేయండి బాధ గాని టెన్షన్ గాని ఏదున్నా తీసేసేయండి తీసేసేయండి బట్ లోపల కుండి ఏదో డబ్బులో కుండి ఉంటది అలా ఉంచుకోకండి సో మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఒక మనిషితో షేర్ చేసుకునే బదులు దేవుడితో షేర్ చేసుకోండి నేను ఒకటే అంటాను మీరు ఎంత ఏడవాలన్నా ఎంత బాధపడాలన్నా మీకు ఒక ఒక కనెక్టెడ్ గాడ్ తో కంప్లీట్ గా చెప్పేసేయండి ఏడుస్తారా బాధపడతారా లోపల ఉన్న బాధ తీసేసేయండి అప్పుడు కార్బన్ డైాక్సైడ్ లోపల ఉన్న వాడులో కనకణాల్లో
(14:34) దాగున్న అదంతా బయటికి వచ్చేస్తది బ్యూటిఫుల్ సో అదే హీలింగ్ ఒక మనిషితో షేర్ చేసుకున్నామ అనుకోండి నమ్మకం లేను ఒక మనిషి ఓకే చాలా నమ్మకమైన వ్యక్తికి ఇంకొక నమ్మకమైన వ్యక్తి కూడా ఉంటాడు ఉంటారు సో మనం ఇప్పుడు ఒక వ్యక్తితో చెప్పుకున్నాం అనుకోండి ఏదో ఒక వీక్ పాయింట్ లో వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకుంటారు. ఇది ఏమవుతుదంటే మనం ఒక మనకు మనం వీక్ అయిపోతాం.
(14:51) అవును ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ తో కొన్ని షేర్ చేసుకోవచ్చు కొన్ని షేర్ చేసుకోవద్దు. అది డిపెండ్స్ అపాన్ మన ట్రస్ట్ ని బట్టి బట్ నేను ఒకటే చెప్తా కచ్చితంగా మన మనం ఏది చెప్పినా ఓపిక్గా విని దాని సమాధానం కచ్చితంగా ఒకరోజు అద ఒక బ్యూటిఫుల్ థింగ్ తో ఇచ్చేది దేవుడు ఒక్కటే నేను నమ్ముతాను అది యక్చువల్లీ [గొంతు సవరించుకోవడం] నేను ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఏడవను బాధపడడం ఏది చేయను.
(15:13) నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా నాకు మాక్సిమం టెన్షన్ బాధ స్ట్రెస్ అంటే ఏంటి ఆ స్ట్రెస్ డిప్రెషన్ యంజైటీకి నేను స్పెల్లింగ్స్ నేర్చుకోలేదండి డెఫినెట్ గా నేను అసలు ఆ స్పెల్లింగ్స్ వైపు కూడా వెళ్ళాను ఏంటి అసలు అది ఏంటి అంటే జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేయడమా ఎందుకు వదిలేద్దాం అయిపోయింది నిన్నటి జరిగిన దాన్ని మొన్నటి జరిగిన దాన్ని వదిలేద్దాం సింపుల్ లైఫ్ ని లీడ్ చేద్దాం.
(15:34) ఎప్పుడు అన్నెసెసరీ ఓవర్ బర్డెన్స్ తీసుకోవద్దు మనిషి ఎప్పుడూ ఆనందంగా ఎందుకంటే దాని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది ఓవర్ స్ట్రెస్ తీసుకొని బీపీలు షుగర్లు బాడీ పెరిగిపోవడం ఇవన్నీ ఎందుకు అన్నెసెసరీగా హ్యాపీగా ఉన్నాం వదిలేద్దాము ఎంత వదిలేస్తే ఏదో ఒక మూవీలో ప్రభాస్ చెప్తారు కదా సో డ్యూడ్ ప్రేమిద్దాము తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు నిజమే ఎంత ఆనందంగా ఉంటామో దేవుడుగా మన బాడీ ఎంత ఆనందంగా ఉంచుతాం మనం అదంతా ఆరోగ్యంగా ఉంచుకుంటది దీనికి ఓ థెరపీస్ గానీ ఏమ వద్దండి ండి ఎప్పుడు మీరు జీవితంలో నేను ఒకటే చెప్తాను మనుషులకి అవసరం ఉంటేనే డాక్టర్ దగ్గరికి
(16:08) వెళ్ళండి అన్నెసెసరీ వెళ్ళకండి డాక్టర్ దగ్గరికి ఒకటే ఫండా ఏంటి మనం ఆరోగ్యంగా టైం కి తింటున్నామా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఒకటే చెప్తారు కదా మీరు జంక్ ఫుడ్ తినకండి టైం కి పడుకోండి టైం కి లేకండి మంచి ఫుడ్ తీసుకోండి యోగా మెడిటేషన్స్ చేసుకోండి ఏ డాక్టర్ అయినా సరేండి అలోపతి గాని ఆయుర్వేద గాని నాచురపతి గాని సిద్ధ గాని హోమియోపతీ గాని యునాని గాని ఎవరైనా ఒకటే చెప్తాం స్ట్రెస్ ని వదిలేసేయండి స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లం్ వచ్చింది అంటారు ఆ స్ట్రెస్ అంటే ఏంటి ఐబ బంధాని గురించి బాధపడడం బాధపడుతూ రోగాలు తెచ్చుకోవడం సో వదిలేద్దాం దెమ గో అంతే
(16:37) వదిలేసి హ్యాపీగా ఒకటే అండి ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం దీన్ని పోస్ట్పోన్ చేయొద్దు పొద్దునే లెగుద్దాం మల విసర్జన చేద్దాం టైం కి ప్రాపర్ వాటర్ తాగుదాం గంటకంటే కొద్ది కొద్దిగా వాటర్ తాగాలి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్ గా మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ నీళ్లు తాగడం మనిషి నీళ్లు సరిగ్గా తాగకపోతేనే రక్తం అనేది థిక్నెస్ ఎక్కువైపోయి నొప్పులు రావడం జుట్టు రాలిపోవడం మొఖం మీద పింపుల్స్ రావడం రకరకాల సమస్యలు నీళ్లుు తాగడం స్టార్ట్ చేయండి ఫస్ట్ చిన్న ప్రాసెస్ తో స్టార్ట్ చేద్దాం తొందరగా లేద్దాం నీళ్లు
(17:05) ప్రాపర్ గా తాగండి నెక్స్ట్ డే మార్నింగ్ కొట్టేస్తది మోషన్స్ ఆఫ్ గా తర్వాత మార్నింగ్ మల విసర్జన అయిపోయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా యోగా చేద్దాం మెడిటేషన్ చేద్దాం అది అయిపోయిన తర్వాత మనం ఓల్డ్ డేస్ గాని ఓల్డ్ మ్యూజిక్ గాని పాత మ్యూజిక్ గాని జస్ట్ మన మనకి ఇష్టమైన పని చేయడం ఇష్టమైన పని చేయడం ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం భార్య వెజిటేబుల్స్ కి వస్తుంటే భర్త కూడా వెళ్లి వెజిటేబుల్స్ కోసి పిల్లలతో ఫ్యామిలీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి ఏ రిలేషన్షిప్స్ వాళ్ళు డెఫినెట్ గా చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్
(17:31) తో పడట్లేదు పేరెంట్స్ కి పిల్లలు పడట్లేదు అట్లా అయిపోయింది. ఎందుకు అంటే టైం స్పెండ్ చేసే టైం లేదు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం మనం పాతకాలంలో మార్నింగ్ లేచి 5:30రఆరు గంటలకు లెగుద్దాం మంచిగా అందరం కలిసి ఒక మాట్ నలుగురు ఉంటే నలుగురు మాటలు వేసుకొని యోగా చేద్దాం ఎందుకు లేదు టైం లేట్ గా లెగిసి లేట్ గా పడుకోవడం వల్ల పిల్లలకి మనం టైం ఇవ్వట్లేదు అంతే తొందర లెగుద్దాం పిల్లలు కూడా లేపుదాం వాళ్ళని కూడా యోగా చేయిద్దాం ప్రాణాయామం చేద్దాం మనం ఏం చేస్తున్నాం మన ప్రతిబింబాలు మన పిల్లలు అంతే కదా సో మనం మనం ప్రింట్ కొడతారు మన పిల్లలు సో
(17:59) మనం మనక ఒక రెస్పాన్సిబిలిటీ మన పిల్లలు మన బాధ్యత మన పిల్లల్ని కన్నాం సో కన్న తర్వాత వాళ్ళని రెస్పాన్సిబిలిటీ గా పెంచాలంటే మనం ఎంతైనా సరే డీప్ గా బాధపడుతున్న స్ట్రెస్ తీసుకుంటున్న అవన్నీ వదిలేసి మనం ఎంత ఇవ్వగలుగుతామో పిల్లలకి ఆనందం అంత ఇద్దాం. వాళ్ళ జనరేషన్ ని ముందుకు తీసుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం మంచి పద్ధతులు నేర్పిద్దాం.
(18:17) పొద్దున్న లగుద్దాం పిల్లలతో పాటు యోగా చేయిద్దాం లేచిన తర్వాత వాళ్ళకి ఒక రూల్ మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ మోషన్ కి వెళ్ళిపోవాలి తర్వాత యోగా చేసుకోవాలి మమ్మీతో టైం స్పెండ్ చేయాలి డాడీ తో టైం స్పెండ్ చేయాలి ఏదున్నా సరే వాళ్ళ మనతో ఫ్యామిలీ తో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి పిల్లలు బయట వాళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలి పిల్లల్ని ఇన్ని జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు కదండి సో ఫ్యామిలీ బాండ్స్ ఒకటి మీరు అన్నది ఏ కష్టం ఉన్నా దేవుడి దగ్గర పెట్టడం అంతే అండ్ మన రొటీన్ లో మనం ఉండడం ఆనందానికి
(18:43) మూలాలు మూలాలు సో ఆనందానికి మూడు సూత్రాలు ఏంటి ఏంటంటే మన రొటీన్ లో మనం ఉండడం ఏది చెప్పుకోవాలన్నా కూడా మన కనెక్ట్ అయ్యే ఒక దైవశక్తి తోటో ఆ మొత్తం షేర్ చేసుకోవడం మనుషులతో కాదు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎక్కువ ఆలోచించకుండా ఇవాల్టి ప్రెసెంట్ మూమెంట్ లో ఉండగలగడం చాలా బాగుంది చూశారు కదా వ్యూవర్స్ అందరూ సో బేసికల్లీ మనం చాలా విషయాలు మనకు సంబంధం లేని విషయాల గురించి చాలా స్ట్రెస్ పెట్టేసుకుని సగం ఆరోగ్యం చెడిపోతుంది మోడర్న్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది అదన్నమాట సో డాక్టర్ షగుఫ్త మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసాం మా సుమన్ టీవీ
(19:15) వ్యూవర్స్ కి మీరు ధ్వజమెత్తి ఇది వద్దే వద్దు అని చెప్పే ఒక కామన్లీ యూస్డ్ పాపులర్ ప్రొడక్ట్ అది బ్రాండ్ అయి ఉండొచ్చు అంటే ఉదాహరణకి ఒక పర్టికులర్ ద్రవ పదార్థం లేదు మన ఇంట్లో దైనందిన జీవితంలో వాడే ఒక నిత్య వస్తువు అవ్వచ్చు. సో మీ దృష్టిలో ఏ వస్తువు మీరు ఆర్ ఏ పదార్థం మీరు ప్లీజ్ దయచేసి వాడకండి అని చెప్తాను మీకు రోగం ఉన్నా లేకపోయినా నేను యాక్చువల్లీ తెచ్చాను కూడా నేను షుగర్ అండి నేను ఇది ఒక బెస్ట్ ఒక పాయిజనెస్ అంటాను నేను అయితే షుగర్ అసలు నిజంగా తీసుకోగలి చాలా మందికి నేను ఏమంటానఅంటే ఇదిగో ఇది షుగర్ అందరి ఇష్టపడి తినేది
(19:49) పాయిజన్ అని తెలుసు కూడా మామూలుగా శుభకార్యాలకి శుభసూచకంగా చక్కర చాలా మంచిది అంటారు బట్ ఇవాల్టి రోజుల్లో మరి తప్పట్లేదు మనం ఈ మాట అనుకోవడం చెప్పండి చెప్పండి షుగర్ గురించి చెప్పండి సో బేసికల్ ఏంటండి ఒకటి షుగర్ కానీ ఓవర్ ఏదైనా ఓవర్ గా తీసుకోకండి అది షుగర్ కానియండి అండ్ ఆయిల్స్ కానియండి మనకి ఏదైనా జంగ్ అనిపించిందండి ఈ మైదాస్ కానియండి ఇవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి.
(20:11) హ నేను మాక్సిమం ఒక హెల్దీ బాడీని మనం మెయింటైన్ చేస్తున్నాము యోగా చేస్తున్నాము లైఫ్ స్టైల్ ని మార్చుకున్నాము అన్నీ బాగున్నాయి కానీ కొన్ని క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము లైక్ షుగర్స్ రెగ్యులర్ గా తీసుకోవడం ఇంత షుగరే కదా టీ లో వేసుకొని తాగేద్దాం ఇంత షుగరే కదా ఇంత రోజంతా బాగున్నాం హెల్దీగా మెయింటైన్ చేసుకున్నాం వెజిటేబుల్స్ తిన్నాం అన్నీ బాగున్నాయి ఆకూరలు తిన్నాం ఒక షుగర్ ఇంత తింటే ఏమ వస్తదంట 90% మీరు పర్ఫెక్ట్ చేసి వాళ్ళు 10% పాయిజన్ చేసుకుంటే ఆ 90% చేసిందంతా 100% పాయిజన్ అయిపోతదింట వద్దండి షుగర్ ఇప్పుడు అందరూ యక్సెప్ట్
(20:40) చేస్తున్నారు ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రతిఒక్కరికి తెలుసు ఈవెన్ దో ప్రతి ఒక్కరికి ఇవి తింటే మంచిది కాదు దాని ఆరోగ్యం చాలా పాడవుతది అని అందరికీ తెలుసు షుగర్స్ గాని కొంచం కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలండి డాక్టర్ శగుప్త షుగర్ ఇంట్రిన్సికలీ బ్యాడ్ ఆ ప్రాసెస్ ఏదైనా బ్యాడ్నండి అంటే కొంచెం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు మనం వేసుకుంటే కూడా బ్యాడా అంత బ్యాడ్ అయితే ఇంత చలామణి ఎలా అవుతుంది అని క్వశ్చన్ అదే అంటున్నాను కదా ఏదైతే చెడ్డదో జంగో అదే ఎక్కువ చలామణి అవుతది మన ప్రపంచం ఎలాంటిది అంటే ఎందుకు మనం ఇంత ఇంత వెనకబడి ఉన్నాము ఆరోగ్యం పరంగా అండ్ డయాబెటీస్
(21:13) పరంగా డయాబెటిస్ ఒక హబ్ అయిపోయింది హైదరాబాద్ గాని మన ఇండియా ఒక పెద్ద హబ్ అయిపోయింది అండ్ డయాబెటిస్ కి ఎందుకంటే ఏది వద్దు అంటామో దాని వైపే ముగ్గు చూపి మరి తీసుకుంటాం మనం సో కాబట్టి ఏదైనా ప్రాసెస్ చేసింది ఏది మంచిది కాదు ఇప్పుడు లోపల ఉంటది న్యూట్రిషన్ దాని పైన లేయర్ అనేది పడేసేయాలి ఏదైనా సరే ఆ లేయర్ ని పట్టుకొని ప్రాసెస్ చేసి దాన్ని రకరకాలుగా రుద్ది రుద్ది రుద్ది రుద్ది చేసిందే ఈ షుగర్ దాన్నే మనం తీసుకుంటున్నాం న్యూట్రిషన్ జీరో న్యూట్రిషన్ లేదు న్యూట్రిషన్ లేదు అండ్ బాడీలో లేనిపోని ఇబ్బందులు అన్నీ క్రియేట్ చేసేది ఇదే
(21:43) చాలా మంది ఏమంటారంటే మేము పాతకాలంలో ఇంతింత షుగర్ తినేవాళ్ళం మాకు బాగుండేది ఇప్పుడు షుగర్ ఎందుకు ఆపుతున్నారు అంటే పాతకాల పద్ధతి కంప్లీట్ గా డిఫరెంట్ ఆహారపు నియమాలు డిఫరెంట్ అప్పుడు స్వచ్ఛంగా అన్ని దొరికేవి. ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు వెజిటేబుల్స్ ఏదనా తినమన్నా ఎక్కువ పెస్టిసైడ్స్ వేసారు కదా అని చెప్పి వెజిటేబుల్స్ ఆపేసి ఆ కైండ్ ఆఫ్ లోకి వెళ్ళిపోయాం.
(22:04) అవును మరి అవి నాచురల్ లో 80% ఆఫ్ న్యూట్రిషన్ దొరికినా మిగితాదంతా చత్త రూపంలో వెళ్ళిపోయినా అది తినడానికి మనం ఇష్టపడట్లేదు ఇంత ప్రాసెస్ 100% పాయిజన్ తెలిసి కూడా ఎందుకు తినాలి మనం అంటుంది అంతే కాబట్టి ఇది కచ్చితంగా అస్సలు అవాయిడ్ చేయాల్సిందే సో షుగర్ ప్లేస్ లో చాలా మంది ఇవన్నీ అంటే ఇప్పుడు తేనె కూడా కల్తి ఆల్మోస్ట్ షుగర్ సిరప్ నే కలిపేస్తున్నారు తేనెలో అంటున్నారు మరి బెల్లం పొడి నమ్ముతున్నారు బ్రౌన్ కలర్ లో బ్రౌన్ షుగర్ నమ్ముతారు కొంచెం పార్షలీ అన్రిఫైన్డ్ బేసికలీ సో ఇవన్నీ మనకి సబ్స్టిట్యూట్స్ అని నమ్మొచ్చా డేట్ షుగర్ అంటారు సో బేసికల్
(22:34) ఏంటంటండి ఇవన్నీ ప్రాసెస్ చేసినవే నేను ఏమంటానంటే దాంట్లో దీంట్లో జీరో న్యూట్రిషన్ బెల్లంలో కొద్దిగా న్యూట్రిషన్ ఉంటది. అది కూడా మంచిది కాదు చెప్పాలంటే అది కూడా చాలా ప్రాసెస్ చేసి చేస్తున్నారు. అంటే న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే ఇంకా క్రేవింగ్స్ స్వీట్ తినకుండా ఉండలేము ఇప్పుడు ఎలా ఉందంటే షుగర్స్ లేకపోతే త్రోవట్ ద డే షుగర్ డౌన్ అయిపోతది కళ్ళు తిరిగి పడిపోతాను ఆ భయం కూడా ఉంది కొంతమందికి మరి పూర్వం ఎందుకు మన అమ్మలు చక్కరనీళ్లు కలిపించేవారు ఏమన్నా వేడి చేసేస్తే బేసికల్లీ ఏంటంటే అండి చెప్తున్నాను కదా అప్పుడు చేసే ప్రాసెస్ ఆఫ్ షుగర్ ఇప్పుడు
(23:00) చేసే ప్రాసెస్ ఆఫ్ షుగర్ కంప్లీట్లీ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ నేను దాన్నయతే కచ్చితంగా నేను చెప్తాను పాతకాలంలో షుగర్ ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెస్ మీరు బాగా తెలుసుకోండి చాలా డిఫరెంట్ అయిపోయింది. ఉమ్ సో నేనేమంటా అంటే ఓకే పాతకాలంలో షుగర్ ఒక కర్డ్లో కలిపి పెట్టేవాళ్ళు ఇవంతా ఇచ్చేవాళ్ళు మంచి శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఇంట్లో బాగా జరిగినప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ బట్ కంప్లీట్లీ కర్డ్ డిఫరెంట్ అయిపోయింది షుగర్ డిఫరెంట్ అయిపోయింది.
(23:25) పాతకాలంలో అవన్నీ మంచి పద్ధతులే కానీ ఇప్పుడు కొద్దిగా మార్చుకోండి అంతే కానీ తేన మంచి తేన దొరికితే తేన ఇచ్చేవ్వండి. శుభకార్యం అంటే తేలే మనం స్వీట్నెస్ చూడడం అంతే ఒక మంచి పని చేస్తున్నామ అంటే ఒక తీపిదనం కావాలని అది హనీలో ఇద్దాం హనీ ప్యూర్ నాచురల్ గా ఉంటది హనీ అది కూడా కల్చితం అయిపోతుందంటే ఇంకా జీవితం అంతా కలిచితమే తీసుకుంటున్న శ్వాస కూడా కల్చితమే అట్లీస్ట్ మనం బిలీవ్ ఎలా ఉండాలంటే మన బాడీలోకి అది వెళ్ళాక శుద్ధ మన బాడీని ఎనర్జిటిక్ గా మారుస్తది అన్న కాన్సెప్ట్ లో మనం తిందాం అంతే షుగర్ గురించి మాత్రం అలా అనుకోలేమ అనుకోలే ఎంత శుద్ధమైన షుగర్ అయినా కూడా షుగర్
(23:53) షుగర్ నేను ఇంతవరకు ఇది ఆపండిని ఎప్పుడు నోటినుంచి చెప్పలేదు బట్ షుగర్ అయితే కంప్లీట్ గా ఆపేసంట సో ఏది ఏది తిన్నా నాచురల్ ఫామ్ లో అది నాచురల్ గా అనిపించాలి మన మనసుక అనిపించాలి కళ్ళకి కడుపుకి కాదు కళ్ళక అన్ని తినాలంటాయి కడుపు వద్దు అంటదింటది పాతకాలంలో మదర్ మా అమ్మ చెప్పేవాళ్ళ అన్నమాట నాకు నేను చాలా ఫుడీ నేను యాక్చువల్లీ నేషోపతి చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కంప్లీట్ గా నా లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి నేను కూడా చాలా లా ఉండేదాన్ని ఒక కైండ్ ఆఫ్ నేను మెడిసిన్ చేయడానికి ముందు నేను చాలా డిఫరెంట్ అన్నమాట కొంచెం పొద్దుగా
(24:22) బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుసు బట్ నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు ఈవెన్ మా మమ్మీ గాని మా డాడీ గాని మా అన్నయ్య డాక్టర్ వీళ్ళందరూ అలోపతి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అందరూ నాచురపతిని ఫాలో అవుతున్నారు యక్చువల్ సో బెస్ట్ ఇన్స్పిరేషన్ మా అన్నయ్య అండి నాకు మా అన్నయ్య ఏదైనా నాచురల్ థింగ్స్ ని బిలీవ్ చేస్తాడు.
(24:39) మీ అన్నయ్య గారు కూడా డాక్టరా ఆయన డాక్టరే బట్ ఆయన సో ఇంట్లో అందరూ డాక్టర్లే అంద డాక్టర్స్ అందరూ నాచురోపతీనా లేదు అందరూ అల్లోపతీయే అందరూ అలోపతి మీరు ఒక్కరు నాచురపతి మా చెల్లి కూడా బట్ మా మమ్మీ మా డాడీ మా మేమఏంటంటే నాచురోపతీ నేను వన్స్ వచ్చిన తర్వాత మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఉండింది ఆ ప్రాబ్లం మా డాడీ కూడా ఒక ప్రాబ్లం ఉంది యక్చువల్లీ మా డాడీ కూడా రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెరాల్టిక్ అయ్యారు.
(25:04) సో ఆయన హీల్ అవ్వలేరు ఆయన అలోపతీలో బాగా మెడిసిన్స్ మెడిసిన్స్ ఒక బాక్స్ మెడిసిన్స్ ఉండేవి మెడిసిన్స్ ఉండేవి ఆయన అది వేసుకోకపోతే తగ్గదు అనేవాళ్ళు అన్నమాట నేను ఒక్కటే అన్నాను మా నాన్నకి ఎందుకు నాన్న మెడిసిన్స్ వాడి ఏం ప్రయోజనం నీకు ఏం ఆరోగ్యం వచ్చిందా లేదు కదా నువ్వు ఇంకా వీక్ అయిపోతున్నావ్ నువ్వు ప్రతిరోజు యోగా నేను టిల్ స్వప్న గారు మా నాన్న గురించి ఈవెన్ నా పేషెంట్స్ అందరికీ తెలుసు మా నాన్న నేను డైలీ యోగాలు చూస్తుంటారు.
(25:24) ఈరోజు మా నాన్న వాకింగ్ కి రన్నింగ్ కి ఎవ్రీ డే వితౌట్ మిస్ వన్ అవర్ యోగా చేస్తారు. ఒక పెరాల్టిక్ పేషెంట్స్ పేషంట్ మెడిసిన్స్ కూడా చాలా వరకు మినిమైజ్ చేసేసాము. [గురకలు] మరి మీ సొంత తండ్రి గారికి మీరు ఒక డిఫరెంట్ వైద్య విధానంతో ఒక ధైర్య సహసే షగుఫ్త గారు అంతే ఎందుకంటే అయితే మొత్తం ఇప్పుడు హీల్ అయిపోయారు కంప్లీట్ గా వెరీ గుడ్ అండ్ వన్ అవర్ వన్ అవర్ యోగా చేస్తారు వాక్ కి వెళ్తారు ఆయనకి కార్లు ఇవన్నీ పడవు బైక్ లోనే జర్నీ చేయాలి ఆయన ఆయన స్కూటీ ఉంటది ఆయన బైక్ లోనే వెళ్ళాలి.
(25:54) మా నాన్న ఒకటే ఫిలాసఫీ నేర్పించారండి మాకు ఎవ్వరికీ మన ఆయన డాక్టర్ గా మేము మధ్యరాత్రిలో ఎవరైనా పేషెంట్ వచ్చినా సరే టార్చ్ పట్టుకొని నిలబడేవాళ్ళం మా నాన్న దగ్గర మేము సో అంటే చిన్న విలేజ్ మాది చాలా విలేజ్ ఇప్పుడంతా మా మమ్మీ మా డాడీ సర్వీస్ ఆపేసారు ఇంకా నేను మా అన్నయే లీడ్ చేస్తున్నాము సో ఆయన డెంటల్ నేను నాచురోపతీ బట్ మా నాన్న మా అన్నయ్య ఏదనా ఏదనా ప్రాబ్లం్ వచ్చినా ఫస్ట్ నాచురల్ రెమిడీస్ చెప్తున్నాడు స్టార్ట్ చేశాడు.
(26:19) తర్వాత ఆయన ప్రాసెస్ ఆయన ఇంకా సో ఒకటి ఏంటంటే మా నాన్నగారు ఒకటే నేర్పించారు. ఏదైనా సరే ఆహారం మంచిగా ఉండాలి ఆలోచనలు బాగుండాలి ప్రాపర్ గా నీళ్లు తాగాలి ఆయన ఎంత అల్లోపతి అయినా సరే బ్యాక్గ్రౌండ్ లో ఆయన నాచురపతిని ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. పేషెంట్స్ ఎవరైనా వచ్చినా సరే నాచురల్ రెమిడీస్ ఎక్కువ చెప్పేవాళ్ళు అన్నమాట. ఆయన వన్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి అంతకుముందు అంత బిలీవ్ ఉండేది కదా నాచురపతి మీద నేను నాచురోపతీ తీసుకుంటున్నాను ఎందుకు ఇంకా అలోపతి చెయి అనేవాళ్ళు వన్స్ మా నాన్న హీల్ అవ్వడం స్టార్ట్ అయ్యి మా మమ్మీ కూడా ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం్ నుంచి హీల్
(26:47) అవ్వడం స్టార్ట్ అయితే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది నా పేరెంట్స్ నేను హెల్దీగా చేశాను నా ఫ్యామిలీ మా వాళ్ళు ఎవరైనా సరే మా బంధువులైనా సరే షగుఫ్తా ఇది ఉందమ్మా ప్రాబ్లం ఏం చేయాలంటే నేను ఇమ్మీడియట్ రెమిడీ చెప్తాను ఆ అబ్బా తగ్గిందమ్మా చాలా సంతోషం ఇదే కంటిన్యూ చేయొచ్చా అంటారు తగ్గిపోయింది కదా మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేద్దాం వచ్చినప్పుడు చూద్దాం రండి మీరు ఇంక మళ్ళీ రాదు ఆ ప్రాబ్లం మీదే ఉండండి అని చెప్తాను.
(27:07) సో ఒకటి నా ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి నాతో పాటు నా పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా హెల్దీగా ఉండాలి సో నాచురల్ పద్ధతిలో ఉండాలి అని నేను చూస్ చేసుకున్నాను. హోప్ఫుల్లీ నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు రిగ్రెట్ అని వెనక్క చూసుకోలేదు. నా పేషంట్స్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అవైలబిలిటీ ఉండాలన్న ఫిలాసఫీ మా నాన్న నేర్పించింది నేను స్టిల్ నాకు తెలిసినంతవరకు నేను ఏ పేషెంట్ కూడా ఒక రిప్లై లేని రేజ్ లేదు నా వరకు నన్ను రీచ్ అయినవా నేను కూడా మీ పేషెంట్ నే ఒకలాగా [నవ్వు] ఎప్పుడు సంప్రదింపుల కోసం చిన్న చిన్న చిట్కాలు ఇప్పుడు కూడా జ్వరం వచ్చినప్పుడు
(27:37) మిమ్మల్ని నేను లాస్ట్ టైం జలుబు వచ్చినప్పుడు మనం చేసిన ఎపిసోడ్ మీరు జలుబు గురించి చెప్పినవన్నీ నేను లవంగాల పొట్లం ఏంటి దిండు కింద పెట్టుకో మొదలుకొని సాక్స్ వేసుకొని పడుకోండి అన్నారు. ఆ ఎలా లాగేసింది మొత్తం అంతా కూడా ఇది చాలా బాగా పనిచేసింది. అంటే ఇంత చిన్న దీనితోటి ఇవన్నీ పనిచేస్తాయి ఇంత పెద్ద శరీరానికి ఇంత స్ట్రాంగ్ వైరస్ కి అని అనిపిస్తుంది కానీ ఆ చిట్కాలు డెఫినెట్లీ ముందు సింటమ్స్ ని తగ్గించి బాడీకి ఆ కెపాసిటీ ఇస్తాయి ఫైట్ బ్యాక్ చాలా బాగుంది డాక్టర్ శగుఫ్త ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరైతే
(28:06) షుగర్ నో చెప్పేసారు ఇవాల్టి నుంచి మా ఇంట్లో షుగర్ బ్యాండ్ మీరు కూడా దయచేసి చక్కర డబ్బా తీసి పక్కన పెట్టేయండి. తీపి కబుర్లు ఏమనా చెప్పుకోవాలంటే ఇతర తీపి మార్గాలు వెతుక్కోండి అది డాక్టర్ షగుప్త ఎప్పుడు మీరు మెడిటేషన్ గురించి చెప్తుంటారు నాకో చిన్న కోరిక ఒక టూ మినిట్స్ ప్రాక్టికల్ మెడిటేషన్ మీతో చేయాలని మీరు అనుమతిస్తే సో మీరు గైడ్ చేస్తే నేను ఫాలో అవుతాను.
(28:25) సో మన సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా ఒక చిన్న కోరిక ఏంటంటే మీరు కూడా మాతో పాటు కూర్చొని డీప్ బ్రీథింగ్ తో కూడిన ఒక మెడిటేషన్ టెక్నిక్ ఏమన్నా చెప్తారా గుప్త గారు అప్పుడు మన మైండ్ ఎంత కామయి మనం మన ఆలోచనలు కాదు అనే ఫీలింగ్ నుంచి మనం ఎలా పూర్తిగా అంటే మనం వి ఆర్ నాట్ అవర్ థాట్స్ వి ఆర్ సెపరేట్ అని తెలుసుకోవడం దీని పర్పస్ చెప్పండి మమ్ సో బేసికలీ సింపుల్ అండి రిలాక్స్డ్ గా కూర్చోండి.
(28:49) అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్ చేసే ముందు మనము ఒక 50 కాకపోతే 60 సార్లు నేను పాజిటివ్ ఉండాలి నేను పాజిటివ్ ఉండాలి నేను హెల్దీగా ఉండాలి ఈ రెండు పదాల్ని 50 కాకపోతే 100 సార్లు మనసులో అనుకోండి ఫస్ట్ స్థిమితం చేసుకోండి బాడీని సో మనము జ్ఞాన ముద్రలో గాని సో సింపుల్ జ్ఞానము ఏ ముద్ర అండి ఇది జ్ఞానముద్ర సో రిమైనింగ్ ఫింగర్స్ షుడ్ బి స్ట్రైట్ ఈ ఫింగర్స్ అన్ని స్ట్రైట్ గా ఉండాలి వెనుముక స్ట్రైట్ గా ఉండాలి ఒక సింపుల్ ఐస్ క్లోజ్ చేసుకోండి.
(29:20) కంప్లీట్ గా మనం ఎంత బ్రీత్ తీసుకుంటున్నాం ఎంత బ్రీత్ వదులుతున్నాం వెరీ సింపుల్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ అండ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెదాల మీద చిన్న స్మైల్ ఉండాలి. పెదాల మీద చిన్న స్మైల్ బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ నేను పాజిటివ్ గా ఉండాలి నేను పాజిటివ్ గా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నేను పాజిటివ్ గా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నేను పాజిటివ్ గా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి అనే మనసులో మనం ఏదైతే అనుకుంటున్నామో కచ్చితంగా చేస్తాం బ్రెయిన్ కి ఒక టార్గెట్ ఇచ్చేసా మనం మనం ఏదైతే వెనకపడి ఉన్నామో ఏదైతే ఓవర్ థింక్ చేస్తున్నామో
(30:07) స్ట్రెస్ ఉందో కోపం ఉందో టెన్షన్ ఉందో ఎక్కువగా తింటున్నామో వీటన్నిటిని మనం చేయొద్దు అనుకున్నప్పుడు మన మనసుకి మన బ్రెయిన్ కి ఒక టార్గెట్ ఇవ్వాలి అది ఏదైతే చేయొద్దు అనుకుంటున్నామో జస్ట్ మనసులో అనుకోవడం అది నేను ఎక్కువగా తింటున్నాను తగ్గించి తినాలి నేను పాజిటివ్ గా ఉండాలి నేను హెల్తీగా ఉండాలి తొందరగా లెగాలి తొందరగా పడుకోవాలి ఎవరి మనసును నొప్పించే హక్కు మాకు లేదు కాబట్టి నేను ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడతాను పాజిటివ్ గా ఉంటాను నా శరీరాన్ని నేను ఎప్పుడు హామ్ చేసుకోను వెరీ సింపుల్ కైండ్ థింగ్స్
(30:42) ఇవన్నీ దీనివల్ల మీ ఆరోగ్యము బాగుపడుతది అండ్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ గా కూడా ఉంటాం మనం హెల్దీగా కూడా ఉంటాం. వెరీ సింపుల్ టెక్నిక్స్ ఇవి అనుకుంటూ బ్రీత్ మీద ఫోకస్ చేయడం అంతే వెరీ ఇంపార్టెంట్ ఇవి ఏవి అనుకుంటున్నా సరే బ్రీత్ మీద ఫోకస్ చేస్తున్న మెడిటేషన్ చేస్తున్న మనం మర్చిపోకుండా చేయాల్సిన మొట్టమొదటి పని పెదాల మీద చిన్న స్మైల్ ఉండాలి.
(31:06) అదే మెయిన్ మనకి ఎనర్జీ పెదాల మీద చిన్న స్మైల్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద ఫోకస్ చేస్తూ బాడీని ఎప్పుడు రిలాక్స్డ్ గా ఉంచుకోవాలి. శరీరం పరంగా మనం ఎప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దు ఎక్కువ తినేయడము ఎక్కువ బాధపడడము లేట్ గా లెగడము లేట్ గా పడుకోవడము అధికంగా మొబైల్ యూస్ చేయడము పిల్లల మీద గాని భార్య మీద గాని భర్త మీద గాని ఎక్కువగా మనము అన్నెసెసరీ అనాల్సిన మాటలు అనకుండా అనేసేయడము వీటన్నీ అని మళ్ళీ బాధపడడం కన్నా సరే మనం జస్ట్ బ్రెయిన్ ని చాలా షార్ప్ గా ఉంచుకోవాలి.
(31:49) ఈరోజు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే ప్రతి పనిని ఇది చేయొద్దు అనుకుంటే అసలు చేయకూడదు. అలా డే స్టార్ట్ విత్ ప్లానింగ్ చేసుకోవాలి. మార్నింగ్ లేచాను యోగా చేసుకోవాలి టైం కి తినాలి అందరితో మంచిగా ఉండాలి ఏదో ఒక మంచి పని చేయాలి ఇలా ప్లాన్ చేసుకొని నైట్ మనం పడుకునే ముందు కరెక్షన్ చేసుకోవాలి మనం ఏమనుకున్నాం ఏం చేసాం మనం ఏదైతే మన బాడీని హామ్ చేసుకోవద్దు అనుకున్నాం అంటే ఎక్స్ట్రా ఏమి తినద్దు అనుకున్నాం తినట్లేదు సో పర్ఫెక్ట్ ఆ మనం ఏదైతే అనుకున్నామో ఏమి జంక్ ఫుడ్స్ బయట ఫుడ్స్ ఏమి తినకుండా హెల్దీ ఫుడ్ తిన్నాం.
(32:31) ఎక్కువ ఎవరిని మనసుని బాధ పెట్టలేదు. మనం పాజిటివ్ గా ఉన్నాం మనం ఆనందంగా ఉన్నాం. అయిపోయిన దాన్ని వదిలేసాం ప్రెసెంట్ టెన్స్ లో ఉండడం స్టార్ట్ చేశం. పీస్ ఫుల్ గా ఉన్నాం. ఇది రోజు అందరూ చేసుకోవచ్చు అయితే ఇంట్లో సో ఐ థింక్ ఈ వీడియో క్లిప్ మీకోసం సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం విడిగా కూడా అప్లోడ్ చేస్తాము.
(32:57) ఇది టూ మినిట్స్ మీరు లూప్ లో పెట్టుకొని కూడా ఇన్ఫాక్ట్ దీన్ని నేను రెండు మూడు సార్లు లూప్ లో పెట్టి ఒక 10 నిమిషాలైనా వాళ్ళకి వచ్చేలాగా అందరికీ మేము అప్లోడ్ చేస్తాను డాక్టర్ షగుప్త నాకు ఎప్పుడు అనిపిస్తుంది డాక్టర్ శగుప్త ఇంత అసలు యోగులు నడయాడిన నేల అంటారు ఆరోగ్య సూత్రాలన్నీ మన ఆయుర్వేదంలో మన ప్రకృతి విధానాల్లో ఉన్నాయి ఇక్కడ అలాంటిది చాలా హెల్దీగా ఉండే ఇండియా అన్హెల్దీగా ఎలా మారింది ఎప్పుడు మారింది బేసికల్లీ ఇది ఏంటంటే అండి ఒక లాంగెస్ట్ ప్రొసీజర్ ఇది ఎందుకంటే పెద్ద బిజినెస్ అయిపోయింది.
(33:25) ప్రతిదీ బిజినెస్ే మ్ అసలు మనం మనము ఏదైతే ప్రాడక్ట్ చేస్తున్నామో ఏదైతే అది ఏదైనా ఉన్నాయండి అది శరీరం మీద వేసుకున్న దుస్తులు కానియండి ఈ పొల్యూషన్ కానియండి తినే ఆహారం కాని అంతా పొల్యూట్ అయిపోయింది అంతా పొల్యూట్ అయిపోయింది. బేసికల్లీ ఏంటంటే సెల్ఫిష్నెస్ ఎక్కువ అయిపోయింది ప్రపంచానికి ఎందుకంటే నేను ఏదైతే ఉన్నానో నేను ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ అవ్వాలి.
(33:44) ఆ ప్రాడక్ట్ మంచిదో చెడుదో ఎదుటి వ్యక్తికి మంచి చేస్తదో చెడు చేస్తదో ఇవన్నీ పట్టించుకోరు. జస్ట్ నేను బాగా పాపులర్ అవ్వాలి. నా ప్రాడక్ట్ బాగా ఇది అవ్వాలి దాంట్లో నేను ఏం కలుపుతున్నాను అది శరీరానికి ఎదుటి వ్యక్తి మీద మనం అప్లై చేస్తున్నాం అది మంచిదో చెడుదో ఎవ్రీథింగ్ అండి మళ్ళీ ఇండియాని బ్యాక్ తీసుకొని రావచ్చు ఒకటే ప్రతి మనిషిలో మెయిన్ కావాల్సింది కైండ్ మన శరీరంతో పాటు మనం ఇచ్చే ప్రతి ప్రాడక్ట్ కానీ ప్రతి థింగ్ కానీ వేరే వ్యక్తికి కూడా హెల్దీగా ఉండాలి హామ్ఫుల్ అవ్వద్దు ఎన్ని అడ్వర్టైస్మెంట్స్ అండి పాపులర్ యక్టర్స్
(34:15) అంట ఎవ్వరు పడితే వాళ్ళు ఏదైతే అన్హెల్దీ అదే ప్రాడక్ట్ ని అడ్వర్టై లో చూయిస్తున్నారు జనాలు అది నమ్మి వాడేస్తున్నారు ఇదే కదా మెయిన్ ప్రపంచం ఎక్కడ వెనుకపడుతుంది చెప్పండి ఏది వద్దో ఏ ఇప్పుడు మీకు అది దాని వల్ల ఆ మీకు ఆదాయం రావచ్చు నేమ్ రావచ్చు కానీ ఇక్కడ జనాలు అది నమ్మి తీసుకొని అనారోగ్యం పాలవుతున్నారు కదండీ సో అబద్ధపు ప్రకటనలు ఆపేసేయాలి వాణిజ్య ప్రకటనలో ప్రముఖులని వాడుకోవడం ఇవన్నీ చూసి అఫ్కోర్స్ చాలా మంది నేను ఇంక్లూడెడ్ అంతే అంత ఇంత మీడియాలో ఉన్నా కూడా ఎక్కడో అక్కడ చిన్న చిన్న వాటిలకి మనం టెంప్ట్ అవుతాం ఏదో ఇది బాగుందేమో ఈ
(34:46) ప్రాడక్ట్ అని అనిపిస్తుంది బట్ అలా వద్దు అంటున్నారు మీరు డెఫినెట్ గా అండి మనం మనతో స్టార్ట్ చేద్దాం. ఏమవద్దు ఇప్పుడు ఏ ప్రాడక్ట్ ఎందుకు ఎందుకు ఇప్పుడు నీ దగ్గర జెన్యూనిటీ ఉందంటే దాని పబ్లిసిటీ అవసరం లే నువ్వు వాడావ అనుకో 10 మందికి తెలుస్తది అది ఏదైనా సరే ఇప్పుడు నీ ప్రాడక్ట్ ని నువ్వు ఎప్పుడు దాన్ని ఓ దాన్ని అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు నీ ప్రాడక్ట్ లో నిజంగానే [గురకలు] ఒక నాచురాలిటీ ఉంది ఒక ప్రకృతి ధనం ఉంది అంటే నీకు తగ్గింది అంటే 10 మందికి వెళ్లి చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ద్వారా 10 కోట్ల అది మంచిదయితే వేల కోట్లక వెళ్తది కానీ
(35:16) ఇప్పుడు ఏమవుతుందండి రివర్స్ అయిపోయింది మొత్తం ప్రపంచం సో ఎవ్రీథింగ్ ప్రతి మనిషి ఇంటర్నల్ గా ఆలోచించడం స్టార్ట్ చేద్దాం. అరే నువ్వు ఏమ ఇస్తున్నావో అది నీకే కాదు నీకు హామ్ఫుల్ే ఇప్పుడు నువ్వు తప్పు చేసావ అనుకోండి కర్మ అనేది రివర్స్ ఖచ్చితంగా ఉంటది. నువ్వు ఏదైతే ప్రాడక్ట్ 10 మంది మీద అప్లై చేసావో అది మంచిది కాదన్నా కూడా అప్లై చేశావో ఆ 10 మంది నీ మీద డిఫరెంట్ ఐటెమ్స్ తో వచ్చి నిన్ను దాడి చేస్తారు. సో కర్మ ఎప్పుడూ వదలదు.
(35:38) సో లైఫ్ లో ఎప్పుడైనా సరే మీతో పాటు మీరు ఏదైతే ఇస్తున్నారో ఏదైతే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో ఏదైతే అదే బట్టల పరంగా కానియండి ఏ పరంగా వృత్తి పరంగా కానియండి ఏదైనా సరే మనం ఇచ్చేది ఏదైనా సరే ఎదుటి వ్యక్తికి ఇంకా ఆనంద ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండాలి హామ్ఫుల్ గా అవ్వకుండా ఉండాలి అది ప్రతి వ్యక్తి ఆచరణలో చేస్తే పాతకాల పద్ధతులు వస్తాయి ఇండియా ఎప్పుడు హెల్దీగా ఉంటది ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ ఇండియానే కాదు ఏ కంట్రీలో అయినా సరే ఏ సమస్యలు ఉండవు ఫస్ట్ అఫ్ ఆల్ అన్నీ నమ్మ నమ్మడం ఆపేసేయండి.
(36:08) మ్ మంచి ఫుడ్ నేను ఒక్కటే చెప్తానండి ఒకసారి మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేం కదా మనల్ని మనం మార్చుకుందాం. ఫస్ట్ అఫ్ ఆల్ మంచి మనం వండుకు ఏముందండి ఒక పెద్ద పెద్ద టప్స్ తెచ్చుకొని ఆకుకూరలు వెజిటేబుల్స్ వేసే టైం లేదా ఆఇస్గలు Facebook లు దాంట్లతో దీనితో టైం స్పెండ్ చేస్తుంటాం కదా ఒక పెద్ద టబ్బు తెచ్చుకొని ఇసగ గాని మట్టి వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోండి ఎంత మంచిగా మెంతాకు వస్తది కొత్తిమీర వేసుకోండి కరివేపాకు వేసుకొని టమాటాలు వేసుకోండి ప్లేస్ ఇంతంత ప్లేస్ చేసి చాలు డెకరేటివ్ ఐటమ్స్ 100 పెట్టుకునే బదులు మంచిగా బాల్కనీలో ఇంత
(36:37) పెట్టుకొని ఆ ఆకూరలు తినడం స్టార్ట్ చేద్దాం ఆరోగ్యం మనతో స్టార్ట్ చేద్దాం బయట కొనడం ఆపేద్దాం కొన్ని వరకు అట్లీస్ట్ మన చేతుల్లో మనం ఎంత చేయగలుగుతామో అంత అది వెరీ సింపుల్ అండి నేను ఇంకోటి చెప్తుంటాను సమ్మర్ కాబట్టి బెస్ట్ మా పాతకాలంలో మా సైడ్ చేసేవాళ్ళు అది చూసాక ఆ నాచురల్ విధానం చూసి ఆ చాలా ఒక పెద్ద టబ్బు కొనుక్కొని ఇసక నిండా వేసేసి మట్టికుండని మిడిల్ లో పెట్టాడు దాని చుట్టూ రాగులు గోధుమలు వేసేసేయాలి నీళ్లు జల్లుతా ఉండాలి నాలుగుైదు రోజుల తర్వాత ఆ మట్టికుండ చుట్టూ రాగులు గోధుమలు వస్తాయి ఆ మట్టికుండ చుట్టూ ఉన్న రాగులు
(37:08) గోధుమల చలువు ఆ మట్టి తాగడం వల్ల ఆ లోపల ఉన్న వాటర్ మోర్ మినరల్స్ కలిగి ఉంటుంది. ఉహ్ సో ఎంత నాచురల్ థింగ్ అండి నీళ్లు ఇంకా తాగాలనిపిస్తది. అది స్టార్ట్ చేద్దాం ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ ఎందుకు ఫ్రిడ్జ్ లో వాటర్ వద్దు మట్టికుండలు ఇంతే సింపుల్ టబ్బు టబ్బు నిండ ఇసక వేయడం ఇసక గాని మట్టి గాని వేసుకొని మట్టి కుండం మిడిల్ లో పెట్టి రాగులు గోధుమలు వేద్దాం ఆ నీళ్ళు ఎంత మంచిది మట్టికుండలు వండడం స్టార్ట్ చేద్దాం మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం చేంజ్ ప్రపంచం అంతా మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేస్తున్నావు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నీ పక్కన ఉంట వాళ్ళు
(37:34) కూడా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు నలుగురు మంది అదేదో ముగ్గురు మారిస్తే ఇంకా ముగ్గురు ముగ్గురు అంటారు కదా జీవితం మనతోనే స్టార్ట్ చేద్దాం మంచి విధానంతో స్టార్ట్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం హ్యాపీగా ఉందాం ఎవ్రీథింగ్ అండి మీ ఆనందం మీ చేతిలోనే ఉంది వేరే వాళ్ళ చేతిలో లేదు. మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆపోజిట్ పర్సన్ కుల్లుకొని ఇంకా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం.
(37:54) హ్యాపీగా ఉందాం 10 మందిని హ్యాపీగా ఉంచుతాం అన్ని సెట్ అయిపోతాయి. చాలా చాలా బాగుంది డాక్టర్ షగుప్త ఇక ఫైనల్లీ మాకు ఎప్పుడ అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో మీ వయసు ఏంటో నేను చెప్పట్లేదు కానీ అందరూ గెస్ చేసి ఉంటారు. మీరు ఇంకా వివాహం కూడా కాలేదు మీకు అంత చిన్నవారు విద్య పూర్తఅయిన వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టేసారు.
(38:13) సో ఆ మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మీరు చేసే ఒక ఐదు విషయాలు హౌ డు యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి గురించి ఆలోచించడం నేను ఎక్కువ పట్టించుకోనండి. నా అట్లాని కాదు అంటే అందరి విషయం అంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోండి ఫస్ట్ అది అర్థమైంది అది. ఎప్పుడు ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తా సో అతికంగా అధికంగా ఆ అతిగా నా గురించి ఎక్కువ ఆలోచించని వేరే వాళ్ళ గురించి అసలుగా ఆలోచించను.
(38:33) ఓవర్ స్ట్రెస్ అసలు తీసుకొని నా బాడీ నేను హామ్ చేసుకున్నాను అనుకోండి లక్షల మందిని నేను క్యూర్ చేయలేను. నేను ఇంకా చాలా ఏళ్లు బతకాలి. చాలా మందికి ఆరోగ్యం ఇవ్వాలి. అన్న థాట్ తో నేను స్టార్ట్ చేస్తాను నా లైఫ్ ని సో కాబట్టి నాకు నేను ఆనందంగా ఉండడం స్టార్ట్ చేశ. అది సెకండ్ థింగ్ రెగ్యులర్ యోగా అండి నా లైఫ్ స్టైల్ లో మార్నింగ్ 5 టుసిక్స్ 6 టుసెవెన్ టుఎ మూడు బ్యాచ్లు యోగా చెప్తా మీరే చెప్తారు నేనే చెప్తా సో నేను వేరే వాళ్ళని పెట్టుకొని నేను నేను జస్ట్ యస్ ఏ నాచురోపతీ డాక్టర్ యోగా అంటే ఏదో నేర్చేసుకొని చెప్పడం అని కాదు మాకుఫైవ్ అండ్ హఫ ఇయర్స్ సబ్జెక్ట్
(39:02) నాచురోపతీలో ఆఫ్ అండ్ హఫ ఇయర్ సబ్జెక్ట్ లో ఒక్క మార్క్ తో ఫెయిల్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్లి చదవాల్సిందే యోగా సబ్జెక్ట్ ఎలాంటిది అంటే ఇన్డెప్త్ చదివాము మేము సో యోగా థెరపీస్ చదివాము యోగాలో థెరపిటీకి యోగా ఉంటది మనకి ఈ ప్రాబ్లం కి ఇది చెప్పాలి మనసు ఎంత నిమ్మదంగా ఉండాలి యాక్ట్ చేస్తే రాదు ఇదంతా ఇంటర్నల్ గా మనం ఇమిడుకుంటే వస్తది.
(39:24) ఆ ఇముడుకున్నాను నేను ప్రతి రోజు యోగా చెప్పడం స్టార్ట్ చేయా ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచడం స్టార్ట్ చేశాను నాకు నేను కూడా హ్యాపీగా ఉండడం చేశాను చేయడం స్టార్ట్ ప్రతి రోజు యోగా చేస్తాను నేను వేరే వాళ్ళకి చెప్తాను నా వాళ్ళతో పాటు నేను కూడా చేస్తాను [గొంతు సవరించుకోవడం] యోగా చేయడం స్టార్ట్ అండ్ అన్నెసెసరీ ఏది పడితే అది తినను నాకు నచ్చింది నా కడుపు కావాలనిపించింది నాకు అది హెల్తీ అనిపించింది.
(39:41) డెఫినెట్ గా అది ఒకవేళ ఏదైనా తిన్నాను అనుకోండి దాన్ని అరిగిచ్చినే గుణం కూడా నాలో ఉంటేనే నేను తింటాను. సో బయటికి పెళ్ళళ్లకి వెళ్తే అట్లా వెళ్తే బాగా నూనె తేలుతున్న కూరలు ఉంటాయి. టెంప్టింగ్ గా ఉంటాయి చూడడానికి అవి తినరా అసలు నేనే చెప్తాను 10 మందికి తినొద్దు అని చెప్పి నేను మాక్సిమం తినండి ఒకటే ఏంటంటే నా బాడీలో ఇమ్యూనిటీ ఎలాంటిది అంటే నేను నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తిన్నా కూడా డైజెషన్ చేసే కేపబిలిటీ ఉంటది నా బాడీలో అలా మీ పునాదిని మీరు చేసే అలా చేసుకున్నాను ఎందుకంటే ఒకవేళ తిన్నాను అనుకోండి దాన్ని ఏదైనా తినాల్సి వచ్చింది
(40:05) ఇప్పుడు నల్లగతో పాటు నేను కూడా వెళ్ళాను అది మంచిది కాదని చెప్తాను సో వాళ్ళు కూడా ఇంకా మంచి ఫుడ్ చేయడం స్టార్ట్ చేశారు ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రా తినాల్సి వచ్చింది ఈవినింగ్ వెళ్ళిపోతా వాకింగ్ కి ఎంత బిజీ షెడ్యూల్స్ అంటే స్వప్న గారు మార్నింగ్ టిల్ఫైవ నుంచి ఈవినింగ్ 10 వర వరకు నాన్ స్టాక్ వర్క్ ఉంటది.
(40:22) కానీ ఏ రోజు అందర అంటారు ఇంత వర్క్ చేస్తారు కదా మీరు అలిసిపోతారు అంటే నాకే అలుపు లేదు మీకుఎందుకు నన్ను చూసి మీరెందుకు అలిసిపోతున్నారు అంతే కదా ఎందుకు అలిపి వస్తది ఒక ప్ాషనేట్ గా చేయండి జాబ్ ని ఇప్పుడు మీ జాబ్ మీద మీకు ఒక మంచి అవగాహన పట్టు ఉండాలి దాన్ని చేయడానికి ఇష్టపడి చేయండి మీరు ఏ రోజు అలిసిపోరు ఏ రోజు అనారోగ్యం పాలు రావారు ఏ పనైనా సరే అండి మీరు కిచెన్ లో వంట చేస్తున్నారా ప్రేమగా చేయండి ఆప్యాతతో చేయండి నా పిల్లోళ్ళు బాగుండాలి నా హస్బెండ్ బాగుండాలి నేను ఇంకా కొద్దిగా ఆ YouTube లో చూసి రకరకాల ఆవిడ ఎంత వేస్తున్నారు ఇంత వేయడం ఆపేసేయండి మీకు మీకు నచ్చిన వంట మీరు ప్రేమగా మీ హస్బెండ్
(40:52) కి ఎంత కారం ఇష్టమో ఎంత ఉప్పు ఇష్టమో మీ పిల్లలకి ఏమ ఇష్టమో అది ఇమర్చుకొని చేయడం స్టార్ట్ చేయండి. సో అది స్టార్ట్ అవుతది ఆరోగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. అది ఏ పనైనా మీరు ఐటీ జాబ్ చేస్తున్నారా టీచర్ జాబ్ చేస్తున్నారా ఏ లాయరా టీచరా పోలీస్ ఏదైనా పర్లేదు ఫస్ట్ అఫ్ ఆల్ మీ పని మీద మీరు ఇష్టం ఉంచుకొని హ్యాపీగా చేయండి డెఫినెట్ గా మీరు పని మీద మీకు సక్సెస్ దొరుకుతది అండ్ దాంతో పాటు టైం కి తినడం కూడా స్టార్ట్ చేస్తాం ఆరోగ్యం కూడా బాగుంటది.
(41:16) అది అది సో మొత్తానికి ఎన్ని చెప్పారు మీరు మూడు చెప్పాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ అఫ్ ఆల్ అండి నిద్ర నేను అసలు నేను నేను ఆ బెడ్ వైపు చూసిన వెంటనే 10 గంటలకే 10 10:30ర మాక్సిమం 11 కొంతమంది 11 12 గంటల కూడా మెసేజ్లు పెడతారు బట్ నేను రిప్లై ఇచ్చే పడుకుంటా నేను నా దగ్గర ఒక్కటే నా నేను నేర్చుకున్నది నా ప్రొఫెసర్స్ నేను చాలా మంది నా ప్రొఫెసర్స్ లో డాక్టర్ భవాని గారని డాక్టర్ లక్ష్మణపల్లి సార్ గారని ఆల్బ చాలా మంది ఉన్నారు శ్రీదేవి గారు అని చెప్పి శ్రీవాణి గారుని వీళ్ళందరూ నేను నాచురపతిలో చదువుతున్నప్పుడు నా ప్రొఫెసర్స్ ని చూసి నేను చాలా
(41:48) నేర్చుకున్నాను దే ఆర్ బ్రిలియంట్ అంటే యాక్చువల్లీ వాళ్ళు ఒకటే నేర్పించారు ప్రతి ఒకరి దగ్గర మనము చాలా కైండ్ గా ఉండాలి హ్యాపీగా మనం ఆన్సర్ ఇవ్వాలని నేర్చుకున్నాను. సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఒకటి ఏంటంటే ఏంటండి మనం ఎప్పుడూ ఓవర్ గా స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవద్దు ఎంత అవైలబిలిటీ ఉండాలో అంత అవైలబిలిటీ చాలా ఉండాలి పేషెంట్ కి అని చెప్పి సో నేను ఏముంది టక్కని మెసేజ్ పెట్టేసి పడుకునేస్తా నా స్లీప్ ఎంత కావాలి 6క్స్ టు సెవెన్ అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి నాకు బై 10:30 మాక్సిమం 11 ఓక్లాక్ బెడ్ ఎక్కాను అనుకోండి మళ్ళీ 4:30
(42:15) కి వెళ్ళగడం. సో స్లీప్ పాటర్న్ అనేది పర్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఏ నేను ఫుడ్ ఎంత పర్ఫెక్ట్ చేస్తానో బాడీని యోగా గాని ఇవన్నీ ఎంత బాగా చేస్తానో నేను నన్ను నేను కాపాడుకోవడానికి కూడా చాలా వరకు నేను స్కిన్ ని మెయింటైన్ చేసుకుంటాను హెయిర్ ని మెయింటైన్ చేసుకుంటాను టిల్ ఇప్పటి వరకు నాకైతే ఒక వైట్ హెయిర్ కూడా నేను చూపించలేదండి నాకు లేదు వైట్ హెయిర్ ఇష్యూ వైట్ హెయిర్ ఇష్యూ ఎంతో ఎంత ఆనందంగా ఉంటామో వైట్ హెయిర్ రాదు.
(42:38) ఎందుకు జుట్టు ఎందుకు ఊడుతది జుట్టు ఎందుకు ఊడుతది ఆరోగ్యం ఎందుకు పాడవుతది బికాజ్ వి ఆర్ హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేద్దాం స్ట్రెస్ హార్మోని పంపించేద్దాం అంతే అంతే ఎంత హ్యాపీగా హార్మోన్ ని రిలీజ్ చేసుకుంటామో అంత బాధ హార్మోన్ వెళ్ళిపోతది. అది పోయిందంటే ఆరోగ్యం ఆటోమేటిక్ గా వస్తది. దీనికి నేను పర్టికులర్ గా మొఖానికి ఇది రాయడము బాడీని ఇంత రాయడము లోషన్ ఇవన్నీ ఏం చేయను హ్యాపీగా ఉంటాను ఆరోగ్యంగా నీళ్లుు బాగా తాగుతాను మంచి ఫుడ్ తింటాను అరిగింపుకునే గుణం ఉంది అరిగించుకునే గుణం ఉన్నంత వరకు మంచిగా తింటాను హ్యాపీగా ఉంటాను అంతే ఎవ్రీథింగ్
(43:04) సో బాగా నిద్రపోతారు మంచిగా నిద్రపోతాను బట్ స్లీప్ ఒకవేళ నాకు ఎమర్జెన్సీలో ఏదైనా పేషెంట్స్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే నేను ఏమన్నా తొందరగా లేచి వాళ్ళకి అవైలబిలిటీ ఉండాల్సి వచ్చింది ఒకసారి రాత్రి రెండురెండున్నరెండున్నరకి ఒక అబ్బాయికి ఆయాసం వచ్చేసి అది కూడా నాకు చాలా ఆ చాలా గుర్తున్న కేస్ అది యాక్చువల్లీ 2:30 కి అనుకుంటానండి నేను పడుకున్నాను నేను మాక్సిమం నా పర్సనల్ మొబైల్ ని నేను దగ్గరలోనే పెట్టుకుంటాను.
(43:30) 2:30 కి నాకు కాల్ చేశారు కంటిన్యూ కాల్ చేస్తున్నారు నేను మేబి వన్ ఆర్ టూ రింగ్స్ వస్తే టూ టైమ్స్ చేశారు టూ టైమ్స్ నేను లేచాను వీడియో కాల్ అది కూడా ఏంటప్పా ఈ టైం లో వీళ్ళు ఫోన్ చేస్తున్నారుఅంటే ఆయాసం వస్తుంది వాళ్ళ మమ్మీ బాధపడిపోతున్నారు టెన్షన్ మేడం నా కొడుకు ఇలా అయిపోయింది ఒక్కటే చెప్పానండి బి కామ మీరు ప్రెజర్ తీసుకుంటే అబ్బా ఇంకా హైరాన పడతాడు మీరు రిలాక్స్డ్ గా ఉండండి ఒక్కటే నేను చెప్పింది జస్ట్ ఒక పిల్లోని పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ చేసేసి కూర్చొని పెట్టండి ప్రశాంతంగా ఒక నాప్కిన్ తడిపేసి మెడ మీద వేయండి మెడ మీద వేయండి ప్రశాంతంగా ఆ పైన కూర్చోసి కొద్దిగా వాము
(44:00) జీలకర్ర అక్కడ ఉన్న ఇంగ్రిడియంట్స్ ని లైట్ గా మరిగించి కొద్దిగా వాటర్ మీరు కూల్ గా ఉండండి లైట్ మ్యూజిక్ పెట్టండి వెరీ సింపుల్ స్వప్నగర్ ఇదే నేను జెన్యూన్ గా చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళ మమ్మీ మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టారు నాకు లిటరలీ అది నాకు నా జీవితంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మదర్ మెసేజ్ అనిపిస్తుంది చాలా మంది మెసేజ్ పెడతారు ఆ ఒక మెసేజ్ నాకు చాలా మనసుని కనిపించేసింది.
(44:23) ఆ రోజు సింగల్ మదర్ ఆవిడ బేబీ ఒక్కడే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఆయని ఆ రోజు అప్పుడు నాకు పరిచయం అయ్యేది కూడా నాలుగుైదు వారాల ముందు ఆవిడ పరిచయం అయ్యారు. ట్రీట్మెంట్ ఇలా నేతీస్ చేద్దాం ఇట్లా అంటే వాళ్ళు రాలేకపోయారు చాలా దూరంగా ఉంటారు. ఏదైనా ఉన్నా నాతో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటారు. ఆవిడ నాకు పరిచయమో ఏమో నాకు తెలియదు కానీ ఆవిడ జస్ట్ నాకు నాకు నా దగ్గర ఆవిడ నెంబర్ ఉంది అంతే నేను లిఫ్ట్ చేసేసేయాలి.
(44:43) చేసి జస్ట్ మేబీ నేను 15 మినిట్స్ కెటా ఇచ్చిఉంటాను ఆ ఒక్క మెసేజ్ నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చింది నేను ఇంకా అవైలబిలిటీ ఉండాలి. ఇప్పటి వరకు కూడా అబ్బాయికి ఏ రోజు ఆయాసం రాలేదు ఏ రోజు కోల్డ్ రాలేదు ఏ రోజు సైనస్ ప్రాబ్లం ఏం చిట్కాలు చేశారు సింపుల్ ఆ అబ్బాయికి ఆ రోజుక ఆ రోజు నేను చెప్పినవే జస్ట్ కూర్చొని పెట్టి స్మూత్ మ్యూజిక్ పెట్టిచ్చేసి జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ వట్ చేయించడం నేను కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ వర్డ్స్ చెప్పాను ఆ అబ్బాయికి సింపుల్ ఏముంది బ్రీత్ ఇన్ బ్రతీత్ వుట్ చేయడం మెడ మీద తడి క్లాత్ వేయించాను తర్వాత కొద్దిసేపు పడుకున్న పెట్టక పొట్ట
(45:11) వాడితో అంత ఆయాసం తగ్గిపోయింది అమాంతం అమాంతం కొద్దిగా అల్లము పసుపు మంచిగా ఉడకపెట్టేసి స్టీమ్ కూడా ఇప్పించాను యక్చువల్లీ అలా ఇచ్చిన తర్వాత హి ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్ పడుకునేటప్పుడు మీకు చెప్పాను చూడండి సాక్స్లు వేసేసి సాక్స్లు వేసుకొని పడుకోవడం ఒక నాలుగుైదు మిరియాలు ఆ లవంగాలు నాలుగుైదు ఒక మూటలా కట్టేసి పిల్లో మీద పిల్లో కిందన వేసుకొని పడుకొని పెట్టడం రూమ్ లైట్లు అన్నీ ఆపేసి ప్రశాంతంగా పడుకున్నారు మార్నింగ్ వాళ్ళ మమ్మీ మెసేజ్ పెట్టారండి దాని తర్వాత టిల్ ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన షగుఫ్తాస్ ఒక ఒకటి ఉంటది ఇన్స్టాలో ఆ అది చూసి అందులో
(45:38) ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చిరు వాళ్ళ మమ్మీ నాకు ఆవిడ ఆ రోజు ఆవిడ దేవుడి రూపం కనపడింది ఆవిడలో అన్నారు నాకు నేను ఏం చేసాను నాకు సెకండరీ థింగ్ ఆ 15 నిమిషాలు నేను అబ్బాయిని నిలబెట్టాను అంతే దట్ ఇస్ ద థింగ్ నా లైఫ్ లో అలాంటి వందల వేల కేసెస్ నేను చేయగలిగాను చేశాను బికాజ్ ఆఫ్ బై గాడ్ గ్రేస్ అంతమంది నా దగ్గర రావడం కాానీ నేను హీల్ చేయడం గాన నేను ఒక్కటే అంటాను ఓవర్ గా బిజీ గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోను నాకు స్టామినా ఉన్నంతవరకు నేను చేస్తా వాళ్ళ ఏదైనా మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తా వాళ్ళని హీల్ చేయడం నా బాధ్యత ఓవర్ గా బిజీ అయిపోయి నేను ఓవర్ గా
(46:10) నేను ఎప్పుడు ఉండాలనుకోను అందుకని ఎక్కడ పబ్లిసిటీ చేయను నేను అందుకే మీ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంత అద్భుతంగా ఉంది డాక్టర్ శగుప్త వి సల్యూట్ యు ఫర్ బీయింగ్ అవర్ యంగ్ టాప్ డాక్టర్ అండ్ తప్పకుండా మనకు తెలుసు కదా టాప్ డాక్టర్ అంటే మనకి టాప్ వాళ్ళ వాళ్ళ రంగాలలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్న వారిని మనం సెపరేట్ గా మీకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారు అందించే వైద్య విధానాలు ఇకపై రెగ్యులర్ గా చెప్పబోతున్నాం.
(46:37) సో డాక్టర్ షగుఫ్త మీ పర్మిషన్ తోటి మీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ లో అండ్ ఐ హోప్ దట్ వి డు సం రెగ్యులర్ ఇంటర్వ్యూస్ విత్ యు మీతో చేస్తూ అలా మాట్లాడుతూ చాలా విషయాలు సుమన్ టీవీ వ్యూవర్స్ కి తెలియాలి ప్రపంచానికి తెలియాలి థాంక్యూ అండి

No comments:

Post a Comment