Wednesday, November 11, 2026

TV యాడ్స్.. మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తున్నాయి? | Cleaning Chemicals Explained | Out of COVERAGE

TV యాడ్స్.. మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తున్నాయి? | Cleaning Chemicals Explained | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2jQLVfDRG-Q





Title: TV యాడ్స్.. మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బ తీస్తున్నాయి? | Cleaning Chemicals Explained | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: We use disinfectant cleaners, floor cleaners, toilet cleaners and various chemical-based cleaning products every day to keep our homes clean and germ-free. But have we ever wondered whether these products could be affecting our health?

Several scientific studies and health reports have raised concerns about the potential health effects of chemicals used in household cleaning products. Certain ingredients and fumes released during cleaning may contribute to respiratory irritation, allergies, skin problems and indoor air pollution.

How safe are the cleaning products we use every day? Can frequent exposure to chemical cleaners affect our respiratory health? Why is indoor air pollution becoming a growing concern? Should we consider natural and less harmful cleaning alternatives?

In this video, we explore the possible health risks associated with household disinfectants, the science behind indoor air pollution, and practical ways to improve indoor air quality.



Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com


#indoorairpollution
#homecleaner
#healthylifestyle
#outofcoverage

Transcript:
(00:00) ఇవాళ మీ పిల్లలు మట్టిలో వాడారా అబ్బా ఎంత ఘోరం జరిగిపోయింది మీ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు తడిపితున్నారా పాపం పిల్లలు సాయంత్రం హాస్పిటల్ లో అడ్మిట్ అయిపోయినట్టే రేపు పొద్దున కోమాలకి వెళ్ళిపోయినట్టే ఇలా చెప్పేస్తుంటారు టీవీ యాడ్స్ లో డాక్టర్ వేషం వేసుకొని ఒంటికి తెల్లకోట తగిలించుకొని మెడలో స్టెథస్కోపు చేతిలో బ్లూ లైట్ పట్టుకొని వస్తారు.
(00:22) దాన్ని చేతి మీద ఇంట్లో ఫ్లోర్ మీద వంటగదిలో సింక్ లో బాత్రూమ్ లో టాయిలెట్ లో చూడండి ఎన్ని క్రిములో ఇవన్నీ మీ ఇంట్లో పెరిగిపోయి మీ ఒంట్లో చేరిపోతే ఇంకేమైనా ఉందా చస్తారు అందుకే మీరు బతకాలంటే వాటిని చంపేయండి అంటూ ఒక లిక్విడ్ ఓ సబ్బు ఇంకో టాయిలెట్ క్లీనర్ చూపిస్తారు. కానీ మీకు తెలుసా ఇంతకన్నా పచ్చి మోసం పట్టపగిలచేసే మాయాజాలం మరొకటి ఉండదు.
(00:46) 90 మందికి తెలియని అసలు నిజం ఏంటంటే ఈ భూమి మీద మొత్తం ఎంతమంది మనుషులైతే ఉన్నారో అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు ఒకే ఒక్క మనిషి శరీరంలో ఉంటాయి. ప్రపంచ దేశాల్లోని మనుషుల సంఖ్య కేవలం 800 కోట్లు మాత్రమే కానీ ఒక మనిషి ఒంటి మీద ఉండే సూక్ష్మ జీవుల సంఖ్య 10 లక్షల కోట్లు వీటిని బయటకు తీసి జోకితే సుమారు 2 kgీల బరువు ఉంటాయి.
(01:09) అంటే మీ బరువు 50 kgీలు అనుకుంటే మీ వాస్తవ బరువు 48 kgీలు అన్నమాట. మరి ఈ సూక్ష్మ జీవులు ఎక్కడ ఉంటాయి అంటే మన చేతుల మీద కాళ్ళ మీద కళ్ళలో తలలో ముఖలో మూతిలో కడుపులో ఎక్కడ పడితే అక్కడ సందు లేకుండా ఒంటి మీద బతికిస్తుంటాయి. బ్లూ లైట్ పట్టుకొని వచ్చి ఆ సగం సూటుగాడు వేసే కాంతి మన ఒంటి మీద ఎక్కడ వేసినా కూడా ఈ క్రిములు కనిపిస్తాయి.
(01:33) మన పొట్టలో 1000 రకాలకు పైగా జాతులు నివసిస్తుంటే మన నోట్లో 700 రకాలకు పైగా జాతులు బతుకుతుంటాయి. ఈ విషయం తెలియని మన అమాయకపు అక్కలు చెల్లెళ్లు వామ్మో నా బిడ్డలకు ఆరోగ్యం పాడైపోతుందేమో అని ఆ సగం సూటుగాడు చెప్పేది నిజంగా అవసరమా లేదా అని ఆలోచించకుండా ఆ మార్టుకు ఈ మార్టుకు పరిగెత్తి ఆ కెమికల్స్ కొని తెచ్చుకుంటారు. అలా టీవీ ఆర్ట్స్ లో చెప్పే ప్రతి క్లీనర్ ఇప్పుడు మన ఇల్లలో ఉంటుంది.
(01:58) పొద్దున లేస్తే అది ఇల్లో ఆసుపత్రిలో అర్థం కానట్టుగా ఆ కెమికల్స్ తో ఫ్లోరు వాష్రూమ్ వగైరా రుద్ది రుద్ది కడిగేస్తుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగే ఆలోచించండి. ఈ టీవీలో చూపించే 99.9% జెమ్స్ ను చంపే క్లీనర్స్ నిజంగా మనల్ని కాపాడుతున్నాయా లేదంటే మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయా ఎప్పుడైనా ఇలా ఆలోచించారా 100 ఏళ్ల క్రితం ఇప్పుడు ఉన్నటువంటి జబ్బులు ఉన్నాయా ఇప్పుడు ఎంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి కదా మరి ఇలాంటప్పుడు రోగాలు తగ్గాలి కదా వీలైతే అసలు రోగాలేని సమాజం ఏర్పడాలి కదా మరి దానికి బదులుగా కొత్త రోగాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి కొన్ని
(02:31) రోగాలు ఉంటాయి వాటి పేర్లు కూడా మనం పలకలేం అంత విచిత్రంగా ఉంటాయి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన చుట్టూ ఒక మాయాజాలం జరుగుతుంది. అదే మార్కెట్ మాయ. మనకు తెలియకుండా వైఫై లా మన చుట్టూ చేరిపోయింది. దాన్ని మనం ఛేదించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అలా ఛేదించాలంటే ఈ సూక్ష్మ జీవులు మనకి ఏం చేస్తాయో తెలియాలి.
(02:52) మన ఒంటి మీద నివసించే సూక్ష్మ జీవుల్లో ఫంగస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న 10 లక్షల కోట్ల సూక్ష్మ జీవుల్లో దాదాపు 95%కి పైగా మనకు మేలు చేసేవే. మెడికల్ సైన్స్ భాషలో దీన్ని హ్యూమన్ మైక్రోబయం అంటారు. ఇవి మనిషికి ఏం చేస్తాయి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి లేకపోతే మనిషి చేస్తాడు. ఇవి మన ఒంటి నిండా ఉండడం ఎంత అవసరమో సామాన్య జనానికి తెలియదు.
(03:16) ఒక బస్సులో సీట్లన్నీ నిండిపోయి ఉంటే ఇంకొకరికి సీట్ దొరకదు కదా ఇదే విధంగా మన చర్మం మీద మన కడుపులో ఈ మేలు చేసే బ్యాక్టీరియా ఒక దట్టమైన పొరలా నిండిపోయి ఉంటుంది. దీనివల్ల బయట నుండి ఏదైనా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే దానికి ప్లేస్ దొరకదు. ఈ గుడ్ బ్యాక్టీరియా మొత్తం కలిసి ఆ చెడు క్రిమిని ఎదిరించి నిలబడుతుంది.
(03:36) ఇలా మెజారిటీ రోగాలను మన దరి చేరకుండా ఇవి కాపాడుతుంటాయి. రోగాల నుంచి కాపాడడం మాత్రమే కాదు మనం తినే ఆహారంలో ఉండే ఫైబర్ ను బ్రేక్ చేసి శరీరానికి అవసరమైన విటమిన్లను ఇవే తయారు చేస్తాయి. ఇవి లేకపోతే మనం ఎంత మంచి ఆహారం తిన్నా కూడా మన శరీరం ఆ పోషకాలను గ్రహించలేదు. అంటే అటు శత్రువుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడే సోల్జర్స్ ఇవే ఇటు మన దేహానికి శక్తిని అందించే నిజమైన డాక్టర్లు కూడా ఇవే.
(04:00) ఇక్కడే మైక్రో బయాం గురించి మరో మైండ్ బ్లోయింగ్ నిజం చెప్పాలి. దీన్ని గట్ బ్రెయిన్ యక్సిస్ అంటారు. నీకు బ్రెయిన్ ఉందా అంటే అందరూ తలలోని మెథడ్ గురించి ఆలోచిస్తారు కానీ మీకు సెకండ్ బ్రెయిన్ కూడా ఉంటుంది. సెకండ్ బ్రెయిన్ అంటే వెనకాల ఉండే చిన్న మెథడ్ కాదు. అది కాకుండానే మరో బ్రెయిన్ ఉంటుంది. అదే మన పొట్ట. సైంటిస్టులు మన పొట్టను అలానే పిలుస్తారు.
(04:19) మీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడో లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడో ఇంకేదైనా టెన్షన్ పడే పని చేసినప్పుడో కాసేపటి వరకు మనకి కడుపులో తిప్పినట్లు అవుతుంది. ఇది అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి మెదడులో టెన్షన్ ఉంటే కడుపులో ఎందుకు రియాక్షన్ వస్తుంది ఎందుకంటే మీ మెదడు మీ జీర్ణ వ్యవస్థ ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఉంటాయి.
(04:38) మనం సంతోషంగా ఉన్నప్పుడు బ్రెయిన్ లో సెరోటినిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏకంగా 90% వరకు బ్రెయిన్ లో కాదు మన కడుపులోనే తయారవుతుంది. దీన్ని గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే మనకు అమితమైన ఆనందం కలిగినప్పుడు కడుపులో చెక్కలు పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం టెన్షన్ పడడం భయపడడం చేస్తామో కడుపులో తిప్పినట్టుగా వికారంగా అనిపిస్తుంది.
(05:02) ఎందుకంటే కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అవుతాయి. ఇవి ఒక యాసిడ్ లాగా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దాంతో చెడు బ్యాక్టీరియా రెచ్చిపోతుంది. అలా పొట్ట ఆరోగ్యం దెబ్బ తింటుంది. మన ఆలోచనల వల్ల ఫీలింగ్స్ వల్ల జరిగే ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది. మన మూడ్ స్వింగ్స్ కారణంగా ఇది జరుగుతుంది. కానీ నిత్యం వాడే కెమికల్స్ వల్ల మన మూడ్తో పని లేకుండానే పొట్టలోని గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంటుంది.
(05:24) పొద్దున లేవంగానే వాష్రూమ్లో చేతులు సబ్బుతో కడుక్కోవడంతో స్టార్ట్ అవుతుంది. కెమికల్ తో మన ఫెవికాల్ బంధం. ఆ తర్వాత స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళంతా సబ్బుతో రుద్దుతారు. తలలో షాంపూ పోస్తారు. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఎన్ని సార్లు శానిటైజర్ తో చేతులు కడుక్కుంటారో వాళ్ళకే తెలియదు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మరోసారి ఫేస్ వాష్ ఇంకోసారి స్నానం ఇదంతా ఎవరికి వారు స్వయంగా వారిలోని గుడ్ బ్యాక్టీరియాను చంపుకునే విధానం ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా కలిసి ఉమ్మడిగా బ్యాక్టీరియాను చంపేస్తారు.
(05:53) అలాంటి పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లోకి రాగానే అబ్బా ఎంత సువాసన అనిపించాలి. మల్లెపూ నుంచి వచ్చే సువాసన నిజంగా అద్భుతమైనది. అది సహజమైనది. దానివల్ల నష్టం ఉండదు కానీ ఆ జాస్మిన్ ఫ్లేవర్ ఉండే స్ప్రే తయారు చేయడానికి ఎన్ని రకాల కెమికల్స్ కలుపుతారో ఎవ్వరికీ తెలియదు. ఇదేవిధంగా ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, రూఫ్ ఫ్రెషనర్స్, సబ్బులు, షాంపూల కారణంగా మన శరీరం మీద ఉన్న మంచి బ్యాక్టీరియా మనకు మేలు చేసే సూక్ష్మ జీవులన్నీ కుప్పలు కుప్పలుగా ప్రతిరోజు చనిపోతూనే ఉంటాయి.
(06:20) కాలుష్యం అంటే అందరికీ భయమే. అందరికీ స్వచ్ఛమైన గాలి కావాలి. కానీ ఈ వస్తువుల వాడకంతో ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ ఇల్్లను దారుణమైన కాలుష్యం నిలయాలుగా మార్చేసుకుంటున్నారు. జనాలంతా ఏమనుకుంటారంటే కాలుష్యం అంటే రోడ్ల మీద తిరిగే వాహనాల ద్వారా ఫ్యాక్టరీల నుండి వచ్చే నల్లటి పొగ మాత్రమే అనుకుంటారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇంకా పర్యావరణ సంస్థల రీసెర్చ్ ప్రకారం ఆ బయటి పొగ కాలుష్యం కంటే ఏకంగా రెండు నుండి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన కాలుష్యం మన ఇళ్లలోనే పెంచుతున్నారట జనం.
(06:51) అంటే ఫ్యాక్టరీలు కార్ల వెనక నుంచి వచ్చే నల్లని పొగను నేరుగా మన ముక్కుల్లోకి పంపించుకున్న దానికంటే ఎక్కువ అన్నమాట. ఆ జనం అంటే వాళ్ళెవరో అనుకునేరు గట్లా మీరు నేనే మనం ఫ్లోర్ క్లీనర్లు, గ్లాస్ క్లీనర్లు, రూఫ్ ఫ్రెషనర్లు వాడినప్పుడు ఒక విధమైన సువాసన వస్తుంది. ఆ సువాసన వెనుక ఉండేవి గాలిలో త్వరగా కలిసిపోయే ప్రమాదకర రసాయనాలు.
(07:11) కొన్ని రకాల ఫ్లోర్ క్లీనర్లు డిటర్జెంట్లలో ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇదొక కార్సినోజన్ అని మెడికల్ సైన్స్ స్పష్టంగా ప్రకటించింది. కార్సినోజెన్ అంటే క్యాన్సర్ ని కలిగించే పదార్థం. ఈ కెమికల్స్ కలిసిన గాలిని నిరంతరం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముక్కు పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
(07:30) ఈ కెమికల్స్ కేవలం ముక్కు ద్వారా పిలిచినప్పుడు మాత్రమే కాదు మనం రోజు మా పెట్టి శుభ్రంగా తుడుచుకుంటున్నాం అనుకునే ఫ్లోర్ మీద నడిచినప్పుడు కాళ్ళ ద్వారా ఆ నీళ్ళను టచ్ చేసినప్పుడు చేతుల ద్వారా కూడా ఒంట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇవి లాంగ్ టైం లో లంగ్స్ తో పాటు కిడ్నీలు లివర్ ను కూడా దెబ్బ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో జనాలకు తెలీదు.
(07:52) సాధారణ మూడు స్వింగ్స్ నుంచి మొదలుపెడితే ఆడవాళ్ళలో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ పిసిఓడి గర్భాశయంలో బుడగలు ఒకటా రెండా ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. ఇంకా థైరాయిడ్ ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇదంతా దేని ద్వారా జరుగుతోంది మనం శుభ్రంగా ఉంచుతున్నాయి అనుకునే కెమికల్స్ ద్వారానే జరుగుతుంది మెజారిటీగా ఇదొక రిటర్న్ గిఫ్ట్ అన్నమాట.
(08:14) ఇవన్నీ పెద్దలు చేసే పనులయతే పిల్లలు తమకు తెలియకుండానే మంచి మంచి పనులు చేస్తుంటారు. అందులో ఒకటి మట్టిలో ఆడుకోవడం రెండోది వానలో తడవడం వాననీటి బురదలో దునకడం ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే టీవీలో కనిపించే ఆ సగం సూటుగాడు మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చేస్తాడు. మట్టిలో ఆడితే ఇక మటాషే అన్నట్టుగా చెప్తాడు. ప్రతి తల్లికి బిడ్డ అంటే ప్రాణం కన్నా ఎక్కువ కదా మరి తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అనే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా దాని ప్రకారమే వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆ టీవీ సూట్ గాడు చెప్పిన కెమికల్స్ తెచ్చేస్తుంది ఆ తల్లి ఎంతటి అమాయకత్వమో తెలుసా ఇది సాక్షాత్తు
(08:48) సైన్స్ చెప్తోంది పిల్లలు మట్టిలో బురదలో ఆడుకోవడం అత్యవసరం అని వాళ్ళకు ప్రకృతి ఇచ్చే అతి పెద్ద నాచురల్ వ్యాక్సినే ఈ మట్టి అని చెప్తోంది. అందుకే మట్టిలో ఆడుకోవాలని నిజమైన నిపులు సూచిస్తుంటారు. ఈ సగం సూటుగల కాదు. సైంటిస్టులు దీన్ని హైజీన్ హైపోతిసిస్ లేదా ఓల్డ్ ఫ్రెండ్స్ థియరీ అంటారు.
(09:07) దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆర్మీని ఉదాహరణగా తీసుకోవచ్చు. మన దేశ సరిహద్దుల్లో సైనికులు రోజూ యుద్ధం చేయరు. కానీ వారికి నిత్యం ట్రైనింగ్ మాత్రం తప్పకుండా ఉంటుంది. అప్పుడే కదా నిజమైన యుద్ధం వచ్చినప్పుడు శత్రువుని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి తెలుస్తుంది. ఇదే విధంగా మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ అదే ఇమ్యూన్ సిస్టం కూడా ఒక ఆర్మీ లాంటిదే.
(09:27) దానికి ఏది మంచి బాక్టీరియానో ఏది చెడ్డదో పుట్టుకతోనో తెలియదు. దానికి కూడా ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చే గ్రౌండే మట్టి ఇంకా బురద. మట్టిలో కోట్ల సంఖ్యలో రకరకాల సాదా సీదా సూక్ష్మ జీవులు ఉంటాయి. పిల్లలు మట్టిలో ఆడినప్పుడు ఆ క్రిములు వాళ్ళ శరీరానికి టచ్ అవుతాయి. పరిచయం అవుతాయి. అలా మన ఇమ్యూన్ సిస్టం ఆ బ్యాక్టీరియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.
(09:46) ఆ విధంగా వాటితో అలవాటు చేసుకుంటుంది. ఇలా ఎంత వీలైతే అంతగా క్రిములను తట్టుకునే శక్తిని పెంచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఇమ్యూని సిస్టం అనేది మరింత స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అలాంటి నాచురల్ బూస్టర్ ను క్రిముల పేరు చెప్పి పిల్లలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత అన్యాయమైన విషయం. దీన్ని అతి పెద్ద దారుణమైన కుట్రగా కొందరు అభివర్ణిస్తుంటారు.
(10:06) ఎవరైతే తమ పిల్లలను మరీ అతి పరిశుభ్రమైన వాతావరణంలో గ్లాస్ రూముల్లో పెంచుతారో వాళ్ళ ఇమ్యూనిటీకి ఇలాంటి క్రిములు పరిచయం కావు. క్రిములతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం వాళ్ళకి దొరకదు. పోరాడే ట్రైనింగ్ కూడా దొరకకుండా పోతుంది. ఆ విధంగా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టం కు ఈ క్రిములతో పోరాడేటువంటి ట్రైనింగ్ దొరకదు. దాంతో భవిష్యత్తులో చిన్న దుమ్ము తగిలిన ఏ చిన్న సూక్ష్మ జీవులు ఒంటికి తగిలిన కూడా ఇమ్యూన్ సిస్టం కంగారుపడిపోయి వాటన్నిటిని పెద్ద శత్రువులుగా భావించి బాడీ పైనే దాడి చేస్తుంది.
(10:34) అలర్జీలు ఆస్తమా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ కారణంగానే వస్తాయి. ఈ రోజుల్లో సిటీలో పెరిగే పిల్లలు మట్టితో దోస్తీ చేయట్లేదు. కాబట్టే ఈ అలర్జీలు ఎక్కువ అవుతున్నాయని నిపుణలు చెప్తున్నారు. సైంటిస్టులు మట్టిలో ఒక అద్భుతమైన బ్యాక్టీరియాను గుర్తించారు. దాని పేరు మైకో బ్యాక్టీరియం వాకే. ఈ బ్యాక్టీరియా పిల్లల శరీరంలోకి చేరినప్పుడు మెదడు సెరోటినిన్ అనే హ్యాపీ కెమికల్ ను రిలీజ్ చేస్తుంది.
(10:54) ఇది పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి వాళ్ళను మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది. అంతేకాదు దీనివల్ల పిల్లలు నేర్చుకునే సామర్థ్యం జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయని నిరూపించారు. అందుకే మట్టిలో ఆడే పిల్లలు చాలా మొండిగా ధైర్యంగా యక్టివ్ గా కనిపిస్తారు. కాబట్టి పేరెంట్స్ చేయాల్సింది ఒకటే టీవీ యాడ్స్ లో ఆ సగం సూటు గాడు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మొద్దు.
(11:16) పిల్లలను ప్రకృతికి దూరం చేయొద్దు. వాళ్ళను మట్టిలో ఆడనివ్వండి బురదలో దొరలనివ్వండి అది వాళ్ళ భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇదంతా విన్న తర్వాత ప్రధానంగా రెండు ప్రశ్నలు వేస్తారు మీరు బ్యాక్టీరియా వైరస్ లో ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏంటి అని రెండోది ఇంట్లో ఇవి లేకుండా ఎలా నడుస్తుంది ఇప్పుడు మరి మీ ఇంట్లో వాడట్లేదా అని ఇక్కడే మనం చాలా బాలెన్స్డ్ గా లాజికల్ గా ఆలోచించాలి.
(11:38) సూక్ష్మ జీవుల్లో అన్ని మనకు స్నేహితులు కావు హాని చేసే శత్రువులు కూడా ఉన్నాయి. కాబట్టి పరిశుభ్రత అసలే వద్దు క్లీనింగ్ పూర్తిగా ఆపేద్దాం అనడం తప్పు మరి ఏం చేయాలి అంటే బ్లైండ్ క్లీనింగ్ కాదు హైజీన్ క్లీనింగ్ చేయాలి. అంటే ఎక్కడ ఎప్పుడు క్లీనింగ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. వంటగదిలకు పచ్చి మాంసం చేపలు వంటివి తెచ్చినప్పుడు వాటిలో సాల్మనెల్ల ఈకోలి వంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి.
(12:00) కాబట్టి ఆ మాంసం కడిగిన సింక్ పరిసరాలను ఆ కటింగ్ బోర్డును క్లీన్ చేయాలి. జనాలు ఎక్కువగా తిరిగిన ప్రాంతాలకు వెళ్ళవచ్చినప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే వారు వాడిన టాయిలెట్లను వస్తువులను డిసిప్లిన్లతో క్లీన్ చేయాలి. అంతేగాన ఎలాంటి అవసరం లేకున్నా రోజు నీళ్లలో లిక్విడ్ పోసి రుద్దుడు ప్రోగ్రాం పెట్టుకోవద్దు.
(12:20) మా ఇంట్లోనఅయితే అంట్ల సబ్బుతో గిన్నెలు కడగడం ఎప్పుడో పని చేసినాం. టాయిలెట్ క్లీనింగ్ కూడా నాచురల్ ప్రాసెస్ లోనే ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని స్వచ్ఛమైన నాచురల్ లిక్విడ్ వాడతాం. అదే కుంకుడుకాయల రసం మన తాతలు నానమ్మల కాలంలో అందరూ కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేవాళ్ళు మురికి మొత్తం కారిపోవాల్సిందే అదే లిక్విడ్ తో మా ఇంట్లో గిన్నెలు ఇంకా టాయిలెట్ క్లీనింగ్ జరుగుతుంది.
(12:41) ఇంకా నిమ్మరసం వెనిగర్ వంటివి కూడా ఉపయోగిస్తుంటాం. ఈ విధంగా నాచురల్ ప్రొడక్ట్స్ వాడితే ఈ రోజుల్లో దెబ్బ తినే ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చు. ఇవాళ మార్కెటింగ్ ప్రధాన సూత్రం ఒకటే భయపెట్టి వారి వస్తువులను మనకు అమ్మడం. మనం బెదిరిపోయి వాళ్ళ వలడ పడొద్దు. మన ఇల్లు ఇల్లులాగే ఉంచండి. దాన్ని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ గా మాత్రం మార్చకండి. కార్పొరేట్ కంపెనీలు తమ వస్తువులు అమ్ముకోవడానికి టీవీలో వేసే బ్లూ లైట్ ను చూసి అదొక డేంజర్ లైట్ గా భయపడి లొంగిపోకండి.
(13:07) అతి శుభ్రతతో మన ఇంట్లోని మన ఒంట్లోని 95% గుడ్ బ్యాక్టీరియాను అనవసరంగా చంపుకోకండి. వాటిని చంపేస్తే మనం కూడా చచ్చిపోతాం. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు

No comments:

Post a Comment