Wednesday, November 18, 2020

అర్థం

🔆 " అర్థం " 🔆

" మనలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు .. అంటే ..?
మనం చెప్పినది మనమే పాటించడం లేదు అని అర్థం ..!"

"మన మాటకు ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదు అంటే ..?
మనం మన చుట్టూ ఉన్న వారి కోసం అసంబద్ధంగా మాట్లాడుచున్నామని అర్థం."

"మనం చెప్పినది ఎవ్వరూ ఆచరించడం లేదు .. అంటే ..?
మనం ఏమీ చెయ్యడం లేదు అని అర్థం."

సరి అయిన ధ్యానసాధన ద్వారానే మనం చెప్పినది అందరూ వింటారు, ఆలోచిస్తారు .. ఆచరిస్తారు ..!

ఇకనైనా సరైన ధ్యానసాధన చేస్తారో లేదో ఇక మీ ఇష్టం ..!

#గురువాణి #మనం #వినడం #ఆచరించడం #పాటించడం #ధ్యానం #ఇష్టం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment