Wednesday, November 18, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓


💖మీరు ఏదైనా ఒక పనిలో పాల్గొన్నప్పుడు మీకు చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అపుడు నిజంగానే మీ జీవితంలోకి మంచి పరిస్థితులు వస్తాయి. ఎప్పుడూ గంభీరంగా ఉంటే అలాంటి పరిస్థితులే వస్తాయి.

💖మీరు ఊహాల్లో ఉన్నారో, నిజంగా అనుభవంలో ఉన్నారో ఆకర్షణ సూత్రానికి తెలియదు. అందుచేత మీఊహాలే నిజరూపం దాలుస్తాయి.

💖మీచుట్టు వుండే అనేక విషయాలలో మీరు మెచ్చేవి ఇష్టపడేవి అన్ని గమనించండి.

💖విజయం సంతోషానికి కీలకం కాదు. సంతోషమే విజయానికి కీలకం.

💖ఎవరు ఏవిజయం సాధించినాటి మీరు సాధించి నట్లే పొంగిపోతే, ఆవిజయం మిమ్మల్ని కూడా అంటుకుంటుంది.

💖ఆకర్షణ సూత్రం ఎల్లపుడుమీ భావాలకు స్పందిస్తూనే ఉంటుంది ప్రపంచం ఒక పెద్ద జాబితా. అందులోంచి మీరు ఇష్టపడేవి ఎంపిక చేసుకోండి.

💗ప్రేమ ఒక కవచం. ప్రేమ ఒక తాళంచెవి.

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment