🔹 "సరైన యోగం" 🔹
"సరి అయిన సమయంలో సరి అయిన పనిని చేపట్టడమే - 'జ్ఞానయోగం' "
"సరి అయిన సమయంలో సరి అయిన కర్తవ్యాన్ని నిర్వహించడమే - 'కర్మయోగం' "
"గురువాక్ పాలనను తక్షణ కర్తవ్యంగా ఆచరించడమే - 'లోక కళ్యాణయోగం' "
సరైన యోగాన్ని గుర్తించాలంటే సరైన ధ్యానసాధనే శరణ్యం.
ఇకనైనా సరైన ధ్యానసాధన చేస్తారో లేదో ఇక మీ ఇష్టం..!!
#గురువాణి #జ్ఞానయోగం #కర్మయోగం
#లోక కళ్యాణం #ధ్యానం #కర్తవ్యం #శరణ్యం
Source - Whatsapp Message

No comments:
Post a Comment