🕳️ నిత్యజీవితంలో ధ్యానం🕳️
🎁 ధ్యానాన్ని ఎన్నుకోవడం🎁
🔺 మొదటి నుంచి మీకు సరైనది ఏదో దాన్ని కనిపెట్టాలి.
ధ్యానం అన్నది నిర్బంధ ప్రయత్నం కాదు, దాన్ని నిర్బందిస్తే అది మొదటి నుంచి నాశనం అవుతుంది. నిర్బంధ మైంది మిమ్మల్ని సహజంగా ఉంచలేదు. అనవసరమైన సంఘర్షణని సృష్టించాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ధ్యానం చేయడానికి మనసుకు సహజ శక్తి ఉంది. మీకు తగిన విషయాన్ని మీరు దానికి అందిస్తే అది స్వీకరిస్తుంది.
🔺 మీరు శరీరానికి సంబంధించిన దృష్టి కలవారు అయితే శరీరం ద్వారా దేవుణ్ణి సమీపించే మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే శరీరం కూడా దేవుడికి సంబంధించిందే. మాకు హృదయం ముఖ్యమని మీరు అనుకుంటే ప్రార్థన చేయండి. మీరు మేధో దృష్టి ముఖ్యమనుకుంటే ధ్యానం చేయండి.
🔺 కానీ నా ధ్యానాలు వేరైనవి. పై మూడు రకాల వాళ్లకు ఉపయుక్తమయ్యే లా నేను ధ్యానానికి ప్రత్యేక పద్ధతులు ఏర్పాటు చేశాను. శరీరంలో అధిక భాగం దాంట్లో ఉపయోగించబడుతుంది. ఆ మూడు ఒకటిగా కలిసి భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన మార్గాల్లో పనికొస్తాయి.
🔺 శరీరం, హృదయం, మేధస్సు - నా ధ్యానాలన్నీ వాటిద్వారా సాగుతాయి. అవి శరీరం నుండి మొదలుపెట్టి హృదయం ద్వారా సాగి మనసును చేరి దాన్ని దాటి వెళ్తాయి.
🔺🧘🏼♀️🎁🧘🏼♂️🎁🧘🏼♀️🎁🧘🏼♂️🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment