ప్రశ్న: సాక్షాత్కారానికి అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి ?
🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️🧘🏻♀️
భగవాన్ :పుట్టిన ప్రతి ఆలోచననూ గమనించు అవెక్కడినుండి పుడుతున్నదోనని.....
ఏ ఆలోచననీ కొనసాగించవద్దు. అలా కొనసాగిస్తే దానికి అంతువుండదు. దానిని మూలమునకు తీసుకువెళితే ఆలోచనలు ఆగుతాయి.
ఏ ఆలోచన వచ్చినా, ఏ సందేహము వచ్చినా, అది వచ్చినదెవరికి అని ప్రశ్నించుకో. ఆలోచనలు ఆగుతాయి.
ప్రతి ఆలోచనని తరిమివేయి. అపుడు మూలము తప్ప మరేమి ఉండదు. ఎపుడూ వర్తమానంలోనే వుండు.
సాక్షాత్కారము ఇపుడు ఉండనే వున్నది.
ఆలోచనారహితస్థితియే సాక్షాత్కారము.
సాక్షాత్కారము అంటూ కొత్తగా ఏమీ లేదు.
సాక్షాత్కారము పొందని వ్యక్తి అంటూ ఎవరూ లేరు.
ఎవరైనా తమ అస్థిత్వమును కాదంటారా.
మనకు తెలియకుండా మనమెలా వుండగలము.
ఆలోచనలే మనలను ఆనందానికి దూరము చేయుచున్నవి.
మనమున్నామని మనకెలా తెలుసు..చుట్టూ వున్న ప్రపంచం వలన అని నీవంటే, గాఢనిద్రలో నీవున్నావని నీకెట్లా తెలిసింది.
Source - Whatsapp Message

No comments:
Post a Comment