🙏 *రమణోదయం* 🙏
*ఆత్మని ఎరుగలేని మందబుద్ధులు మాయకులోనై భయంతో శోకిస్తారు. సర్వవ్యాప్తమై, ఆనంద సాగరమైన ఆత్మని తెలుసుకొన్న జ్ఞానులు ఆ మాయకి భయపడరు.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.551)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🪷🪷 🦚🦚 🪷🪷🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🙏🌷
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.551)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment