*📖 మన ఇతిహాసాలు 📓*
*♦️సీతారామ కళ్యాణము అనంతరము విశ్వామితృడేమయ్యాడు? What happen to Viswamitra after Sitarama marriage?*
❇️రామాయణము లో విశ్వామిత్ర పాత్ర తక్కువే అయినప్పటికీ కీలకమైనది . సీతారాముల కళ్యాణానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టము . రామాయణం లో ఆయన పాత్రకు అదే ప్రయోజనము ఆ తరువాత ఆయన కధ రామాయణ కవి కి అంతగా అవసరము లేదు ... రాలేదు . అలానే కొన్ని మిగిలిన పాత్రలు కూడా .
*♦️శ్రీ మహా విష్ణువు ఆయుధాలు - పేర్లు ఏమిటి?*
శ్రీ మహా విష్ణువు ధరించే ......
*. చక్రము --- సుదర్శనం ,
*. శంకము ---పాంచజన్యము ,
*. గధ పేరు ---కౌమోదకి ,
*. ధనుస్సు ---శార్జమ్ ,
*. ఖడ్గం పేరు ---నందకం ,
No comments:
Post a Comment