[4/19, 16:52] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*దైవం అంటే గుళ్ళో వుండే విగ్రహం మాత్రమే కాదు ప్రతి వాడి గుండెల్లో వుండే మానవత్వం.*
[4/19, 16:52] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*మేక వన్నె పులి*
పైకి మంచిగా నటిస్తూ లోన మొసపూరిత బుద్ధి గల వారిని గురించి ఈ సామెత చెప్తారు.
[4/19, 16:52] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*అధః పాతాళం*
అతి తక్కువ స్థాయి, నీచాతి నీచం.కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం
No comments:
Post a Comment