Dr. Harish Tenneti : How To Move On After A Breakup..? |Life Changing Tips | Best Motivational Video
90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాయ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం సార్ నమస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రియలైజ్ అవుతున్నారా అని చెప్పలేను కానీ అంటే ఒక మనిషిని నమ్మి లవ్ చేసి ఆ తర్వాత అనవసరంగా ఈ మనిషిని నమ్మి లవ్ చేసి నన్ను నేను కోల్పోయానా అన్న ఫీలింగ్ లోకి చాలా మంది వచ్చేస్తున్నారు సర్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ స్టేజ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు గారు ఆ థాట్ ఏదైతే నేను అడిగిన క్వశ్చన్ ఉందో ఆ థాట్ వచ్చినప్పుడు వాళ్ళ థాట్స్ ఏ రకంగా వాళ్ళ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి సార్ అంటే ఒకళ్ళని ఎప్పుడైతే పూర్తిగా మనం నమ్మేసేసి మన అంటూ లేకుండా అంతా వాళ్లే అయిపోతారు చూసారా అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది ఎప్పుడూ కూడా ఎంత క్లోజ్ అయినా కూడా మొత్తం ఇచ్చేయకూడదు మొత్తం మన మన నమ్మకాలని మన ఇష్టాలని అంతా వాళ్ళని దీన్నే ఎమోషనల్ ఎన్మెషన్ మెంట్ అంటారు అంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అంతా జాయిన్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ క్లమ్జీ గా అయిపోయి ఇంకా నువ్వు ఉండము అంతా వాళ్లే ఇలా ఎప్పుడైతే అంతా వాళ్లే జరుగుతుందో అండ్ వాళ్ళు రెసిప్రొకేట్ అవ్వరు వాళ్ళు రెస్పాండ్ ఇవ్వరో అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఏం బాధరా ఇది అని అన్నీ నేను ఎంత చేస్తున్నా ఇంకా కావాలి నేను ఎంత పరుగులు తీస్తున్నా నేను నీ కోసం నిన్ను ఎంత సాటిస్ఫై చేయడానికి అన్ని నీ కోసం బట్టలు వేసుకొని నీ కోసం మార్చి నీ కోసం ఇలా ఉండి నీ కోసం అలవాట్లు మార్చుకొని అన్ని చేసినా ఇంకా ఏదో డ్రైన్ చేస్తున్నట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అంటే అది నరకమైన బాధ అయితే దీని కోసమే ఎవ్రీ టైం ఆలోచించుకోవాలి ఇందులో ఫోర్ ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైనా ఇట్లా పూర్తిగా డిపెండెంట్ అయిపోతున్నాం అంటే మనం ఒకటి చేసుకున్నాం ఎమోషనల్ డిపెండెన్స్ అనేది ఒకటి ఎస్ సెకండ్ వచ్చేసి నీ ఫీలింగ్ అండ్ నీ కల్చర్ ని నీ రెస్పాన్సిబిలిటీని వాటిని వాళ్ళ కోసం మారుస్తూ పోవడం చాలా రిస్కీ థింగ్ థర్డ్ వచ్చేసి ఎంప్టీనెస్ విత్ ఇన్ యు అంటే అతను లేకపోతే నేను ఏం లేను ఆమె లేకపోతే నేను లేను అనే ఫీలింగ్ లోకి వెళ్లారు అంటే చాలా డేంజరస్ అది నీకంటూ ఒక బిలీఫ్ సిస్టం వాల్యూ నీకంటూ ఒక లిమిట్ లేకపోతేనే ఈ ప్రాబ్లం అవుతుంది కంప్లీట్ ఎంప్టీ వాళ్ళ కోసం నీకంటూ ఏం లేదు అనే స్టేజ్ ఎప్పుడు తెచ్చుకోకూడదు ఏ మనిషితో కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడైనా వెళ్లొచ్చు మోసమే జరగకపోవచ్చు వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి జరిగిపోయినా కూడా మనకి అయ్యో లేదు లేదు లేదు అని అనిపిస్తుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా నమ్మి మోసపోతారు సరే గుచ్చినట్లు అలాంటి నొప్పి మాత్రం తట్టుకోలేనిది ఎక్స్ప్లెయిన్ చేయలేని బాధ ఎందుకంటే వాళ్ళ కోసం మొత్తం త్యాగం చేసేసి మొత్తం ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని వదులుకున్న ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి లవ్ చేసిన కారణంగా ఫ్యామిలీని వదిలేసి ఆమె ఉంటున్న ఊరు వదిలేసి ఉద్యోగం వదిలేసి ఏదో తెలియని నార్త్ ప్లేస్ లో ఒక కుగ్రామంలో ఏదో చేస్తాడు అని చెప్తే వెళ్ళిపోయి అక్కడ వాడు పెట్టని టార్చర్ లేదు పెట్టాక అయినా కూడా నువ్వంటే ఇష్టం రా నువ్వు ఏదో రోజు మారుతావని నాకు తెలుసు నువ్వు నీలో మార్పు చూడ్డానికి నేను ఎంతైనా తట్టుకుంటాను మాకు ఫోన్ చేసి కూడా ఏదైనా మారే ఛాన్స్ ఉంటుందా ఆయన ఏదైనా లేదమ్మా నిన్ను ట్రామా చేస్తున్నాడు నిన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు నిన్ను నెయిల్స్ తో నెయిల్స్ తో కొట్టేవాడంట అంత చేస్తున్న నువ్వు లేదండి ఆయన ఏదో రోజు మారతాడండి ఆయన ఏదో రోజు నా ప్రేమను గుర్తిస్తాడండి ఈ టైపులో సినిమాటిక్ గా ఫీల్ అయిపోతుంటారు విచ్ ఇస్ రాంగ్ అలాంటివి తొందరగా బయటకు రావాలి ఈ ఎమోషనల్ డిపెండెన్స్ తోను ఎమోషనల్ ఎన్వెస్ట్మెంట్ తోను మన అంటూ ఏమీ లేకుండా మొత్తం వాళ్ళకి దారపోయడం అనేది చాలా రాంగ్ అలా ఎప్పుడూ జరగకూడదు అది ఒక స్టేజ్ ఆఫ్ హార్మోనల్ సర్జి వల్ల ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ దాటాక వచ్చి ఒక ప్రేమ అనేది ఒకటి వచ్చాక ఇంకా అది పిచ్చిగా మారిపోతుంది అది ఎప్పుడూ జరగకూడదు ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి అలాంటి సిచుయేషన్ రాకూడదు ఒకవేళ అలా వస్తే ఫస్ట్ కరెక్ట్ యువర్ ఆ నీకంటూ ఒక స్టేచర్ ఉంది నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నీకంటూ ఒక లిమిట్ ఉంది అని తెలుసుకోవాలి రెండోది మిస్టేక్ జరిగిన దట్స్ ఓకే ఒక్కోసారి ఒకళ్ళని నమ్మి పెడతాము ఒకళ్ళు నమ్మి మనల్ని మన జీవితాన్ని ఇచ్చేస్తాము వాళ్ళు మోసం చేస్తారు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళ కోసమే వెతుకుతూ ఉంటారు ఇలాంటి వాంపైర్స్ అంటారు వాళ్ళు ఎనర్జీ సక్కర్స్ దే జస్ట్ సక్ అవుట్ ది బ్లడ్ అలాగ వాంపైర్స్ ఉంటారు వాళ్ళు తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే థర్డ్ ఫ్యామిలీ ఇలాంటప్పుడే ఫ్యామిలీకి చెప్పుకోవడానికి భయపడతారు అవును కంపల్సరీ చెప్పండి ఫ్యామిలీ వాడు నన్ను తిట్టిన ఓ మాట అన్నా నేను కడుపులో పెట్టి చూసుకునేది ఫ్యామిలీ ఫ్యామిలీకి చెప్పండి ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటప్పుడు డోంట్ లూస్ యువర్ ఎమోషనల్ స్ట్రెంత్ ఎమోషనల్ స్ట్రెంత్ పోగొట్టుకున్నాము అంటే ఇంకా ఇంకా కింద దిగజారిపోతాం ఎమోషనల్ స్ట్రెంత్ ఎట్లా ఉండాలి కొన్ని సిచుయేషన్స్ జరిగినప్పుడు నీ ఎమోషనల్ బ్యాలెన్స్ కాకుండా ఈ డిస్ రెగ్యులేషన్ ఎమోషనల్ డిస్ రెగ్యులేషన్ కాకుండా ఒక ఫిలాసఫీ గుర్తుపెట్టుకోవచ్చు ఆ ఫిలాసఫీలో నీకు ఒక ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్నావ్ సీట్ బెల్ట్ వేసుకున్నావ్ ఫ్లైట్ లో కూర్చున్నావ్ నీకు ఫ్లైట్ ఎగ్జాక్ట్లీ ఎగిరేటప్పుడు తెలుస్తుంది గాలిలోకి ఎగురుతుంది అని అలాగ నీ ఎమోషన్ ఎప్పుడైనా అట్లా స్ట్రెయిట్ గా వెళ్ళకుండా ఇట్లా సడన్ సర్చ్ తీసుకున్నా అంటే ఎమోషనల్ హైస్ అండ్ లోస్ అంటారు ఏ మనిషి మీద అయినా టూ హై అండ్ ఎమోషన్ టు లో అండ్ ఎమోషన్ కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఎలా సార్ అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఏంటి ఎవరైనా చూడగానే నాకు వాడిని చూస్తే చాలు వాడికి నచ్చేటట్టుగా నేను బట్టలు వేసుకోవాలి అతనికి నచ్చేటట్టుగా ఉండాలి ఆమెకు నచ్చేటట్టుగా ఉండాలి ఆమెకు నచ్చడం కోసం నేను ఏదైనా చేస్తాను ఇందులో నుంచి బయట పడాలి అనుకుని గుర్తు చేసుకుని అంత అవసరం లేదు దట్స్ ఓకే విల్ గివ్ ఏ బ్రేక్ ఏం కాదు అని వెయిట్ చేయాలి వన్ సెకండ్ వచ్చేసి ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎమోషనల్ హై అండ్ లో ఉంటే రాసుకోవాలి వెన్ యు స్పీక్ అవుట్ ఎందుకు ఇంత నేను ఎమోషన్ గురైపోతున్నాను ఎందుకు ఇంత నన్ను నేను కంట్రోల్ చేసుకోనీయకుండా వాడు కొట్టిన తిట్టిన ఎందుకు ఉంటున్నాను అని రాసుకుంటే యు విల్ నో దేర్ బేస్ ఏంటంటే నేను ఇన్ ఎడిక్వేట్ నేను సరిపోవట్లేదు నాకు నాకు వాడి ఉంటేనే నా జీవితం ఫుల్ ఫిల్ గా ఉంటుంది ఆమె ఉంటేనే నా జీవితం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటుంది అని ఒక నమ్మకంలోకి వెళ్తారు విచ్ ఇస్ రాంగ్ అలా ఎప్పుడూ నమ్మకూడదు ఎవరు లేకపోయినా నీ జీవితం సంపూర్ణం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చతి అంటారు అలా ఎవ్రీథింగ్ యు ఆర్ ఏ ఫుల్ లైఫ్ నీకు ఎవరి నీడ్ అవసరం లేదు ఎవరైనా పాజిటివ్ గా వచ్చారా లైఫ్ లో వెల్కమ్ లేకపోతే యు షుడ్ లీవ్ ఇట్ ఓకే ఈ ఎమోషనల్ హై ఎండ్ లో రాసుకున్నప్పుడు తెలుస్తది నేను ఎందుకు నన్ను నేను ఇంత ఇన్డిక్వేట్ గా నేను ఉండలేకపోతున్నాను ఇంతకంటే నేను బెటర్ అవ్వలేను అని ఎందుకు అనుకుంటున్నాను అనేది తెచ్చుకోవాలి ఫైవ్ ఇలాంటివి వస్తే దీస్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ నాట్ డెడ్ ఎండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా లైఫ్ లో ఏదైనా మోసపోవడము నష్టపోవడము ఎమోషనల్ డిపెండెన్సీ అందులో నుంచి బయటకు రాలేకుండా అంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఇది డెడ్ ఎండ్ కాదు ఇక్కడ ఒక జర్క్ వచ్చింది దట్ ఇస్ ఓకే నేను ముందుకు వెళ్తాను లైఫ్ లో అని అనుకోవాలి చాలా మంది అది డెడ్ ఎండ్ అనుకుంటారు అందుకే సూయిసైడల్ టెండెన్సీస్ లేకపోతే వాళ్ళు లేకపోతే నేను పిచ్చిగా అయిపోతాను తాగేసి పడిపోతాను ఇప్పుడు సినిమాల్లో కూడా అట్లానే చూపిస్తున్నారు దట్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకో క్లాసిక్ గా ఏం చేయాలి ఒక మందు షాప్ కి వెళ్లి ఫుల్ గా మందు తాగేసి రోడ్డు మీద పడిపోతే నువ్వు చాలా చాలా ప్రేమించినట్టు లెక్క అని చూపిస్తున్నారు విచ్ ఇస్ రాంగ్ అలా కాదు ఆ ఎమోషనల్ రెగ్యులర్ ని డిస్ రెగ్యులేట్ కాకుండా నీ ఎమోషన్స్ వెళ్తూ వెళ్తూ వెళ్తూ స్పీడ్ పెరిగింది ఆపు ఆపు ఆపు తెలుసుకో ఎందుకు అంతా ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము అని తెలుసుకోవాలి వీటన్నిటికీ ఈజీ మెథడ్ ప్రోగ్రెసివ్ మస్కులర్ రిలాక్సేషన్ పిఎంఆర్ అంటాం ఈ పిఎంఆర్ లో ఎప్పుడైనా అట్లా సడన్ సర్జ్ ఒకళ్ళ మీద డిపెండెంట్ అయిపోవాలి వాడు లేకపోతే నేను లేను వాడు ఒక పార్టీకి నేను వెళ్తే నా డ్రెస్ గురించి కామెంట్ చేయలేదని నేను నచ్చలేదేమో ఆయనకి నేను చిన్నట్టుగా ఉండలేదేమో అనే టైపులో తనని తాను మార్చుకుంటూ ఉంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ చేయడం ఏ మజిల్ మీద గట్టిగా ప్రెస్ చేయడం కొంచెం సేపు వదలడం గట్టిగా ప్రెస్ చేయడం కొంచెం సేపు వదలడం ఇట్లా చేసుకుంటే ఆల్ మసల్స్ దగ్గర చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ బాడీ లోకి ఒక ప్లెజెంట్ హార్మోన్స్ వస్తాయి ఓకే వచ్చాక నీకు ఆలోచన విధానం మారుతుంది మారినప్పుడు డెసిషన్ తీసుకో ఇది చాలా చాలా ముఖ్యం అండ్ ఎవ్వరిని ఎప్పుడు నిరంతరం సాటిస్ఫై చేస్తూ వాళ్ళ బెనిఫిట్ కోసం ఉండలేము బ్రతకలేము అందరినీ అన్ని వేళలా అన్ని సమయాల్లోనూ మనము నచ్చినట్టుగా బిహేవ్ చేయలేము అలా ఎవరైనా కోరుకుంటున్నారు అంటే నీలో నుంచి బ్లడ్ లాగేస్తున్నట్టు షుడ్ బి కేర్ఫుల్ హోప్ ఇది డెఫినెట్ గా సర్ మీరు చెప్పిన లాస్ట్ ట్రిక్ ఏదైతే ఉందో అది టిప్ గా అందరూ కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ [సంగీతం] ఆ [ప్రశంస] [సంగీతం]
No comments:
Post a Comment