Tuesday, January 27, 2026

🚨The Korean Glassy Skin Scam Exposed🚨 #shorts #nutripolitics #facts #makeup #skincare #beautyhacks

🚨The Korean Glassy Skin Scam Exposed🚨 #shorts #nutripolitics #facts #makeup #skincare #beautyhacks

https://youtube.com/shorts/Gp16tCc_pqA?si=UpT0_dEK_WSFXhH_


https://www.youtube.com/watch?v=Gp16tCc_pqA

Transcript:
(00:00) ఈ మధ్య అందరూ కొరియన్ స్కిన్ కావాలని రకరకాల క్రీములు రాస్తున్నారు. సీరమలు రాస్తున్నారు. టోనర్స్ కొట్టుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫేస్ మీద అపోలో ఫార్మ్స్ దుకాన ఓపెన్ చేశారు. కొరియన్ వాళ్ళకి ఇండియన్స్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా మీకు కొరియన్స్ కి జెనటికల్ గానే వాళ్ళ స్కిన్ చాలా థిన్ గా ఉంటది. లెస్ మెలనిన్ ఉంటది.
(00:18) వాళ్ళ స్కిన్ టోన్ పుట్టుకుతోనే చాలా బ్రైట్ గా ఉంటది. అందుకే వాళ్ళ స్కిన్ ఏదనా లైట్ రిఫ్లెక్ట్ అయితే గ్లాస్ స్కిన్ లా కనిపిస్తది. బట్ ఇండియన్స్ కి మెలనిన్ చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసం మనదే వాళ్ళలాగా బ్రైట్ అండ్ తిని స్కిన్ కాదు తుమ్మ ముద్దులాగా థిక్ గా ఉండే స్కిన్ మనకి మెలనిన్ అనేది నాచురల్ సన్ స్క్రీన్ లాగా పనిచేస్తది.
(00:37) మన స్కిన్ చాలా స్లోగా ఏజింగ్ అవుతే కొరియన్ స్కిన్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఏజింగ్ అవుద్ది. కొరియాలో కోల్డ్ క్లైమేట్ ఎక్కువ ఉంటది. సన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువ ఉంటది. ఇండియాలో ఏమో ఎక్స్ట్రీమ్ హీట్ విపరీతమైన పొల్యూషన్ యువ రేస్ కూడా ఫేస్ మీద కొంచెం గట్టిగానే పడతాయి. సో మన స్కిన్ ఎప్పుడు కంటిన్యూస్ గా సర్వైవల్ మోడ్ లో ఉంటది. కానీ కొరియన్ స్కిన్ మాత్రం షోరూమ్ మోడ్ లో ఉంటది.
(00:56) వాళ్ళ డైట్ లో కించి లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి ఫిష్ ఉంటది షుగర్ చాలా తక్కువ ఉంటది. మన దాంట్లో చూసుకుంటే సమోసాలు బజ్జీలు, బోండాలు, పేస్ట్రీలు కాఫీలు, టీలు, ఆయిల్ లో ముంచులేపిన ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ లేట్ నైట్ లో తినటాలు సిగరెట్లు తాగటాలు మందు తాగటాలి. కొరన్ వాళ్ళ స్కిన్ కి 10 స్టెప్స్ రొటీన్ ఫాలో అవుతారు. ఆ స్కిన్ రొటీన్ అంతా కూడా వాళ్ళ క్లైమేట్ కి తగ్గట్టు ఉంటుంది.
(01:16) అదే సేమ్ 10 స్టెప్ రొటీన్ గనక మనం కాపీ చేస్తే మన ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్నీ కూడా క్లాక్ అయిపోతాయి. బ్లాక్ హెడ్స్ వస్తాయి వైట్ యాడ్స్ వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మన ఫేస్ దోస పాన్ లాగా మాడిపోయింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కొరియన్ స్కిన్ తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అది జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే కొరియన్ స్కిన్ రావాలంటే ఒకటే ఒక మార్గం ఉంది.
(01:34) మీకే చెప్తున్న అమ్మాయిలు ఒక మంచి కొరియన్ అబ్బాయిని చూసి డేట్ చేసుకొని పెళ్లి చేసుకోండి. మీరు గనుక వాడితే పిల్లలని కంటే ఆ పిల్లల కనుక కొరియన్ జీన్స్ గనుక వస్తే అప్పుడు వాళ్ళకి కొరియన్ గ్లాసెస్ కి వచ్చింది. అప్పుడు కూడా నీ కర్మ గాలి పుట్టినోడికి నీ మాడి పైన పునుగులు జీన్స్ వచ్చింది అనుకో ఇంకెవ్వడు ఏమి చేయలేడు కొరియన్ స్కిన్ అంట కొరియన్ స్కిన్ ఎవడు ఏది చెప్తే అది నమ్మటమే కొరియన్ సీరియల్ చూడటం కొరియన్ స్కిన్ కావాలని అడగటం.
(01:55) అందులో అసలు అమ్మాయి ఎవడో ఆ అబ్బాయి ఎవడో తెలుస్తుందా ఇద్దరు ఒకటేలా చేస్తారు.

No comments:

Post a Comment