Wednesday, March 18, 2026

బ్రహ్మ చర్యము లో Sushumna Nadi Open అయితే ఏమవుతుంది? | Brahma Nadi Explained..

బ్రహ్మ చర్యము లో Sushumna Nadi Open అయితే ఏమవుతుంది? | Brahma Nadi Explained..

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WFoYLDotMqk



Transcript:
(00:00) బ్రహ్మచర్యం పాటించేటప్పుడు మన శరీరంలో ఉన్న సుషుమ్న నాడి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? మన శరీరం ఒక మాంసం ముద్ద కాదు ఇది ఒక శక్తి వ్యవస్థ. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72వ000 నాడులు ఉంటాయి. వాటిలో ప్రధానంగా మూడు ఉంటాయి. ఇడా పింగల సుషుమ్న. మన లైఫ్ 99% ఇడా పింగలాలోనే శక్తి తిరుగుతూ ఉంటుంది. సుషుమ్న నాడి మాత్రం ఎవ్వరికీ యాక్టివేట్ అవ్వదు కానీ బ్రహ్మచర్యంలో 10 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి మాత్రం ఈ నాడి యాక్టివేట్ అవుతుంది.
(00:39) సుషుమ్న నాడి అంటే ఏంటో కాదు ఆత్మ మార్గం ఇది ఓపెన్ అయినప్పుడే అసలైన యోగి జీవితం యోగ జీవితం మన లైఫ్ లో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మచర్యం ఎందుకు అవసరం అంటే బ్రహ్మచర్యం అంటే సెక్స్ ఆపడం కాదు శక్తిని నిల్వ చేయడం ఆ మన శరీరంలో అత్యంత రిఫైన్డ్ జీవశక్తి వీర్యం అదే పైకి తిరిగితే ఓజస్సు అవుతుంది ఓజస్సు మెదడుని ప్రకాశింపజేస్తుంది. వీర్యం బయటకి వెళ్తే శక్తి అదోగత అవుతుంది.
(01:11) వీర్యం నిలవైతే శక్తి ఊర్వగతి మొదలవుతుంది. ఊర్ద్వగతి జరిగితేనే సుషుమ్న నాడి స్పందిస్తుంది. [సంగీతం] సుషుమ్న నాడి వెన్నెముక మధ్యలో ఉన్న సూక్ష్మమైన మార్గం సాధారణంగా ఇది చాలా మందిలో నిద్రావస్థలోనే ఉంటుంది. అంటే కేవలం శ్వాస ఇడా పింగళాలోనే జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు సుషుమ్న ఓపెన్ అవుతుంది దీర్ఘకాలం అంటే సంవత్సరాల బ్రహ్మచర్యం పాటించిన వారిలో శుద్ధమైన ఆహారం అంటే నాన్వెజ్ ఉండకూడదు.
(01:42) అలాంటి వారిలో లోతైన ధ్యానం అంటే ధ్యానం ఎప్పుడు చేస్తున్న వారిలో కోరికలపై పట్టు అంటే సాక్షి భావంగా చూస్తున్న వారిలో సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. కానీ ఇది ఒక్క రోజులో అయితే జరగదు కానీ సంవత్సరాల ఫలితం ఇది. చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. సుషుమ్న నాడి కాదు సుషుమ్న నాడి లోపలే ఇంకా మూడు సూక్ష్మమైన నాడులు ఉంటాయి.
(02:11) అవి బ్రహ్మనాడి చిత్రిని నాడి కొన్ని గ్రంథాల్లో అయితే వజ్రనాడి అని కూడా ఉంది కానీ దాని గురించి డెప్త్ గా మాత్రం ఎవరు ఇవ్వలేదు. మన దృష్టి ఇప్పుడు బ్రహ్మనాడి చిత్రిని నాడి బ్రహ్మనాడి అంటే సుషుమ్న లోపల ఉండే అత్యంత సూక్ష్మమైనది ఇది సాక్షాత్తు బ్రహ్మ మార్గం అంటే మన ప్రాణం బ్రహ్మనాడిలోకి ప్రవేశించినప్పుడు మోక్ష ద్వారం అనేది తెర్చుకుంటుంది.
(02:38) చాలా మంది చెప్తారు మోక్షం ఎక్కడ దొరుకుతుంది అని మోక్షం దొరికేది కాదు అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట మనం మనం సిద్ధమైనప్పుడు మోక్షం అనే స్టేట్ లోకి మనం ఎంటర్ అవుతాం. మరి ఎప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అంటే కుండలిని బాగా శుద్ధి జరిగిన తర్వాత అహంకారం కరిగిపోయిన తర్వాత నేను చెప్తూ ఉంటాను కదా చాలా వీడియోస్ లో నేను చేస్తున్నాను అనే భావం కరిగిపోవాలి అని అలా నేను చేస్తున్నాను అనే భావం కరిగిపోవాలి ఇక్కడ అది ఓపెన్ అవ్వాలంటే ఏదో శక్తి నా చేత చేయిస్తుంది అనే భావం రావాలి నేను కరిగిపోవాలి అనుభవం ఎలా ఉంటుందంటే లోపల చాలా నిశబ్దంగా ఉంటుంది. ఆ నిశబ్దాన్ని మనం ఆనందం ద్వారా
(03:24) అనుభవించొచ్చు. కారణం లేకుండానే మన లోపల శాంతి స్వాష్ అనేది చాలా సూక్ష్మంగా మారుతుంది. శరీరం ఉన్నా కూడా లేనట్టు అనుగుతుంది. అదే బ్రహ్మనాడిలోకి మన ప్రాణం ప్రవేశించింది అనడానికి సూచన. కానీ ఇది గురువు లేకుండా అసలు చేయకూడదు. కానీ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటే శక్తే మనల్ని పైకి లేపుతుంది అనుకోండి. చిత్రిణి నాడి బ్రహ్మనాడి చుట్టూ ఇంకో ఉండే సూక్ష్మమైన మార్గం ఇది ఓపెన్ అయితే చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి.
(03:58) ఇది ఓపెన్ అయితే ఏమైతుందంటే ధ్యానంలో చాలామందికి వెలుగు డాట్ అనేటివి కనిపిస్తాయి కదా అదన్నమాట బుద్ధుడికి కూడా డాట్ కనిపించింది కదా ఆ డాట్ మంత్రం వినిపించకుండానే మనకు అర్థమైపోతుంది. ఒక గ్రంథం చదవకుండానే మనకి జ్ఞానం అనేది ఉప్పొంగిపోతుంది. సృష్టి రహస్యాలన్నీ మనకి ఆటోమేటిక్ గా ఎవ్వరు చెప్పకుండానే తెలిసిపోతాయి. అంటే [సంగీతం] జ్ఞానోదయం అన్నమాట.
(04:28) బ్రహ్మచర్యం తాళం ధ్యానం అనేది తాలపు చెవి సుషుమ్న నాడి అనేది ద్వారం బ్రహ్మనాడి అనేది గమ్యం మన పని ఏంటంటే ఆపడం కాదు బలవంతంగా చేయడము కాదు కేవలం సాక్షిగా ఉండటం నిరంతరం ఆ దైవ సన్నిధిలో ఉండటం శక్తి ఎప్పుడు సిద్ధమవుతుందో మార్గం తనంతట తానే తీర్చుకుంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. మనం సిద్ధంగా ఉంటే శక్తి తానే పైకి తీసుకెళ్తుంది మనల్ని అని బలవంతంగా చేయకూడదు

No comments:

Post a Comment