Thursday, March 19, 2026

The Psychology of Male Desire: Why Acceptance is More Important Than Sex | Nagna Satyam

The Psychology of Male Desire: Why Acceptance is More Important Than Sex | Nagna Satyam

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=myztJi2gYxQ



Transcript:
(00:01) [సంగీతం] ప్రస్తుత ప్రపంచం ఒక వింతైన ముసుగులో బతుకుతోంది. బయట అందరూ చాలా పద్ధతిగా సంప్రదాయంగా కనిపిస్తారు కానీ ప్రతి మగాడి మెదడ్లో నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే సెక్స్ సాధారణంగా మగాడు సెక్స్ కోరుకుంటాడు. కోరుకునేది కేవలం ఆ కొన్ని నిమిషాల సుఖం మాత్రమేనా లేక దాని వెనుక ఏదైనా బలమైన సైకలాజికల్ రీజన్ ఉందా? ఈరోజు మనం మగాడి మెదడు పొరల్లో దాగి ఉన్న ఆ పచ్చి నిజాలను వాడు బయటకి చెప్పలేని ఆ కోరికలను క్షుణణంగా విడమరిచి మాట్లాడుకుందాం.
(00:39) మొదట మనం ఒక రియాలిటీని ఒప్పుకోవాలి. మగాడి శరీరంలో ప్రవహించే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తనని ఒక వేటగాడిలా మారుస్తుంది. కోట్లాది రూపాయల పార్న్ ఇండస్ట్రీ ఈరోజు నడుస్తోంది అంటే దానికి కారణం మగాడిలో ఉన్న ఈ విపరీతమైన ఆకలే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను చూసేది ఒకటి రియల్ లైఫ్ లో కోరుకునేది మరొకటి. సినిమాల్లో కనిపించే అంగాంగ ప్రదర్శన కంటే తన భాగస్వామి తనని ఎలా చూస్తోంది తనని ఎంతలా యక్సెప్ట్ చేస్తోంది అనేదే మగాడికి [సంగీతం] ముఖ్యం.
(01:10) మనం జంతు దశలో ఉన్నప్పుడు మగజంతువు పని కేవలం తన వంశాన్ని వృద్ధి చేయడం మాత్రమే. ఒక అడవిలో సింహం కానీ కోతి కానీ తన ఆడజంతువును లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అక్కడ ఎమోషన్స్ లకు చోటు లేదు.కాీ కానీ హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో మగాడు మారాడు. ఇప్పుడు కేవలం శరీరాన్ని వేటాడటం లేదు తను ఒక గుర్తింపును వేటాడుతున్నాడు.
(01:32) సెక్స్ సమయంలో మగాడు కోరుకునేది తన మగతనాన్ని నిరూపించుకోవడం తన పార్ట్నర్ తన వల్ల సంతృప్తి చెందితే వాడుఒక యుద్ధం కలిచిన వీరుడిలా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కోసమే వాడు తాపత్రయ పడతాడు. చాలామంది స్త్రీలు అనుకుంటారు మగాడికి కేవలం శరీరం ఉంటే చాలని కానీ అది పచ్చి అబద్ధం. మగాడు సెక్స్ లో అన్నింటికంటే ఎక్కువగా కోరుకునేది అంగీకారం.
(01:57) తన శరీరం ఎలా ఉన్నా తను ఎలా పర్ఫామ్ చేసినా తన పార్ట్నర్ తనని రిజెక్ట్ చేయకూడదని కోరుకుంటాడు. లేదంటే ఆడదాని ముందు పరువు పోతుందిగా సెక్స్ సమయంలో ఒక చిన్న క్రిటిసిజం కూడా వాడి అహాన్ని ముక్కలు చేస్తుంది. అందుకే మగాడు తనని దేవతలా ఆరాధించే లేదా తనని పూర్తిగా అంగీకరించే స్త్రీ కోసం పరితపిస్తాడు. మన బుద్ధి ఎలాంటిది అంటే ఎప్పుడూ మగాడే మొదలు పెట్టాలి అనే ఒక రూల్ ఉంది.
(02:23) కానీ మగాడికి ఉన్న ఒక రహస్య కోరిక ఏంటంటే తన భాగస్వామి వచ్చి తనని కోరుకోవడం. ఎప్పుడైతే ఒక స్త్రీ చొరవ తీసుకుంటుందో అప్పుడు మగాడు తనని తాను వాంటెడ్ గా ఫీల్ అవుతాడు. అంటే తను ఒక వస్తువు కాదు తను ఒక ఆకర్షణీయమైన వ్యక్తి అని వాడికి నమ్మకం కలుగుతుంది. ఇది వాడికి ప్రపంచంలోనే అతి పెద్ద టర్న్ ఆన్ మగాడి మెదడు ఎప్పుడూ రొటీన్ ని ద్వేషిస్తుంది.
(02:48) అందుకే వాడు సెక్స్ లో కొత్తదనాన్ని కోరుకుంటాడు. అది బెడ్రూమ్ మార్చడం కావచ్చు లేదా కొత్త పొజిషన్స్ కావచ్చు. దీని వెనక ఉన్న సైకాలజీ డోపమైన్ కొత్తదనం ఉన్నప్పుడే వాడి మెథడ్ లో ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. తన భాగస్వామితో కలిసి కొత్త లోకాలను అన్వేషించాలని అనుకుంటాడు కానీ సమాజం ఏమనుకుంటుందో అని అడగడానికి భయపడతాడు. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు కానీ మగాడు సెక్స్ ని ఒక ఎమోషనల్ రిలీజ్ లాగా చూస్తాడు.
(03:15) బయట ప్రపంచంలో వాడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఏడవకూడదు భయపడకూడదు. కానీ సెక్స్ సమయంలో తను తన ముసుగును తీసేసి ఒక చిన్న పిల్లాడిలా తన భాగస్వామి ఒడిలోకి చేరాలని కోరుకుంటాడు. ఆ సమయంలో దొరికే ఇంటిమసి వాడికి అది ఒక థెరపీ లాంటిది. మగాడు కళ్ళతో సెక్స్ చేస్తాడు. ఇది వాడి తప్పు కాదు వాడి మెదడు నిర్మాణం అలా ఉంటుంది. తన భాగస్వామి అందంగా ముస్తాబ అవ్వడం లేదా తనకి నచ్చినట్టు కనిపించడం అనేది వాడి ఆకలిని పెంచుతుంది.
(03:46) వాడు కేవలం చీకట్లో పని ముగించుకోవాలని అనుకోడు ఆ అందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు. చాలా మంది మగాళ్ళు తమ మనసులో ఉన్న పచ్చి కోరికలను బయటకి చెప్పలేరు. వాళ్ళకి కొన్ని ఫెటిషస్ ఉండొచ్చు లేదా కొన్ని రకాల మాటలు వినాలని ఉండొచ్చు. కానీ తన భార్య లేదా ప్రియరాలు తనని ఒక కామ పిశాచిలా చూస్తుందేమో అని ఆగిపోతాడు. నిజానికి మగాడు సెక్స్ లో పచ్చిగా ఉండటాన్ని ఇష్టపడతాడు.
(04:09) అక్కడ నీతి సూత్రాలు [సంగీతం] పద్ధతులు ఉండకూడదని కోరుకుంటాడు. వాడు తన పార్ట్నర్ లో ఒక వ్యాంప్ ను చూడాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆమె తనకి మాత్రమే సొంతం అనే పొసెసివ్నెస్ ని కూడా ఎంజాయ్ చేస్తాడు. మగాడికి సెక్స్ అంటే ఎంత ఇష్టమో దానివల్ల కలిగే భయం కూడా అంతే ఎక్కువ. నేను సరిగ్గా చేయగలనా ఆమెని సాటిస్ఫై చేయగలనా నా సైజు సరిపోతుందా అని ఇవి ప్రతి మగాడిని వేధించే ప్రశ్నలే ఈ భయం వల్లే చాలామంది అంగస్తంభన సమస్యలు లేదా శీఘ్రస్కలనం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది సర్వేలో తేలిందే.
(04:43) ఇక్కడ మగాడు కోరుకునేది కేవలం ఒక ఓదార్పు పర్వాలేదు మనం మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఒక చిన్న మాట వాడికి కొండంత బలాన్ని ఇస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది స్త్రీలు దీన్ని అర్థం చేసుకోక వెక్కిరించడం లేదా సైలెంట్ గా ఉండటం చేస్తారు. ఇది వాడిని మానసికంగా కుంగదీస్తుంది. సో పాయింట్ కి వస్తే మగాడు [సంగీతం] సెక్స్ లో కోరుకునేది కేవలం ఫిజికల్ గా మాత్రమే కాదు వాడు కోరుకునేది తన అస్తిత్వాన్ని.
(05:12) మనిషి జంతు దశలో ఉన్నప్పుడు కేవలం ఆకలి కోసం వేటాడేవాడు. కానీ ఇప్పుడు వాడు తన భాగస్వామి కళ్ళలో తనపై ఉన్న గౌరవాన్ని ప్రేమను మరియు కామాన్ని వెతుకుతున్నాడు. మగాడు సెక్స్ లో ఒక రాజులా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ రాజ్యాన్ని ఇచ్చే శక్తి కేవలం తన భాగస్వామి చేతిలోనే ఉంటుంది. మగాడి కోరికల్ని కేవలం కామం అనే రంగులో చూడటం మానేసి దాని వెనుక ఉన్న సైకలాజికల్ నీడ్ ని అర్థం చేసుకున్న రోజున మగతనం యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది.
(05:43) ఆ

No comments:

Post a Comment