Don't Binge Scroll, Lying On your Bed🙅📳 #Scrolling #Shorts #ScrollingReels&Shorts #SleepWatching
Author Name:Prasadtechintelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Prasadtechintelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=va82tZqM0v8
Transcript:
(00:02) మీరు కూడా ఇలాగే కొడుక్కొని రీల్స్ షాట్స్ చూసే బ్యాచ్ అయితే మాత్రం మీరు డేంజర్ లో చైనాలో 24 ఏళ్ల అబ్బాయికి ఆల్మోస్ట్ ఒక కన్ను పని చేయకుండా పోయింది. ఆయన చేసిన పని ఏందంటే ఇప్పుడు ఇందాక నేను పొజిషన్ లో పడుకున్నా కదా అలా పడుకొని రీల్ చూడడం అన్నమాట. ఇది ఎలా స్టార్ట్ అయిద్ది అంటే డ్రై ఐస్ వల్ల స్టార్ట్ అయిద్ది.
(00:20) అంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఇలా ఉన్నా నేను మీతో మాట్లాడుతున్నాను నేను కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటాను. అదే మనం ఏదనా రీల్ గానిీ ఏదనా వీడియో గాని చూస్తున్నాం అనుకోండి ఫోన్ వాడుతున్నాం అనుకోండి ఆ బ్లింక్ అనేది తగ్గిపోద్ది మనం ఎక్కువసార్లు బ్లింక్ చేయం నార్మల్ గా మనం 15 టు 20 టైమ్స్ బ్లింక్ చేస్తే ఐస్ ని మనం ఫోన్ చేసేటప్పుడు 7 టు ఎయిట్ టైమ్స్ మాత్రమే బ్లింక్ చేస్తాము.
(00:39) దీని వల్ల మనకి డ్రై ఐస్ వస్తాయి అన్నమాట. డ్రై ఐస్ వల్ల మనకి ఐస్ రెడ్ గా అయిపోవడం కానివ్వండి ఇరిటేషన్ రావడం, హెడేక్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా మంది పడుకునే ముందు రీల్స్ కూడా చూస్తా ఉంటారు. అది కూడా మీకు డామేజ్ అయిద్ది. ఎలా అంటే మీరు పడుకునే ముందు రీల్స్ చూస్తున్నప్పుడు అక్కడ మీకు చాలా ఎమోషన్స్ వస్తాయి.
(00:54) ఒకసారి నవ్వుతారు ఒకసారి ఏడుస్తారు చాలా ఎమోషన్స్ అయితే దానిలో అయితే ఉంటాయి. అలానే మీరు పడుకుంటారు. పడుకున్నప్పుడు మీకు ఏదైతే డోపమైన్ ఉంది కదా డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతది. సో దీని వల్ల మీకు స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతది. మీరు పడుకున్నట్లే ఉంటారు నిద్రపడినట్టే ఉంటది కాకపోతే మీకు ఏవో ఆలోచనలు వస్తా ఉంటాయి అన్నమాట. డీప్ స్లీప్ లోకి అయితే వెళ్లరు.
(01:12) స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతది. దీనికి సొల్యూషన్ ఏందంటే పడుకునే ముందు ఒక వన్ అవర్ రీల్స్ ఫోన్ చూడడం ఆపేసేయండి. ఆపేసి వేరే పనులు చేయండి. సో మీ మైండ్ లోకి ఆల్రెడీ మీరు చూసిన రీల్స్ ఆలోచనలు ఉండవు కొద్దిగా ఫ్రెష్ గా పడుకుంటారు. కొద్దిగా మీకు బెటర్ స్లీప్ సైకిల్ అయితే ఉంటది.
(01:30) ఇంకో సజెషన్ ఏందంటే లైట్ వేసుకొని యూస్ చేయండి. మీరు ఫోన్ ని యూస్ చేయాలనుకుంటే యూస్ చేయండి కానీ లైట్లు ఆపేయకండి లైట్లు ఆపేసి బ్రైట్నెస్ ఎక్కువ పెట్టేసి ఫోన్ ది ఎప్పుడు అలా చూడకండి. ముఖ్యంగా ఈ పొజిషన్ లో మాత్రం అస్సలు చేయకండి. 24 ఇయర్స్ చైనీస్ అబ్బాయికి ఇట్లానే ఫోన్ వాడేవాడు. దీని వల్ల పోస్టర్ డ్ామేజ్ అయిద్ది. దాంతో పాటు ఫోన్ మనకు చాలా క్లోజ్ గా ఉంటది.
(01:47) సో అతనికి ఐ సైట్ అనేది వచ్చిందన్నమాట. అంటే దగ్గరగా ఉన్నాయి కనపడకుండా పోయినాయి. మీకు కూడా డామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినవి పాటించండి ఈ రీల్ ని ఎంతమందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతది. ఇక్కడ కూడా పిసినారదానం చూపించకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి
No comments:
Post a Comment