[3/16, 11:02] +91 97058 59828: *🙏🌹శుభోదయం*🌹🙏
*మన మాటల్లో ఇష్టాన్ని , మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్నవారే మన నిజమైన ఆత్మీయులు.*
*ఒక మనిషి గురించి మరో మనిషికి ఎప్పటికీ గుర్తుండిపోయే రెండు విషయాలు...*
*ఒకటి చేతితో చేసిన సహాయం, రెండు మాటలతో మనసుకు చేసిన గాయం."*
*శుభం భూయత్!*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[3/16, 11:02] +91 97058 59828: *🔔 _శుభోదయం_ 🔔*
*_నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో_*
*_ఆ ఇష్టం వలన వేరొకరు బాధ పడకుండా చూడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది._*
[3/16, 11:02] +91 97058 59828: 🌻 *మహనీయుని మాట*🍁
*"ఎంతటి ఆవేశంలొ ఉన్నా, ఎదుటివారు బాధపడేలా మాట్లాడక పోవడమే... మనలోని విజ్ఞతకు నిదర్శనం. మన సహనానికి కొలమానం!!"*
🌹 *నేటి మంచి మాట* 🌼
*"బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకండి. ఎందుకంటే... నోరు తెరిచేంత వరకు కాకి, కోయిల రెండూ ఒకేలాగే ఉంటాయి."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment