Wednesday, March 18, 2026

******అందరూ తెలియక చేసే పెద్ద తప్పు ఇదే.. అదేంటి✍️ఒక పెద్దాయన చెప్పిన మాట✍️POSTCARD (26) from KANTHRISA

అందరూ తెలియక చేసే పెద్ద తప్పు ఇదే.. అదేంటి✍️ఒక పెద్దాయన చెప్పిన మాట✍️POSTCARD (26) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=T-4tyB3y6Ak



Transcript:
(00:02) ఇది చాలా ముఖ్యమైన విషయం కొందరికి తెలుసు కొందరికి తెలిీదు కొందరు తెలుసుకోవాలని అనుకోరు కూడా కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సేమ్ మానవ సంబంధాలు దెబ్బదిన్నాయని ఎన్నో పార్షిలు ఉన్నాయి ఒక పెద్దాయన నాకు చెప్పింది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి ఒక చిన్న బాబు అలర్ చేస్తే వాళ్ళ మదర్ వచ్చి వాడి చేతిలో ఉన్న వస్తువు ఏదో లాగేసుకొని పడా పడా పడా కొట్టేసింది నా పక్కనఉన్న పెద్దాయన నాతో అన్న మాట ఏందంటే ఛి చెడిపోయింది అన్నాడు నేనన్న ఏం చెడిపోయింది అంటే ఆ తల్లి ఆ పిల్లవాడితో తనకున్న సంబంధాన్ని
(00:48) చెడగొట్టుకుంది ఈరోజు అన్నాడు. ఆ నేను ఆశ్చర్యపోయాను పిల్లవాడు ఏదో తప్పు చేస్తే కొట్టింది కదా అంటే అది చాలా తప్పు అలా చేయకూడదు అన్నాడు. మరి ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సినిమా చూశవా సినిమా చూశనండి మొదటి షాట్ లోనే మొదటి సీన్ లోనే వీళ్ళని చంపేయొచ్చు కదా ఎందుకు చివరి వరకు వన్ అండ్ హఫ్ అవర్ టూ అవర్స్ లాగి ఆ తర్వాత చివరి ఫైట్ ఎక్కడో కొండల్లో గుట్టల్లో ట్రైన్ మీద కొట్టుకుంటారు.
(01:20) అంటే ఏదైనా సరే చేయడానికి ఒక పద్ధతి ఉంది. మన కారు కూడా ఎక్కగానే ఫోర్త్ గేర్ వేయొచ్చు కదా అంటే వేయకూడదు కారు చెడిపోతుంది. సో చాలా మందికి ఈ చిన్న విషయం తెలీదు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు లేకపోతే ఇప్పుడే కొత్తగా పెళ్లియ ఇంటికి భార్య వచ్చింది. లేకపోతే అత్త కోడలతో డీల్ చేస్తుంది. మీరు ఏదనా తప్పు చేయగానే మొదటిసారి క్లైమాక్స్ కి వెళ్ళారు అనుకోండి రిలేషన్షిప్ చెడిపోతుంది.
(01:55) ఇది రాసి పెట్టుకోండి. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కథ చెప్తా చూడండి ఒక ఆఫీస్ లో ఒక ఎంప్లాయి ఉన్నాడు లేట్ గా వస్తున్నాడు. లేట్ గా వస్తుంటే మేనేజర్ ఏం చేశడు మొదటిసారే చాలా కోపంగా ఒక గ్లాస్ ఎత్తి కింద పడేసరిచాడు. దాంతో ఎంప్లాయికి మనసుఇరిగింది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిజైన్ చేశడు వాట్ఎవర్ ఇది రాంగ్ వే ఆఫ్ అప్రోచ్ ఆ దీనికి ఇంతకుముందు చెప్పిన ఆ పెద్దాయన చెప్పిన పద్ధతి ఏమిటంటే లేట్ గా వచ్చినా ఏం బాస్ కోపం వచ్చింది.
(02:37) కానీ మాట్లాడాడు ఇప్పుడు మూడు సార్లు చూశనయ్యా లేట్ గా వస్తున్నావ్ ఏమిటి విషయం అంటే అవునండి మా అమ్మకి హెల్త్ బాగుంది బాగుండట్లేదు అవునా అంటే నువ్వు చెప్పేది నిజమేనా అని ఎవరినో పంపించి తెలుసుకున్నాడు నిజమే సరే సరే ఒక పని చెయ్ మరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అందుకని రోజు ఒక గంట సేపు వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వను బికాజ్ మీ మదర్ కి వస్తుంది నీకు ఓకేనా ఇది అన్నాడు సమస్య ఇష్యూ సాల్వ్ అయిపోయింది.
(03:13) సో చిన్న వార్నింగ్ లాగా నెక్స్ట్ చెప్పాడు [సంగీతం] అయ్యా గంటసేపు నీకోసం ఇచ్చాను దాన్ని బ్రేక్ చేయొద్దు నువ్వు అన్నాడు. ఎదుటి వ్యక్తి కాస్త వాళ్ళ దగ్గర పెట్టుకొని పని చేస్తాడు చాలా పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తఅవుతాయి సరిగ్గా డీల్ చేస్తే ఒక కొడుకు వాడుతున్నాడు ఫోన్ నా దగ్గరికి వచ్చిన ఇష్యూ ఇది మొబైల్ లో వీడియో గేమ్ ఆడుతున్నాడు.
(03:40) తండ్రి చదువుకున్నాడు అడ్వకేట్ ఆ తర్వాత తల్లి కూడా చదువుకుంది. షి ఇస్ ఆల్సోన్ అడ్వకేట్ ఆ ఎక్కడో కోపం వచ్చేసి ఆ ఫోన్ లాగేసుకొని ఇసిరి కొడితే ఫోన్ పగిలిపోయింది. దాంతో పిల్లవాడు మారలేదు సరి కదా ఒక రెండు మూడు ఏళ్ళు తిరిగేసరికి అసలు పిల్లవాడికి పేరెంట్స్ కి ఏ సంబంధం లేని స్థితికి వచ్చేసింది.
(04:04) వాళ్ళ అమ్మ వండి పెడితే తినడు. ఎక్కడో బయటికి వెళ్లి వీడియో గేమ్స్ ఆడుకొని వస్తున్నాడు. ఏదైనా దగ్గరికి వస్తే చచ్చిపోతా అంటాడు. మా పేరెంట్స్ ఇద్దరు నన్ను కలవడానికి వచ్చారు ఏడిచారు. నేను ఫస్ట్ స్టెప్ లోనే అంత దండన చేస్తే ఎట్లా జీవితం చాలా పెద్దది టక్కన ఏది మారదు. ఇప్పుడు దాని ఆకర్షణ చాలా ఎక్కువ ఉంది దాన్ని ఎలా తగ్గిస్తావు అన్నది మాటలతో ఆ తర్వాత నేను తర్వాత ఏం చేశారంటే ఒకసారి బయటికి వెళ్దాంరా అని చెప్పి సైక్రాట్ట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారంట దాంతో వాడి మనసు ఇరిగిపోయింది.
(04:43) మీరు [సంగీతం] నన్ను మోసం చేశారు నేను జీవితంలో మీ మొహం చూడను అదిదని ఇంట్లోనే ఉంటాడు వాడు జస్ట్ బీటెక్ చదువుతున్నాడు రూమ్లో నుంచి బయటికి రాడు కంప్యూటర్ ఉంటుంది ఏం చేస్తున్నాడో తెలియదండి. ఒకప్పుడు అట్లీస్ట్ నా ఎదురుగా మొబైల్ ఆడుకునేవాడంటే తప్పు సార్ ఇది దానికి ఒక పద్ధతి ఉంటుంది అలాగే వెళ్ళాలి లేకపోతే ఏంలే సంబంధం చెడిపోతుంది.
(05:10) మరి దీన్ని రిజల్వ్ చేయొచ్చు చేయొచ్చు టైం పడుతది కానీ మీరు కోఆపరేట్ చేస్తే నేను చెప్పిన టెక్నిక్ పాటించండి ఏంటి ఆ టెక్నిక్ మీరు అసలు అతన్ని పట్టించుకోవడం మానేయండి ఒక వన్ మంత్ తినకపోతే ఇట్స్ ఓకే ఎక్కడో చోట తింటే చాలు అనుకోలేరా ఎందుకు జిద్దు చేస్తారు మీరు మీ మాట ఎగ్గాలని భవిష్యత్తులో అతనితో మీరు స్నేహంగా ఉండాలంటే ఇప్పుడు కొంచెం మీరు తగ్గాలి ఆ తర్వాత సరదాగా ఇంతకీ ఏ వీడియో గేమ్ ఆడుతున్నావురా మీరే మీరే వెళ్ళండి నాకు ఏదైనా వీడియో గేమ్ డౌన్లోడ్ చేసిరా నేను కూడా ఆడుకుంటాను.
(05:44) అతనితో మాట్లాడండి వెళ్లి చదువు ఎలా ఉంది అన్నాడు సలహా ఇవ్వకండి. అట్లా ఒక టూ త్రీ మంత్స్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ మళ్ళ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. సో మెల్లమెల్లగా నన్ను కలిస్తే నేను చెప్పాను రోజుక ఒక గంట సేపు ఆడుకో రాదు నీ ఎడ్యుకేషన్ గురించి అట్లా ఇట్లా సోనౌ హి చేంజ్డ్ ఏ బిట్ నాన్న నేను కాస్త వీడియో గేమ ఆడుకుంటాను.
(06:11) అరే నేను కూడా వస్తా ఉంరా ఒక టూ అవర్స్ ఆ తర్వాత నాకు పని ఉంది నువ్వు కూడా చదువుకోరా అటువంటి ఒక ఫ్రెండ్ షిప్ ఇష్ట ఇది అంతా చేయడానికి ఒక ఆరు నెలలు పట్టి ఓపిక ఉండాలి అందుకే ఫస్ట్ ఎవరనా తప్పు చేస్తే జస్ట్ చూడండి అట్లా ఫస్ట్ వెళ్లి కొట్టొద్దు అలా మీరు చేశారనుకోండి మీ మానవ సంబంధం ముక్కలు అయిపోతుంది. ఒక ఓల్డ్ సామెత ఉంటది గుర్తుపెట్టుకోండి.
(06:38) గాజు ఉంటుంది చూసారా గాజు అంట ఆ గాజు గ్లాసు ని తుడవాలంటే మెల్లగా కదా అదే పడేయాలంటే ఒక్కసారి కొడితే పగిలిపోతుంది. సో గాజును బాగు చేయాలంటే సున్నితంగానే డీల్ చేయాలి. సో ఇప్పుడు ఆ గాజు కంటే సున్నితమైన మనసులను కలిగి ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు నేను చాలా చూశాను మానవ సంబంధాలు చెడిపోవడానికి మాటనే ఈ ఇంతగా ఈ చెప్పిన వాడిని నేనే మాటి మాటికి నేను చూశాను కాబట్టి మీరు ఏదేదో చేయకండి పూజలు పురస్కారాలు ఫస్ట్ మాట సరి చేసుకోండి.
(07:17) సూటిపోటి మాటలు అంటారు. మనసు ఇట్లా ఇరిగిపోతది అంతే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు మళ్ళా ఒపీనియన్ క్రియేట్ చేయలేరు. నాకు వద్దండి నాకు ఇష్టం ఉండదు ఆవిడ అంటే నాకు ఆవిడ అంటే ఇష్టం ఉండదండి. అంటే ఏమనా కొట్టారా తిట్టారా కొట్టినా బాగుండు. కానీ చాలా దారుణంగా మాట్లాడుతుందండి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుందండి.
(07:39) మా ఆయన ముందు పదే పదే తను గొప్ప అని ప్రూవ్ చేసుకుని నేను విన్నాను. పేరెంట్స్ కూడా తెలుసో తెలియక పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతారు. చాలా వాళ్ళంతా రైట్ అనుకుంటారు దాన్ని ఆ సున్నితంగా డీల్ చేయాలి. నేను అంటున్నాను తిట్టొద్దు అరవద్దు అని కాదు బట్ యు షుడ్ బి కాన్షియస్ ఆఫ్ యువర్ బాటింగ్ గమనిస్తూ చేయాలి. ఒక బొమ్మ చెక్కేవాడు రవలితో కొడతాడు కానీ గమనిస్తాడు కన్ను దగ్గర చెక్కుతున్నప్పుడు ముక్కు దగ్గర చెక్కుతున్నప్పుడు ఒక్క అన్కాన్షియస్ దెబ్బ పడ్డా సరే ముక్కు ఇరిగిపోతది.
(08:15) మీకు తెలుసో తెలియదో ఏదన్నా శిల్పం తయారు చేసినప్పుడు దానికి డామేజ్ అయితే దాన్ని వాడరు. అంత కాన్షన్ సో ఉలి దెబ్బ వేయాలి. బలంగా కొట్టాలి కానీ శిల్పం చెడిపోకూడదు. ఇది చాలా చాలా చాలా నువ్వు మానవ సంబంధాలు దట్ట చూడు అటు నేరుగా ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఓకే సారీ డాడీ అన్నట్టు ఉండాలి. సో డాడీ ఉమ్ అన్నాడమ్మో ఈరోజు నేను చూసాను అట్లా ఒక పేరెంట్ ని బాగున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కువ మాట్లాడుకోరు.
(08:54) ఏరా ఏమిటి అమ్మమ్మ మీద వాయిస్ లేస్తుంది చూస్తున్నాను చూడు అలా వద్దు అంతే ఒక గంట తర్వాత మాట్లాడాలి నీతో వస్తావా లేకపోతే చెప్పు ఎప్పుడు కలుస్తావ్ సాయంత్రం డాడీ సరే నీకు వీలు కాకపోతే చెప్పు నేనే వస్తాను కానీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి. కూర్చొని గుసగుసలాడు అమ్మ చాలా కష్టపడ్డది. అలా మాట్లాడ తప్పు కదా సరే నువ్వు చదువుకున్న ఆమెకు తెలివి లేదు ఏదైనా సలహ ఇచ్చింది అట్లా కాదు మమ్మీ ఏం చెప్పారు కదా కోపపడతావా నువ్వు షుడ్ రెస్పెక్ట్ ఆమె లేకపోతే నువ్వు లేవుగా అది
(09:40) పెళ్లి రాత్రి అమ్మకి టి అన్న ఏదైనా చేసి ఇచ్చి సారీ చెప్పు చేయగలవా ఇట్లా భవిష్యత్తులో నీకు ఎవరనా చేస్తారు మరి ఆలోచించి నీకు నచ్చితేనే చెయ్ సూపర్ వార్నింగ్ ఇది వర్కవుట్ అయితది. ఆల్వేస్ కంపాషన్ తో డీల్ చేయాలి. ఇది ఎంత చెప్పినా అర్థం కాని వాడికి అర్థం కాదు ఇప్పటికీ అర్థమయ్యేవాడు ఈ క్షణమే మారుతాడు.
(10:15) అందుకని ఫస్ట్ చూడు ఆ తర్వాత అను ఆ తర్వాత ఒక్క మాట ఆ తర్వాత ఒక కరుపు ఆ తర్వాత చిన్న గద్దింపు ఆ తర్వాత ఒక వార్నింగ్ ఆ తర్వాత ఒక చిన్న చీవాటు ఆ తర్వాత ఒక తిట్టు ఆ తర్వాత వీరితో కొట్టు అంతేగని మొట్టమొదటే కొట్టావ అనుకో నీ మానవ సంబంధం ఫట్టు ప్లీజ్ సరసవై

No comments:

Post a Comment