Monday, March 16, 2026

మరణం తర్వాత మరుజన్మ..వీడిన మిస్టరీ😱 | Untold Secret Of Birth After De*ath| Common Voter|HashtagU

మరణం తర్వాత మరుజన్మ..వీడిన మిస్టరీ😱 | Untold Secret Of Birth After De*ath| Common Voter|HashtagU

Author Name:HashtagU తెలుగు

Youtube Channel Url:https://www.youtube.com/@HashtagU

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x60GZw-2zTY



Transcript:
(00:08) వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మిస్టిక్ సైన్స్ వాట్ ఇస్ మిస్టిక్ సైన్స్ మనకి తెలియని విషయాల్ని అవి లేవు అని నమ్మటం అవివేకం. ఈరోజు చిన్న టాపిక్ తో స్టార్ట్ చేద్దాం
(00:55) అని డిసైడ్ అయ్యాను నేను పరమహంస యోగానంద గారు చాలా వరకు జనాలకు ఆంధ్రప్రదేశ్ లో అవనండి తెలుగు స్పీకింగ్ జనాలు అవనండి ఒక యోగి ఆత్మకథ అన్న ఒక పుస్తకంతో అతి చేరువైన ఒక మహాయోగి పరమహంస స్థితిని పొందిన మన భారతీయుడు. పరమహంస యోగానంద గారు హి ఇస్ ద మన్ హూ హస్ డ్రాన్ మహావతార్ బాబాజీ గారి చిత్ర రూపాన్ని గీసి జనాలకు చూపించిన మహాయోగి ఈరోజు మనం పికప్ చేసుకున్న టాపిక్ పూర్వజన్మ సంబంధాలని ఈ జన్మలో గుర్తించడం ఎలా అబ్సర్వ్ చేస్తే చాలా మందిని మనం కలుస్తూ
(01:50) ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా కూడా అప్పటికప్పుడు వచ్చిన స్పర్ ఆఫ్ మూమెంట్ అండ్ అట్రాక్షన్ వల్ల వీళ్ళు మనకు తెలుసు అనుకుంటాం. కానీ కొన్ని సంబంధాలు ఉంటాయి. చూసిన వెంటనే ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు మనకు తెలుసు అరే వీరని మాత్రం నేను ఎక్కడో చూశను. వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు ఇలాంటి భావాలు మనలో ప్రేరేపిస్తూ ఉంటాయి.
(02:13) మనం ఎక్కడైనా కలిసామా ఇదివరకు మనం ఎప్పుడైనా చూసామా లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా హవాలో ఎక్కడనా పొరపాటున ఫోటో చూసామా అని కూడా రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాం. వాళ్లే మన పూర్వజన్మ సంబంధాలు. మనం అబ్సర్వ్ చేస్తే మనం చేసుకున్న భార్యా భర్తలు అవ్వనియండి మనకి పుట్టిన పిల్లలు అవ్వనియండి ఆఖరికి మనం అక్కడక్కడ కలిస్తే కొంతమంది శత్రు శేషాలు అవ్వనిండి లేకపోతే ఏదే పనిగా ఆలోచిస్తున్న ఒక వ్యవస్థ ఒక చోటు లేకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్ మనం
(03:00) వీటిని బాగా తెలుసు ఇక్కడికే వెళ్ళాలి ఈ పర్టికులర్ ప్లేస్ వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు దాని గురించి ముందే అవగాహన ఉన్నట్టు దాని గురించి మనం రీసర్చ్ చేయకపోయినా తెలుసు అన్నట్టు మన మెమరీ ఒక రీ అవేకనింగ్ స్టేజ్ కి వెళ్తుంది. దట్ ఇస్ కాల్డ్ సోల్డ్ అవేకనింగ్స్ మూమెంట్ మనం అర్థం చేసుకుంటే శత్రువులు మన ఇంట్లో భార్యా భర్తలుగా రావచ్చు పూర్వజన్మ ప్రేమ వాసనలు తల్లి తండ్రి కూడా మన పిల్లల్లా రావచ్చు లేకపోతే మన స్నేహితుల్లా రావచ్చు లేకపోతే అవకాశం లేకపోతే ఆఖరికి మనం చేసుకునే పోయేవాళ్ళ రూపంలో రావచ్చు ఏదో ఒక రూపైనా పూర్వజన్మ సంబంధం ఈ జన్మలో మనకు
(03:36) కనెక్ట్ అవుతుంది. ఎన్ని జన్మలు మారినా ఒక మనిషికి మారంది ఒకే ఒకటి వాళ్ళ కళ్ళు కళ్ళు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా సోల్ ఎన్ని రూపాలుగా మారి మారి ముందుకెళ్ళినా వాళ్ళ కళ్ళు మాత్రం ఎప్పుడూ మారవు ఒకే రకంగా ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే కన్ అంటే బయటకి కనిపించే కన్న అంటే ఎస్ ఫిజికల్లీ కనిపించే కళ్ళ కలర్ అవ్వనిండి లేకపోతే వాటికి ఉన్న పర్సెప్షన్ అవ్వనిండి ఇవి మాత్రం ఎన్ని జన్మలకి మారవు.
(04:06) ఆజ్ఞా చక్రంలో ఎమిట్ చేసే బ్లూ రే దగ్గర నుంచి ప్రతిఒక్కటి ఇంటాక్ట్ ఉంటుంది. మన కర్మలు అనేవి మన చుట్టూ ఎంత వెంటాడతాయి అంటే ఇంగువ కట్టిన బట్టకి వాసన ఎలా పోదో ఈ శరీరం అన్న ఒక తోలును తగిలించుకునే ఆత్మకి తన కర్మలు కూడా అలాగే పోవు దీన్నే సంస్కారాస్ అంటారు ఇవి గుర్తొస్తూ ఉంటాయి మనకి మనల్ని లాగుతూ ఉంటాయి. మనం ఇదివరకు నడిచిన బాటల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి.
(04:31) ఇదే కర్మ సిద్ధాంతం ఈరోజు మనం అబ్సర్వ్ చేస్తే మనం ఎవరికి పుట్టాలన్నది కూడా ముందే మనకు మనం నిర్ణయించుకుంటాం. ఏ తల్లి గర్భాన్ని ఎంచుకోవాలన్నది కూడా మన ఆత్మ తనకి తను నిర్ణయించుకని ఆ గర్భంలోకి వెళ్తుంది. ఇక్కడ ఈక్వేషన్స్ చాలా సింపుల్ గా మ్యాచ్ అవుతాయి. మీకు ఎలాంటి రకమైన తల్లి కావాలనుకున్నారో మీకు ఎలాంటి కోర్ క్వాలిటీస్ ఉన్న పిల్లలు
(05:15) కావాలనుకుంటున్నారు ఆ తల్లి గర్భానికి ఈ శిశువు అటాచ్ అవుతుంది. అదే రకంగా మనం ఎవరినైతే విపరీతంగా ద్వేషిస్తామో ఈ సంబంధం కూడా కంటిన్యూ అవుతుంది. కార్మిక్ రియాక్షన్ అనేది మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. కార్మిక్ రియాక్షన్ లో ఒక శత్రువుని పదే పదే స్మరించకు వదిలేయని ఎందుకు అంటారంటే నువ్వు ఇది ఆపకపోతే నీ ఆత్మ ఇంగువ కట్టిన బట్టలాగా ఇదే వాసని కంటిన్యూ చేసి ఈ శత్రుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది.
(05:44) ఈ శత్రువు రేపు నీ ఇంట్లో కూడుకోవచ్చు లేకపోతే నువ్వు చేసుకునేవాడు అవ్వచ్చు లేకపోతే నీకు దగ్గరగా ఉన్న మిత్రుడులాగా వచ్చి శత్రువుగా కూల్చే పర్సన్ కూడా అవ్వచ్చు. ఇదే ఆత్మ మళ్ళీ రిపీట్ అవుతుంది మీ చుట్టూ తిరుగుతా ఉంటుంది. సో రుణశేషాలని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మరుజన్మలో శత్రు శేషం తగ్గుతుంది. చాలా మంది అనుకుంటారు ఈరోజు మనం కలిసాం ఒకళ్ళని వీళ్ళు బాగా నచ్చారు సో ఇది మా పూర్వజన్మ సంబంధమా అని ఇది ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఒక డీప్ ట్రాన్స్ ఆఫ్ మెడిటేషన్ లోకి వెళ్ళాలి.
(06:15) మన సోల్ అండ్ బాడీని ఒక పర్ఫెక్ట్ ఆటిట్యూడ్ లో మెయింటైన్ చేయాలి. పరమహంస యోగానంద గారు ఆఖరికి యోగ నిద్రలోకి ఎలా వెళ్ళాలని క్లాసెస్ కూడా నేర్పించారు. సబ్కాన్షియస్ మైండ్ ఆక్టివ్ గా ఉంటుంది అది ఫీడ్ అయిన డ్రీమ్స్ సబ్కాన్షియస్ గా పని చేస్తూఉన్నంత కాలం మనం ఒక స్టేబుల్ మైండ్ సెట్ లోకి వెళ్ళలేం. ద మూమెంట్ వి ప్రాక్టీస్ స్టేబుల్ మైండ్సెట్ అండ్ లెర్న్ హౌ టు స్లీప్ డీప్ అండ్ ఫోకస్ కచ్చితంగా మనకు మనం చెప్పగలుగుతాం వీళ్ళు నాకు ఎప్పటినుంచో తెలుసు వీళ్ళు ఇప్పుడే తెలుసు కొత్తగా ఏర్పడిన బంధం ఏది పాత బంధం ఏదని తెలుసుకోవడం క్రిస్టల్ క్లియర్ గా మన ఆత్మకి చాలా ఈజీ టాస్క్ యోగా ఇస్ నాట్
(06:52) మజిక్సర్ ఫాలోయింగ్ ఆర్ క్రిస్టల్ గేజంగ్ బట్ ఇస్ ఆఫ్ సూపర్ లివింగ్ స్డిస్కవర్ బై ద న్స్ ఆఫ్ ఇండియా in 1500 bc if brస్ only could learnద methods ofఫ్ ద యogies thెen the would learn to live 100 year in perfect heth and great success you people do not sleep correctlyఅ allow your sleep to be disted by the movies of dreams you subకాన్స్ly wor unpaidడ్ will and trles the reason for lying in this posture is
(07:47) to keep the internal organs flatంగ్ in the tr ofద chest and abdomen free from any pressure butట్ by closing the eస్ and in a relaxationఐ I can remain a sleep 7 and by ఓపెనింగ్ ద ఐస్ అండ్ reచార్జింగ్ ద body i can keep awake several dayేస్న iవిగో into the state ofఫ్ superకాన్స్ bl్స్బలిఫ్tంగ్ myై ఐస్హర్ in relేషన్ అండ్ contంట్రోలింగ్మై heార్ట్బ కొంతమందిని చూస్తే మనకు అపరిమితమైన ప్రేమ వస్తుంది వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న
(08:32) ఫీలింగ్ ఉంటుంది. అది పూర్వజన్మలో తీరని ప్రేమ బంధం కొంతమందిని చూస్తే సొసైటీ ఒప్పుకోకపోయినా వాళ్ళతో ట్రావెల్ చేయాలనిపిస్తుంది. అది మిగిలిపోయిన రుణశేషం ఈ రుణశేషం ఫర్ఎవర్ కంటిన్యూ అవుతుందంటే అవ్వకపోవచ్చు. మనం అర్థం చేసుకుంటే పచ్చిగా ఉన్న కొబ్బరి మట్టంత ఉంచడం ఎంత కష్టమో ఎండిపోయిన తర్వాత ఊరికే ఇలా చేతితో అట్టే పడిపోతుంది.
(08:57) అలాగే మనకున్న రుణం అనేది తీరిపోయిన తర్వాత ఆ ఆత్మతో మన సంబంధం తెగిపోయి చాలా సునాయాసంగా బయటికి వెళ్ళిపోయి కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటా ఉంటుంది. సో అందుచేతనే ప్రతి ఒక్కరు యోగ సాధకులు ఏం చెప్తారంటే దేనిపైన అపరిమితమైన ప్రేమ పెంచుకోకు దేనిపైనా అపరిమితమైన ద్వేషం పెంచుకోకు ఎవరిని శత్రువులా చూడకు ఎవ్వరిని అంత ఆప్తుడిలా చూడకు ఎందుకంటే మరుజన్మ అనేది ఉంటుంది ఆ మరుజన్మలో ఇదే క్యారెక్టర్స్ మళ్ళీ రోల్ అవుతా ఉంటాయి.
(09:24) నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నువ్వు ఏదైతే ప్రేమిస్తావో నువ్వు దేని కోసం అయితే ప్రేరేపణకు గురవుతావో అవే నీ మరుజన్మని శాసిస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ మిస్టిక్ సైన్స్ ఈ సైన్స్ లో మనం ఇంకా డీప్ గా వెళ్లి ఆలోచిస్తే ఎందుకురా నేను ఇలాంటి ఇంట్లో పుట్టాను అని చాలా మంది ప్రశ్నించుకుంటారు. ఏ అంబానీ ఇంట్లో పుట్టాల్సిన నేను ఈరోజు ఒక సర్వసాధారణమైన మిడిల్ క్లాస్ ఇంట్లో ఎందుకు పుట్టాను అని బట్ ఈ కాంబినేషన్ ఒకసారి అర్థం చేసుకుంటే మన సోల్ ఆస్ట్రల్ వర్డ్స్ కి ట్రావెల్ చేసిన తర్వాత చనిపోయిన తర్వాత తనకి తను బేరీ చేసుకుని అన్బయాస్డ్ గా ఉండి తన తప్పప్పుల్ని ఎట్ ద
(10:01) సేమ్ టైం తన కోరికల్ని వాంచల్ని తనకున్న భావాలన్నిటిని ఒకే ప్లాటర్ లో పెట్టి తన కర్మాలకు అనుకూలంగా ఉన్న ఊల్ని వెతుక్కొని ఆ ఊమ్లో ప్రవేశిస్తుంది ప్రవేశించేటప్పుడు మదర్ హూమ కూడా వాళ్ళ పాత కర్మ సిద్ధాంతాలఅన్నీ జోడించుకొని ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో మనం వెళ్తాం చూస్తాం. సో ఇక్కడ ఎక్కడ కూడా చూసింగ్ ఏమ మదర్ ఇస్వాట్సోల్ డస్ ఇట్స్ నాట్ ఫాదర్ సోల్ ఎప్పుడు మదర్ ని చూస్ చేసుకుంటుంది.
(10:32) అందుకనే మదర్ తో బంధం అనేది చాలా గట్టిగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఫాదర్లీ బాండ్ మనం అబ్సర్వ్ చేస్తే వి ఆర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్ వాళ్ళు తీసుకున్న కోరికల మీద మనకున్న కోరికల మీద కలిసి మానవ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళని నిందించడం దూషించడం తప్పు ఇది నువ్వు కోరుకున్న జన్మే తిరగరాయాలనుకుంటే నీకు నువ్వు సహజ సిద్ధమైన స్థితికి వెళ్లి మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా పాస్ట్ అండ్
(11:20) ఫ్యూచర్ ని పక్కన పెట్టి ప్రెసెంట్ లో గనుక నువ్వు ఉండగలిగితే నీ కాన్సంట్రేషన్ అండ్ పవర్ బిలియన్ టైమ్స్ పెరిగిపోతుంది. ద మూమెంట్ ఒక్కసారి పాస్ట్ అనేది ఏంటో మర్చిపో ఫ్యూచర్ అనేది ఏంటో మర్చిపోయి ఓన్లీ ప్రెసెంట్ మీద 100% ఫోకస్ చెయ్ నీ ఆలోచనలు మారిపోతా ఉంటాయి. దీనికంటే సింపుల్ ఫిలాసఫీ ఇంకోటి ఉందండి ఎవరనా ఒక మూడు నుంచి నాలుగు గంటలు సైలెంట్ గా మొబైల్ ఫోన్ ఈరోజు ఉన్న రోజుల్లో పక్కన పడేసి మనకవచ్చే భావాలన్నిటిని కంటిన్యూ అవ్వనిస్తా అవి కూడా ఫేడ్ అవుట్ అయిపోయి అలిసిపోయి ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదన్నప్పుడు యువర్ నెగోషియేషన్ విల్
(11:56) స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ మీకు మీరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు మీతో మీరు మాట్లాడతారు మీతో మీరు ఉంటారు అప్పుడు అర్థంవుతుంది నేను ఎవరిని ఈ ప్రెస్ ప్రశ్న ప్రతిరోజు ఉద్భవిస్తుంది ఒకవేళ మనతో మనం సమయం గడుపుకోగలిగితే గనుక సమాజం సొసైటీ ఆర్థిక భావ లావాదేవీలు బంధాలు అన్నీ కూడా కరుగుతూ కరుగుతూ ఒక్క నిమిషం వస్తుంది నేను ఎవరు అని ప్రశ్నించుకోవడానికి ఆ క్షణం చాలు మీ వ్యూహ రచనం మొదలవుతుంది.
(12:25) నేను ఎవరిని ఇలాంటి బాడీస్ ఎన్ని మారుతాయి కానీ నేను ఈ కర్మ సిద్ధాంతంలో ఎందుకు ఇరుక్కుపోయాను అని చెప్పి ఆలోచన మొదలైన రోజు అది ఒక ఎన్లైటన్మెంట్ కి జర్నీ స్టార్ట్ అయిన రోజు. హూ యమ్ ఐ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశన్ నేను నా పేరు కాదు నేను నా శరీరం కాదు నేను నా చుట్టుపక్కల ఉన్న బంధం కాదు. నేను ఒకళ కూతుర్ని కాదు ఒకళ భార్యని కాదు ఒక చెల్లిని కాదు కొంతమందికి స్నేహితురాలని కాదు అసలు నేనెవరు ఇది ద మూమెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ మనం అబ్సర్వ్ చేస్తే చాలామంది ఈరోజు దాకా ఇలా తెలిసిన వాళ్ళని ఎక్కడో చూసామ అనుకున్న వాళ్ళని వీళ్ళని ఎక్కడో చూసాం
(13:05) వీళ్ళు మాకు బాగా తెలుసు అసలు వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ అక్కర్లేదు మా జీవితాన్ని గడిపేయగలుగుతాం అని వెళ్తారు. గుడ్డిగా నమ్మేస్తారు. ఆలోచించకుండా వెళ్తారు. గట్టిగా ఒక్కసారి కళ్ళు మూసుకుని మీతో మీరు ఉండి ఆ మనిషి గురించి ఆలోచించండి ఎక్కడో బాగా తెలిసిన వ్యక్తి అయినట్టు ఉంటే గనుక ఇంకా మీకు అదే దృఢ విశ్వాసం ఉంటే గనుక ఇది కచ్చితంగా మీ పూర్వజన్మ సంబంధం.
(13:29) అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏడు తరాల్లో ఏదో ఒక తరంలో ఒక తరం రిపీట్ అవుతుంది ఏడవ తరం అని ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు ఎప్పుడు దే ట్రై టు కమ బ్యాక్ ఆ లీనేజ్ లోకి లేకపోతే చాలా విజ్ఞులు విజ్ఞత ప్రదర్శించినప్పుడు వీటిని చేదించుకుంటూ కొత్త జీవితాన్ని వాళ్ళకు వాళ్ళు రాసుకుంటారు లేకపోతే కర్మ సిద్ధాంతం ఈ లూప్లో ఉన్నంతవరకు మనం కలిసేవాళ్ళు మనకు బాగా తెలుసు అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్ గా కర్మ ఇలా అటాచ్ చేసేవాళ్ళు సోల్ కనెక్టివిటీ తొందరగా కనెక్ట్ అయ్యేవాళ్ళు కచ్చితంగా మీ పూర్వజన్మ వాసన ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా
(14:09) ఎదురయ్యారా ఎదురైనప్పుడు మీకు ఎలా అనిపించింది శత్రుత్వంలో కూడా ఎప్పటినుంచో తెలిసిన శత్రువు అన్న ఫీలింగ్ ఉందా ప్రేమికుల్లో కూడా ఎప్పటినుంచో తెలిసిన మనిషి అన ఫీలింగ్ ఉందా అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారో ఒపీనియన్స్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మిస్టిక్ స్టోరీస్ రోజుకొకటి మీ ముందుకు తీసుకొస్తాను బికాజ్ సోల్ జర్నీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు లర్న్ థాంక్యూ

No comments:

Post a Comment