కళ్ళు మసకబారుతున్నాయ్ అంటె .. ప్రపంచాన్ని చుసింది చాలు .. అంతరాత్మని దర్సించటం మొదలెట్టమని అర్ధం!
పళ్ళు వూడుతున్నాయంటె.. తిన్నది చాలు ... అల్పాహారంతొ శరీరాన్ని శుష్కించి సాధనతొ ఆత్మానందాన్ని పొందె ప్రయత్నం మొదలెట్టమని అర్ధం!
వినికిడి తగ్గుతొంది అంటె .. విన్న చెప్పుడుమాటలు చాలు..
అంతరాత్మ చెప్పెది వినటం మొదలెట్టమని అర్ధం!
వాసన తెలియటం తగ్గుతొంది అంటె .. విషయవాసలని వదిలిపెట్టి .. అంతరాత్మ చెప్పిన ఆత్మానందన్ని ఆఘ్రాణించమని అర్ధం!
స్పర్శె కొల్పొతున్నామంటె.. సృష్టిని స్ఫృసించింది చాలు .. అతరాత్మని సృసించు అని అర్ధం!
పంచభూతాలు పంచ ప్రాణాలని పట్టిబంధిస్తాయి! అవి కొల్పొతున్నామా కధముగుస్తున్నదని అర్ధం!
ఆశపడటం వ్యర్ధం!
ఆలస్యం చెయ్యటం అనర్ధం!
- తవికశ్రీ. *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment