Wednesday, March 18, 2026

#AskHR 237 | ప్రశ్న ఎలా అడగాలి? | Hari Raghav | Square Talks

#AskHR 237 | ప్రశ్న ఎలా అడగాలి? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uzh2DF1OFRU



Transcript:
(00:12) వెల్కమ్ టు స్పేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సార్ నిన్న మనకు వచ్చిన ఒక కామెంట్ విజయ్ కుమార్ గారు పెట్టారు. ఆయన ఎవరైనా కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు ప్రశ్న ఎలా అడగాలి అనేదానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు మీరు చెప్పేదానికి నాకు వ్యతిరేక స్వభావం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ గురించి మీకు మంచి ఒపీనియన్ ఉంది కానీ నాకు అలా లేదు అటువంటప్పుడు నేను నా ఎమోషన్స్ ను బలంగా ఎక్స్ప్రెస్ చేయాలన్నా
(00:45) లేక మీద ఉన్న గౌరవంతో నా ఎమోషన్స్ ని అణచి పెట్టుకోవాలన్నా ఒకవేళ అణచి పెట్టుకుంటే ఇతనికి లో ఇంటెన్సిటీ ఉందని మీ కౌన్సిలింగ్ లో తేడా వస్తుంది కదా ఒకవేళ హైఇటెన్ హై ఇంటెన్సిటీతో మీ మీద విరుచుకు పడితే నెక్స్ట్ మీరు అవాయిడ్ చేస్తారు కదా ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఎమోషన్స్ ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలన్నా లేక మీ మీద ఉన్న గౌరవంతో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకుంటే నాలో ఉన్న స్వభావాన్ని మీరు గుర్తించలేరు.
(01:18) కంట్రోల్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేరు కదా అవాయిడ్ చేస్తారు కదా ఇది ఎలాగ అని ప్రశ్న అడిగా రైట్ అతని కాంటెక్స్ట్ ఏంటంటే అంటే మనము ఒక కామెంట్ ని గాని ఒక వ్యక్తి చెప్పిన దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవాలి ఓకే ఆయన అనేది ఏంటంటే ఒకవేళ కౌన్సిలర్ కి ఆ క్లైంట్ కి ఒక విషయం పట్ల విరుద్ధమైనటువంటి విశ్వాసాలు లేకపోతే నమ్మకాలు ఆటిట్యూడ్ ఉన్నట్లయితే నాకేమో ఒక విషయం అంటే ఎక్స్ట్రా మరిటల్ ఎఫైర్ పట్ల నాకేం పాజిటివ్ లేదు.
(01:53) ఓకే బట్ అతనికి ఉన్నంత నెగిటివ్ లేకపోవచ్చు. మ్ రైట్ అంటే క్లైంట్ కి ఉన్నంత నెగిటివ్ నాకు ఉండకపోవచ్చు. ఓకే కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్ నెగిటివ్ కూడా ఉండొచ్చు ఉదాహరణకి ఆ కొన్ని పొలిటికల్ లేదంటే రిలీజియస్ పాలిటిక్స్ వీటి పట్ల నాకు నెగిటివ్ ఉంది. కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు కంప్లీట్ విరుద్ధంగా కూడా ఉండొచ్చు.
(02:15) ఓకే అటువంటప్పుడు ఎలా ఒక కౌన్సిలర్ తోని కౌన్సిలింగ్ తీసుకోవాలి కౌన్సిలర్ ని ఎలా అడగాలి అండ్ అవి అడుగుతున్నారు ఆయన ఓకే చూద్దాం కట్ అయిపోయింది అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఆ ఎమోషన్ అంటే వాళ్ళ ఆలోచనా విధానానికి వాళ్ళ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన చూసినప్పుడు నెగిటివ్ ఎమోషన్ వస్తది. సం ఇబ్బంది ఉంది నీవల్ల
(03:06) డిస్కనెక్ట్ చేయ సారీ అమ్మ హలో ఎస్ మాట్లాడండి నేను చెప్పాను కదా ఎరిక్సిస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ అది మీరు పేరెంటింగ్ లో కూడా ట్రీట్ చేస్తారు అవును అవును ఓకే సో ఇప్పుడు ఇప్పుడు పేరెంట్ కూడా జాయిన్ అవ్వాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళే జాయిన్ అవ్వాలి అలా ఏమ లేదు మ్యారేజ్ కాని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సం టైమ్స్ పిల్లలు కూడా జాయిన్
(03:50) అవుతూ ఉంటారు అంటే అండర్ 18 కూడా జాయిన్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళ గురించి అర్థం చేసుకు మరీ చిన్న పిల్లలక అయితే అర్థం కాదు. గ్రాడ్యేషన్ లెవెల్ నాలెడ్జ్ ఉండి జాయిన్ అవ్వచ్చు మ్యారేజ్ కి పేరెంటింగ్ కి సంబంధం లేదు. పేరెంటింగ్ అనేది పిల్లల్ని పెంచడానికి మాత్రమే కాదు పెరిగిన పిల్లలు తమకు జరిగిన ఇబ్బందులు అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
(04:14) అండ్ పిల్లలు కనాలి అని లేని వాళ్ళు కూడా పేరెంటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు లేదా తర్వాత పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందే అటెండ్ అవ్వడం అనేది బెటర్ అన్నమాట అయితే పేరెంటింగ్ ప్రోగ్రాం ఇప్పట్లో లేదు. ఎందుకంటే రీసెంట్ గానే మనం అది ఫినిష్ చేశం కాబట్టి పడుతుంది సిక్స్ మంత్స్ పట్టొచ్చు ఆర్ వన్ ఇయర్ కూడా పట్టొచ్చు అది మళ్ళీ రీకండక్ట్ చేయడానికి ఓ రైట్ రైట్ ఓకే రైట్ ఆయన అడిగినటువంటిది ఏంటంటే ఎమోషన్ వస్తుంది కదా నెగిటివ్ ఉన్నప్పుడు అప్పుడు విరుసుకు పడితే మీరు తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వరు కదా అంటే హామ్ జరుగుతదని లేదా నేను అనుసి పెట్టుకొని ఉంటే నా యొక్క
(04:58) ఇంటెన్సిటీ మీకు తెలియదు కదా నా యొక్క సమస్య ఇంటెన్సిటీ తెలియదు కదా అనేది అతని యొక్క అనుమానం ప్రశ్న హలో మాట్లాడండిమ్మ ఆ సార్ నాకు కొంచెం భాష ప్రాబ్లం ఉంది సార్ కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్ షూర్ చెప్పండి అమ్మ ఆ సార్ ఒక ఇండివిడ్యువల్ ఉన్నారే అని అనుకోండి సార్ ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉందని అనుకోండి సార్ మ్ లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు పిల్లలు కూడా వద్దు అని డిసైడ్ అయ్యి అనుకోండి అనుకోండి సార్ ఆ జనరల్గా ప్రతిరోజు బాగానే ఉంటది
(05:43) అనుకోండి సర్ బట్ అప్పుడప్పుడు మనకి అనిపిస్తూ ఉంటది కదా సర్ జనరల్గా అమ్మాయిలకి ఆ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగిన అన్నప్పుడు వేరే అబ్బాయి వచ్చి అంటే ఆ విధంగా కాదు కొంచెం ఎమోషనల్ సెక్యూరిటీకి అది కోరుకుంటారు కదా సార్ అవును అవును ఇది చాలా ఇస్తది కదా సార్ అవును ఇంకా లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు పిల్లలు అదేమ వద్దు నేను ఒంటరిగా ఉండాలి అని డిసైడ్ అయింది బట్ బాధ కలిగినప్పుడు ఆర్ లోన్లీగా ఫీల్ అయినప్పుడు అలా అనిపిస్తూ ఉంటది అసర సో దానికి మీరు ఒకసారి ఆ
(06:27) సార్ రైట్ అర్థమైతే చేసుకోవడానికి ట్రై చేయండి షూర్ షూర్ ఒక అమ్మాయి తను ఈ పెళ్లి పెళ్లికి సంబంధించినటువంటి బాధ్యతలు బంధాలు తలనొప్పులు ఇవన్నీ వద్దనుకుంటుంది. కానీ సం టైమ్స్ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఒక మేల్ తనకి కాస్త ఓదార్పు తనకి ఎమోషనల్ కేర్ సెక్యూరిటీ ఇస్తే బాగుండు అనిపిస్తుంది కదా దాన్ని ఎలా మనము ఎదుర్కోవాలి అనేది అయితే అద డైలీ డైలీ ఇంత అదే వర్షలో ఉండరు కదా సర్ ఏ మనిషి అయినా మళ్ళీ మోన్ అయిపోయి బట్ సంథింగ్ అలా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఫీల్ అవుతూ ఎగజక్ట్లీ అర్థమైంది సో సేమ్ ప్రాబ్లం సేమ్
(07:12) సర్ ఇంకా ఉంది సార్ చెప్పండి అంటే హ్యూమన్ బీయింగ్ అనే వాడు కొంచం సోషల్ అనిమల్ కదా సార్ ్ రైట్ హ్యూమన్ బీయింగ్స్ సోషల్ అనిమల్ అంటున్నాము నో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అనిమల్స్ లైక్ ఆల్ అదర్ అనిమల్స్ లాగానే అనిమల్స్ బట్ లివింగ్ ఇన్ సోషల్ కండిషన్స్ నార్మల్ ఆ ఏవైతే ఆ అనిమల్స్ ఉన్నాయో వాటికి మనలాగా సొసైటీ సైట కాంపిటేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఓటమి గెలుపు ఇటువంటివి లేవు కాబట్టి లెస్ ఎమోషన్స్ ఉంటాయి కంపారిటివ్లీ హ్యూమన్ బీయింగ్స్ వాటికి కూడా సొసైటీ ఉంటుంది బట్ మనంత రస్ట్రిక్షన్స్ మనంత కల్చరల్ ఇన్ఫ్లయన్స్ ఉండదు వాటికి తక్కువ ఉంటుంది.
(07:56) మనిషి తనకు ఆ శారీరకమైన అవసరాలు తీరిన తర్వాత మానసికమైనటువంటి అవసరాలు వస్తాయి సహజంగా ఫస్ట్ ఫుడ్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఇటువంటి తర్వాత షెల్టర్ అవసరము అంటే రేపటి కోసం కొంత ఫుడ్ నాకు వర్షము ఎండ పడితే కొంత షెల్టర్ ఆ తర్వాత తనకి ఎవరనా ఉంటే బాగుండని ఎమోషనల్ నీడ్స్ వస్తూ ఉంటాయి వాటి గురించి ఆలోచన వస్తది. ఒక అమ్మాయికి ఆరోజు ఫూడే దొరకట్లేదు ప్రతిరోజు బెగ్ చేసుకునో ఎక్కడో తను పని చేసుకుని బ్రతికే అమ్మాయికి ప్రేమ లభించలేదు ఎవరో నన్ను కేర్ తీసుకోవాలి అనేటువంటి ఆశ ఎక్కువ పుట్ట తక్కువగా ఉంటుంది.
(08:36) అవన్నీ తీరిన తర్వాతే ఎమోషనల్ నీడ్ వస్తూఉంటుంది ఆ ఎమోషనల్ నీడ్ వచ్చినప్పుడు సహజంగా తనని ఎవరన్నా ప్రేమించాలి తనని ఎవరన్నా గుర్తించాలి తనతో పాటు ఉండాలి అనేటువంటి కోరిక ఆడపిల్లకి మగవాళ్ళకి వస్తూఉంటుంది. మగవాళ్ళ కోరికల్లో సెక్షువల్ డిజైర్ ఆడపిల్లల కోరికలోనేమో ఎమోషనల్ కేర్ ఉంటుంది. ఫీమేల్ ఎక్కువగా ఎమోషనల్ గా కోరుకుంటుంది దానికి కౌంటర్ గా మేల్ లెస్ ఎమోషనల్ మోర్ బయలాజికల్ సెక్స్ కోరుకుంటూ ఉంటారు.
(09:02) అయితే పెళ్లి వద్దనుకునే మేల్క కూడా ఫ్రీక్వెంట్లీ సెక్షువల్ డిజైర్ వస్తుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడు బాగుండ ఒక ఫీమేల్ ఉంటే అని బాగుండా అనిపిస్తుంది. ఆ తర్వాత తను అది ఈ పెళ్లి అనే బంధాలు అందులో ఉండేటువంటి బాధ్యతలు తలనొప్పులు వద్దు అనుకుంటున్నాడు కాబట్టి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమో తను చూస్ చేసుకుంటాడు కొంతమందిఏమో ప్రాస్టిట్యూట్ చూస్ చేసుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్ ని పెట్టుకొని లివిన్ రిలేషన్ లో ఉంటారు కొంతమంది వన్ నైట్ స్టాండ్ అని అట్లా ఉంటారు కొంతమంది తను ఆల్టర్నేట్ మెథడ్స్ అంటే మాస్టర్ విషయం ద్వారా సెక్షువల్
(09:35) డిజైర్స్ తీర్చుకుంటూ ఉంటారు. దాని కౌంటర్ గా ఫీమేల్ కి వచ్చేసరికి ఫీమేల్ ఎమోషనల్ డిపెండ్ అవ్వటం వలన అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళతోని కొంత బాగుంటుంటారు కొంతమంది కూడా వాళ్ళు కూడా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ లేకపోతే ఇలా వన్ నైట్ స్టాండ్స్ో లేకపోతే లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది పెళ్లిలు చేసుకుంటారు వాళ్ళు కల్చరల్లీ ఎంత ఇన్ఫ్లయెన్స్ అయ్యారు అన్నదాన్ని బట్టి అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ ఫీమేల్ కి ఎమోషనల్ నీడ్ పూర్తిగా తీరటం అనేది జరగదు.
(10:10) దు ఆ మగవాడు ఎంతసేపు సెక్స్ కోసం వస్తాడు తక్కువ సెక్స్ అయిపోయిన తర్వాత ఏ మగవాడికైనా ఆ అమ్మాయిని కేర్ తీసుకోవాలి అనిపించదు. అంతకుముందు కేర్ లవ్ ఇదంతా కూడా సెక్స్ కోసం తనకు తెలియకుండా తను వేసే పాచిక నాతో సహా ఎవరైనా సరే చేస్తున్నారంటే తనకు తెలియకుండా ఆ శరీరం కోసం వేసేటువంటి పాచిక మాత్రమే తప్ప ఆ తర్వాత అంత ఓపిక అంత శ్రద్ధ ఏ మగవాడికి ఉండే అవకాశం లేదు తగ్గిపోతుంది ఆ తగ్గటంలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు.
(10:43) కానీ స్త్రీ మాత్రము ఎమోషన్ కోరుకుంటుంది కాబట్టి మరింత ఎక్స్పెక్ట్ చేసి సెక్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అతను అటు తిరిగి పడుకుంటాడు. ఈ అమ్మాయి ఏంటంటే సెక్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత తన వైపు తిరిగి పడుకుంటాడు అని తను ఆశిస్తది కానీ అబ్బాయి మాత్రం అటు తిరిగి పడుకుంటాడు కాబట్టి ఈమెకు కావాల్సినటువంటి ఎమోషనల్ కేర్ పూర్తిగా ఏ ఫీమేల్ కి తీరటం అనేది ఎంత ప్రేమించే భర్త ఉన్నా సరే తీరటం అనేది జరగదు అది ఇంకా కోరిక పెరుగుతూ ఉంటది అండ్ వాళ్ళ యొక్క కేర్ కూడా తగ్గుతూ ఉంటుంది.
(11:11) ఇటువంటి కండిషన్ లో ఫీమేల్ పెళ్లి చేసుకుంటావా లేదా అనేది వాళ్ళ ఇష్టం బట్ ఎమోషనల్ డిపెండెన్సీ వాళ్ళ యొక్క జీవితానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయినా లాస్ట్ కి ఎమోషనల్ డిపెండెన్సీ వలన ఒక మేల్ మీద ఆధారపడిపోతూ ఉంటుంది. ఈవెన్ మిలియనీయర్స్ కూడా అలాగే హైలీ ఇంటలెక్చువల్ ఫీమేల్ అండ్ ఐఎస్ లు చార్టర్డ్ అకౌంటెంట్లు బిజినెస్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఆ ఎందుకు పనికి రాని మేల్ దగ్గర వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళక అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళేమో వీళ్ళన్నీ వాడుకుంటూ ఉంటారు ఒక ఏటీఎం మిషన్ లాగా ఇంకోలాగా వాడుకుంటూ ఉంటారు.
(11:52) కాబట్టి ఫీమేల్ ఎప్పటికైనా వీలైనంతవరకు ఎమోషనల్లీ ఇండిపెండెంట్ అయ్యే ప్రయత్నమే చేయాలి తప్ప ఎవరో నన్ను కేర్ తీసుకుంటారని ఆశపడినట్లయితే ఆశాభంగమే ఏర్పడుతది. అయితే పూర్తిగా ఇండిపెండెంట్ అవ్వగలరా? అంటే దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతది తప్ప కంప్లీట్ ఎమోషనల్ ఇండిపెండెంట్ అవ్వటం అనేది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి వీలైనంతవరకు తను లాజికల్ రేషనల్ ఇంటలెక్చువల్ థింకింగ్ పెంచుకోవడం ద్వారా చాలా ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించుకున్నట్లయితే తక్కువ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడనా అనిపించినప్పుడు పెద్దగా ఉండదు.
(12:30) అలా గాని కంప్లీట్లీ డిపెండెంట్ గా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మేల్కి ఈజీగా వల్నరబుల్ అయిపోవటం మేలుకి లొంగిపోవడం జరుగుతుంది కాబట్టి వీలైనంతవరకు ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకొని తన యొక్క ఆటిట్యూడ్ లో మార్పు అంటే ప్రతి అమ్మాయికి ఉంటది చాలా మంది అంటారు సార్ ఇవన్నీ బాగున్నాయి సార్ కానీ ఒక అబ్బాయి కంప్లీట్లీ కేర్ తీసుకొని అతని మీద డిపెండ్ అయిపోతే ఎంత బాగుంటది అని అడుగుతూ ఉంటారు ఒక అబ్బాయి ఎవరో ఒకరు ఒక్కరు కరన్న కంప్లీట్లీ నా గురించి కేర్ తీసుకుంటే బాగుంటది కదా అతని యొక్క ఒడిలో అట్లా నేను వదిగిపోయి ఉంటే లైఫ్ లో ఎంత హ్యాపీగా ఉంటది అనిపిస్తది కానీ ఒకటి రెండు సార్లు
(13:11) తీసుకుంటాడేమో కానీ కంప్లీట్లీ ఆ అమ్మాయి కోసం కేర్ తీసుకోవడానికి ఏ అబ్బాయి పుడతాడు చెప్పండి. ఈ భూమ్మీద ఎవరు కూడా పుట్టరు కదా పురాణాల్లో చెప్పినవి కూడా అబద్ధాలే అలా నిజ జీవితంలో సాధ్యపడదు. సినిమాల్లో చెప్పింది కథల్లో చెప్పినటువంటి లైలా మజనం దేవదాసు పార్వతి ఆ రోమియో ఇంకా ఇలాంటి ఏవో ఉంటాయి కదా ఇవన్నీ అబద్ధాలే అలాగే పురాణాల్లో చెప్పినట్టుగా ఆ రాముడు సీత ఆ కృష్ణుడు రాధ లేకపోతే మన రుక్మిణి సత్యభామ అవి పూర్తిగా చదివితే అక్కడ కూడా కొంత ఇవి ఉంటాయి మనం వాల్మీకి రామాయణం చదివిన మహాభారతం చదివిన భాగవతం చదివిన అందులో
(13:56) కూడా మరీ సినిమాల్లో చూపించినంత ఇంప్రాక్టికల్ ఉండవు అందులో కొంత వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే రాసి ఉండొచ్చు తర్వాత రాంగ్ ఉద్దేశంలో రాంగ్ తప్పుడు ఉద్దేశంతో మతాలు వాడుతూ ఉండొచ్చు తప్ప వాటి రాసిన వాళ్ళయితే మంచి ఉద్దేశంతోనే రాసి ఉంటారు కాబట్టి కొంత ప్రాక్టికల్లీ ఉంటది కాబట్టి ఏ ఫీమేల్ కూడా పూర్తిగా ఒకరు కేర్ తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు సీత కూడా రాముడు కేర్ తీసుకునితీ తీరాల్సింది అని ఏమ అనలేదు తనకి తెలిసింది తను చేస్తూ తన ఆత్మగౌరవాన్ని తను నిలబెట్టుకుంటుంది.
(14:30) అది సత్యభామ అయినా రుక్మిణి అయినా అంతే కాబట్టి ఏ ఆడపిల్ల కూడా అలా పూర్తిగా తీసుకుంటే బాగుండు అనే దానినుంచి ఇది సహజం కొంత వస్తది కొంత కాలానికి తగ్గిపోతది మేల్ ఎట్లాగైతే ఈ సెక్షువల్ డిజైర్ రావడం సహజం కొంచెం టైం పాస్ అయితే తగ్గిపోద్దని ఎలాగైతే అర్థం చేసుకుంటే తను సక్సెస్ఫుల్ గా ఆ సోషల్ లైఫ్ లో మూవ్ కాగలడు అలాగే ఫీమేల్ కూడా ఎమోషనల్లీ కాస్త అనిపిస్తది.
(14:57) కొంత గ్యాప్ తీసుకొని చూద్దాము అంటే ఆ టైం తీసుకుంటే అది తగ్గిపోయి మళ్ళీ తన యొక్క పనిలోకి తను వెళ్ళడానికి సాధ్యపడుతుంది. అయితే అలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వెళ్లి తీరాల్సిందేనా అంటే అది వాళ్ళ వాళ్ళకి లభించినటువంటి పార్ట్నర్ ని బట్టి కొంత డిపెండ్ అవ్వచ్చు అండ్ పెళ్లి కూడా చేసుకోవచ్చు కుదరకపోతే డైవోర్స్ తీసుకోవచ్చు ఏది కూడా ఖచ్చితం కాదు తన యొక్క అవసరాలను బట్టి మనిషికి మనిషికి వాళ్ళ జీవన విధానాలు కల్చర్ వాళ్ళ పరిస్థితులను బట్టి మనము ఆ యొక్క డెసిషన్స్ మార్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం రైట్ అమ్మ ఉమ్ వినిపిస్తుందా సార్
(15:35) వినిపిస్తుంది అడగండి మళ్ళీ అడి ఇంకేమనా ఉంటే సార్ నేను అలా అనలేదు సర్ ఇప్పుడు ఒక ఒక మనిషి వచ్చి అత్తమాటలకి లేదు పెట్టిన అది కూడా కుప్ప కొడతాడు సర్ చిరాకు వచ్చేస్తూ ఉంటది వాళ్ళ మీద నేను ఆ అలా అడగలేదు సార్ అంటే ఆ సిచువేషన్ ఆ ఒక్క రోజో ఒక్క గంట కొంచెం ఎలా అందులోనుంచి బయటికి ఎలా వచ్చేయాలి అంటే బయటికి రావాలి అని కాదు టైం పాస్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అందులో ఉండలేరు కూడా టైం పాస్ అయితే చాలు వచ్చేస్తారు.
(16:10) రైట్ ఎమోషన్స్ అనేవి టెంపరరీ ఎమోషన్స్ అనేవి బయలాజికల్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎలాగైతే ఆల్కహాల్ తాగిన వ్యక్తి మత్తులో ఉన్నాడు అతను బయటికి ఎలా రావాలి టైం పాస్ అయితే ఆటోమేటిక్ గా బయటికి వచ్చేస్తాడు. సేమ్ అదేవిధంగా ఏ ఎమోషన్ లోన్ అయిన వాళ్ళయినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా డిపెండెన్సీ కావాలని కోరుకోవడం అయినా ఏదైనా టైం పాస్ అయితే ఆటోమేటికల్లీ అది తగ్గిపోతుంది.
(16:37) టైం పాస్ చేయడం పాస్ తీసుకోవడం తప్ప ఇంకా ఏమి స్ట్రాటజీస్ అవసరం లేదు ఏమి స్ట్రాటజీ తీసుకున్న మరికొంత లోపలికి వెళ్లే అవకాశమే ఉంటుంది తప్ప బయటికి రాలేము కాబట్టి జస్ట్ పాస్ తీసుకొని వేరే వాటి మీద మనము ఫోకస్ చేసినట్లయితే సరిపోతుంది. అండ్ ఆ సిచువేషన్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్ళకుండా ఉండటం కోసం మన ఆటిట్యూడ్ లో మార్క్ చేసుకోవాలి.
(16:56) రైట్ అమ్మా ఓకే సార్ రైట్ రైట్ సో ఎమోషన్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేము. ఓకే ఎమోషన్స్ ఆర్ బయలాజికల్ ఎమోషన్స్ ఆర్ ఆ ప్యూర్ నేచురల్ ఓకే ఆయన ఏమన్నాడఅంటే ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోవాలా చేసుకోలేము చేసుకున్నా అవి సైకాలజిస్ట్ కి అర్థంయపోతాయి. ఓకే రైట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎమోషన్ ఉండి సైకాలజిస్ట్ మీద విరుచుకు పడటం అనేది జరగదు.
(17:30) బికాజ్ ఎక్స్ట్రా మరిటల్ ఎఫైర్ తీసుకుందాం ఆయన చెప్పిన ఎగ్జాంపుల్లో నాకు అతనంతా నెగిటివ్ ఉండకపోతే ఒకవేళ పాజిటివ్ ఉంది ఎక్స్ట్రా మరిటల్ ఎఫైర్ అసలైన ఎఫైరా అని నేను అన్నాను అనుకుందాం స్టిల్ ఆయన మీద నాకు ఆయనకు నా మీద విరుచుకు పడేంత కోపం రాదు కదా ఎందుకంటే నేను పెట్టుకోవట్లేదు ఎక్స్ట్రా మరిటల్ ఎఫర్ తనకు సంబంధించిన వాళ్ళు ఎవరనా పెట్టుకుంటే వాళ్ళ మీద రావచ్చు ఓకే అతని భార్య ఎక్స్ట్రా మరిటల్ ఎఫైర్ పెట్టుకుంది అప్పుడు ఆమె మీద కోపం రావచ్చు కౌన్సిలర్ మీద ఎందుకు వస్తది ఆ అభిప్రాయమే ఉండకూడదు అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్లు హిందూ
(18:03) ఇస్లామిక్ తీవ్రవాదులు హిందూ ఎక్స్ట్రీమిస్ట్లు క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్లు అలాగే కమ్యూనిజం లో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్లు రకరకాల వాటిలో ఎక్స్ట్రీమిస్ట్లు ఉంటారు వాళ్ళకి అవతల భావజాలం ఉండకూడదు అని ఉంటది ఆ ఎక్స్ట్రీమిస్ట్లు మాత్రమే వేరే వాళ్ళకి భావజాలమే ఉండకూడదు తన భావజాలం తప్ప అన్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద విరుచుకు పడటం అటాక్ చేయడం ఉంటది తప్ప మ్ అలా కాకుండా ఒక విషయం పట్ల నాకు నెగిటివ్ ఆటిట్యూడ్ ఉన్నంత మాత్రాన దానికి కౌంటర్ ఆటిట్యూడ్ ఉన్నవాళ్ళ మీద విరుచుక పడటం జరగదు.
(18:38) అయితే ఎవరి మీద విరుచుకపడుతది ఒకవేళ నేను గనుక వేరే రకమైన ఆటిట్యూడ్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు ఉన్నవాళ్ళు చాలా హీనమైన వాళ్ళు తప్పుడు మనుషులను నమ్ముతున్నప్పుడు దట్ ఇస్ ఎక్స్ట్రీమిజం నాకు ఒక విషయం మీద నేను ఒక నాస్తికుడిని హేతువాదిని ఎక్సిస్టెన్షియలిస్ట్ ని సైకాలజిస్ట్ని కొన్ని విషయాల పట్ల నాకు వ్యతిరేక ఆటిట్యూడ్ ఉంది మతపరమైన విశ్వాసాల తోని వ్యాపారాలు చేయటము రాజకీయాలు చేయటము వీటి పట్ల నాకు ఒక వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉంది.
(19:18) దాని అర్థము అనుకూలమైన భావజాలం ఉన్నవాళ్ళం ఉండకూడదు బ్రతకకూడదు ఈ భూమి మీద ఉండకూడదు అని నేను కోరుకోవట్లేదు. ఓకే అది వాళ్ళ ఇష్టము భిన్నమైనటువంటి భావజాలాలు ఉంటాయి అది వాళ్ళ జీవన విధానము వాళ్ళకు పెరిగిన పెరిగిన వాతావరణంలో వాళ్ళక అలా ఏర్పడింది. అది తప్పా ఒప్పా కాదు అది వాళ్ళ హక్కు అని అర్థమైనప్పుడు నాకు విరుచుకు పడాల్సినటువంటి అవసరం ఏర్పడదు. ఓకే భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి డైవర్సిటీని యాక్సెప్ట్ చేయాలి.
(19:49) రైట్ హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి సర్ స్కూల్స్ ఓన్లీ రైట్ బుక్స్ స్కూల్స్ ఓన్లీ రీడ్ బుక్స్ కొంచెం సార్ అంటే ఈవెన్ కొంచెం చాలా సార్ చదివాను మిమ్మల్ని ఫాలో అవుతున్న కొద్ది నాకు కొంచెం వచ్చింది థింకింగ్ లో క్లారిటీ వచ్చింది సార్ కొంచెం ఇదొక స్టేట్మెంట్ రైట్ ఇప్పుడు మొన్న పూర్తిస్థాయి కౌన్సిలింగ్ లో ఫిఫ్త్ సెషన్ లో ఎక్సిస్టెన్షియల్ ట్రూత్ గురించి వివరిస్తాం.
(20:19) ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అంటే ఏంటంటే ట్రూత్ే లేదు ప్రతి వ్యక్తి తన యొక్క ట్రూత్ ని చూస్తున్నాడు. కాబట్టి ఏ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ే సాధ్యపడటం లేదు. అటువంటప్పుడు ఒక ఆథర్ తను అనుకున్నది ఎగజాక్ట్లీ బుక్లో పెట్టడం సాధ్యపడదు పెట్టిన చదివిన వాళ్ళకి ఎగజక్ట్లీ ట్రాన్స్ఫర్ అవ్వటం సాధ్యపడదు. కాబట్టి పుస్తకం రాయటం ద్వారా సమాజంలో మార్పుని తీసుకురాగలను సమాజంలో నేను కమ్యూనికేట్ చేయగలను అనుకోవటం అనేది ఫూలిష్నెస్ అలాగే పుస్తకం చదవటం ద్వారా నేను తెలుసుకోగలుగుతాను పూర్తిగా ఎగజాక్ట్లీ అర్థం
(21:03) చేసుకోగలుగుతాను అనుకోవడం కూడా ఫూలిష్నెస్ అంటే ఒక ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్లేటప్పుడు ఇద్దరి మధ్య అయ్యా సేమ్ ట్రూత్ ఉండదు ఇప్పుడు నేను డాగ్ అంటే నా మనసులో ఏ డాగ్ అయితే రీకలెక్ట్ అయిందో ఎగజక్ట్లీ సేమ్ డాగ్ మీ మనసులోకి రీప్లేస్ చేయలేను. నా డాగ్ ఒక కలర్ లో ఉంటే మీ డాగ్ మరో కలర్ లో ఉండొచ్చు నా డాగ్ ఒక సైజు ఉంటే మీ డాగ్ ఇంకో రకంగా ఉండొచ్చు.
(21:33) నేను ఒకటి చెప్తాను మీకు మరొకటి అర్థం అవ్వచ్చు. అలాగే నేను అర్థం చేసుకుంది కూడా కరెక్ట్ 100% కరెక్ట్ కాదు ఎవరికీ ఇక్కడ 100% ఒకే ట్రూత్ ఉండదు కాబట్టి అది కమ్యూనికేట్ కానప్పుడు బుక్స్ రాసి నేను మార్పు చేయగలను అనుకోవటము బుక్స్ చదివి నేను నేర్చుకోగలను అని అనుకోవటం కూడా పొరపాటే దాని అర్థము పుస్తకాలు చదవటానికి నేను వ్యతిరేకం అని కాదు పుస్తకాల్లో మాత్రమే ఉంటది అనేదానికి వ్యతిరేకం పుస్తకం దాటి చదవాలి పుస్తకాన్ని ప్రశ్నించాలి తర్కించాలి ఆథర్ని అర్థం చేసుకోవాలి తప్ప పుస్తకం నేను ఏ బుక్ చదివినా నేను చదవను అవసరమైతే చదువుతాను నేను చదవను అని ఒట్టు కూడా
(22:17) పెట్టుకోలేదు అవసరమైతే చదువుతాను చదివినప్పుడు ఆథర్ ఏం ఫీల్ అవుతున్నాడు అనేదే చూస్తాను తప్ప ఆథర్ చెప్పింది కరెక్ట్ అని నేను నమ్మట్లేదు తప్పని అనుకోవట్లేదు. ఆథర్ ని అర్థం చేసుకోవడానికి ఆ బుక్ ఉపయోగపడుతది ఎట్లాగైతే ఒక క్లైంట్ ని తను చెప్పింది ఎలా క్లైంట్ అర్థంఅవుతాడో ఆథర్ కూడా అర్థంఅవుతాడు రచయిత అలా కాకుండా రచయితకి తెలుసు తను చెప్పాడు అదేదో పదే పదే అనుకుంటే అది అట్రాక్ట్ అవుతది అని ఒక అమ్మాయి ఎవరో చెప్పింది.
(22:48) అది ఆమె మానసిక పరిస్థితి అని అర్థం అవ్వాలి తప్ప ఆమె చెప్పింది నిజమే అనుకొని మనం యాక్సెప్ట్ చేసామ అనుకోండి అది ఫూలిష్నెస్ అవుతది. ఆమెకే తెలిీదు నాకు తెలియదు ఎవరికీ తెలియనప్పుడు ఎవరు రాయగలరు 100% ట్రూత్ ని ఒక బుక్ గా రాయటమే సాధ్యపడుతుంది బుక్స్ ఆర్ అపర్చునిటీ బుక్స్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ ఆర్ సోర్స్ ఆఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కదా కాబట్టి బుక్స్ నైనా వ్యక్తులనైనా YouTube వీడియోలనైనా వికీపీడియా అయినా జర్నల్స్ అయినా ఆర్ మనక వచ్చే దేన్నైనా సరే తర్కించాలి ప్రశ్నించాలి ప్రశ్నించి లాజిక్ తోని మనము అంగీకరించటమో
(23:35) లేకపోతే రిజెక్ట్ చేయటమో చేయాలి తప్ప లాజిక్ వదిలేసి ఏ బుక్ చదివినా ఏ బుక్ రాసినా సరే అది వేస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు నేను చిన్నప్పుడు 4ఫఆర్ 16 అనేది ఆ ఎక్కాల బుక్లో చద చదువుకున్నాం తెలుగు మీడియం వాళ్ళు ఆ వెంకట రమణ అండుకో అని ఉంది ఆ బుక్ పేరు ఇంకొకరు ఏదో రాస్తూ ఉంటారు అప్పటి మా చిన్నప్పుడు అటువంటి బుక్స్ ఉండేవి.
(23:57) ఇప్పుడుఫోర్ ఫోర్స్ ఆర్ 16 అనేది వెంకట రమణ అండు ఏ ఆథరో చెప్తే నేను యాక్సెప్ట్ చేయలేదు ఏ టీచరో చెప్తే యక్సెప్ట్ చేయలేదు. అది లాజికల్లీ తర్కించుకోవడం వల్ల మీరైనా నేనైనా అంగీకరించాం. కదా ఇక్కడ బుక్ కాదు ఇంపార్టెంట్ బుక్ ఒక సోర్స్ మాత్రమే తప్ప బుక్ అల్టిమేట్ కాదు అల్టిమేట్ ఏంటి అంటే ఒక లాజిక్ అలాగే ప్రతి బుక్ ను కూడా ఆ ఆథర్ అది స్వామి వివేకానంద కావచ్చు లేకపోతే మన వాల్మీకి రామాయణం కావచ్చు వ్యాసుడు రాసినటువంటి భాగవతం కావచ్చు లేదంటే మరొక ది కృష్ణమూర్తితో లేకపోతే ఓషో ఈశాను నీషానో ఎవరు రాసినారు ఎవరు రాసినా లేదంటే కార్ల్ మార్క్స్ కావచ్చు గౌతమ బుద్ధుడు
(24:41) కావచ్చు మరొకరు కావచ్చు ఎవరు రాసినా మనం దాన్ని లాజిక్ అనేటువంటి దానితోని తర్కించాలి. తర్కించినప్పుడు మనకి విషయం అర్థంఅవుతది ఆ బుక్స్ దాటి చదవాలి అని చెప్తాను. నేను చెప్తాను బడిలో చదువు ఉండదు గుడిలో దేవుడు ఉండడు అంటే దాని అర్థం బడికి వెళ్లొద్దు అని కాదు బడి దాటి మనం ఆలోచించాలి టీచర్ ని దాటి ఆలోచించాలి బుక్ దాటి మనము ఆలోచించి తర్కించినప్పుడే మనకి విషయము ప్రాపర్ గా అర్థం అవుతది అనేది ఆ ఫూల్స్ రైట్ బుక్స్ ఫూల్స్ రీడ్ బుక్స్ అనే కాంటెక్స్ట్ అన్నమాట ఇప్పుడు నా బుక్స్ కూడా ఉన్నాయి మరి ఏంటి మీరు ఫూల్ అంటే నేను ఫూల్ కూడా అందరం ఫూల్స్ే మనందరం
(25:22) నా బుక్స్ యొక్క ఉద్దేశము నేను ఎవరిని మార్చేయగలను అని కాదు నా బుక్స్ యొక్క ఉద్దేశము నా యొక్క ఇమేజ్ ని మరింత స్ట్రెంతన్ చేసుకోవటానికి అది మీకు ఆ ప్రాసెస్ లో మీకు ఉపయోగపడొచ్చు ఈవెన్ ఆస్క్ హెచ్ఆర్ యొక్క ఉద్దేశం కూడా నేను ప్రపంచాన్ని ఏదో మార్చేస్తాను అని కాదు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవటానికి ఏ యాక్ట్ అయినా నన్ను నేను ప్రమోట్ చేయడానికి చేసుకుంటాను.
(25:48) ఆ క్రమంలో మీకు కొన్ని ఉపయోగపడొచ్చు. అంతే తప్ప నేను చెప్పిందంతా కరెక్ట్ అనుకుంటే మీకు ప్రమాదం జరుగుతుంది. ఎస్ సార్ ఎస్ సార్ అలాగే ఎవరు చెప్పింది కూడా 100% కరెక్ట్ కాదు మనం ప్రతి దగ్గర హేతుబద్ధంగా ఆలోచించాల్సింది అనేది ఆ మూడంగ బుక్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని ఉద్దేశించి చెప్పినటువంటి కాంటెక్స్ట్ అది ఆ కాంటెక్స్ట్ అది చెప్పు రైట్ రైట్ రైస్ సార్ థాంక్యూ వెల్కమ ఇప్పుడు విజయ్ కుమార్ గారు అడిగింది ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవాలా ఎక్స్ప్రెస్ చేయాలా ఎమోషన్ నా దగ్గరికి వచ్చినప్పుడు నా మీద విరుచుకు పడటం జరగదు.
(26:26) ఓకే ఎందుకు జరగదు భిన్నమైన అభిప్రాయం ఉంది తప్ప అతనికి నేను నష్టం కల్పించాలని నాకు అతను నష్టం కల్పించాలి అనుకోవట్లేదు. భిన్నత్వమే ఉండొచ్చు అనేది ఎక్స్ట్రీమిజం ఓకే అది ఉన్నప్పుడు కౌన్సిలింగ్ పని చేయదు. అప్పుడు మనము అది లా చట్టం చర్య తీసుకుంటాను. ఎక్స్ట్రీమిస్టులకి కౌన్సిలింగ్ పని చేయదు. నేను టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి నేను కౌన్సిలింగ్ ఇస్తాను అంటే కుదరదు.
(26:51) ఇవ్వలేను నేను. హలో హలో మాట్లాడండి నమస్తే నమస్తే మాట్లాడండి అడగండి లేకుండా భయం లేకుండా జీవించాలని బాధ భయము లేకుండా జీవించటం అనేది సాధ్యపడదు అనవసరమైన బాధ అంటే మానసికమైనది ఆందోళన మానసికమైనది అది కూడా భయమే మానసికమైనటువంటి భయం ఇవి మనకి ప్రమాదం నిజమైనటువంటి ఇప్పుడు నా కాలికి ఒక దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది.
(27:30) తాయిగరో లేకపోతే ఏదో వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది భయం ఆ భయం వేరు ఆ భయం మనకు మంచి కోసమే ఉంది బాధ కూడా దాన్ని హీల్ చేయడం కోసం ఉంది. ఎందుకు చేతికి దెబ్బ తగిలితే కాలికి దెబ్బ తగిలితే బాధ ఉందంటే ఆ బాధ ఉన్న దగ్గర మళ్ళీ మనం దాన్ని జాగ్రత్తగా కేర్ తీసుకొని దానికి మరింత దెబ్బ తగలనివ్వకుండా ఇన్ఫెక్షన్ రానివ్వకుండా చూసుకుంటాం కాబట్టి అది అలర్ట్ చేస్తుంది మనల్ని ఆ బాధ అవసరం కానీ నేను చెప్పిన కాంటెక్స్ట్ అంటే మానసికమైనటువంటి బాధ అంటే డిప్రెషన్ మానసికమైనటువంటి భయం అంటే యంజైటీ ఇవి వీలైనంత వరకు తక్కువ ఉన్నట్లయితే జీవితాన్ని మనము ఆ నార్మల్ గా
(28:05) లీడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇంకా కంప్లీట్ చేయండి క్వశ్చన్ రిపీట్ చేయండి. భయం లేకుండా జీవించాను నేను భయం వేరు జీవితం ఉంటుంది మ్ ఒకప్పుడు నాకు అట్లా కొద్దిగా మీ వీడియో విన్న తర్వాత ఉండాలంటే అనిపించింది నాకుఏమైనా భయం లేకపోతే ఉండాలని హమ్ అయితే ఒక సెవెన్ మంత్స్ కింద మా నాన్న తెలిపారు హమ్ ఇక ఆయన రెండు నెలలు బెడ్ కంప్లీట్ బ్రెడన్ అయిపోయి తర్వాత అంటే అనిపించినప్పుడు ఆ స్టేజ్లో అంటే ఆయన 65 ఏళ్లు 65 ఇయర్స్ ఉండే ఆయన హమ్ అనిపించింది అంటే ఆయన అంతో ఎంతో ఆ సంపాదించింది కాబట్టి మేము చూస్తున్నాము రేపు డేట్ వచ్చిన తర్వాత నా పరిస్థితి
(28:47) ఏంటిది మరణం పట్ల భయం అయతే కలుగుతుంది. అది అవి ఉన్నాయి కౌన్సిలింగ్ తీసుకోవాలి నాన్న ఇప్పుడు మీకు ఎంతో ఎంతో సంపాదించకపో సంపాదించినా భయమేస్తది ఈవెన్ వందల కోట్లు ఉన్నా సరే భయమేస్తది ఏమి వంద రూపాయలు లేని వాళ్ళకి కూడా భయం వేయకుండా ఉండేది కూడా ఉంటది. అంటే డబ్బు ఉండటము ఉండకపోవటము ఇక్కడ ఫ్యాక్టర్ కాదు సో మీకు మరణం పట్ల ఉన్నటువంటి అభిప్రాయము మరణం ముందు వచ్చేటువంటి జబ్బులు కానీ యక్సిడెంట్స్ కానీ ఆ జీవనం పట్ల పెయిన్ పట్ల ఉన్నటువంటి అభిప్రాయంలో ఉన్న ఇబ్బందులు వాటిని మనము ఈ సమాజం వల్ల కొన్ని ఏర్పడతాయి మనకి బిలీఫ్ సిస్టం దాన్ని కౌన్సిలింగ్ తో మనం ఓవర్కమ్
(29:28) చేయొచ్చు లేదంటే మన ఎగ్స్టెన్షియలిజం లాంటి ప్రోగ్రామ్స్ లో డెత్ గురించి మాట్లాడతాము పెయిన్ గురించి మాట్లాడ అటువంటి ప్రోగ్రామ్ లో కూడా మీరు ఓవర్కప్ చేయొచ్చు రైట్ ఆ లేదా మధ్య నాకు ఒక విటిలే అని వచ్చింది సార్ థర్మ సమస్య ఉమ్ అది అది ఆ ఎంతవరకు ఉంది ఏంటి అది కూడా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. ఆ అండ్ అది డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఒకవేళ మీకు మానసికమైన ఒత్తిడి డిప్రెషన్ ఉన్నట్లయితే వాటి కౌన్సిలింగ్ తీసుకొని ఓవర్ కం చేసినట్లయితే స్ట్రెస్ వల్ల వచ్చినట్లయితే అది కంట్రోల్ అవుతుంది.
(30:00) ఆ అంటే దీని గురించి ఏందంటే మళ్ళీ దీనికి ఎంత ఖర్చు చేయాలో అనే భయం కూడా కలుగుతుంది అది అవుతది కదా మళల ఖర్చులు అయితే అవును ముందయితే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి దానికి ఏం ఖర్చు చేస్తాడానికి దానికేం మందులు ఉండవు ఒకవేళ అది ఆయన ఏం చెప్పారు తగ్గిస్తా అన్నాడా మెడిసిన్ ఏమ ఉండదు ఉండదు మరి ఇంకా ఏం ఖర్చు పెడతారు మీరు ఎక్కడ ఖర్చు పెడతారు మెడిసినే లేనప్పుడు ఇంకేం కొంటారు దానికి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా వాడాల్సి ఉంటది ఏమ ఉండదు మీరు ఎంత వాడినా స్ప్రెడ్ అయిపోతుంది ఎంత వాడినా స్ప్రెడ్ అవుతది అయితే స్ట్రెస్ వల్ల కూడా వస్తది. ఒకతను
(30:36) అమెరికాలో ఉన్నాడు ఆయనకి స్టార్టింగ్ స్టార్ట్ అయింది. విపరీతమైనటువంటి డిప్రెషన్ అండ్ స్ట్రెస్ లో ఉన్నాడు కౌన్సిలింగ్ తీసుకొని నాలుగు నెలల తర్వాత చూస్తే అది పోయిది. స్ట్రెస్ తగ్గడంతో పోతుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల వస్తూఉంటది. మీరు ఒకసారి బెటర్ ఏంటంటే ఒక సెషన్ తీసుకోండి నా దగ్గర గాని వేరే దగ్గర గాని అప్పుడు అర్థంవుతుది ఆ లెవెల్ దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు.
(31:01) రైట్ రైట్ సో భిన్నత్వం ఉంటుంది భిన్న అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. మీకు నాకు ఒక దాని దగ్గర అంగీకారం ఏంటంటే మీకు నాకు నా విశ్వాసం మీ విశ్వాసం వేరు ఉన్నది అనేది అంగీకరించాలి. ఉండటానికే వీలు లేదు అన్నప్పుడు విపరీతమైన కోపం వస్తది. మనం ఎలాగంటే అలా మాట్లాడేస్తాం తప్పుగా మాట్లాడుతుంటాం అవతల వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు అయితే వాళ్ళు అదే తప్పుగా మాట్లాడతారు కొట్టుకుంటారు ఒకరినొకరు నరికేసుకొని చంపేసుకోవడం కూడా జరుగుతూ ఉంటాయి.
(31:38) పగబడుతూ ఉంటారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇతర వ్యక్తులకి తమ సొంత అభిప్రాయం ఉండటాన్ని అంగీకరించగలగాలి. ఓకే అది మనకి రాజ్యాంగం కల్పించినటువంటిది ఏ వ్యక్తికైనా తన అభిప్రాయం ఉండొచ్చు ఓకే హలో హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. సార్ మా ఇది ఆశీర్వాద్ సార్. మాట్లాడండి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాబులు అయితే సార్ నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే చదువుకున్నాను మాలో చిన్న ఉద్యోగం వచ్చింది చేసుకున్నాను అయితే మా మా ఇక్కడ మా ఊర్లో కంటే అంటే నేను పెళ్లి చేసుకున్న వాళ్ళ మా అత్తమ వసతులు మంచిగా ఉన్నాయి సార్
(32:22) అయితే నేను అక్కడికి వెళ్ళామ అంటే మా ఆవిడ ఎందుకు నువ్వు ఇక్కడ రావద్దు ఆమె వాళ్ళు మంచిగానే మంచిగానే ఉన్నారు సార్ అయితే నేను ఎట్లా కష్టపడ్డా కానీ మా ఇంటి దగ్గర కష్టపడుతుంది కానీ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఏం పని చేయకుంటూ ఉంటది. నాకు ఇదేందో అర్థం కాదు. అంటే ఆమె ఉన్న సిచువేషన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న చేసి పెడతారు అని ఉంటది కదా అక్కడ చేసి వచ్చాను.
(32:43) పుట్టింటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అని ఉండొచ్చు లేదా మీరు చెప్పిన కాంటెక్స్ట్ ఆ ఊర్లో కాపురం పెడితే కష్టపడదు అంటే తనకి ఇది ఉండొచ్చు కదా అక్కడ సిగ్గు అనిపించొచ్చు. ఆ సో చాలా మంది అమెరికాలో ఆ ఊర్లో నేను బాగా కష్టపడతా సర్ వాస్ మార్కి కొర్ల కోత బర్ల కోత ఏ పని అంటే ఆ పని చేసుకుంటా కాకపోతే నువ్వు అలా ముందు అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు అయ్యో ఎక్కడైతే తను రియల్గా బతకాలి కదా కరెక్టే కానీ ఒప్పుకోవట్లేదు తను పెరిగిన వాతావరణంలో తన క్లాస్మేట్స్ కో లేకపోతే నా ఎబర్స్ కో ఆడపిల్లల్లో ఆడపిల్లల్లో గొప్పతనాలు ఉంటాయి నా భర్త దుబాయ్ వెళ్ళాడంటే నా భర్త ఇంకోటి
(33:21) వెళ్ళాడు మీ భర్త గొర్రెలు కాస్తున్నాడు అంటే ఆమెకి ఇన్సల్టింగ్ గా భావించవచ్చు. అదే దుబాయ్ లో చేసే పని ఇక్కడికి వచ్చి చేయరు అదే అమెరికాలో చేసిన పని ఇండియా వచ్చి పెట్రోల్ బంక్ లో పని చేయరు. అమెరికాలో పెట్రోల్ బంక్ లో పని చేస్తారు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ బంక్ లో పని చేయట్లేదు. అమెరికాలో రెస్టారెంట్ లో పని చేస్తారు ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ లో పని చేయరు.
(33:39) ఎందుకు ఇక్కడేమో సిగ్ అనిపిస్తది. అక్కడ ఎవరు చూడట్లే తెలిసిన వాళ్ళు లేరు కదా అట్లాగే ఆ అమ్మాయికి మీ ఊర్లో ఏ పని చేసినా ఆమె ఫ్రెండ్స్ లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆ ఊరు వెళ్ళినప్పుడు చెప్పుకుంటది మా ఆయన ఏదో పని చేస్తాడు ఏదో అని చెప్పుకుంటది కవర్ చేసుకుంటది. ఆ సిచువేషన్లో అయితే మరి అంత మెచూర్ గా మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఏ పనైనా మనం ఒరిజినల్ గా చేసుకోవచ్చుఅంటే పాపం ఆ పిల్ల పెరిగిన వాతావరణము ఆమె చదువును బట్టి ఉంటుంది.
(34:01) ఆ కాబట్టి మరి ఆమెనే ఒత్తిడి చేయకండి చెప్పండి అయితే ఆమె కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా వాస్తవానికి వాళ్ళ పుట్టింట్లో ఆమె ఏ పని చేయలేదు సార్ వాళ్ళకి ఒక 20 గేదలు ఉన్నాయి బర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఇంతవరకు పేడ తీయలే ఆమె తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా కష్టపడలేదు కానీ అంత అంతగానం నా దగ్గర మాత్రం రోజు పొద్దుగా లేచి దొడ్డు ఉడుస్తది గొర్ర దొడ్డు ఉడుస్తది పొలంక అవుతది అన్ని పనులు చేస్తది అదే పని వాళ్ళ ఇంటి దగ్గర వేయమంటే అబ్బో నేను అక్కడ వేయను నాకు మన ఊర్లో బతకడం వద్దు మన యొక్క మీ ఊర్లో మా ఊర్లో కాకుండా మనం వేరే ఊర్లో
(34:36) ఎక్కడ బతికిన మంచిదే కానీ మా ఊర్లో మాత్రం ఉండడం వద్దు అని అంటాను సార్ అదే వాళ్ళలో వాళ్ళందరూ నవ్వుతారు కదా కరెక్టే కానీ బాగున్నాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం చిన్న పిల్లల్ని చూసుకుంటురు అనే భరోసా నాకు ఉన్నది నేను ఉద్యోగలు ఇస్తే ఎక్కడెక్కడ ఏడేడ తిరుగుతానో కొంచెం అర్థం కాని పరిస్థితి సార్ నాకు అవును కానీ ఆమెకి వాళ్ళ ఊర్లో అవమానం వద్దు అనుకుంటుంది.
(34:56) కదా పెరిగిన ఊర్లో తను బర్రెలు కాసుకోవటమో పేడ ఎత్తటమో అవన్నీ వద్దు అనుకుంటున్నాం. మీరు అదే ఊర్లో బాగా పెద్దగా రిచ్ గా ఉండి ఉండామంటే ఉండా మంచి ఎందుకంటే వాళ్ళ ముందు తను ఇది చేసుకోవచ్చు చూపించుకోవచ్చు అవును సార్ మళ్ళీ ఇలా అంటుంది సార్ ఒకవేళ నువ్వు ఇక్కడ ఇల్లు కడితే మాత్రం మంచి బిల్డింగ్ కట్టాలి అటువంటి అప్పుడే ఉన్నాం చెట్టు అయితే వద్దు ఆ రేకుల చెడ్డలో మనవులనే వేసుకుందాం అదే సర్ ఇంత ఈ నాటకీయంగా బతుకడు ఎందుకు మనకు రియల్ గా ఉండ కరెక్టే కానీ మీరు చెప్పింది కరెక్టే కానీ చేస్తారు ఆమె కరెక్టే కానీ ఆమె పెరిగిన వాతావరణాన్ని
(35:29) బట్టి ఆమె ఉంటది. మీరు చెప్పింది కరెక్టే నేను చెప్పేది నేను ఏదైనా పని చేసుకుంటాను అలాగే నా వైఫ్ ని చేయమంటే ఆడపిల్లలకు కొంచెం ఏముంటదిఅంటే కొంచెం కాంపిటీషన్ ఉంటది. ఇప్పుడు ఒకటే అర్థం చేసుకోండి ఐ యమ్ రెడీ టు బి ఏ బెగ్గర్ అంటాను. నేను బెగ్గర్ గా బ్రతకగలను. కానీ నా వైఫ్ అలాగే బ్రతికితే ఏమవుతుంది ఫీమేల్ అయ్యేసరికి ఏం చేస్తారు ప్రతి ఒడు ముట్టుకునే ప్రయత్నం చేస్తాను మేల్ కి ఏ ప్రాబ్లం లేదు.
(35:51) కాబట్టి ఏమైనా మనం అనేస్తాం కానీ ఫీమేల్ జీవితం అట్లా కాదు కదా ఇన్సెక్యూర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఆమె ఎప్పుడైతే వీక్ గా అయిపోయిందో ఆ పక్కన ఉన్నోడో ఎవడో ఒకడు ఆశపడే అవకాశం ఉంటది. కాబట్టి ఫీమేల్ ఎప్పుడూ కూడా తనకి ఉన్నదానికంటే బెటర్ గా చూపించుకునే ప్రయత్నమే చేస్తది తప్ప మేల్ అంత తొందరగా సింపుల్ గా బ్రతకడానికి ఫీమేల్ రెడీ అవటే కష్టం అవుతది.
(36:16) ఈ సమాజంలో ఆ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోండి ఇద్దరు కలిసి కొంత ఇద్దరికి సూటబుల్ సొల్యూషన్ తీసుకోండి రైట్ ఓకే రైట్ రైట్ సో ఇతరులకు నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉండే హక్కు ఉంది అని ఎప్పుడైతే మనం ఆ ఆటిట్యూడ్ కలిగి ఉంటామో అప్పుడు ఇబ్బంది అవ్వదు కౌన్సిలర్ దగ్గరికి వచ్చినా సరే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న కౌన్సిలర్ దగ్గర అయినా సరే వాళ్ళు బాగానే గౌరవించి మాట్లాడుతారు ఆ హక్కే లేదు ఎవరికి ఎవరైనా సరే ఇట్ల ఎందుకు ఉంటారు అన్నప్పుడు కోపం వస్తది ద్వేషం వస్తది తప్పుడు మాటలు మాట్లాడతాము వాళ్ళు కూడా లాగిపెట్టి కొడతారు వీళ్ళు కొట్టుకుంటారు
(36:52) ఇటువంటివి అన్నీ జరుగుతుంది కాబట్టి అంటే ఎవరైనా కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడైనా ఆ వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను చెప్తారు అందులో ఉన్న వాస్తవానికి తగ్గట్టుగానే దాన్ని గౌరవించే ఆన్సర్స్ ఉంటాయా దాని వాస్తవానికి అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కాదు ఇక్కడ ఒక్క నిమిషం హలో మాట్లాడండి నా పేరు జీవన్ మాట్లాడండి జీవన్ నేను నా ఏజ్ 26 మ్ ఫోర్ ఇయర్స్ నుంచి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ పోలేదు మ్ ఎలా ఉందంటే నేను ప్రైవేట్ జాబ్స్ కొని ట్రై చేస్తున్నా అందులో వాళ్ళు మనీ పే
(37:31) చేయమని అడుగుతున్నాడు. హమ్ అంటే మనీ పే చేయడం అలాంటివి అయితే అవి ఫేక్ ఉంటాయి. హమ్ అని అంటున్నారు. హమ్ తెలియదు ఎలా వెళ్ళాలి అసలు ఏంటి అసలు ముందు ఏం కనపడ ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడు ఉంటారు? సర్ మాది అనంతపూర్ ఇప్పుడు సత్యరాబా డిస్ట్రిక్ట్ పెనుగొండ పెనుగొండ అక్కడే ఏదో ఒక షాప్ లోనో లేదే మెడికల్ షాప్ లోనో జిరాక్స్ షాప్ లోనో జాయిన్ అయిపోయి ఫస్ట్ పని మొదలు పెట్టండి.
(37:58) ఒక ఆరు నెలలో ఎంతో చేసినప్పుడు కొంత మీకు కాన్ఫిడెన్స్ వస్తది ఆ తర్వాత రెండో లెవెల్ రెండో లెవెల్ అట్లా మీరు వెళ్లొచ్చు తప్ప ఒక జాబ్ నేను ఇది చదువుకున్నాను అప్లై చేస్తే వచ్చేది అని ఎదురు చూడుకున్నా వస్తే ఓకే రాకపోతే వేరేది ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మనము వెళ్ళిపోతాం నేను డిగ్రీ చదివిన తర్వాత నేను జిరాక్స్ షాప్ లో పని చేశను చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకోవడం పని చేశను అప్పటికి నేను గ్రాడ్యుయేషన్ చేశను.
(38:23) మరి గ్రాడ్యుయేషన్ చేసక జిరాక్స్ షాప్ లో పని చేయడానికి గ్రాడ్యుయేషన్తో పని లేకపోవచ్చు కానీ నాకు సరైన జాబ్ వచ్చేదాకా అక్కడ పని చేస్తాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే నాది ఒక లెవెల్ ఆ లెవెల్ జాబ్ రావాలని ఒక ఆటిట్యూడ్ తో ఉంటారు అలా కాదు ఏ పని దొరికితే ఆ పని చేయండి పని చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతది.
(38:41) మంచి జాబ్స్ కూడా ఫ్యూచర్ లో వస్తాయి. రైట్ పని చేయడం రావాలి మొదట. రైట్ రైట్ ఆ సో మీ దగ్గరికి అడుగుతున్నారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అనుగుణంగా చెప్పం మేము ఓకే కాకపోతే వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకొని అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా చూసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఓకే వాళ్ళకి అనుగుణంగా చెప్తే మా దగ్గర రాకర్లే ఆ మోటివేషన్ స్పీకర్స్ అదే చెప్తారు కదా ప్రవచనాలు చెప్పేవాళ్ళు అదే అది కాదు వాళ్ళ ఎమోషన్ అర్థం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్న తప్పుని ఎడ్యుకేట్ చేయడం కౌన్సిలర్ యొక్క పని ఓకే లాజికల్లీ ఎలా ఇది సాధ్యపడదు అనేది వివరించి చూసిన తర్వాత దెన్ డెసిషన్ వాళ్ళ
(39:22) ఇష్టం అంటే మీకు అర్థంఅవుతుందా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు అందులో వాళ్ళది ఎంతవరకు వాస్తవం ఉంది అనేది అంటే వాస్తవంతో సమస్య లేదు ఇక్కడ వాస్తవం కాదు వాళ్ళ ఎమోషన్స్ అండ్ ఆ ఎమోషన్ కి ఉన్నటువంటి రూట్ కాస్ వాళ్ళు చెప్పకపోయినా అర్థమవుతుంది. మ్ ఇక్కడ సైకాలజిస్ట్ కేవలం చెప్పింది మాత్రమే కాదు చెప్పనిది కూడా అర్థం చేసుకోవాలని చెప్తుంటారు.
(39:45) ఓకే వాళ్ళఏదో చెప్తూ ఉంటారు ఆ చెప్పింది మనకి ఒకొకసారి ఉపయోగపడతే ఒకసారి ఉపయోగపడదు కానీ మనం అటు డ్రైవ్ చేసుకుంటే నాకు ఏది కావాలో అది నేను తెలుసుకొని ఆట్రిబ్యూట్ చేయాలి. ఓకే అది తప్ప కేవలం వాళ్ళు చెప్పిందే నమ్మి అది వాస్తవమా కాదా ఆ వేలో కౌన్సిలర్ కౌన్సిలర్ ఆలోచించడు ఆలోచించకూడదు. ఓకే హలో హలో సార్ నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి డౌట్ ఏంటంటే సార్ సర్ మొన్న మీరు చెప్పారు సైకలాజికల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం కూడా నేర్చుకోవాలి అన్నారు కొంచెం అది అర్థం కాలేదు సార్ కొంచెం మీ నుంచి కొంచెం అంటే ఫీమేల్ కి సహజంగా చెప్తూ ఉంటాను మేల్
(40:30) కైనా సరే ఎమోషనల్లీ డిపెండ్ అవ్వద్దు అండ్ మనకు వచ్చేటువంటి సమాచారము ని గుడ్డిగా నమ్మకుండా ఆ కాన్సెప్ట్ వెనకాల ఉన్న లాజిక్ ని తర్కించడం ద్వారా తెలుసుకోవాలి లేదంటే మనక ఏమైద్దంటే సైకలాజికల్ అథారిటీ ఏర్పడి కొంతమంది చెప్పింది కరెక్ట్ కొంతమంది చెప్పింది తప్పు అంతే ఆ బుక్ చెప్పింది కరెక్ట్ ఫలానా మత గ్రంథం తప్పు చెప్తది ఫలానా మంత్ర గ్రంథం కరెక్ట్ చెప్తది ఇట్లా మనం కంక్లూజన్ కి వస్తాం అట్లా కాకుండా ఆ ఎవరు చెప్పారు కాకుండా ఎందులో చెప్పబడింది కాకుండా అసలు ఏమి చెప్పబడింది అది లాజికల్లీ నిలబడుతుందా లేదా అనేది మనము తర్కించుకోవాలి.
(41:10) చిన్నప్పుడు చదివాం కదా వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగి పడక వివరింపదగున్ దాన్ని వివరించి అర్థం చేసుకున్నట్లయితే మన ఆటిట్యూడ్ ప్రాపర్ గా ఏర్పడుతుంది ఆ రాంగ్ ఆటిట్యూడ్లు ఎక్స్ట్రీమ్ ఆటిట్యూడ్లు ఏర్పడవు అప్పుడు కోపాలు తాపాలు బాధలు భయాలు ఇవి రాకుండా స్టేబుల్ గా ఉండగలుగుతాము అప్పుడు విషయాన్ని విషయం లాగా చూసి ఆ విషయాన్ని మనము విశ్లేషించి అర్థం చేసుకుని ఈజీగా మనం పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం ఆ కాంటెక్స్ట్ లో అది చెప్పింది రైట్ థాంక్యూ థాంక్యూ వెరీ వెల్క సో కాబట్టి క్లైంట్ చెప్పిందే కాదు చెప్పింది కూడా అర్థం చేసుకొని వాళ్ళ
(41:49) మూడ్స్ ని అర్థం చేసుకొని వాళ్ళకి లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా తన యొక్క ఆటిట్యూడ్ లో అవసరమైన మార్పులు వాళ్ళకి వచ్చేస్తది ఆటోమేటిక్ గా అప్పుడు బాలెన్స్డ్ గా వాళ్ళు వెళ్ళగలుగుతారు. రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ చూశరు కదా విజయ్ కుమార్ గారు అసలు ప్రశ్న ఎలా అడగాలి అనే మీ సందేహానికి మీకు అర్థమయ్యే రీతిలో సమాధానం లభించిందని కోరుకుంటున్నాను.
(42:10) చూస్తూనే ఉండండి స్కై టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment