Tuesday, April 28, 2026

#AskHR 025 Q1 | మీరు ఎంత ఆనందిస్తే... అంత బాధ తప్పదు! జీవిత రహస్యం

#AskHR 025 Q1 | మీరు ఎంత ఆనందిస్తే... అంత బాధ తప్పదు! జీవిత రహస్యం

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tsT7HvNmv08



Transcript:
(00:02) హలో హలో మేడం ఆ చెప్పండి ఎక్కడి నుంచి వస్తారు ఆ మేడం అది నుంచి మేడం ఎక్కడి నుంచి అండి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వీలైతే మీ నేమ్ చెప్పగలుగుతారు నా పేరు కిరణ్ కిరణ్ గారు ఓకే అండి కిరణ్ గారు చెప్పండి. మేడం అది సార్ ఇప్పుడు ఉంటుంటారు అది అంటే మనం బాల్ అనేది ఇటువైపు ఎంత వెళ్తే అటువైపు అంత వెళ్తే మ్ అంటే మనం ఎంత కష్టపడితే అంత హ్యాపీనెస్ వస్తదా లేకపోతే ఎంత సుఖపడితే అంత హ్యాపీనెస్ వస్తదా అని డౌట్ గా ఉండ ఓకే ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ రెండు కూడా మీరు ఎంతైతే మీ వాయిస్ మ్యూట్ చేయండి ఎంతైతే మీరు ఆనందిస్తారో ఆనందం అని అనుకుంటారో అంత
(00:48) మీకు బాధ కూడా వస్తుంది. బాధ ఆనందము బాధ రెండు ఆపోజిట్ ఉంటాయి. ఒకటే పొందటం అనేది సాధ్యపడదు. మ్ మనం మార్నింగ్ లేసి తెలవర్జం లేసి మన ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది బాధతో కూడుకున్నది కదా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఫిట్నెస్ వస్తది. దానికి తగ్గ ఆనందం మనక వస్తది. మ్ అలా కాకుండా మార్నింగ్ లేగకుండా దుప్పటి మూసుకేసి పడుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంది.
(01:14) ఆ హ్యాపీనెస్ తగ్గట్టుగా మళ్ళీ ఏమవుతుంది మనకి హెల్త్ పాడవుతుంది మళ్ళీ హాస్పిటలైజ్డ్ అవ్వటమో లేకపోతే మెడిసిన్ వేసుకోవడమో ఏదో ఒకటి అవుతుంది. అవును అలా రెండు వైపులా ఉంటుంది. చాలా మందికి కావాల్సింది ఏంటంటే కేవలం ఆనందం ఒకటి వస్తే చాలు బాధ అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. మ్ ఎంత ఆనందిస్తే అంత బాధ కూడా వస్తుంది ఎంత బాధప బాధపడితే కాదు ఎంత బాధను అనుభవిస్తున్నామో అంత ఆనందం కూడా వచ్చే అవకాశం ఉంది చూడండి ఆయన చాలా సార్లు చేశారు

No comments:

Post a Comment