Tuesday, April 28, 2026

ట్రంప్ కంటే మందు ముఖ్యం! వీళ్లా మనకు నీతులు చెప్పేది.. #trump #whitehouse #racharamulamma | Wise TV

ట్రంప్ కంటే మందు ముఖ్యం! వీళ్లా మనకు నీతులు చెప్పేది.. #trump #whitehouse #racharamulamma | Wise TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=y7OChU-bMG8



Transcript:
(00:00) దేశ ప్రధాని మీద అటాక్ అయితే జర్నలిస్టులు ఏం చేయాలి సంకల షాంపెయిన్ బాటిల్ పెట్టుకొని వెళ్ళిపోవాలి డౌట్ ఉంటే చూడు. వైట్ హౌస్ మీద అటాక్ చేయనికి టెర్రరిస్ట్ వస్తే అక్కడున్న సెక్యూరిటీ ఏమో వైస్ ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ ని సేవ్ చేసే పనులు ఉంటే కానీ అక్కడఉన్న లేడీ జర్నలిస్ట్లు మాత్రం ఇది ఎట్లగో మాకు వయనికి తెచ్చిన మందే కదా అని చెప్పి శంపన్ బార్డర్లు ఎత్తుకపోతున్నారు.
(00:25) మళ్లా మీదకి వెళ్లి ఈ మోకాలు చెప్తే మనకి మీది థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీకు కల్చర్ తెలవదు మరి మీకు తెలుసా ఇంకో కామెడీ ఏంది అనింటే ప్రెసిడెంట్ కన్నా ముందు వైస్ ప్రెసిడెంట్ ని సేవ్ చేసి బయటికి పట్టుకపోయారు సెక్యూరిటీ వాళ్ళు చూడండి అది కూడా ఏ తిక్కల ట్రంప్ ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నారో ఏమో

No comments:

Post a Comment