Morden Life Vs Dharma | ఆధునిక జీవితం… మరచిన ధర్మం. Episode 2
Author Name:Gayatri Bhargavi Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5-eRre4UdMo
Transcript:
(00:00) గుడికి వెళ్ళడమే రేరు ఏదో పండగ వస్తేనో ఇంకేదో వస్తే తప్ప వెళ్ళనే వెళ్ళం మనం గుడికి వెళ్ళాలంటే అది ఒక ప్లాన్ లాగా చేస్తున్నారు ఏదో వీకెండ్ ప్లాన్ లాగా లేకపోతే పండగ ప్లాన్ లాగా ఎందుకు అది తీసుకురాలేకపోతున్నాం మన కల్చర్ లో కరెక్ట్ క్వశ్చన్ ఇది దీనికి ఏంటంటే సమాధానం బయటికి వెళితే టీవీ బయటికి వెళ్తే సోషల్ మీడియా బయటికి వెళ్తే గుడి ఒళలో కూర్చోపెట్టుకొని జో అచ్యుతానంద [పాడటం] జోజో ముకుంద ఇప్పుడు తల్లికి అది లేదనుకోండి నువ్వు అంటా ఉ అంటావాతో మొదలెట్టింది అనుకోండి వాడు అదే వింటూ పెరుగుతాడు సారత్తారొత్తారే అందనుకోండి ఈ రెండు పాటలే వాడికి
(00:37) రిజిస్టర్ అవుతాయి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మీరు అన్నట్టుగా టెంపుల్ కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు అక్కడ కూడా అబ్సర్వ్ చేస్తున్నాడు నాన్న [సంగీతం] దండం పెట్టుకుంటున్నాడు అమ్మ హుండిలో ప రూపాయలు ఇస్తుంది ఇంతే హిందూయిజం అనుకుంటున్నాడు. సో ఎలా తెలుస్తుంది ఫ్యామిలీ వదిలేసి ప్రపంచం వదిలేసి ఆదాయ మార్గాలు వదిలేసి ఆదాయము ఆస్తి అన్ని వదిలేసి [సంగీతం] లైఫ్ వదిలేసి ఇన్ని స్థితులను అధిగమించి ఫైనల్ గా భగవద్గీత రిలీజ్ అయ్యే ఫంక్షన్ స్టేజీ మీదకి ఎక్కినప్పుడు అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది యత్ కృపాతమహం వందే పరమానంద
(01:05) మాధవం పరమాత్మ నువ్వు నాకు ఈ గొంతు అనే వస్తువుని ఇచ్చావయ్యా అది భగవద్గీతలో [సంగీతం] పెట్టేసి అది మళ్ళీ తిరిగి నీ కాళ్ళకే నీ కాళ్ళ దగ్గరే పెట్టా నాకు థాంక్యూ ఈ కాంపిటిటివ్ వరల్డ్ లో ఎలా ఉందంటే మనం డిటాచ్మెంట్ లేకుండా అటాచ్మెంట్ తోనే ఎక్కువ మంది పని చేస్తున్నాం. ఇది వస్తే అది వస్తుంది అది వస్తే ఇది వస్తుంది ఇది వస్తే అది వస్తుంది అన్ని లింకులు ఉన్నాయి డబ్బులు వస్తే కార్ కొనొచ్చు కార్ కొండ ఇల్లు కొనొచ్చు ఇలా అని అలాంటప్పుడు డిటాచ్మెంట్ తో వర్క్ చేయండి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని గీత అంటుంది.
(01:47) దీన్ని ఎలా అమల్లోకి తెచ్చుకోవచ్చు అంటారు బై ప్రాక్టీస్ అండి ఎలా ఇది అంటే ఇది నిజానికి భగవద్గీత మనకి ఆ ఆ చెప్పేది మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ ఆచరించడం [గొంతు సవరించుకోవడం] చాలా కష్టం కానీ ఎంత ఆచరించడం కష్టమైనప్పటికీ వాడు పుడుతూనే ఫ్లైట్ టెక్నాలజీ నేర్చుకోలేముగా కరెక్ట్ పుడుతూనే గొప్ప మథమటిషియన్ అవ్వలేంగా ఎవ్రీథింగ్ఇట్ కెన్ బి హాపెన్ బై ప్రాక్టీస్ ఓన్లీ ఒకడు ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అయిపోతాడు అలాగే ఈ డిటాచ్మెంట్ భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది యదృశ్యం తన్నస్యం కంటికి ఏదైతే కనిపిస్తుందో అవన్నీ
(02:23) నశించిపోవల్సినవే ఎదురుకుండా ఉన్న మనుషులు ఎదురుకుండా ఉన్న చెట్లు ఎదురుకుండా ఉన్న ప్రకృతి ఎదురుకుండా ఉన్న భూమి అన్నీ తర్వాత కాలంలో నువ్వు పెంచుకున్న కుక్క మీ ఇంటి వెనక నక్క మీ గోడ మీద పిల్లి అన్ని అన్ని నశించిపోవాల్సినవే అయితే వీటి మీద మీరు అటాచ్ ఏదైతే నశించిపోతాయని స్పష్టంగా నీకు తెలుసో వాటి మీద అటాచ్మెంట్ పెంచకూడ వల్ల తీవ్రమైన దుఃఖం కలుగుతుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు దుఃఖాన్ని ప్లాన్ చేసుకుంటున్నావా ఈ అటాచ్మెంట్స్ పేరుతో నువ్వు తటస్థంగా ఉండాలంటే ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి ఖచ్చితంగా భగవద్గీత అదే చెప్తుంది.
(03:00) ఇంద్రియ నిగ్రహం రెండోది మెంటల్లీ స్ట్రాంగ్ ఎస్ ఇది పోతుందని నాకు ముందే తెలుసురా అనుకున్నాం అనుకో బాధ అంత ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఆ దోమ కుడుతుంది తప్ప అన్నారు కావాలని చంపారు అసలు మీకు బాధే లేదు కానీ ఒక జీవి చచ్చిపోయింది అవును మీకు బాధ లేదు ఈగని చంపారు బాధ లేదు నెక్స్ట్ డే కింద చూస్తే గోడ మీద బల్లి కింద పడిపోయి చచ్చిపోయింది ఊడిచేశరు మీ ఇంట్లో పెంచుకునే పిల్లి చచ్చిపోయింది అయ్యో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు పెంచుకునే కుక్క చచ్చిపోయింది 15 సంవత్సరాలు పాటు మనతో పాటే పెరిగిన కుక్క చచ్చిపోయింది రెండు రోజుల పాటు మనం
(03:40) కూడా అన్నం తినాలని అనిపించలేదు. మీరు చూడండి ఈ చచ్చిపోయిన జంతువుల లిస్ట్ అంతా తీసుకుంటే ఇంటెన్సిటీ ఒక్కొక్కడు చూడండి బల్లి పోయినప్పుడు ఇంటెన్సిటీ లేదు దోమ పోయినప్పుడు ఇంటెన్సిటీ లేదు పిల్లి పోతే ఇంటెన్సిటీ కొంచెం పెరిగింది కుక్క పోతే ఇంకా పెరిగింది మనతో పాటు ఉన్న మనిషి పోతే ఇంకా పెరిగింది రెట్టింపు అవుతుంది ఇవన్నీ మీరు ఏర్పరచుకున్న ఏమంటారు అటాచ్మెంట్స్ ఇంటెన్సిటీ అది మీరు బాల్య దశ నుంచే మీరు వైరాగ్యంతో ఉన్నారు అనుకోండి వైరాగ్యం అంటే ఏంటి ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి యందు సమబుద్ధి కలిగి ఉండుట ఏదైతే అశాశ్వతమో దాని పైన
(04:13) మీరు అటాచ్మెంట్ లేకుండా ఉండుట ఏదైతే శాశ్వతమో దాని మీద మనసు లగ్నం చేయుట ఇది వైరాగ్యం అంటే ఇది మనది కాదు దాని పట్ల మీరు బాధ్యతగా ఉంటారు ఉదాహరణకి మన బిడ్డలైనా కూడా బిడ్డలు బాధ్యతగా ఉన్నారు. మ్ మీరు అందించవలసిందంతా అందించారు. వాడు చివరి కాలంలో ఇంత అందించిన తల్లిని ఇంత అందించిన తండ్రిని ఇద్దరిని తూలనాడి వాడి ఇష్టం చట్ట మాట్లాడి నా ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసి వెళ్ళిపోయాడు.
(04:36) సమాజంలో చూస్తూ ఉంటాం వీళ్ళద్దరిని అనాధ శరణాలయంలో పడేసి పోయాడు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావ్ అటాచ్మెంట్ వల్ల వీడేదో పెట్టాలి వీడేదో పోషించాలి వీడేదో అక్కడ ఎక్కడో ఉన్నాడు వీడిని ఇంత కష్టపడి వాడిని ఇంత ప్రేమిస్తే వాడు వేరే దేశాలు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను మంచం మీద ఉన్నాను నాకు బాగుంలేదు నాన్న అంటే నాకు ఈ సంవత్సరం లీవ్ దొరకదు నాన్న అంటాడు ఏంటి వాడు అక్కడి నుంచి రానంటాడు ఏంటి అసలు ఈ లాజిక్ అంతా ఎందుకు నీ బాధ్యత నువ్వు చేసావు వెళ్ళిపోయాడు రెక్కలు వచ్చినాయి అంతే వదిలేయాలి ఇప్పుడు నేనుఏంటో అది అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్
(05:06) అంతే దీని అటాచ్మెంట్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే నువ్వు చేయవలసిన డ్యూటీని ధర్మబద్ధంగా త్రికరణ శుద్ధిగా చేయటం వరకే దాని రిజల్ట్స్ మీద గనుక కాన్సంట్రేట్ చేస్తే అది కచ్చితంగా నీకు తీవ్రమైన దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇది నాదే అని ఎప్పుడైతే ఫీల్ అయ్యావో అది నీది కాదు అని కనుక అది వ్యక్తం చేస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేవు చచ్చిపోవాలనిపిస్తుంది ఆత్మహత్యలు చేసుకోవాలనిపిస్తుంది అందుకని అది ఇది మీరు ముందే ప్రిపేర్ అయిపోయినారు అనుకోండి బాల్య దశ నుంచి బాగా చెప్పారు సో దీని అది మనకి ఇచ్చే పెయిన్ ఆ స్ట్రెంగ్త్ ఇంత ఉండదు
(05:37) ఈ డిటాచ్మెంట్ వల్ల మనకి లాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుందా డిటాచ్మెంట్ వేరు రెస్పాన్సిబిలిటీ వేరు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అసలు ముందు ఇది జాగ్రత్తగా వినండి అవును రెస్పాన్సిబిలిటీ కి బాధ్యత బాధ్యత దాన్ని భగవద్గీత చాలా గొప్పగా నిర్వచిస్తుంది. బాధ్యత అంటే నువ్వు ఆచరించవలసిన కర్తవ్య కర్మ దీని పట్ల నీ రెస్పాన్సిబిలిటీ దాన్ని ఎలా చెప్తుందంటే భగవద్గీతే కర్మ సిద్ధాంతం గాయత్రి గారు భగవద్గీత అంటే కర్మ సిద్ధాంత గ్రంథము కర్మ సిద్ధాంత గ్రంథం ఏ పని చేస్తున్నావో దాని తాలూకు ఫలితం పొందుతావు అని చెప్తూనే ఆ డిక్షనరీ ఎస్ లైఫ్స్ డిక్షనరీ
(06:18) లైఫ్స్ డిక్షనరీ పని ఎలా చేయాలో చెప్తుంది పని ఎలా చేయాలటంటే ఏ పనైనా దాన్ని ధర్మబద్ధంగా ఆచరించవలెను ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేయవలెను ఏ పనినైనా నిస్వార్థముగా చేయవలెను ఏ పనినైనా దాన్ని లోకహితం కోసం చేయవలెను స్వక్యాణము కోసము కాదు ఏ పనినైనా అటాచ్మెంట్ లేకుండా చేయవలెను పద్మపత్ర మివాంభస తామరాకును నీటి బిందువు అంటని రీతిగా కర్మలని ఆచరించవలెను ఆ పనితోనే ఉంటావు కానీ ఆకు ఇలా అనగానే బొట్టు కింద పడిపోతుంది అంతే
(07:01) కింద పడిపోతుంది కానీ బొట్టుతాలకు ఇంత రేణువు కూడా దాని మీద మనకు కనపడదు దాని మీదే ఉన్నట్టు ఉంటుంది దాంతో ఉండదు అలా ఆచరించవలెను రెండవది ఏ పని చేసినా ఆ పని చేసే శక్తి ఐడియాలజీ తెలివితేటలు ఆ క్రియేటివిటీ ఆ యవ్వనం ఆ పవర్ ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకే ఈ పనితాలకు ఫలితమును వదిలిపెట్ట వలెను ఎంత లాజిక్ ఉందో చూడండి చాలా ఇది ఎవరు చేశారు అంటే నేనే చేశను అంటాం అది నేనే చేశమని మన అకౌంట్ లో వేసుకుంటున్నాం కదా ఈ నేనే అనే పదానికి అర్థం ఏంటి అన్నీ నువ్వే అయితే ఒకప్పుడు నువ్వు ఒక పనిని అందంగా చేశవే అద్భుతంగా చేశవే ఒక మూడు నాలుగు దశాబ్దాల తర్వాత
(07:44) ఇప్పుడు ఆ పని చేసే తెలివితేటలు లేవు ఓపిక లేదు ఉత్సాహం లేదు వైరాగ్యం ఉంది ఇప్పుడు అవి అప్పుడు ఎప్పుడో చేసావ అమ్మా ఇది వదిలేసాం అప్పట్లో ఇక అది అది అయిపోయింది ఇప్పుడు ఇంకా దాన్ని పట్టుకొని అంటున్నావ ఏంటి ఇప్పుడు ఆ వైరాగ్యం ఏంటి ఒకప్పుడు చేసిన యవ్వనం ఒక యవ్వనంలో ఉన్న పవర్ ఆ పని ఆ పనిని ఎంత అద్భుతంగా డిస్చార్జ్ చేశవు అప్పుడు ఆ గొంతు ఏంటి ఆ గొంతులో ఉన్న పవర్ ఏంటి ఆ చరిష్మా ఏంటి ఆ కళ్ళు ఏంటి ఆ బ్రైట్నెస్ ఏంటి ఇప్పుడఏంటి ఇప్పుడు నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదన్నావ ఏంటి అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉన్నావ ఏంటి రెండు నేనే అనే పదంలో నుంచి అవును
(08:23) ఆ రెండు నువ్వే కావాలన్న నువ్వే ఇప్పుడు వద్దు అంటున్నావ ఏంటి సో నేను అనేది లేదు అసలు అక్కడ సో ఈ పని చేసే శక్తిని ఇచ్చిన పరమాత్మకే ఎంత అద్భుతంగా చేశారు గాయత్రి గారు అంటే గాయత్రి గారికి ఉన్న సంస్కారం వల్ల గాయత్రి ఏమంటుంది అంతా దేవుడి దయ అండి ఆయన వల్ల ఆ పని జరిగింది. ఖచ్చితంగా అంతే ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు గాడ్ ఓన్లీ నాకు నా మిత్రుడు కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం నేను సినిమా జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఎన్టి రామారావు గారు నాగేశ్వరరావు గారు చిరంజీవి గారు దాదాపుగా ఎదిగిన చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు చేసిన పని తాలూకు
(09:00) ఫలితాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసుకోగా నేను ఎప్పుడూ చూడలేదండి. హమ్ వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి దాని తాలూకు ఫలితాలని ఎంతో కొంత ఎంజాయ్ చేశారేమో గానీ కొంతమంది అయితే అసలు ఆ ఇక చిత్తూరు నాగయ్య లాంటి వాళ్ళఅయితే ఆ పని తాలూకు ఫలితం కూడా వాళ్ళు దానంక అలాగా నాయనా మ్ అంటారు తప్ప సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి చేసిన పని ప్రపంచంఅంతా మీ గురించే మాట్లాడేసుకుంటున్నారు అనుకోండి అసలు ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక్క సినిమా మ్ ఒక్క సినిమా అంతంత మాత్రం రిలీజ్ అవ్వగానే అంతంత మాత్రం పేరు వస్తే వాడు వెనకాల అలా బౌన్సర్లు ఏంటండి వాడు లిల్లీపుట్ లాగా ఇంత కనిపిస్తుంటాడు
(09:36) వాడి చుట్టూత అంత బౌన్సర్లు వీడి మీదకి ఎవడు యుద్ధానికి వస్తాడని వాళ్ళ చుట్టూతా ఏమిటి ఆ బిల్డప్ ఏంటి మళ్ళీ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఒక్కడు ఉండడు ఏంటండి అక్కడ ఈ కాస్ట్ దాని కోసం ఇంత డ్రామా ఎందుకండి ఏది నీది కాదు ఏది నేను సంపూర్ణ భగవద్గీత చేశానని ఈ దేశంలో కంప్లీట్ భగవద్గీత నువ్వు ఏం చేశవురా అంటే ఈ దేశంలో పుట్టినందుకు ఈ లౌకికమైన పనులు వద్దు అని ఒక టైంలో బలంగా రియలైజ్ అయి ప్రపంచంలో ఎవరు చేయని పని ఒకటి ఎత్తిన ఎత్తుకోవాలి అనుకున్నాం అది ఏమిటని దాని మీద రీసర్చ్ చేస్తే ప్రపంచ మానవాళని సన్మార్గం వైపుకి తీసుకు వెళ్ళగలిగే స్ఫూర్తిని ఇచ్చే ఒకే
(10:18) ఒక గ్రంథం భగవద్గీత దాన్ని ఎవరు రికార్డు చేయలేదు అది చేయాలి అలా దాన్ని రికార్డ్స్ కోసం చేయకూడదు దాన్ని ఎలా చేయాలంటే మీరు కళ్ళు మూసుకొని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలోనే శ్రీకృష్ణార్జున సంవాదం ప్రత్యక్షంగా మీరు అక్కడే ఉండి వింటు అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసాం. కానీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదగా రిలీజ్ చేశ ఇవన్నీ మీకు తెలుసు [గొంతు సవరించుకోవడం] ఇలా చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు చూడండి ఏమనుకుంటా ఉంటే రియలైజేషన్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ మొదలపెట్టేటప్పుడు ఎస్ ఇది నేనే చేస్తున్నా అనుకునేవాడిని లాజిక్ అంతే కదా గంగాధర శాస్త్రి అనేవాడు
(10:51) చేస్తున్నాడు ఎవడు అడిగినా నేనే చేస్తున్నాడు అనే చెప్పాలి దేవుడు చేస్తున్నాడుని ఎలా చెప్తాం మ్ ఇది అప్ప అప్పుడు ఆలోచన 2006 లో ఆలోచన ప్రాజెక్ట్ అంతా దెబ్బలు తగిలి తగిలి చిత కొట్టి కొట్టి కొట్టి కొట్టి దేవుడు అనేక పరీక్షలు పెట్టి పెట్టి ప్రతి పరీక్ష ఆత్మహత్యా సదృశ్యమైన పరీక్ష పెట్టి అనేకసార్లు నేను ఆత్మహత్య చేసుకుందాని ప్రయత్నించి అన్ని ఒడిదుడుకులు అవన్నీ అధిగమించి చివరికి తొమ్మిదవ సంవత్సరంలో అన్ని ప్రపంచం అంతా నేను ఏవి ఊహించింది కాదు ఫ్యామిలీ వదిలేసి ప్రపంచం వదిలేసి ఆదాయ మార్గాలు వదిలేసి ఆదాయము ఆస్తి అన్ని వదిలేసి లైఫ్ వదిలేసి ఆనందం వదిలేసి డబ్బు
(11:29) వదిలేసి డబ్బు కోసం రోడ్ల మీదకి వచ్చి ఏంటి చివరికి గుళ్ళ ముందు పట్టా ఏద కట్చి పరుచుకొని భగవద్గీత శ్లోకాలు పాడి ముష్టఎత్తుకొని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందా అని అనుకునే స్థితి ఇన్ని స్థితులను అధిగమించి ఫైనల్ గా భగవద్గీత రిలీజ్ అయ్యే ఫంక్షన్ స్టేజీ మీదకి ఎక్కినప్పుడు అప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది పరమాత్మ యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు ఆలోచన నీదే ఆచరణ నీదే సంకల్పం నీదే పరమాత్మ తవదీయం వస్తు వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే పరమాత్మ నువ్వు నాకు ఈ గొంతు అనే
(12:12) వస్తువుని ఇచ్చావయ్యా అది భగవద్గీతలో పెట్టేసి అది మళ్ళీ తిరిగి నీ కాళ్ళకే నీ కాళ్ళ దగ్గరే పెట్టా నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చేది నీకే అది లైఫ్ ప్రారంభంలో అలా అనిపిస్తుంది మనకి చాలా అహంకారం వయసుతో ఉండే అహంకారం ఇవన్నీ చాలా ఉంటాయి. నా వల్ల అయిపోతుంది అనిపిస్తుంది. నీ వల్ల కానప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇదేంటిది నేనే ఉన్నాను కదా చేయవలసింది నేనే కదా చేయవలసింది నువ్వే కానీ యు ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంతే అంతే వజస్ తస్మాత్వముతిష్ట యశోలభస్వ జిత్వా శత్రున్భుంశవరాజ్యం [పాడటం] సమృద్ధం మయవైతే
(12:56) నిహతా పూర్వమేవ [పాడటం] నిమిత్తమాత్రంభ భవ సవ్యసాచిన్ ఓ సవ్యసాచి లెమ్ము శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వ సమృద్ధమైన రాజ్యమును అనుభవించుము వీరందరును నాచే మునుపే సంహరించబడిరి నీవు నిమిత్తమాత్రుడవై యుద్ధము చేయుము ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి అది నిమిత్తమాత్రుడివి కర్తవ్య కర్మ చేస్తున్నావురా నువ్వు అనుకున్న పని చేయట్లేదు ఎవడో ఇచ్చిన పని చేస్తున్నావ్ నోరు మూసుకొని చెయి ఒళ్ళ దగ్గర పెట్టుకొని
(13:40) చెయి త్రికరణ శుద్ధిగా చెయి ఫలితం పరమాత్మదని భావించి చెయి ఏది నీది కాదు ఏది నువ్వు కాదు బ్యూటిఫుల్ ఇది ప్రాక్టికల్ లైఫ్ అంటే ప్రాక్టికల్ లెసన్ ఆఫ్ అవర్ లైఫ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఫిలిం జర్నలిస్ట్ గా చేసేవారు ఒక ఫ్యాన్సీ వరల్డ్ ఒక సూడో [గురకలు] వరల్డ్ అని అనాలేమో దాన్ని అలాంటి సినిమా సూడో వల్డ్ తెర మీద ఒక రకంగా ఉంటుంది తెర వెనక ఒక రకంగా ఉంటుంది కానీ అంటే మల్లాంటి వాళ్ళు అంటే మీరు దేన్ని తిరస్కరించడానికి వెళ్లేదు లేదు సినిమా అనది బిగ్ స్క్రీన్ మీద అదిఒక వండర్ అండి అది అవును సినిమా వాళ్ళు ఎలా ఉంటారు అనేది తీసేయండి అది వాళ్ళు నీకు నచ్చడం నచ్చకపోవడం నీకు
(14:15) నచ్చాల్సిన అవసరం ఏమ లేదు. అవును ఎవడెవడు ఎక్స్ట్రా సీల్ లో ఉంటారు ఎవడెవడు బలహీనత వాడిది ఎవరి బలాలు వాళ్ళవి ఎవరి దరిద్రాలు వాళ్ళవి ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది ఎవరి కుసంస్కారాలు వాళ్ళవి మ్ సంస్కారవంతమైన బయట విడిగా కూడా సంస్కారవంతమైన నటన విడిగా వాడు ఇంకో రకంగా ఉండొచ్చు దాంతో సంబంధం లేదు కానీ వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఉందే ఏం అద్భుతం అండి అది మహా అద్భుతం అక్కడ ఆ అవుట్పుట్ చూసి ప్రభావితుడైన ఒకడు సంపూర్ణ భగవద్గీతకి ఈ దేశంలో ఒకడు దానికి శ్రీకారం చుట్టాడు వాడే వీడు మీరు అది సినిమా వల్లే వలే సాధ్యమైంది అది ఘంటసాల గారి గొంతు వినడం వల్ల సాధ్యమైంది
(14:49) అది సో ఆ రోజు మీరు వద్దనుకని దీనికి ఎలా శ్రీకారం పెట్టారు అంటే అరే నేను ఎర్న్ చేయాలి డబ్బులు రావాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ప్రశ్నలు ఏం మిమ్మల్ని అసలు ప్రేరేపించ నేను అసలు మొదటిది ఏంటంటేనండి నాకు లైఫ్ కి ఏం ప్లానింగ్ లేదు. రెండోది ఏంటంటే డబ్బు పిచ్చ లేదు నాకు డబ్బు పిచ్చ కీర్తి పిచ్చ నేను సినిమాలో విపరీతంగా రాణిం చేయాలని ఎలా ఎడా సంపాదించేయాలని ఇవేమి లేవండి.
(15:10) నాకు నా తల్లి శ్రీ లక్ష్మమ్మ నా తండ్రి కాశీ విశ్వనాథ శర్మ ఈ ఇద్దరి కడుపును నేను పుట్టడం ఒక యోగంగా భావిస్తా ఇద్దరు గొప్ప గాయకులు భగవద్గీత చదివిన తర్వాత నేను రియలైజ్ అయిన యోగం ఏమిటంటే త్రివిధా భవతి శ్రద్ధ దేహినాంసా స్వభావజ మీరు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మీ పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం మీరు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంది క్యాజువల్ గా ప్రవర్తించడం కాదు దీని వెనకాల చాలా స్పిరిచువల్ సైంటిఫికల్ లాజిక్ ఉంది.
(15:37) ఉమ్ ఎందుకురా అమ్మాయి అసందర్భంగా బూతులు మాట్లాడుతుంది అంత లూజు భాష మాట్లాడుతుంది ఆడవాళ్ళు నేను పర్టిక్యులర్ గా మాట్లాడుతున్నా ఎవరినైతే మనం విశేషంగా తల్లులులాగా గౌరవిస్తామో వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయమో అవి జరుగుతున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది తల్లి అందుకని వాళ్ళ అంటే వాళ్ళ మీద నేను ఎక్కువ మాట్లాడడానికి కారణం ఎవరైతే విలువైన వాళ్ళ వాళ్ళు ఇప్పుడు రోజు రోజుకి ఎలా తయారవుతారో చాలా విచిత్రం అన్నమాట అది ఈ సోషల్ మీడియాలో ఆడపిల్లలు సో అందరూ అలాని కాదు నేను నేను మాట్లాడుతుంది ఆ కొంతమంది ఎవరైతే దాన్ని చూసి రోజు రోజుక
(16:07) ఆ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. అందుకని నేను దేన్ని నేను నమ్ముతాను అంటే పూర్వజన్మ వాసనా బలం అన్నాను చూడండి గత జన్మల్లో మనం చేసిన కర్మ తాలూకు ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించే సంస్కార బలం ఈ ఈ జన్మలో ప్రభావితం చేయడం వల్ల కంఫర్టబుల్ గా నెలకు ఆరుఏడు లక్షలు సంపాదిస్తున్న నేను అసలు ఆ సినిమా వద్దు సినిమా పాటలు వద్దు స్టేజ్ షోస్ వద్దు ఆ షోస్ లో కూడా నేను ఎప్పుడు పిచ్చి పాటలో దొందర్థాల పాటలో ఎప్పుడు పాడలేదు.
(16:35) అయినా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో నచ్చట్లే నాకు ఈ ఆడపిల్లలు డాన్సులు చేస్తూ పాడడం ఏదో నచ్చట్లా వాళ్ళని ఆకర్షిస్తూ వేలు పెట్టి కెలుకుతూ అది ఎందుకో నచ్చట్లా ఈ శరీరానికి ఈ సంస్కారానికి ఇది వద్దు అనుకున్నాం ఇది వద్దు అనుకుంటే అర్థం ఏంటి ఆపర్చునిటీ పోయింది డబ్బు పోయింది ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటుందో తెలీదు ఫ్యామిలీకి డబ్బు అవసరం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు భార్య తల్లిదండ్రులు మరి అంత బలంగా తోసేస్తుంది అన్నమాట లోపల నుంచి అలా తోసేస్తున్నప్పుడు ఇది వద్దు ఇది వద్దు నేతి నేతి నా ఇతి ఇది కాదు ఇది కాదు కాదు ఇది కాదు అనుకుంటూ దేని దగ్గరికి
(17:10) వెళితే ఇదిరా అనుకుంటామో దాని దగ్గరికి వెళ్ళాలి అదేమిటో తెలియదు కన్ఫ్యూషన్ అది ఎవరు చూపించాలి ఇలా అనుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా మీకు పరమాత్మే థర్డ్ ఫోర్స్ ఏదో దీన్ని థర్డ్ ఫోర్స్ అంటాం లాజిక్ కి ఎప్పుడైతే అతీతంగా ఏదో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందో దాన్ని థర్డ్ ఫోర్స్ అంటాం అది లాగుతూ ఉంటుంది బలంగా అలా లాగిందే నేను ఈనాడు పని చేస్తున్నప్పుడు చివరి దగ్గర పడుతుంది బయటికి వచ్చేసే రోజు దగ్గర పడుతుంది నేను ఉద్యోగం మాత్రమే చేస్తున్నా మ్ చేస్తుంటే ఆ మేనేజర్ గంగాధర్ గారు మీరు పాడడం మానేస్తే మంచిది అన్నాడు ఆయన ఒకరోజు అంటే నేను మీ దగ్గర జర్నలిజం
(17:48) చేస్తున్నానండి అక్షరంతోనే నాకు పని మీతుకు నాకు మధ్య బ్రిడ్జ్ అక్షరం మ్ స్వరం కాదు నేను గాయకుడిని మ్ అది నా తల్లిదండ్రుల నుంచి నాకు భగవద్దత్తంగా వచ్చింది. మ్ మీరు 10 జన్మలు తపస్సు చేసినా పాడలేరు. హమ్ మీరు రైటర్ అంతే పాడడం అన్నది అది దైవ విద్య గాంధర్వ విద్య కదా అని ఆయనక శ్లోకం చెప్పాం ఈ చత్వార సహజాగుణాహ అభ్యాసే నలభ్యంతే గాంధర్వంచ కవిత్వంచ ధీరత్వం ఉచితజ్ఞత చత్వార సహజాగుణాహ అభ్యాసే నలభ్యంతే గాంధర్వంచ గాంధర్వ విద్య అంటే గానం కవిత్వంచ కవిత్వం ఎవడు పడితే వాడు రాయలేడు ధీరత్వం ఉచితానుచిత జ్ఞానం ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి దాని
(18:31) సంస్కారం ధీరత్వం సర్వకాల సర్వావస్థల్లో చాలా ధైర్యంగా ఉండటం సందర్భంగా రఘురామకృష్ణ రాజు గారు ఉన్నాడు చూడండి హాట్స్ ఆఫ్ అసలు మీ ఛానల్ నుంచి ప్రభుత్వం నుంచి ఒక రాజు ముందుకు వచ్చాడు అతను ముందుకు వస్తే ఏం జరుగుతుందో చూపించండి నేను చాలా వండర్ అయిపోయానండి ఆకివీడు అనే ప్రాంతంలో విదేశీ మతాల వాళ్ళు ఈ రాముడు పుట్టిన దేశంలో రాముడు పరిపాలించిన దేశంలో రాముడికి దండ వేయడానికి వచ్చిన ఒక ప్రజా ప్రతినిధిని నువ్వు దండ వేయడానికి వీలు లేదనే క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉన్నారు అంటే ఏం చేయాలి వాళ్ళని ఈ దేశంలో హిందువులు ఎలా మేలుకోవాలి ఒరేయ్ మీరు పడుకున్నారా లేచారా
(19:08) మొద్ద నిద్రపోతున్నారా యక్టివ్ గా ఉన్నారా అసలు హిందువులనే జాగరూకతతో ఉన్నారా హిందూయిజం అనే పదానికి అర్థం తెలుసా ధర్మాన్ని ప్రపంచానికి చెప్పినవాడు ఆచరించి చూపించినవాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు సర్వేజనా సుఖినో భవంతు అన్నాడు ఆ అలాంటి వాడికి దండ వేయడానికి క్రిస్టియన్స్ పర్మిషన్ కావాలా అతను షాక్ అయ్యాడు కేవలం షాక్ తో వది మొదలు పెట్టలేదు వెళ్ళిపోయాడు కుర్చీలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు వాళ్ళు దాడి చేశారు మేకులతో దాడి చేశారు ఒకడు చచ్చిపోయాడు ఈ దేశంలో హిందువులు హిందువులకి ఒకే ఒక్క దేశం పేర్కొనబడిన ఒకే ఒక్క దేశం నా రాముడు
(19:42) పుట్టిన దేశం నా కృష్ణుడు పుట్టిన దేశం 392 సంవత్సరాల తర్వాత కూడా హిందూయిజం ఈరోజు బతికుంది అంటే దాని 392 సంవత్సరాల తర్వాత కూడా తను హిందూయిజం అంటే ఇది అని ప్రపంచానికి పంచిపెట్టబడిన వాడుగా పేరుగాంచిన మహాత్ముడైన ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకుంటున్న ఈరోజు మనం అలాంటి వాడు పరిపాలించిన ఈ దేశంలో క్రిస్టియన్స్ వాళ్ళని మనం విడిగా చూడలేదు కదా అవును అందుకనే ఈ దేశంలో ఉన్నారు కదా అందరినీ కావలించుకున్నాం కదా కౌగిలీలోకి వచ్చిన వాళ్ళు ఇలా పొడి చేస్తున్నారు ఏంటి పొడి చేస్తున్నప్పుడు మేలుకోవాలి కదా మీరు మొద్దు నిద్ర పడుతున్నారు ఏంటి
(20:20) ఏం చేస్తున్నారు ఆ పొలిటీషియన్స్ ఏంట్రా ఈ రిజర్వేషన్స్ ఏంట్రా ఈ అక్కుని చేర్చుకోవడం స్వధర్మే నిధనం శ్రే యః పరధర్మో భయావః అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే ఎలా ఫైట్ చేయాలి నువ్వు అది చెప్తున్నాడు అది చెప్తుంది గీత ఎలా ఫైట్ చేయాలి నిన్ను నువ్వు కాపాడుకో నీ ధర్మాన్ని కాపాడుకో ఈ కాపాడుకునే ప్రయత్నంలో నీకు మరణం సంభవించిన విమేలే చంపేస్తున్నాడు అవతల వాడు నిన్ను ఎందుకంటే వాడికి కనీసం బేసిక్ సెన్స్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు మనది ఏంటంటే మనమందరము ఒక్కటే మనందరికీ ఒక్కడే అనే కాన్సెప్ట్ మనది మీరు వేరు మేము వేరు అనే మతాలు మిగతా వాళ్ళవి
(21:04) అందుకని ఈ కన్వర్షన్స్ అందుకని పెన్వర్షన్స్ అందుకని డైవర్షన్స్ అందుకే ఈ లవ్ జిహాద్ మనమేమో అందరము ఒక్కటే అనటం వల్ల అందరినీ దగ్గరకి తీసుకున్నాం ఈ దగ్గరకి తీసుకోబడిన వాళ్ళు ఎవడైతే తీసుకున్నాడో వాళ్ళ పట్ల కనీస జన్మ సంస్కారం కూడా లేకుండా వాళ్ళని చంపేసే ప్రయత్నం ఒక టార్గెట్ టార్గెటెడ్ గా ఈ కొంత కాలం తర్వాత వీళ్ళు ఉండకూడదు.
(21:24) అమ్మ కౌగిల్లోకి వెళ్లి అమ్మని ఉండకూడదు అని మనం చేసే ప్రయత్నం ఎంత దుర్మార్గం అయిందో ఎంత అమానుషం అయిందో ఎంత ఎంత ఎంత ఎంత జంతు సమానమైన ఆలోచనో అది చేస్తున్నాయి మిగతా మతాలు అవునా కాదా చెప్పండి మతమే అనుకోండి ఉదాహరణకి హిందూయిజం కూడా అందరము ఒక్కటే అనే మతం గొప్పదా మీరు వేరు మేము వేరు అని వేర్పాటు వాదాన్ని ముందుకు తీసుకొచ్చే మతం గొప్పదా చెప్పండి అందరము ఒక్కటే అనే మతం కదా గొప్పది మరి అందరము ఒక్కటే అన్నప్పుడు ఇంకా మతాల మార్పుడు ఎందుకు నేను ఎక్కడఉంటే నీకేంటి మరి మతం ఎందుకు మార్చుతున్నారు ఏం చేయాలి నిన్ను లోకా సమస్త సుఖినో భవంతు అనే
(22:00) నువ్వేంటి లవ్ జిహాద్ పేరుతో ఒక ప్లాన్ చేస్తున్నావ ఏంటి ఈ మధ్యన వచ్చిన దురందర సినిమా అదే కదా నీ దేశం నీకు కావాలని తీసుకెళ్ళిపోయావా ఈ దేశంలో ఒక మొక్క మరి కట్ చేసి తీసుకెళ్ళిపోయావా కనీసం జ్ఞానం కూడా లేని వాళ్ళు పర్లేదు ముక్క కట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చుఅని కూడా కొంతమంది పూర్వకాలం ఉన్న రూలర్స్ మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ముక్క కట్ చేసుకోమని చెప్పారా ఈ మహానుభావులు వాళ్ళు కట్ చేసుకుపోయారా కట్ చేసుకు పోయిన తర్వాత తర్వాత కూడా ఈ దేశం మీద పగపట్టేస్తూ ఉంటుందా పాకిస్తాను బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? మ్ ఇక్కడున్న భయంసాలో హిందువులు ఊచకోతే ఏంటి
(22:31) ఏ దేశంలో ఉన్నాం గాయత్రి తల్లి మ్ ఏ దేశంలో ఉన్నాం దీని గురించి మాట్లాడుకోవడానికి ధైర్యం కావాలా నీ తల్లి గురించి మాట్లాడుకోవడానికి అది బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది అన్నమాట అందుకని భగవద్గీత దేనికి చదవాలంటే ఇది మన పెట్రోల్ బంక్ లో ఒక ముస్లిం అంటున్నాడు ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకుడైన ఒక ముస్లిం అతను అంటున్నాడు మా పెట్రోల్ ఇగో బాబు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భారత్మాతకి జై అనటానికి వీలు లేదు అని అరుస్తున్నాడు అతను పబ్లిక్ గా ఎంత ధైర్యం అండి ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయితే తప్ప అసలు ఆ మాట మాట్లాడడానికి ఎంత కుసంస్కారం కావాలి ఆ మాట అంటున్నాడు అతను ఆ వీడియో అంతా
(23:09) తిరుగుతోంది మీకు ఆ వీడియో నేను పంపిస్తా ఎక్కడి నుంచి వచ్చారురా ఏం తింటున్నారు రా మీరు ఏ దేశంలో ఉంటున్నారు రా మీరు చాలా గొప్పవాళ్ళు సార్ మీరు అనగలమా నిందించే పనులు చేస్తున్నారా ఎలా ఉపేక్షిస్తున్నారో వీళ్ళని ప్రభుత్వాలు ఎలా ఉపేక్షిస్తున్నాయి నేను మీ ఇంట్లో అసలు మీరు ఎవరో తెలియదమ్మ నాకు నేను మీ నన్ను నాకు ఎక్కడో బయట ఏదో నా ప్రతిభ చూశారు మీ ఇంటికి ఒకరోజు ఆహ్వానించారు అన్నం పెట్టారు మీరు తల్లి అయిపోయారు నేను నేను అన్నదాత సుఖీ భవ అన్న అతిథి దేవోభవ అని మీరు దండం పెట్టారు ఆ రిలేషన్ ఎంత బాగుంది తల్లి అది చాలా నేను ఎవరో తెలియకపోయినా నన్ను ఇంటికి
(23:47) పిలిచి అన్నం పెట్టే సంస్కారం ఉన్న ఈ దేశంలో లో అన్నం పెట్టడం అంటే ఏంటి ఆదరించడం ఆదరించడం ఈ దేశంలో ఇన్ని మతాల వాళ్ళని ఆదరించిన ఈ దేశంలో వందేమాతరం మేము పాడము అనడానికి ఎంత విధం తక్కువ వాడై ఉండాలండి వాడు నేను అమెరికా వెళ్తే ముందు అక్కడికి ఈ తానా ఆటాలు జరుగుతుంటాయి వెళ్ళగానే అక్కడికి ఫస్ట్ డే ఆ ఇనాగరేషన్ లో జ్యోతి ప్రకాశనం అయిపోగానే ముందు అమెరికన్ నేషనల్ ఎంతం పాడతారు నేను పాడలేతే తోలు తీస్తారు అక్కడ వీళ్ళందరూ వెళ్ళమనండి తోలు తీస్తారు అక్కడ ఆ తర్వాతే మన వందేమాతరం పాడతా మనం ముందు అమెరికన్ నేషనల్ ఆంతం తర్వాత ఇండియన్ నేషనల్ ఆంతం జరగడం పడతాం మనం అది
(24:25) ఇక నేను ఏమంటాను ప్లీజ్ రియలైజ్ యువర్ సెల్ఫ్ అసలు నువ్వు ఎక్కడున్నావ్ నువ్వు ఏమవుతున్నావ్ ఇదే అలసత్వం కనుక ఉంటే హిందూయిజానికి సనాతన ధర్మానికి భవిష్యత్తు ఏంటి ఈ దేశంలో నీ దేశంలో ప్రపంచం రియలైజ్ అవుతుంది మీరు ఇంకా ఎక్కడ తగలడ్డారురా మీరు మీకు ఈ దేశంలో తప్ప ఇంక ఏ దేశంలోనూ మీకు ఈ స్వేచ్ఛ గాని స్వాతంత్రం గాన ఈఏమంటారు ఈ ఆదరణ గాని వీళ్ళలో మళ్ళీ ఒక మహానుభావు కడిగిని ముత్యం లాంటి మహానుభావుడు ఉన్నాడు అబ్దుల్ కలాం ఈ భగవద్గీత మేము ఆయనతోనే రిలీజ్ చేయించింది.
(24:55) అవును రిలీజ్ చేస్తే ఆయన నన్ను కూర్చోపెట్టుకొని కొన్ని శ్లోకాలు గంగాధర్ జీ వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిస్ విశ్వరూప టు అర్జున ఐ వాంట్ టు లిజన్ ది ఎమోషన్ ఆఫ్ అర్జున ఫ్రమ యువర్ వాయిస్ మ్ విత్ సం శ్లోకాస్ అడితే అప్పుడు పశ్యామి దేవాం స్తవదేవదేహ అని పాడుతూ వాళ చూస్తే కెమెరా జూమ్ చేస్తే ఆయన కళ్ళలో నీళ్లుు తిరుగుతున్నాయి.
(25:18) మీరు అది అది YouTube లో కూడా ఉంది చూడండి అది తప్పకుండా అది సంస్కారం ఎంత సంస్కారానికి ఎన్ని వేల మెట్లు కింద దిగజారితే ఇలా ప్రవర్తిస్తారండి ఈ రోజులో ఎంత ధైర్యం అండి వాళ్ళకి రాముడు విగ్రహాలు దానికి ఒక్కసారి కెలికాడు అతను ఆ రఘురామకృష్ణరాజు అనే మహాత్ముడు కెలికితే అసలు ఎన్ని అక్రమ చర్చలు ఉన్నాయి అసలు వీళ్ళలో క్రిస్టియన్స్ ఎంత మతంలోకి దూకి కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు మొత్తం లిస్ట్ అంతా తీశడు ఇప్పుడు వదలబోతున్నాడు ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆ ఏమంటారు రామబాణం వదలబోతున్నాడు డబ్బులు ఇస్తారా అండి ఏమన్నా మతం మారితే ఏమన్నా
(25:51) అంటే రకరకాలు ఇది అసలు దేనికి మారుతారండి నేను ఈ సందర్భంగా ఇంకో ప్రశ్న కూడా ఇక్కడ ఏం లేదు మతం అనేది నీకు దారి చూపించే తల్లి లాంటిది కదా ఈ తల్లి నీకు ఏమి దారి చూపించలేదని ఈ తల్లి దగ్గర ఏ జ్ఞానం లేదని ఏ సంస్కారం లేదని వీటిని ఇంకొక చోట ఉందనుకొని వెతుక్కుంటూ వెళ్తున్నావు అసలు దీనికి సమాధానం చెప్పండి మ్ హిందూయిజంలో సనాతన ధర్మంలో నా ప్రశ్నకి సరైన సమాధానం లేకపోవడం వల్ల నేను క్రైస్తవంలోకి వెళ్ళాను అని అనేవాడిని అనే వెధవని ఒక్కడిని చెప్పండి వెధవని నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా ఒక్కడిని చెప్పండి మాలాంటి మాలాంటి వాళ్ళు వేల మంది వచ్చేస్తారు
(26:27) నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం రెండోది ఏమిటంటే ఈ చెప్పినవాడు ఎవడో తెలుసా అండి దైవంగా ప్రకటించుకున్నవాడు అక్కడేమో నేను దేవుని నేను దైవ కుమారుడిని అన్నాడు ఒక మతంలో క్రైస్తవం ఇస్లాంలో నేను దేవుడు అల్లాహ్ దూతని అన్నాడు మహమ్మద్ ప్రవక్త ఇక్కడ నేనే దేవుడిని అన్నాడు అహమాత్మ గుడా కేశ సర్వభూతాశయస్థితః అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతయేవచ సకల భూతములందున్న ఆత్మను నేనే వాని ఆది మధ్యాంతములను నేనే అన్నాడు నేనే అని ప్రతివాడు అనుకుంటాడురా భలే పుల్ ఆర్కెస్ట్రా పెట్టిన వాడికి వాడే భలే వాయించుకుంటాడురా అనుకుంటారని ఆయన విభూతి యోగం చెప్పాడు
(27:08) ఎక్కడెక్కడ నేను సమధికంగా ఈ ప్రపంచంలో కొలువై ఉన్న వస్తు విశేషాలలో సమధికంగా ఉన్నానో చెప్తాను విను హమ్ అని చెప్పి చాలా విభూతి యోగంలో చాలా పెద్ద లిస్ట్ చెప్పాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి ఎవ్రీ సండే చర్చ్ కి వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు వింటారు కన్ఫెషన్ బాక్స్ ఉంది చేసుకుని వస్తారు ఏదో ఆర్ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు డెఫినెట్ గా నమాజ్ చేస్తారు ఎవ్రీ ఫ్రైడే వెళ్తారు వాళ్ళు చేసుకుని వస్తారు వాట్ఎవర్ కానీ హిందువులక వచ్చేసరికి గుడికి వెళ్ళడమే రేర్ అదో పండగ వస్తేనో ఇంకేదో వస్తే తప్ప వెళ్ళనే వెళ్ళం మనం
(27:43) పోనీ ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు అంటే ఓకే వి హావ్ ప్రవచనకర్తలు ఉన్నారు మీలాంటి వాళ్ళు ఉన్నారు ఆ గరికిపాటి గారు లాంటి వారు ఉన్నారు లేకపోతే త్యాగంటి కుటేశ్వరరావు గారున్నారు ఇలా ఉన్నారు అవి వింటున్నాను టీవీలో కానీ అదేదో పెద్దవాళ్ళకి వయసయిపోయిన వాళ్ళకి అన్నట్టుగా కాకుండా యంగర్ జనరేషన్ టుడేస్ జనరేషన్స్ యూత్ కి అందాలి అంటే ఇదివరకు గుడ అంటే బ్రాహ్మణుడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళవండి ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇలా అంటే బ్రాహ్మణుడు చెప్పగలగాలి పర్లేదు నాయనా ఇది అయిపోతుంది పర్లేదులే ఒక కొబ్బరికాయ కట్టు లేకపోతే నువ్వు ఇది చదువుకో చాలు
(28:14) ఇంకేం అక్కర్లేదు అని చెప్పే ఒక బ్రాహ్మణుడు ఉంటే అబ్బా చాలు ఆయన చెప్పాడని దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న పేరు పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఇ చేసుకోరా బాబు నీకు అంతా మంచి ఇప్పుడు అవ్వరు లేక లోన్లీనెస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోన్లీనెస్ ఇవి పెరిగిపోయి రూటే తెలియట్లేదు ప్రజలకి ఐ మీన్ దిస్ ఇస్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ నేను చుట్టుపక్కల చూస్తున్న గుడికి వెళ్ళాలంటే అది ఒక ప్లాన్ లాగా చేస్తున్నారు ఏదో వీకెండ్ ప్లాన్ లాగా లేకపోతే పండగ ప్లాన్ లాగా ఎందుకు అది తీసుకురాలేకపోతున్నాం మన కల్చర్ లో కరెక్ట్ క్వశ్చన్ ఇది
(28:46) [గొంతు సవరించుకోవడం] దీనికి ఏంటంటే సమాధానం గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత మెకానికల్ లైఫ్ పెరిగిన తర్వాత ఆ ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయిపోయిన తర్వాత చాలా వాల్యూబుల్ యాంటిక్స్ పేరెంట్స్ ని ప్రైవసీ పేరుతో పెళ్లిఅయిన తర్వాత వాళ్ళని దూరం చేసేసుకున్న తర్వాత అనేక కారణాలు హిందూయిజం ప్రాక్టీసింగ్ హిందూయిజం చాలా దూరం అయిపోయింది.
(29:16) మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా బాధపడే అండర్లైనింగ్ పాయింట్ ఇది. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఆచరించడం ప్రారంభిస్తావో నీ పిల్లవాడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ అనుకరిస్తూ అనుసరిస్తూ పెరుగుతాడు. ఇంట్లో నాన్న బిజీ అమ్మ బిజీ వీళ్ళకి ప్రాక్టీసింగ్ హిందూయిజం అంటే ఏమిటో తెలియకపోవడం అప్పుడప్పుడు గుడికెళ్తే సరిపోతుంది అనుకోవడం మిగతా మతాలు మైనారిటీ స్టేజ్లో ఉండటం కారణంగా నేచర్ ఆఫ్ మైనారిటీ ఏమిటంటే మైనారిటీ లెవెల్లో ఉన్నవాడు స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం చాలా బలంగా ప్రవర్తిస్తాడు.
(29:48) ఇది నేచర్ అంటే మీరు రియాక్ట్ అవ్వడం అనే ఇది చాలా బలంగా ఉంటుంది అంటే డిఫెన్స్ మోడ్ చాలా బలంగా ఆపరేట్ చేస్తారు. మైనారిటీ అయితే మెజారిటీ అయితే నాకు ఆల్రెడీ బలం ఉంది కదా కావాలనుకున్నప్పుడు మన ఇంటి పక్కనే కదా ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు గోలకొండ ఇక్కడే ఉంది గోలకొండకి [గొంతు సవరించుకోవడం] ఎన్ని సార్లు వెళ్లి ఉంటారు ఓ నాలుగుైదు సార్లు వెళ్ళా ఆ ఎవరనా వస్తే వెళదాంలే అంతే మళ్ళీ వెళ్ళాలనిపించినా చూద్దాంలే ఈ పక్కనే ఉంది కదా అనే అలసత్వం అంటాం దాన్ని ఆ దాన్ని నిర్లక్ష్యం అంటాం అది మనలోకి చొప్పించబడిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ తల్లిదండ్రులు ఎప్పుడు బిజీగా ఉంటారో
(30:19) పిల్లలకి తల్లిదండ్రులకి ఎప్పుడు గ్యాప్ అలాగే ఉంటుంది. సో పిల్లలలో ఆ ఈ ప్రాక్టీసింగ్ హిందూయిజం వాట్ ఇస్ హిందూఇజం సనాతన ధర్మం అంటే ఏమిటి ఒక శ్లోకం అంటే ఏమిటి స్తోత్రం అంటే ఏమిటి కర్తవ్యం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి ఎంత అంగ బలం ఉన్న ఎంత అర్ద బలం ఉన్న దైవ బలం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాలని సాధించలేను నాన్న అని చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవరున్నారు ఆ సాధన పేరు ఏమిటి ఆ ఉపాసన ఏమిటి ఆ తపస్సు ఏమిటి ఆ మంత్రం ఏమిటి దాన్ని ఉపాసించడం ద్వారా నువ్వు నువ్వు ఆపాదించుకునే శక్తి ఏమిటి ఇవన్నీ చెప్పే ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి బయట కాదు బయటికి వెళితే
(30:56) టీవీ బయటికి వెళ్తే సోషల్ మీడియా బయటికి వెళితే గుడి కానీ ప్రాథమికంగా ఇంట్లో ఒక ఎడ్యుకేషన్ మొదలవ్వాలి కదా ఇంట్లో పిల్లల్ని ఒళలో కూర్చోపెట్టుకొని జో అచ్యుతానంద జోజో ముకుందా రావే పరమానంద రామ గోవిందా [పాడటం] జో జోజో పాడుతుంది అనుకో రాగం బాగుంది పిల్లవాడు దానంగా జో ఆ శబ్దాలన్నీ వింటున్నాడు ఎక్కడి నుంచి వింటున్నాడు ఆ తల్లి సంస్కారం ఇప్పుడు తల్లికి అది లేదుఅనుకోండి ఉ అంటావా ఉ అంటావాతో మొదలపెట్టింది
(31:41) అనుకోండి వాడు అదే వింటూ పెరుగుతాడు నాన్న వచ్చాడు నాన్న రాగానే ఈ తల్లికి సమయస్ఫూర్తి ఎక్కువ కదా సారత్తారొత్తారే అందనుకోండి ఈ రెండు పాటలే వాడికి రిజిస్టర్ అవుతాయి వాడు వాడు చూస్తున్నంగా అమ్మ లేచి స్నానం చేసి వచ్చి పూజ గదిలోకి వెళ్లి ఏదో ఇట్లా అంటోంది ఏదో ఆరతి ఇస్తోంది దాని పేరు ఏమిటో తెలియదు వాడికి దీపం వెలిగిస్తోంది దాని పేరు ఏమిటో తెలియదు కాసేపు లలితా సహస్రనామం జరుగుతోంది.
(32:05) దాని పేరు ఏమిటో తెలియదు కచ్చితంగా ఆదిత్య హృదయం చదువుతోంది. దాని పేరు ఏమిటో తెలియదు. కానీ బయటికి వచ్చిన తర్వాత అడుగుతాడు. ఏంటది అది ఏంటమ్మా అని అడుగుతాడు నువ్వు ఇంట్లో చేయటం వల్ల నువ్వఏమి చేయట్లేదు. రాగానే డ్రెస్ వేసుకొని పోతున్నావు బయటికి లేవగానే 10 నిమిషాల్లో డ్రెస్ వేసుకొని ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు రాత్రి ఎప్పుడో 10ో 11 12 ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మీరు అన్నట్టుగా టెంపుల్ కి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాడు అక్కడ కూడా అబ్సర్వ్ చేస్తున్నాడు నాన్న దండం పెట్టుకుంటున్నాడు అమ్మ హుండిలో ప రూపాయలు వేస్తుంది ఇంతే హిందూయిజం అనుకుంటున్నాడు
(32:33) సో ఎలా తెలుస్తుంది చిన్న మొదట పిల్లలకు చెప్పాలి చెప్పాలి చెప్పాలి తల్లిదండ్రులు చూస్తుంటే వాడు చూస్తాడు పిల్లలకు నేర్పించాలి అలా నేర్పించే తల్లితండ్రులు ఉన్నారా ఎస్ ఉన్నారు దానికి కూడా సోషల్ మీడియా కరెక్ట్ కౌసల్య చుప్పర పప్పరజా పపతప పప్ప అంటున్నాడు ఒక పిల్లాడు వాడేదో చదవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంత ముద్దుగా ఉంది ఆ తల్లిదండ్రులు పట్టుపట్టి వాడికి ఐదు నిమిషాలు అక్కడ కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ికం అని పిల్లాడు చదువుతుంటే ఎంత బాగుంది అది ఇప్పుడు బాగుంటుంది రేపు దాని మీనింగ్
(33:05) తెలుసుకుంటున్నాడు అక్కడి నుంచి భగవద్గీతలోకి వెళ్ళాడు దాని మీనింగ్ తెలుసుకున్నాడు సో కంపల్సరీ చేస్తే నేర్చుకుంటారు అంటారా వాళ్ళకి నేను అంటున్నాను వాళ్ళకి ఇప్పుడు గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే పడుకున్నవాడు మళ్ళీ లేచాడు మళ్ళీ పడు ఇవి అసలు మనకు అక్కర్లేదా వింటున్న మన నిరంతరం ప్రతి ప్రతి రోజు మనకి మాతృదవో భవానే సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే ఈ దిద్దినాలు లేవు మనకి ప్రతి రోజు లేవగానే కొన్ని అలవాట్లు చేయాలి వాడు స్కూల్ కి వెళ్తున్నాడు అమ్మ కాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న కాళ్ళకి నమస్కారం చేయాలి.
(33:30) వాడి జన్మకి కారకులు వీళ్ళద్దరు వీళ్ళద్దరు ప్రత్యక్ష దైవాలు నమస్కారం చేస్తూ నేర్పించండి వాళ్ళకి చిన్న చిన్న పదాలు మాతృదేవోభవ అమ్మే దేవత పితృదేవోభవ నాన్నే దేవుడు ఎందుకు వీళ్ళని దేవుడితో పోల్చారు దేవుడిది ఇచ్చే క్యారెక్టర్ తీసుకునే క్యారెక్టర్ కాదు అలాగే వీళ్ళు కూడా ఇస్తారు తప్ప తీసుకోరు అందుకని వీళ్ళు దైవాలతో సమానము అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్ చిన్న ఫెయిల్యూర్ అవుతే డిప్రెషన్ సూసైడ్ బాధ అన్ని రకాలు అయిపోతున్నాయి.
(33:56) ఆ ఫెయిల్యూర్ యక్సెప్టేషన్ే లేదు వాళ్ళకి సో భగవద్గీత వల్ల వాళ్ళకి ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి అన్న ఒక లెసన్ వస్తుందా కచ్చితంగా కచ్చితంగా భగవద్గీతలో దుఃఖేశ్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ముని రుచ్యతే దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందద్దు సుఖముల పట్ల స్పృహ లేకుండా సక్సెస్ నీ ఒక్కడికే వచ్చింది అన్నట్టుగా అహంకరించడం బాధ నీ ఒక్కడికే వచ్చిందన్నట్టుగా కురింగిపోవడం అది చేయకూడదు
(34:40) సుఖం గాని సుఖానంతర దుఃఖం దుఃఖానంతర సుఖం అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆగమాపాయనో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత ఆగమాపాయనో వస్తాయి పోతూ ఉంటాయి లైక్ పాసింగ్ క్లౌడ్స్ కరెక్ట్ క్లౌడ్ ఎప్పుడు సూర్యుడి దగ్గర అలాగే ఉండిపోతుంది ఉండిపోి తాత్కాలికం మళ్ళీ వెలుతురు వస్తుంది సూర్యుని తాత్కాలికంగా మూసేసిన ఏంటారు పొగమంచో మేఘమో ఒక గాలికి వెళ్ళిపోతుంది మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు మళ్ళీ వస్తుంది సో ఇట్లా వచ్చిపోయే వాటి పట్ల సహనం వహించాలి తప్ప అది బాధపడిపోకూడదు.
(35:14) ఉమ్ తపస్సు చేశవు అంటే తపస్సు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదంటే దాని అర్థం దేవుడు లేడని కాదు దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదు చేయలేదు ఇంక్రీస్ యువర్ ఇంటెన్సిటీ సో 90% కి ప్లాన్ చేసావు ఎగ్జామ్స్ 80 నే వచ్చినాయి అంటే దాని అర్థం 80 ఎంత బాగా చదివావని అనుకున్నా కూడా 80% చదివాని అర్థం చదివావని అర్థం అంతేనా ఇప్పుడు ఇప్పుడు 90 కో 99 కో మళ్ళీ ప్రయత్నించు ఎందుకు ర్యాంక్ రాదో చూడు అది ప్రాక్టికల్ థింకింగ్ గనీ ఒక అమ్మాయిని ప్రేమించావు తను తిరిగి ప్రేమించలేదు అక్కడ లేదని అర్థం అది దేవుడు ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తున్నాడు
(35:51) అంతే దట్స్ ఆల్ అంతే దట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ దాని మీద దాని మీద కాన నీ మంచి కోసమే ఉద్యోగం రాలేదంటే భయపడకు ఇంకేదో ప్లాన్ చేస్తు ఇంకేదో బెటర్ది ఏదో రాబోతుంది అది హోప్ అంటున్నా ఉంది భగవద్గీత అంతా హోప్ ఇస్తుంది నీకు అంతకంటే బెటర్ది ఏదో వస్తుంది ఆ పాజిటివ్ థింకింగ్ 56 ఏళ్లకి శంకరాభరణం స్వామయాజులకి శంకరాభరణం అనే సినిమా వచ్చిందండి 56 ఏళ్ల పాటు ఎవడనా జీవితంలో ఎదురు చూస్తాడు ఛి ఈ జన్మలో నాకు సక్సెస్ రాదని 53వ ఏట ఆయన ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు అనుకోండి ఎంత గొప్ప సినిమా లూస్ అయి ఉండేవాడు పోయి ఉండేది అవకాశం పోయి ఉండేది కరెక్ట్
(36:23) అవకాశం ఎప్పటికైనా వస్తుంది నువ్వు కాకపోతే ఏమిటంటే నువ్వు నిరంతరం ఆ తపస్సులో ఉండాలంతే నేను భగవద్గీత పాడింది 39వ ఏట భగవద్గీత మొదలపెట్టా 39 ఏళ్ళు వేస్ట్ అయిపోయినట్టేనా చిన్నప్పుడే మొదలపెట్టి ఉంటే బాగుండేదని ఏడుస్తానా చిన్నప్పుడే మొదలపెడితే పీల వాయిస్ ఉండి ఉండేది కాదు మీకు ఆ టైం లో ఆ ప్రాప్తం ఉంది అది ఎక్స్పీరియన్స్ దేవుడు ఎక్స్పీరియన్స్ మొదలపెట్టాడు అన్నమాట 39వ ఏట 40 42వ ఏట భగవద్గీత తస్మాత్వము ముత్తిష్ట యశోలభస్వ అప్పుడు అంత గొంతు ఇప్పుడు జిత్వా శత్రుంభుష్వరాజ్యం సమృద్ధం అంటున్నాడు అర్జునా నేను ఈ లోకములను తుదముట్టించుటకై
(37:07) విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుక కొనియున్నాను కావున నీవు చంపకున్నను శత్రు సైన్యమునందున్న వీరులఎవ్వరును బ్రతుకజాలరు అర్జున మీరు అదే 20వ ఏట భగవద్గీత వచ్చింది అప్పుడు అపీల వయసులో ఇది బాగుండేది కాదేమో అందుకని అప్పుడు అవకాశం రా ఇవ్వలేదు కానీ మీరు భగవద్గీత ఇది అనుకున్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు మీరు అండ్ ఒక్కొకసారి సూసైడల్ గా కూడా అనుకున్నారు అని అన్నారు.
(37:37) భగవద్గీతే మనకి ఒక దారి చూపిస్తున్నప్పుడు మీకే సూసైడల్ థాట్ వచ్చిందంటే భగవద్గీత అది ఎప్పుడంటే థాట్ వచ్చింది నేను ఆత్మహత్య చేసుకోలేదు చేసుకోలేదు కానీ థాట్ ఎప్పుడు వచ్చిందంటే నేను లౌకిక నేను 39 ఏళ్ల పాటు లౌకికమైన జీవితాన్ని అనుభవిస్తూ సడన్ గా 39వ ఏట భగవద్గీతలోకి రాగానే టక్కన స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోదు.
(38:00) ఆ ఇది నిదానంగా ఎక్కాలి బుర్రక ఎక్కాలి అదే బుర్రక ఎక్కడానికి నాలుగు ఐదు సంవత్సరాల కాలం పడుతుంది. హ ఇంకా బుర్రకెక్కి అదే మీరైపోవడం తత్వమసి అంటే అదే అర్థం. తత్వమసి అంటే ప్రతి ఒక్కడు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన పదం ఇది. తత్వమసి అనే పదానికి రెండు అర్థాలు ఒకటి లౌకికమైంది రెండు ఆధ్యాత్మికమైంది ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే తత్వమసి అంటే నువ్వే పరమాత్మ అని అర్థం.
(38:25) ఆ మార్గంలోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చేసే ఆ సాధన ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే యు విల్ బి పవర్ పవర్ఫుల్ ఇంకా మీరు లౌకికంగా మీరు ఏమంటారు ఏదీ ఏది అనుకుంటే అది జరుగుతుంది ఏది అంటే అది జరుగుతుంది జనాలందరాలో తప్పుకుంటూ ఉంటారు ఆ మనిషి ఆరా వేరుగా ఉంటుంది ఆ మనిషి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అది తత్వమసి మ్ ఆడికి వెళ్తూ ఉంటారు.
(38:51) రెండవది లౌకికమైన తత్వమసి అదేంటంటే మీరు ఒక పని చేయడానికి సంకల్పించారు ఉదాహరణకి మీరు గాయకుడు మీరు గాయని మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ లేదా మీరు డాన్సర్ లేదా మీరు స్కల్ప్టర్ అనుకోండి లేదా మీరు డాక్టర్ అనుకోండి అందులో తత్వమసి అంటే ఏంటో తెలుసా ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరికీ మీ పేరు తెలియాలి. మ్ మనం ఎంత బుర్ర కొట్టుకున్నా కూడా దీని అర్థం మనకు తెలియట్లేదు ఈ కేస్ ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు దీనికి ఇండియాలో హైదరాబాద్లో గాయత్రి భార్గవ అనే ఒక డాక్టర్ ఉంది ఆవిడ ఒక్కత్తే చేయగలడు.
(39:28) అని ప్రపంచంలో ఎక్కడో ఒకచోట డిస్కషన్ జరుగుతుంటుంది మీ గురించి దాని అర్థం ఏమిటంటే ఈ సబ్జెక్ట్ లో మీరంత ఆ సబ్జెక్టే మీరైపోయినంతగా తపస్సు చేశారు అని అర్థం. ప్రతివాడు కర్మ ఇలా చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి. వావ్ ఒక టీచర్ అంటే టీచర్స్ అనే వాళ్ళందరికీ ఈ టీచర్ తెలియాలి అది తపస్సు అది ఎప్పుడైతే మీరు జాబ్ లాగా చేస్తున్నారో డబ్బు కోసం చేస్తున్నారో ఈ స్థితికి ఈ తాదాత్మ స్థితికి ఈ కర్మ యోగ స్థితికి మీరు ఎప్పటికీ చేరుకోలేరు.
(39:59) ఆ స్థితికి వెళ్ళాలి ఆ స్థితికి వెళ్ళాలి తప్ప భగవద్గీత మనం పాడితే డబ్బు ఎంత వస్తుంది భగవద్గీత రిలీజ్ 9 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది భగవద్గీత రిలీజ్ అయిన తర్వాత నేను డెఫినెట్ గా 90 కోట్లు సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకొని గనుక నేను ఇందులోకి వచ్చిఉంటే అది ఈ జన్మలో పూర్తఅయ్యేది కాదు భార్గవి గారు ఈ జన్మలో పూర్తఅయఉండేది కాదు నేను తపస్సులాగా చేశమ అంతే నేనే భగవద్గీత [గొంతు సవరించుకోవడం] భగవద్గీతే నేనే దైవమే నన్ను నేను అది ఖచ్చితంగా ఈరోజు నేను నేను ఇప్పుడు ఇంతకాలం భగవద్గీత పూర్తిఅయి కూడా పూర్తఅయి కూడా దశాబ్దం అయిపోయింది అవును అది పూర్తి చేయడానికి దశాబ్దం అయిపోయింది
(40:34) ఈ 20 సంవత్సరాల్లో నేను 2006సి లో మొదలు పెట్టా 16 కి అయింది ఆ 15 కి 15 లో రిలీజ్ అయింది రిలీజ్ అయింది రిలీజ్ అయి 11 సంవత్సరాలు అయింది ఈ 11 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు నేను నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను కచ్చితంగా శ్రీకృష్ణ అనుగ్రహం సంపూర్ణంగా నా మీద ఉంది అని నేను ఇవాళ ఇక్కడ స్పష్టంగా చెప్పుకోగలను ఆ కనెక్టివిటీ ఆ అనుగ్రహం లేక లేకపోతే ఇవాళ నేను భగవద్గీత ఎక్కడ చెప్పడానికి వెళ్ళినా జనాలందరూ లయమై వింటున్నారంటే పరమాత్మ నాతోనే ఉంటాడు నాతోనే ఉన్నాడు లేకపోతే ఇది పూర్తఅయి ఉండేది కాదు మహారాష్ట్రాల వాటిలో చిన్నప్పటి నుంచే
(41:10) స్కూల్స్ లో వాళ్ళకి భగవద్గీత చెప్పడం మొదలు పెట్టారు. సో మళ్ళ అలాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే బాగుంటుంది అంటారా అలాగ ఆల్ ఓవర్ వరల్డ్ చిన్న ఏజ్ నుంచే అంటే సే ఒక ఫిఫ్త్ క్లాస్ ఇటేవలే ఇటేవలే మోడీ గారు భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చవలసిందని ఆయన ప్రతిపాదించారు దానికి జీవ [గొంతు సవరించుకోవడం] కూడా పాస్ అయినట్టు ఉంది.
(41:32) రెండోది మద్రాస్ హైకోర్టు కూడా ఈ మధ్యన ఒక తీర్పు వెలువరించింది. అదేంటంటే భగవద్గీత భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీత పేరు మీద ఆర్గనైజేషన్స్ పెట్టటమో భగవద్గీత వ్యాప్తి చేయడానికి ఆర్గనైజేషన్స్ పెట్టి ఈ వ్యాప్తికి ఏమంటారు ఈ ధర్మ ప్రచారం చేసే ఆర్గనైజేషన్స్ ను వీటి వేటిని మతానికి సంబంధించినవిగా చూడరాదు అని డిక్లేర్ చేసింది.
(41:59) యా ఇది ధర్మానికి సంబంధించి అది కేవలం ధర్మానికి సంబంధించి నైతిక విలువల వికాసానికి భగవద్గీత కంటే మించింది ఈ దేశంలో ఈ దేశంలో పుట్టిన వాళ్ళుగా మీరు గనుక దేశభక్తులు అయితే ఈ దేశంలో పుట్టిన వాటిని గనుక అధ్యయనం చేసే సంస్కారం మీకు ఉంటే మనం పరిశోధన చేయాలి కదా ఈ దేశంలో ఏం పుట్టింది ఆ పుట్టిన దాంట్లో ఏముంది అని మీరు అందులోకి లోతులకు వెళితే అది కచ్చితంగా మతం కాదు ఇది ధర్మం మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సార్వజనీమైంది అందుకని సెక్యులర్ పేరుతో భగవద్గీత మ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వురాన్ని ని ఎంకరేజ్ చేయాలి లేకపోతే మేము ఫీల్ అవుతాం
(42:31) వీళ్ళు వచ్చి బైబిల్ ని ఎంకరేజ్ చేయాలి లేకపోతే మేము ఫీల్ అవుతాం అని ఎవడో మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే ఇది వేసే ప్రాపర్టీ ఫస్ట్ రెండోది ఇది మతానికి సంబంధించింది కాదు మతాలు ఆవిర్భవించని కాలంలో అంటే 5వేల సంవత్సరాలకు ముందు ఆవిర్భవించని కాలంలో పుట్టింది. కాబట్టి దీనికి దీన్ని పాఠ్యాంశంగా చేర్చదగిన అన్ని అర్హతలు భగవద్గీతకు ఉన్నాయని డిక్లేర్ చేసింది ప్రభుత్వం గాని కోర్ట్లు గాని సో ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు అర్థం బర్ధం లేకుండా నో ఇట్స్ నాట్ రిలీజియస్ దాన్ని రిలీజియస్ గా మీరు అసలు ఆ పదానికి అర్థం చేసుకో ధర్మం అంటే ఏంటి కెన్ యు టెల్
(43:04) యా ధర్మం అంటే సార్వజనీయనమైనది సర్వజనామోద యోగ్యమైన కర్మ సర్వశ్రేయోదాయకమైన కర్మ పేరే ధర్మము అంటే మీరు ఏదైతే చేయాలి అబద్ధం చెప్పకూడదు అది అది సార్వజనీయం కదా అది ఎవరికైనా కదా ఒక మతం చెప్తాను అవున చెప్పండి అబద్ధం చెప్పకూడదు ఎవరిని మోసం చేయకూడదు తప్పు పనులు చేయకూడదు ఇంక ఎవరిని ఏ రూపంలోన బాధపెట్టకూడదు బాధపెట్టకూడదు బాధపెట్టకూడదు స్వార్ధం కోసం ఇతరులని స్వార్ధ వాడుకోకూడదు వాడుకోకూడదు మోసం చేయకూడదు అలాగే నేచర్ని కూడా చూసుకోవాలి చూసుకోవాలి ప్రకృతిని ప్రకృతిని కూడా మనం చూసుకోవాలి ప్రకృతిని పంచభూతా అన్నిటిని దేన్ని కలుషుతం చేయకూడదు ఇదే ధర్మం
(43:42) కదా ఇవే ధర్మంసం బాటం లైన్ ఏంటంటే సర్వజనామోద యోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల నీకు ఆనందం కలుగుతున్నావో అట్టి పని పేరు అట్టి మార్గం పేరు ధర్మము అంటే నువ్వు ఏదైనా [గొంతు సవరించుకోవడం] ఒక పని చేస్తున్నప్పుడు కరెక్ట్ రా అని అందరూ అనగలగాలి ఇది నా ఇష్టం అనటానికి వీలు లేదు నా ఇష్టం అనేది జంతువులు మాత్రమే అండర్లైన్ ట్యాంక్ బండు మీద ఒకటి రెండు చేసుకుంటూ జంతువులు వెళ్ళిపోతుంటాయి మా ఇష్టం అనుకుంటూ అలా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను [నవ్వు] ఎక్కడ పడితే ఎక్కడ అనుకుంటూ ప్రవర్తించడానికి వీలు లేదు ఊరుకోరు ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారు అట్లా
(44:13) లేదులే రోడ్ మీదకి వస్తే ఇంక చెప్పులతో కొడతారు నా ఇష్టం అనండి అవును అవును ఖచ్చితంగా వాడు ఎవడో నేను చదువుకున్న యూనివర్సిటీకి పిలిచేశరు ఒకడిని ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకడిని వాడు స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వాడు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులని ఉద్దేశించి నేను చదువుకున్న యూనివర్సిటీ అది పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు చేదస్తంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు మనని అనవసరంగా చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ చేస్తూఉంటారు అవన్నీ మీరు ఏం పెట్టేసి కావద్దు ఏది కాదు ఇది కాస అన్నీ చేయాల్సిన ఏజ్ ఇది ఏం చేయాలనుకుంటే అది
(44:39) చేయండి కుమ్మేయండి అంటున్నాడు వాడు వాడు మనిషా జంతువా ఇదా పిల్లలకి చెప్పేది సర్వజనా నామోద యోగ్యమైన కర్మ అది చేయండి ఇది కదా చెప్పాల్సింది తల్లిదండ్రులు గర్వపడే పని చేయండి ఇది కదా చెప్పాల్సింది ప్రపంచం అందరూ కింద కూర్చొని చప్పట్లు కొడుతుంటే ఆ మధ్యలో కూర్చుని నీ తల్లిదండ్రులు అశునయనాలతో వాళ్ళు చప్పట్లు కొడుతూ నాయనా మీరు చప్పట్లు కొడుతుంది ఎవరో తెలుసా వాడు మా అబ్బాయి అని కదా ఆనందించాలి అలా ఆనందించేంత గివ్ బ్యాక్ పేరెంట్స్ కి ఇవ్వాలి అది కదా అది పిల్లలు నేర్చుకోవాలి.
(45:10) ఇంగ్లీష్ మీడియం చదువులు ఆర్ వాట్ఎవర్ బ్రిటిష్ చదువుల వల్ల సహం మేము పాడైపోయామ అనే చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాట్ ఇస్ నెక్స్ట్ ఇప్పటికైనా మనం ధర్మం గురించి చెప్పడానికి అవి ఇంప్లిమెంటింగ్ దీస్ థింగ్స్ వాట్ ఇస్ ద యక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను మీకు ఇవన్నీ ఇంగ్లీష్ లో నెట్ లో దొరుకుతాయండి దొరుకుతాయండి అన్నీ దొరుకుతాయి రామాయణం దొరుకుతుంది భారత ఏది దొరకట్లేదు జననీ జన్మభూమి స్వర్గా చేసుకునే పరిపక్వత ఉండాలి కదా అది ఖచ్చితంగా మీరు చదవటం చదవటం ప్రారంభించండి మీకు కావాల్సినవన్నీ వెతుక్కుంటున్నారు కదా చెత్తా చాదారాలన్నీ
(45:41) అవును అది ఎందుకు వెతుక్కోరు అది మీరు చెప్పండి నేను ఏమంటానఅంటే మీరు ఎక్కడో ఒక బలమైన బీజం నాటారనుకోండి పిల్లల్లో ఒక అద్భుతమైన స్టోరీ చెప్తానురా కూర్చో అని పిల్లలకి మీ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఒక స్టోరీ చెప్పండి మీ పిల్లలకి భలే ఉందమ్మా అంటాడు పిల్లడు అని వాడు ఏం చేస్తాడు ఇంకా లోతులకి వెళ్ళటానికి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయడు వెంటనే వాడు ఫోన్ తీసుకొని వాడుగగు లోకి వెళ్లి ఏంటి వాట్ ఇస్ లార్డ్ శ్రీకృష్ణ ఎందుకు వై హి హస్ బీన్ కాల్డ్ యస్ లార్డ్ కృష్ణ అని ఒక పక్కన జగద్గురువు అంటున్నావ్ ఒక పక్కన లార్డ్ అంటున్నావ్ ఎందుకు లార్డ్
(46:14) ఏంటి ఏంటి విశ్వరూప సందర్శనం ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సినారియో లేదే ఏ మతంలో దేవుడు ఈ విశ్వరూపం అనేది ఎక్కడ చూపించిన దాఖలాలు లేవే ఆ విశ్వరూపం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు పరమాత్మును చేరే మార్గం ఏంటి అంటున్నాడు మనిషి ఆచరించవలసిన కర్తవ్యం ఏంటి అంటున్నాడు లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు మనం సరదాగా వచ్చి పోవడం కోసం కాదు జీవితం అంటే ఉన్న కాలంలో బతకడం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా ప్రపంచం మనల్ని ఫ్రీక్వెంట్ గా గుర్తుపెట్టుకునేట్టుగా బతకటమే బతకటం అని చెప్పండి ఉందిరా ఈ స్టేట్మెంట్ ఎస్ నేను అలా బతకాలి అలా బతకలేదుఅనుకోండి ఇప్పుడు మనం మన ఇంట్లో 10
(46:48) 15 ఏళ్ళు పెరిగి చచ్చిపోయిన కుక్కల కుక్కకి మనకి తేడా ఏంటి మన గోడ మీద కొన్ని సంవత్సరాల పాటు బతికి చచ్చిపోయిన బల్లికి మనకి తేడా ఏంటి ఇంత గట్టిగా ఎలా చెప్తున్నారు అంటే నేను చేశను అలా నేను చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతా ఈ భగవద్గీత ద్వారా అంత తపస్సు చేసాం అంత ప్రామాణికంగా చేశం అంత అక్షర దోషాలు లేకుండా చేశం 150 మంది టెక్నీషియన్స్ ని స్కాలర్స్ ని పెట్టుకుని అవిశ్రాంతంగా ఏడు సంవత్సరాల పాటు తిరుమల మేము నెత్తిని పెట్టుకొని ప్రాజెక్ట్ అంతా పూర్తఅయిన తర్వాత గోవింద గోవింద్ గోవింద నామాలు చేసుకుంటూ కొన్ని వేల మంది విద్యార్థులని
(47:24) వెంటపెట్టుకొని నడుచుకుంటూ అలిపిరి మెట్లెక్కి స్వామి వారి దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి భగవద్గీత మొదటి కాపీ ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పరిత సంపూర్ణ భగవద్గీత విత్ తెలుగు మీనింగ్ దాచుకో [పాడటం] నీ పాదాల లకు తగనే చేసిన పూజలివి [పాడటం] పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా దాచుకో [పాడటం] నీ పాదాలకు
(48:11) తగని నే చేసిన పూజలివి నాలికపై [పాడటం] నుండి నానా సంకీర్తనలు పూనినాచే [పాడటం] నిను పొగడించితివి వేనామాల వెల్లుడా వినుతించనివాడా [పాడటం] కానిమ్మని
(49:02) నాకి పుణ్యము [పాడటం] గట్టితివింతే అయ్యా దాచుకో [పాడటం] నీ పాదాలకు తగనే చేసిన పూజలివి ఏం నీకు ఈ జన్మని ఇచ్చాను కదరా చాలామంది క్యూ లో ఉన్నారు మాకు మోక్షం ఇవ్వు మాకు మోక్షం ఇవ్వు అని క్యూ లో ఉన్నారురా ఒక్కొక్కడిని క్యూ లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నువ్వు పక్కన నిలబడు చూడు ఇంటర్వ్యూ చూడు ఆ రా ఫస్ట్ ఏం చేసావురా అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశనండి
(49:48) అనేక అనేక దుర్మార్గాలు చేసి నేను మీ ముందు అబద్ధం చెప్పలేకపోతున్నాను స్వామి ఎన్నో అబద్ధాలు చేసి గెట్ అవట్ యూస్లెస్ ఫెలో నీ జీవితాన్ని ఇలా తగలెట్టుకున్నావా జీవితంఅంతా వ్యాపారమా పో నువ్వేంట్రా సినిమా ఆర్టిస్ట్ వాడేదో చెప్తాడు నేనేదో ప్రొడ్యూసర్ మాట విని లేకపోతే ఇంకోడు ఎవడో మాట విని నేను జనాల మీద అనారోగ్యకరమైన భావోద్వేగాలకు అవకాశం ఇచ్చి కొన్ని హీరో క్యారెక్టర్లు కూడా చేశాను సార్ నాకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు కానీ ఆ సినిమాల నిండా నేను మద్యం మాంసము సిగరెట్లు అన్ని తాగుతూనే ఉన్నాను నా స్టైల్ లో పడి నాకు ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా సిగరెట్లు వాళ్ళు కూడా
(50:25) దరిద్రపు మార్గంలో నేను ఇప్పుడు మీ ముందు నిలబడగానే రియలైజ్ అయ్యాను కానీ ఇప్పటికే జీవితం అయిపోయింది క్షమించు స్వామి జీవితాన్ని ఇలా తగలెట్టుకున్నావా గెట్ అవుట్ పక్కకు రా నువ్వేంటిరా నేను గాయకుడినే ఏంటది నేను కూడా అంతేనండి బూతు పాటలు నేను వదిలేస్తే ఆ బూతు పాట పక్కన వాడు ఎవడో పాడేస్తాడని ఆ పాట కూడా నేనే పాడేసి నా ఉద్యోగ ధర్మం అనే పేరుతో ఆ బూతు పాటలు కూడా నేనే పాడేసాను సార్ అక్కడక్కడ కొన్ని ఏదో కొన్ని కీర్తనలు ఏదో మంచివేవో పాడాను అన్నాడు వాడు ఓ దైవదత్తమైన విద్యని నీ స్వార్థం కోసం కొన్ని బూతు పాటలు కూడా పాడావు అన్నమాట నువ్వు ఆరాధ్యుడివ ఎలా
(50:59) అయ్యావురా దరిద్రుడా పో గెట్ అవుట్ ఆ నువ్వు కచ్చితంగా ఆ వెనకాల నేను ఉన్నాను గాయత్రి మ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్నా నువ్వే నువ్వ ఏం చేసావు నాయనా నువ్వు ఏం చెప్పావో అదే చేశను స్వామి అంట ఏం చేశవురా అంటాడు నువ్వు ఏ భగవద్గీత అయితే చెప్పావో నేను అదే చేశాను స్వామి నేను ఇంక వేరేది ఏం పాడలేదు త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే పరమాత్మ హే కృష్ణ హే పరమాత్మ నువ్వు ఈ గొంతు అనే వస్తువును నాకు ఇచ్చావు కదా పుడుతూనే అది తిరిగి నీకే సమర్పించాను తండ్రి భగవద్గీత ఇదంతా పాడి నీ పాదాలకి చేర్చి నీకే సమర్పించాను తండ్రి ఇది ఇలా సమర్పించాలనే
(51:44) సంస్కారం ఇచ్చినందుకు ఎందుకంటే ఈ గొంతుని నేను దేనికైనా వినియోగించుకోవచ్చేమో ఒక సినిమా పాట పాడితే ఇంకో చెత్త పాట పాడితే ఇంకో ద్వందార్థం పాట పాడితే 50వేలు 60వేలు లక్ష రూపాయలు ఎంత వస్తాయి కానీ దాని ప్రభావానికి లోను కాకుండా అవి ఏవి వద్దురా ఇది పాడితే నీకు డబ్బు కూడా రాదు రెండిటిలో ఏది కావాలో నీ సంస్కారంతో ఆలోచించుకో అంటే నేను భగవద్గీత పాడటం కోసమే ఆలోచించుకునే సంస్కారాన్ని నువ్వు నాకు ఇచ్చావు అందుకు కృతజ్ఞతలు తండ్రి నాకు ఇంకేమ వద్దు అది నా అదృష్టం ఏమిటంటే ఇది కాదు నా అదృష్టం ఏం ఫీల్ అవుతాను అంటే నేను పాడిన సంపూర్ణ భగవద్గీత నా తల్లిగారు
(52:20) వింది నా తండ్రి గారు విన్నారు అబ్దుల్ కలాం గారు అప్పుడు ఈ ఈ మన స్టేట్ ఫస్ట్ ఆ సిటిజన్ మన గవర్నర్ నరసింహన్ గారు ఈ దేశపు మొదటి సిటిజన్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఇద్దరి కాంబినేషన్లో వినిపించాలి అనుకున్నాం స్టేట్ ఫస్ట్ నేషన్స్ ఫస్ట్ నేషన్స్ ఫస్ట్ ఇద్దరిని మా తల్లిదండ్రుల సమక్షంలో కూర్చోబెడితే అప్రయత్నంగా ఇద్దరు మాట్లాడింది ఏంటంటే ఇతన్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు వాళ్ళు ఇక్కడ ఉన్నారా మేము చూడొచ్చా వాళ్ళని వేదిక మీదకి మీరు పిలుస్తారా అని అడిగారు వాళ్ళు వాళ్ళు అడిగారు.
(52:55) ఆ మనం ఇంత ప్రాజెక్టు చేసి చేస్తే ఈ ప్రాజెక్ట్కి నా తండ్రి వినకుండానే వెళ్ళిపోయాడు నా జీవితంలో తీరం లోటు అని అనుకున్నాను అనుకోండి జన్మంతా పెరుగుతూ ఉంటుంది దుఃఖం కానీ మా నాన్నగారు ఆరోగ్యంగా మా నాన్నగారు ఇటేవలే కాలధర్మం చెందారు కానీ ఈ ప్రాజెక్ట్ ఇది 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అంతా మా నాన్నగారు రికార్డింగ్ థియేటర్లో ఆయన రికార్డింగ్ దశలో విన్నారు.
(53:21) కలాం గారి సమక్షంలో విన్నారు వాళ్ళ అప్రిసియేషన్స్ తల్లిదండ్రులు నాకు అక్కలేదు నాకు నేను ఏమంటారంటే అవార్డ్స్ ఇవి ఇవన్నీ కూడా వీటికి నన్ను ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత పాడడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడిని ఎంచుకున్నాడు వాడు గంగాధర శాస్త్రి ఇంతకంటే మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా దైవం ఎంచుకోవడం కంటే మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా ఆ దైవం వీళ్ళ రూపంలో నా తల్లిదండ్రులని మెచ్చుకుంటున్నప్పుడు నాకు చాలు పరమాత్మ చాలు చాలా చాలా చాలా సంతోషంగా గీతనంతా ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే భగవద్గీతని అది చెప్పి ముగిద్దాం.
(53:59) గీత నేర్చుకోండి రాత మార్చుకోండి ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి భారతీయ ధర్మ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశించండి. ఇది నేను యావత్ భారత జాతికి యావత్ మానవజాతికి నేను ఇస్తున్న నేను ఇస్తున్న సూచన. అలాగే టోటల్ భగవద్గీతలో భగవద్గీత సారాంశం ఇది అని ఒక్క శ్లోకంలో ఒక్క సెంటెన్స్ లో మనం చెప్పలేము కానీ మీకు రెండు శ్లోకాల రూపంలో చెప్తాను ఒకటి యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరోజనః సయత్ ప్రమాణం
(54:46) కురుతే లోకస్తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ప్రపంచమంతా నిన్ను అనుసరించే ఉత్తముడిగా నువ్వు ఎదగాలి అని ప్రతి ఒక్కడిని ఆశీర్వదించిన భగవద్గీతని ప్రతి ఒక్కడు చదవండి అర్థం చేసుకోండి ఆచరించండి ప్రచారం చేయండి అంతే అది థాంక్యూ అది భగవద్గీత అది మతం కాదు జ్ఞానం భగవద్గీత మతం కాదు ధర్మం భగవద్గీత ఉత్తమ
(55:34) జీవన విధాన మార్గం ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం భగవద్గీత జీవనగీత మరణగీత కాదు ఆఫ్ లైఫ్ అంతే భగవద్గీత సర్వ సర్వమానవులకు ఆశాదీపం సాధకులకు కల్ప వృక్షం అందుకనే గీత నేర్చుకో రాత మార్చుకో తప్పకుండా అలాగే సంజయుడు ధృతరాష్ట్ుడికి చెప్పాడు యత్ర మీరు ఇప్పుడు నేను గాయత్రి చేత రిపీట్ చేయించాలనుకుంటున్నా ఇది ఏకశ్లోకి గీతగా పేర్కొనబడిన మహా మంత్రం చెప్పండి యత్ర యత్ర యోగేశ్వరః యోగేశ్వరః కృష్ణః కృష్ణః యత్ర యత్ర పార్ధః పార్ధః ధనుర్ధరః
(56:18) ధనుర్ధర తత్ర తత్ర శ్రీహి శ్రీహి విజయః విజయః భూతిహి భూతిహి ధ్రువా ధ్రువా నీతిహి నీతిహి మతిహి మతిహి మమ మమ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్రపార్ ధనుర్ధరః తత్రశ్రీ విజయోభూతిహి ధ్రువానీతిర్ మతిర్మ అంటే ఎక్కడ విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు వస్తుంది వస్తుంది ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపద విజయము ఐశ్వర్యము స్థిరమగు నీతి ఉండునని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు గీతా వైభవం చెప్తూ దీని ఆంతర్యం ఏమిటంటే పురుష ప్రయత్నానికి నిదర్శనం అర్జునుడు ఒక కర్మని వాడికంటే అద్భుతంగా
(57:04) ఆచరించగలిగేవాడు లేడు బలహీనతలు లేనివాడు పాపరహితుడు అది అర్జునుడి క్వాలిఫికేషన్స్ ఒక పని చెప్తే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి అనుగుణమైన అనుబంధమైన పనులు కూడా అద్భుతంగా చేసి చూపించగలిగే ఒక ధీరోదాతుడు ఒక ఆదర్శమైన కర్మ జ్ఞాని అర్జునుడు మరి కృష్ణుడు దైవానుగ్రహానికి నిదర్శనం ఇతను పురుష ప్రయత్నానికి నిదర్శనం అతను దైవానుగ్రహానికి నిదర్శనం పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే కదా ఖచ్చితంగా గొప్పగా కర్మాచరించే వాడికి గనుక దైవానుగ్రహం అంటే కృష్ణుడు తోడైతే
(57:49) ఇంకేముంది విజయమే ఇప్పుడు గీత చదివిన తర్వాత ఏమైంది అర్జునుడు లేచాడు ఫైట్ చేశడు విజయం పొందారు. సో అర్జునుడికి ఈ భగవద్గీత అర్జునుడికి విజయ గీత అయినప్పుడు మనక అది విజయ గీత కాదా కచ్చితంగా నేను ఈ సంకల్పం చేసి పాడ్కాస్ట్ చేస్తాను పిలవగానే మీరు వచ్చారు. విజయ మార్గంలో నడుస్తున్నట్టే కదా. [నవ్వు] ఎస్ మంచి ఇది అనుకుని చేస్తే తప్పకుండా మంచే జరుగుతుందని నేను భావిస్తాను.
(58:15) అండ్ థాంక్యూ సో మచ్ వచ్చినందుకు థాంక్యూ జై శ్రీ కృష్ణ
No comments:
Post a Comment