ఆత్మీయ బంధు మిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు. ఆదిదంపతులు పార్వతిపరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹🌹🥭🥭🥭🍫🍫🍫🍇🍇🍇
*జీవితంలో* ఎవరికి ఎవరూ *శాశ్వతం* కాదు *ఉన్నన్ని* రోజులు ఒకరికొకరు *తోడుగా* కలిసిమెలిసి *సంతోషంగా* బ్రతకడంలోనే ఉంది *నిజమైన ఆనందం* .
స్నేహం మనం *కొనుక్కుంటే * వచ్చేది కాదు ! *అడుక్కుంటే * దొరికేది కాదు , *స్వచ్ఛమైన* నమ్మకంతో కూడిన *తొలిపరిచయంతో* ఏర్పడుతుంది,ఆ *సమయంలో* రెండు గుర్తుండే విషయాలు తెలుస్తాయి ఒకటి *జీవితాంతము* తోడుండే *స్నేహితులు* , రెండు *జీవితాంతము* గుర్తుండే *గుణపాఠాలు* .
చూడడానికి *చిక్కులుగా* కనిపించిన *ప్రయాణిస్తే* సరైన మార్గంగా ఉంటుంది , *జీవితం* కూడా అంతే ఎన్నో *సమస్యలతో* కూడుకొని ఉన్నా *అడుగు* ముందుకు వేస్తే *పరిష్కారం* కచ్చితంగా దొరుకుతుంది .
సంతోషానికి *పొంగకు*,దుఃఖానికి *కుంగకు* , కష్టానికి *వంగకు* , కన్నీళ్లకు *కరగకు* , భయానికి *బెదరకు* , బంధాలను *మరువకు* , అందరిని *నమ్మకు* , ఎవరికి *అందుకు * , చివరికి *విజయం* నీదే .
*అదృష్టంతో* వచ్చింది *అహంకారాన్ని* కలిగిస్తుంది . *తెలివితో* సంపాదించింది *సంతోషాన్ని* ఇస్తుంది , *కష్టపడి* సంపాదించింది *సంతృప్తినిస్తుంది* .
చెడ్డ వాళ్ళతో *పరిచయం*, దొంగలతో *స్నేహం*,, మూర్ఖులతో *వాదన*,,చేతకానివాళ్ళతో *వ్యాపారం*,,నచ్చని వాళ్ళతో *జీవితం*.. జీవితంలో ఎప్పుడు వీరికి *దూరంగా* ఉండండి..
ఖాళీ కుండ మన *దాహన్ని* ఎలా తీర్చలేదో..మనం *సంతోషం* గా.. లేనప్పుడు..దానిని *మరొకరికి* పంచలేము.. దయచేసి గమనించండి.. *బాధల్లో* ఉన్నవారి దేగ్గెర నుండి ఏమి *ఆశించకండి*.. కలిగేది నిరాశ మాత్రమే..
ఎంత *దూరమైనా* వెళ్ళటం వేరు.. ఎంత *దూరం* వెళ్లాలో తెలుసుకొని వెళ్ళటం వేరు.. మొదటిది *సాహసం*.. రెండోది *వివేకం*..
ఈ రోజుతో *మన జీవితం* ముగుస్తుంది అని తెలిసినా కూడ ఎప్పటి *పనులు* అప్పుడే చేయటం మంచిది.. దాని వలన ఎవరికీ *ఇబ్బంది* ఉండదు.
అసలు వెంట ఏమి *తెచ్చుకున్నాడో* మనిషి ఈ *లోకంలోకి* వొచ్చేటప్పుడు.. ఎప్పుడో ఎదో *పోగొట్టుకున్నవాడిలా* బాధపడుతూ నిరాశ నిసృహ తో *జీవిస్తున్నాడు*.... ఏమి *తీసుకురాలేదు*.. *తీసుకుపోలేము* అనేది తెలుసుకోగలిగితే *జీవితం* సంతోషం గా ఉంటుంది..🙏
No comments:
Post a Comment