Tuesday, April 28, 2026

లావెండర్ వెడ్డింగ్..పెళ్లి అమ్మాయితో..సంసారం అబ్బాయితో..! #lavender #contractmarriage #lgbtq WISETV

లావెండర్ వెడ్డింగ్..పెళ్లి అమ్మాయితో..సంసారం అబ్బాయితో..! #lavender #contractmarriage #lgbtq WISETV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iHdsIX6ESr0



Transcript:
(00:00) ఈ మధ్య ఈ లావెండర్ వెడ్డింగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. లావెండర్ వెడ్డింగ్ అంటే ఏదో బాగా లావిష్ వెడ్డింగ్ అనుకునేరు కాదు దీని అర్థమే వేరు దీన్నే మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారన్నమాట అంటే జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సొసైటీ పెళ్లి చేసుకుంటారు అన్నట్టు అంటే ఇది ఎక్కువగా ఎవరిలో అవుతుంది అంటే హోమోసెక్షువల్స్ లో అయితుంది అటు గేస్ కావచ్చు ఇటు లెస్బియన్స్ కావచ్చు సో అలాంటి రిలేషన్స్ ని బయట పెట్టుకోలేక కొంతమంది ఏదో నామకే వాస్తే సొసైటీ కోసం అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ వెడ్డింగ్ చేసుకుంటారు అన్నట్టు ఇట్లా వేసేటోళ్ళు చాలా వరకు హై
(00:30) ప్రొఫైల్ బ్యాచ్ే ఉన్నారు వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అనింటే ఇగో మనం పెళ్లి చేసుకుందాము చేసుకున్న తర్వాత మనం ఏదో వేరే కంట్రీకి వెళ్ళిపోదాము. ఆడికి పోయిన తర్వాత ఇ నీ ఇష్ట రాజ్యం నీకు నచ్చినోళ్ళతో నువ్వు తిరుగు నువ్వు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకో ఏమనా వేసుకో నేను కూడా నాకు నచ్చింది నేను చేసుకుంటా కానీ ఏంది అనింటే మనం అప్పుడప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు కలిసి ఉందాము అందరికీ మాత్రం మనఇద్దరమే ఓడి పెల్లలం అన్నట్టుగా పోట్రై చేద్దాము.
(00:53) అప్పుడప్పుడు ఎక్కడికన్నా ట్రిప్స్ కి టూర్స్ కి పోయేసి ఫోటోలు దిగి పెట్టుకుందాము. సో దట్ అందరికీ నమ్మేటట్టుగా ఉంటది అని చెప్పి ఇట్లా ఒక కాంట్రాక్ట్ బేస్డ్ మ్యారేజ్ చేసుకుంటారు అన్నమాట. ఇట్లా నన్ను పెళ్లి చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటా నీకు ఎప్పటికప్పుడు నీకు అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇచ్చుకుంటా నేను సపోర్ట్ చేస్తేనే ఉంటా అనేసి కూడా మాట్లాడుకుంటారట ఇంలో కొంతమంది గేజస్ ఉన్నారు కొంతమంది లెస్బియన్స్ ఉన్నారు.
(01:14) అయితే ఇది రీసెంట్ గా ఒక లేడీ అడ్వకేట్ ఆమె పెళ్లి కోసం అని చెప్పేసి ఆమె ప్రొఫైల్ ని మట్రిమోనియల్ లో పెట్టుకుంటే ఆమెకి ఇలాంటివి రెండు ప్రపోజల్స్ వచ్చినయంట ఒకలేమో ఐఐటి కరక్పూర్ లో చదువుకొని స్కాట్లాండ్ లో ఉద్యోగం చేస్తున్న ఒక హై ప్రొఫైల్ మనిషి అంట ఇంకొకలేమో హార్వర్డ్ లో చదివిన ఒక బెంగాళీ పర్సన్ అంట ఇద్దరు సేమ్ ప్రొపోజల్ పెట్టారంట ఆమెకి ఇట్లా నాకు ఆల్రెడీ నేను గేని నేను వేరోళ్ళతో ఇట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా కానీ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నీకు భారి అమౌంట్ ఇస్తా నువ్వు ఏది పడితే అది చేసుకోని ఇష్టం అని చెప్పి
(01:44) ఇట్లాంటి ప్రొపోజల్ ఆమె పెట్టిరట. సో కొత్తగా పెళ్లిలు చేసుకునేటోళ్ళు ఎవరైతే సంబంధాలు చూసుకుంటున్నారో వాళ్ళ కొంచెం జాగ్రత్తగా చూసుకోం. అందరు ఇట్లా డైరెక్ట్ గా ప్రపోజల్ పెట్టి తర్వాత పెళ్లి చేసుకుంటారఅనే నమ్మకం కూడా ఏమ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ విషయం రివీల్ చేస్తే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఆగం అయితది.

No comments:

Post a Comment