భిన్నత్వంలో ఏకత్వం లేదు వంగతోటలో బొంగులేదు .
అనేకత్వంలో ఏకత్వం లేదు
ఆవగింజల్లో ఆవకాయ లేదు .
వైవిధ్యంలో ఏకత్వం లేదు
తమలపాకులో కరివేపాకు లేదు .
ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది కేవలం హిందుత్వంలో అలుముకున్న ఒక మూర్ఖత్వం మాత్రమే .
ఈ వైవిధ్యంలో ఏకత్వం
అనేది హిందువులో చెవుల్లో హిందూ వ్యతిరేకులు పెట్టిన ఎంగిలి చుట్టపీకలు మాత్రమే .
తమ చెవుల్లో ఈ అబద్దాల చుట్టపీకలను పెట్టించుకునే మూర్ఖశిఖామణులు హిందువులు మాత్రమే .
ఎందుకంటే హిందువులలో మాత్రమే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే పైత్యం ఉంటుంది .
హిందువులు మాత్రమే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే కల్లబొల్లి పగటికల కంటుంటారు .
హిందువులు మాత్రమే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే మాయదారి వలలో చిక్కుకుంటారు .
హిందువులు మాత్రమే అన్నిమతాలు సమానం అనే మూర్ఖత్వంలో బ్రతుకుతుంటారు .
దొంగలు తమ మాయమాటలతో , వట్టొట్టి పొగడ్తలతో మనుషులను బురిడీకొట్టించినట్లుగా , మత విస్తరణవాద మతాలు , మత సామ్రాజ్య వాద మతాలు , మత దురాక్రమణ వాద మతాలు మనదేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు తమ మత దురాక్రమణ వాదానికి అడ్డురాకుండా ఉండటానికి
భిన్నత్వంలో ఏకత్వం , టెంకాయలో వంకాయ్ అని మన చెవుల్లో పచ్చి అబద్ధాల ఎంగిలి చుట్టపీకలు పెట్టారు .
ఈ సెక్యులరిజం , భిన్నత్వంలో ఏకత్వం అనేవి కేవలం వన్ సైడ్ లవ్ లా ( ఏకపక్ష అభిమానం ) తమ అమాయకత్వంతో కేవలం హిందువులు మాత్రమే ప్రదర్శించే ఒక మూర్ఖత్వపు పైత్యం మాత్రమే .
ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే మూర్ఖత్వపు పైత్యం జిల వలన హిందువులు ఇక్కడ మనదేశంలో మెజారిటీ ప్రజలై ఉండికూడా బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీ నాయకుల చేత చాలా చులకనగా చూడబడుతున్నారు .
ఇంత చెప్పినా ఇంకా భిన్నత్వంలో ఏకత్వం
బొంగు భోషాడణం అని
పట్టుకుని వ్రేలాడే మూర్ఖశిఖామణులకు
ఇవే నా ప్రశ్నల సవాల్ !
ఈ కుల రిజర్వేషన్ల కుతంత్రాలలో నీ కల్లబొల్లి ఏకత్వం ఎటుపోయింది ?
ఈ మతమార్పిడి మాఫియాల ముందు మీ ఏకత్వం ఏమైంది ?
ఈ మత తీవ్రవాదుల జీహాద్ దాడుల ముందు మీ ఏకత్వం ఎటు పారిపోయింది ?
ఒకే దేవుడు , ఒకే మతం , ఒకే మార్గం అనేవాళ్ళలో భిన్నత్వానికి , వైవిధ్యానికి అవకాశం ఎక్కడ ?
ఒకే దేవుడు , ఒకే మతం , ఒకే మార్గం అనేవాళ్ళు భిన్నత్వాన్ని సహించలేరు .
అందుకే మేము వేరు , మా మత సిద్ధాంతం వేరని మన దేశంలోని ముస్లింలు పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ అనబడే భిన్నత్వానికి అవకాశం లేని
ఎక మత రాజ్యాలుగా విడిపోయినారు .
ప్రపంచంలో మరే దేశంలో లేని ఈ భిన్నత్వంలో ఏకత్వం , నానత్వంలో ఏకత్వం అనే మూర్ఖత్వపు పైత్యం మన భారతదేశం లో మాత్రమే ఉండటానికి కారణం కేవలం ఇక్కడ మెజారిటీ ప్రజలలో ఉండే శాంత గుణం , దయాగుణం , స్నేహ గుణం , సహనగుణం మాత్రమే .
కనుక నువ్వు కళ్ళుమూసుకుని లోకం చీకట్లో ఉండి నిద్రపోతుందనుకోకు .
నీకున్న వన్ సైడ్ లవ్ తో
భిన్నత్వంలో ఏకత్వం అనే మూర్ఖత్వంలో నువ్వు ఉంటే... మత మార్పిడులు , మత ఉగ్రవాదంతో నీ దేశాన్ని , నీ ఏకత్వాన్ని ముక్కలు చేసి మరో పాకిస్థాన్ , ఇంగ్లాండులుగా విడగొడతారు .
తస్మాత్ జాగ్రత్త .
కాబట్టి ఇకనైనా ప్రతి హిందువు ఈ భిన్నత్వంలో ఏకత్వం , నేతిబీరకాయలో నెయ్యి అనే మూర్ఖపు సిద్ధాంతాల నుండి బయట పడితే మంచిది . లేదంటే ఈ తీవ్రవాద మతాలు మరణ మృదంగం వినిపిస్తాయి . ఈ మతమార్పిడి మాఫియాలు మిమ్మల్ని మతం మార్చి పాపులుగా మార్చివేస్తాయి .
మతం మారి పాపిగా మారితే ఇక అప్పుడు భిన్నత్వం ఉండదు . బొంగు భోషాడణం ఉండవు .
ఆఖరికి సొంత తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడాలు కూడా ఉండవు .
అంతే ఇక మీ పగటి కలల ప్రేయసి అయిన భిన్నత్వా నికి బొందలగడ్డే బహుమతి .
No comments:
Post a Comment