Sunday, November 15, 2020

ప్రతి ఒక్కరు పాటించాల్సిన అతి ముఖ్యమైనవి. ఆలోచనలు, మాటలు, చేతలు, అలవాటు, స్వభావం, విధి

ప్రతి ఒక్కరు పాటించాల్సిన అతి ముఖ్యమైనవి.
మీ ఆలోచనల్ని గమనించండి , అవి మాటలు అవుతాయి,

మీ మాటలను గమనించండి అవి మీ చేతలు అవుతాయి.

మీ చేతలు గమనించండి అవి అలవాటు గ మారుతుంది ,

మీ అలవాట్లను గమనించండి అది మీ స్వభావం అవుతుంది ,

మీ స్వభావం ని గమనించండి అది మీ విధి అవుతుంది.

Source - Whatsapp Message

No comments:

Post a Comment