చనిపోవడం ఒక అద్భుతమైన ప్రక్రియ.
Death అంటే అందరికీ చాలా భయం.
నిజానికి చావు అనేది మనకు కొత్తవిషయం కాదు.
పుట్టడం అనే ప్రక్రియ మనం ఎలా ఎంచుకునే అనుభవించామో... అలాగే చావును కూడా మనం ముందే ఎంచుకునే ఉన్నాం. తప్పక అనుభవిస్తాం.
చావు అనేది... పుట్టుక లాంటి ఒక ప్రక్రియ..
కానీ చావు అంటే భయం.
సరిగా గమనిస్తే...
మన భయం వెనుక ఒక ఉత్సాహం దాగి వుంది... చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం.
అది మనం గమనించం. దాని కోసం సమయం కేటాయించం. ఎందుకంటే.. మనం చాలా busy. అనవసరమైన వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల.
నిజానికి.. మన భయమంతా .. మనం చని.. పోవాల్సి వస్తుందని కాదు.. !
మన భయమంతా... మన చుట్టూ స్వయానా.. మనమే అల్లేసుకున్న బంధనాలను వదలాల్సి వస్తుందని. అంతే....!
నిజానికి... చావు అంటే భయం.. మనం అల్లారుముద్దుగా పెంచుకున్న మనది కాని శరీరాన్ని వదలాల్సి వస్తుందని..!
నిజానికి.. చావు అంటే భయం.... ఎన్నెన్నో.. మనం ఎన్నుకుని.. ఏరుకుని.. సంపాదించుకున్న నత్తగుల్లల్ని.. గవ్వలనీ.. వదిలేయాల్సి వస్తుందని...!
చావు అంటే మనకు బాగా పరిచయమై ఉన్నదే.... !
కానీ.. మనం తెచ్చిపెట్టుకున్న అహంకారం తెలుసని ఒప్పకోనివ్వదు.. గుర్తు తెచ్చుకోనివ్వదు. కనీసం ఆలోచించనివ్వదు.
ఒక్కసారి... తెగించి.. తెలుసుకోడానికి ప్రయత్నిస్తే.. ధ్యానం... చేస్తే.. మన అహంకార రహిత .. నిజ స్థితి అర్థమయ్యే అవకాశం ఉంది. All the best.
Death is not a misery. It's a mystery.
Better to find out... Than, fear about.
- Krishna
Source - Whatsapp Message

No comments:
Post a Comment