Tuesday, April 22, 2025

 [4/20, 08:43] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు కానీ కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్లే నివాళులు*
[4/20, 08:43] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*మేతకేగాని చేతకు కొరగాడు*


తినడం తప్ప పని చేయడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది
[4/20, 08:43] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*అన్నం, నీళ్లు పట్టించుకోకుండా*


ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.
[4/20, 08:43] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*చిన్ని చేప🐠*

చిన్న చిన్న చినుకురా
పెద్దవాన కురిసే రా
వాగు వంక పొంగె రా
చెరవులన్నీ నిండేరా
చెర చాప తేపెరా
చేపల్లన్ని పట్టెరా

No comments:

Post a Comment