Friday, April 18, 2025

 పశ్చిమ బెంగాల్లో 6000 కి పైగా హిందూ ఇళ్ళు తగలబెట్టబడ్డాయి, 12 మంది హిందువులు వారి కుటుంబాల ముందే చంపబడ్డారు, 10,000 కి పైగా వాహనాలు తగలబెట్టబడ్డాయి, 27 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి మరియు దోచుకోబడ్డాయి, 14 హిందూ మాల్స్తో సహా 50,000 కి పైగా హిందువుల దుకాణాలను దోచుకున్నారు. ఏ కుహనా మీడియా చూపించదు.. ఇప్పుడు ఏ కుహనా లౌకిక వాది రోడ్డు ఎక్కి శాంతి ర్యాలీ చేయడు... ఏ కుహనా మేధావి తన అవార్డు వాపసు చేయడు... అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు స్పందించవు... కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బేగం కూడా ఏమీ చేయడం లేదు.. మైనారిటీలకు ఈ దేశం లో మొదటి హక్కు అన్న కాంగ్రెస్ కమ్యునిస్టు లు మరియు వాటి మిత్ర పక్ష రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి. సుడో సెక్యులర్స్ హేతువాదులు నాస్తికులు లైబర్ల్స్ ఫేక్ అంబేద్కర్ వాదులు ఇలాంటి వాటిపైన కనీసం మానవత దృక్పధం తో కనీసం స్పందించరు ఎందుకంటే అక్కడ చనిపోతున్నది తరిమివేయ పడుతున్నది హిందువులు కదా...

No comments:

Post a Comment