Friday, April 18, 2025

 🌻 *మహనీయుని మాట*🍁
     
*"ఈ సమాజం ఎలా అయినా వుండనీ గాక...మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం.ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా...తన తేజస్సును కొల్పోదు. కోమలత్వాన్ని వీడదు.మనం కూడా కమలం లాగా జీవించాలి."*

      
నేటి మంచి మాట* 
      
*"మంచి పరిణామం ఎపుడూ నత్తనడకనే ఉంటుంది. చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది."*

No comments:

Post a Comment