🙏🪷 జై శ్రీరామ్ 🪷🙏
*మనల్ని కించపరిచే వాళ్ళు*
*ఎగతాళి చేసేవారు*
*చాలామందే ఉంటారు*
*కొంతమంది బహిరంగంగా*
*మరి కొంతమంది చాటుగా*
*మనల్ని విమర్శిస్తుంటారు*
*వాటిని పట్టించుకోనంత కాలం*
*మన దారి సుగమమే*
*ఎప్పుడైతే పట్టించుకుంటామో*
*ఆ క్షణమే పతనానికి*
*పునాది రాయి పడ్డట్టు.*
దీపం నిశ్శబ్దంగా
ఉంటుంది.
*కానీ ఇల్లంతా *వెలుగునిస్తుంది.*
అలాగే గొప్ప వ్యక్తిత్వం
*గల వారు మౌనంగానే ఉంటారు.వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో కూడా వెలుగు నింపుతారు.*
🙏🚩🙏
Sekarana
No comments:
Post a Comment