Sunday, April 20, 2025

 💫 _*రమణోదయం*_  🎊
➖➖➖➖➖✍️
*_✨తన పెళ్ళి వైభవాలను మాత్రమే చూసిన ఒక కన్నెపిల్ల "ఇదే దాంపత్య సుఖానుభవ"మనుకొని ఆనందిస్తుంది. అట్లాగే ఆత్మానుభవ శూన్యులయిన కేవల శాస్త్ర పండితులు తాము వదరుతున్న శుష్క వేదాంతమైన పుస్తక జ్ఞానాన్ని అద్వైత జ్ఞానమని తలచి పొంగిపోతారు !!_*
*_✨ స్మరణ మాత్రముననె_*
*_పరముక్తి ఫలద |_*
*_కరుణామృత జలధి యరుణాచలమిది ||_*
*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి, "గురూపదేశ రత్నమాల" నుండి)._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment