Tuesday, April 22, 2025

 



*తల నరికేసినా సరే.! తనువెల్లా గాయాలతో చిల్లులు పడ్డా పరహితాచరణను వొదలను...*

*ఇదీ ప్రాణులకు వుండాల్సిన నీతి...*

*చచ్చే క్షణం ముందు కూడా ఇవ్వడం మానను... అనే దీక్ష, ప్రతిజ్ఞ, ఆచరణ...*

*బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటె కాదు... చచ్చి కూడ చీల్చి ఇచ్చు తరువు...*

*త్యాగభావమునకు తరువులే గురువులు...*

No comments:

Post a Comment