🙏 *రమణోదయం* 🙏
*తీక్షణమైన ఎండలో తిరిగి కష్టపడటం, చల్లని నీడలో సుఖాన్ని పొందటం వంటిదే, జీవులు ఈ లోకాన్ని కోరి, తిరిగి తిరిగి అలసిపోయి, చివరికి భరించలేక అంతర్ముఖులై హృదయంలో కొంత విశ్రాంతి తీసుకోవడం అంటే.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.629)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment