Tuesday, April 22, 2025

 *🤠 నేటి సామెత 🌸*


*మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు*


అసలే జబ్బుపడి మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడితే దాని బాధ అధికమౌతుంది. ఇదే విధంగా బాధలతో సతమతమౌతున్న వ్యక్తి మీద మరిన్ని బాధలు పడ్డప్పుడు అతని పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు .

No comments:

Post a Comment