💐🙏శుభోదయం శుభదినం 💐🙏మనిషి జీవితం మేడిపండు వంటిది చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఆ పండులోపల పురుగలు ఉన్నట్టు జీవితం లో అనేక సమస్యలు కానీ ఒకరి జీవితం మరొక్కరికి అందంగా కనిపిస్తుంది మేడి పండు వలెనే అందులో వున్న కష్టాలు బాధలు ఎదుటి వారికి కనిపించవు.
👉ఒక మనిషి వ్యక్తిత్వం ఒకరు నిర్దారిస్తే వచ్చేది కాదు పోయేది కాదు కేవలం మన నడవడిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.
No comments:
Post a Comment