Monday, April 21, 2025

 ముడుకు లోకి బొడుచు ముదనష్ట మందులూ
ముడుకు గుజ్జు జెరిచి ముప్పు బెంచు
ముడుకు గుజ్జు బెంచు ముద్దుగా హోమియో
సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: ఇంగ్లీషు వైద్యంలో కీళ్ళ నొప్పులకు చేసే వైద్యం మొత్తం ఒక మాయ! ఆ వైద్యంలోని ఏ ఒక్క మందు కూడా కీలు జాయింట్లలో అరిగిన కార్టిలేజ్ (మృదులాస్థి) ని పునర్నిర్మాణం చేసి, సరిచేయలేవు! టాబ్లెట్లూ, జెల్ ఆయింటుమెంట్లూ, స్టెరాయిడ్ ఇంజక్షన్లు, ప్లాస్మా ఇంజక్షన్లు ప్రతీదీ కేవలం నొప్పిని వాయిదా వేసే టెంపరరీ రిలీఫ్ లు మాత్రమే! వాటిని నమ్ముకొని తిరిగేస్తే, ఉన్న కీలంతా అరిగిపోయి, కీళ్ళ మార్పిడి ఆపరేషన్లతో కీళ్ళన్నీ మార్పించుకుని, రోబోట్ లాగా మారిపోవాలి! ఆ ఆర్టిఫిషియల్ వస్తువులకు సమస్య వస్తే అవి మందులకు స్పందించవు, మళ్ళీ ఆపరేషన్లతోటే సెట్ చెయ్యాలి! ఈ ఆపరేషన్ సమయంలో నాడులు కట్ అయిపోతే జీవితాంతం వీల్ ఛైర్ లో తిరుగుతూ, అవయవాలు ఉన్నా, అంగ వికలాంగులుగా బ్రతకాలి! అదే గుజ్జును హోమియో మందులు వాడుకుంటే, తీపి బిళ్ళలు చప్పరిస్తూ, ఏ కష్టమూ లేకుండా ముద్దు ముద్దుగా సరి చేసుకోవచ్చు! కానీ ఇంగ్లీషు వైద్యమంటే ఏదో గుడ్డి నమ్మకం, హోమియో వైద్యమంటే ఏదో తెలియని పిచ్చి భయం! ముందు మీ మీ భ్రమల నుంచి బయట పడండి, ఈ భూమిపై హోమియో, యోగా మాత్రమే మిమ్మల్ని కాపాడే నిజమైన దైవాలని అర్థం చేసుకోండి! మందులు కొనుక్కోవడానికి డబ్బులుంటే హోమియోకి వెళ్ళండి, చేతిలో రూపాయి కూడా లేకపోతే యోగాకి వెళ్ళండి, అంతే తప్ప కోట్లున్నాయి కదా అని ఇంగ్లీషుకు వెళ్తే, కేరాఫ్ ప్లాట్ ఫారం చేసేస్తారు జాగ్రత్త! 

సకురు అప్పారావూ ఇది నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

No comments:

Post a Comment