Friday, April 18, 2025

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏

       🌻*శుభోదయం*🕉️
          -------------------
🌻 *మహానీయుని మాట*🌻
        -------------------------
"కష్టపడి పని చేసే వారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
కష్టాలను తప్పించుకుని జీవించడం కాదు.
వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం."
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
"మనసు శాంతితో ఏకాగ్రతతో వున్నపుడే
మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో ఉపయోగపడగలదు."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment