Malleswararao:
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
_అసూయ, అహంకారం ఈ రెండూ, "వ్యాధుల" వంటివే వాటిని "తప్పక" వదిలించుకోవాల్సిందే._*
*_ఎందుకంటే అది ఉన్నవాళ్లు, తాము సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు
🙏🙏శుభోదయం🙏🙏
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
....A GLORIOUS MORNING TO YOU 😆
*Every DAY is a BLESSING & Every blessing is a MIRACLE ☕.......*
Don't judge my path, if you haven't walked in my journey
*THERE IS NO SCRIPT FOR LIFE.....*
Have 🅰️ *Fabulous* Friday
🕉 🕉 🕉 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మనం కలలు కన్నంత అందంగా*
*జీవితం ఉండదు*
*మనిషి జీవితం చాలా చిన్నది*
*కానీ సాధించాల్సినవి*
*మాత్రం చాలా పెద్దవి*
*ఈ రోజు అనందాలకు అలవాటు పడితే*
*రేపు కష్టం తప్పదు*
*ఈ రోజు కష్టపడితే మాత్రం*
*రేపు కాకపోయినా ఏదో ఒకరోజు*
*సంతోషం దక్కుతుంది*
*కష్టపడకుండా వచ్చినది ఏదీ*
*మన జీవితంలో ఉండదు*
*ఈ రోజు కన్నీటి పాఠాలు నేర్చుకుంటేనే*
*రేపు నీ పాఠాలు వింటారు*
🙏🙏శుభోదయం🙏🙏
సాలే పురుగు ఎంతో సహనంతో గూడు కట్టుకుంటుంది. కానీ ఒక చీపురు దెబ్బకు మొత్తం తుడిచి పెట్టుకు పోతుంది.. అయినా అది నిరాస చెందక, మళ్ళీ గూడు కట్టే ప్రయత్నం మొదలు పెడుతుంది.
మనం కూడా దానినే ఆదర్శంగా తీసుకొని, చేసే పని అర్ధంతరంగా ఆగిపోయిందని నిరాశ పడకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక నిన్నే వరిస్తుంది.
జై శ్రీరామ్...శుభోదయం....
Blaming and complaining never affirms, *it assault.*
Blaming and complaining never restores, *it wounds*.
Blaming and complaining never solves, *it complicates.*
Blaming and complaining never unites, *it separates.*
Blaming and complaining never smiles, *it frowns.*
Blaming and complaining never forgives. *It rejects.*
Blaming and complaining never forgets, *it remembers.*
Blaming and complaining never built, *it destroys.*
🙏🏻🙏Good Morning🙏🏻🙏
👉నిన్నెవరు శత్రువుగా చూడట్లేదు అంటే నువ్వు ముఖ్యమైనవాడివి కాదని అర్థం.
👉నిన్ను ఎవరు ముప్పుగా భావించట్లేదంటే నువ్వు శక్తివంతుడివి కాదని అర్థం.
👉నీ వెనకాల ఎవరు నీ గురించి మాట్లాడటం లేదు అంటే నువ్వు అత్యుత్తమమైన వాడివి కాదని అర్థం.
👉నీ ద్వారా ఎవరో ప్రయోజనం పొందుతున్నారంటే నీకు విలువ ఉందని అర్థం.
👉నిన్ను ఎవరో ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే నీవు శక్తివంతుడివి అని అర్థం.
👉నిన్ను ఎవరో అనుకరిస్తున్నారంటే నువ్వు ఆకర్శనీయుడవని అని అర్థం.
👉నిన్ను ఎవరో నిందిస్తున్నారు అంటే నువ్వు ప్రముఖుడివి అని అర్థం.
👉నిన్ను ఎవరో వెక్కిరిస్తున్నారంటే నీకు ప్రత్యేక ఆలోచన ఉందని అర్థం
👉నిన్ను ఎవరో ఎదిరిస్తున్నారంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివి అని అర్థం.
👉ఒకటి గుర్తు పెట్టుకో, ఇవన్నీ కూడా వారు నీతో సరితూగకపోవడం వల్ల జరుగుతున్నవే.
విమర్శ కూడా ఒక రకమైన ఆరాధనే. 👍 మీ మల్లేశ్వరరావు 🙏
No comments:
Post a Comment