*స్త్రీ శక్తి అనే మాట గౌరవం మాత్రమే కాదు, అనేక శారీరక త్యాగాల తాలూకు గుర్తింపు కూడా.*
*సగటున 40 ఏళ్ల పాటు ప్రతి 28 రోజులకు రుతుస్రావం అనుభవిస్తూ, సుమారుగా 521 సార్లు, 2607 రోజులు – అంటే జీవితంలో ఏకంగా 7 సంవత్సరాలు ఈ శ్రమను అనుభవిస్తుంది. ప్రతి సారి సగటున 150ml చొప్పున, మొత్తం 391 లీటర్లు రక్తం కోల్పోతుంది. ఇది ఒక వ్యక్తికి 6 లీటర్ల రక్తం ఉంటే, 65 మందికి సరిపడ శక్తిని తానొకదాని కోసం ఇస్తుంది. ఇది ఒక స్త్రీ శక్తి వెనుక ఉన్న అసలైన గాథ... త్యాగానికి మనం ఎప్పటికీ ఋణపడి ఉండాలి!*
*సామాన్య స్త్రీ నుంచి అసమాన్య స్త్రీలైనా సరే స్త్రీకి ప్రణామములు సమర్పించాల్సిందే, తనకు తానే తనలో ఉన్న ఈ అద్భుత శక్తికి, సామాన్య మగవాడు నుంచి, అసమాన్య మగవాడు, మగమహారాజులు సైతం స్త్రీకి తలవంచి తీరాల్సిందే.*
*ఆడపిల్ల ఎప్పటికీ అద్భుతమే, మహిళల గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో తెలియని మాటలకు అందని ఒక దివ్యమైన మధురమైన భావజాలాన్ని పదాలతో పలికించలేం... స్త్రీని అమ్మ లాగా, అక్క లాగా, చెల్లి లాగా, కూతురు లాగా మాత్రమే చూడకండి, ఆడపిల్లని ఆడపిల్లలాగే చూడండి, ప్రకృతి పార్వతీదేవి ఆడపిల్ల.*
*꧁❀❀━❀మాత్రేనమః❀━❀❀꧂*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🪷🌺 🌹🙇🌹 🌺🪷🌺
No comments:
Post a Comment