Sunday, April 20, 2025

 సుప్రీంకోర్టుతో అమీతుమీ తేల్చుకుంటాం. అడ్వోకేట్ విష్ణు శంకర్ జైన్.

కాంగ్రెస్ 1954, 1995 & 2013 సంవత్సరాల్లో తెచ్చిన వక్ఫ్ చట్టంలోని.. "వక్ఫ్ బై యూజర్" అనే క్లాజ్ కిరాతకమైనదే కాదు అమానుషమైనది కూడా. ఈ క్లాజ్ రాజ్యాంగంలోని ఆర్టికిల్స్ "14, 21, 25 & 300 ఏ" లను ఉల్లంఘిస్తుంది.

వక్ఫ్ బై యూజర్ అనే క్లాజుకున్నట్లు.. చట్టబద్దమైన రక్షణ/హామీ.. దేశంలోని ఇతర వర్గాలకు "టెంపుల్ బై యూజర్, గురుద్వార బై యూజర్ & చర్చ్ బై యూజర్.." పేరిట లేదు.

అందుకే వక్ఫ్ బై యూజర్ అనేదొక తప్పుడు క్లాజ్.

ఇప్పుడసలు విషయానికొస్తా..

ఢిల్లీలోని యమునా నది ఒడ్డున మహదేవ్ శివుని మందిరం కూల్చివేస్తే.. ఆ చర్యపై హైకోర్టుకెళితే.. శివునికి ఎవరి రక్షణా అక్కర్లేదని.. తలబిరుసు సమాధానం చెప్పింది. తరువాత సుప్రీంకోర్టుకెళితే, అక్కడ శివుని మందిరం ప్రాచీనమైందనడానికి ఋజువు ఏది అని అడిగింది. అలాగే రామజన్మభూమి వ్యవహారంపై.. సుప్రీంకోర్ట్ లెక్కలేనన్ని అనుమానాలు లేవనెత్తి శ్రీరాముడు అక్కడే జన్మించాడనడానికి ఋజువులు అడిగింది. ఇదే కోర్టులో శ్రీరాముని ఉనికిపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఆశ్చర్యంగా.. అదే సుప్రీంకోర్ట్.. నేడు.. 200-300 ఏళ్ళ వక్ఫ్ ఆస్తులకు ఋజువులు, పత్రాలు ఎక్కణ్ణుంచి తేగలరు.. అని.. గ్రవాద సముదాయాన్ని వెనకేసుకొస్తోంది. ఎందుకీ ద్వంద ప్రమాణాలు..? దీనిపై మేం సుప్రీంకోర్టును నిలదీయాలనుకుంటున్నాం.

ఇంకొక విషయం..

1995 & 2013 వక్ఫ్ చట్టాలకు వ్యతిరేకంగా 2017/2018 లో మేం సుప్రీంకోర్టు మెట్లెక్కితే.. ఇక్కడికెందుకొచ్చారు.. హైకోర్టుకెళ్ళండని.. మా మీద మొట్టికాయ్ వేసింది. సరేనని మేం హైకోర్టుకెళ్ళాం. కానీ ఏడేళ్ళైనా ఇంతవరకు.. ఆ పిటిషన్లపై విచారణ ఆరంభం కూడా కాలేదు.

కానీ.. ప్రస్తుతం.. ఆ వక్ఫ్ చట్టాల్లోని.. కిరాతకమైన & అమానుషమైన క్లాజులను కొట్టేసిన చట్టంపై వేసిన పిటిషన్లను.. సుప్రీంకోర్ట్ వారంలోపే విచారణకు తీసుకోవడమే గాక.. ఆఘమేఘాల మీద విచారణ మొదలెట్టి.. క్షణాల్లో దాని అభిప్రాయాలను వెల్లడిస్తోంది.

మేం ముందు.. అసలీ పిటిషన్లను ఎందుకు అంగీకరించారు..? మమ్మల్ని ఆదేశించినట్లే.. హైకోర్టుకెళ్ళమని.. పిటిషన్ దారులను ఎందుకు అడగలేదు.. అనేది సుప్రీంకోర్టులో తేల్చుకోవాలనుకుంటున్నాం.

అంటూ సుప్రీంకి ముందస్తు హెచ్చరిక చేసిన..

మొఘలోన్మాదులు పైశాచికంగా "ధ్వంసం చేసి & ఆక్రమించిన" దేశంలోని 40 వేల హిందూ ఆలయాలను.. తిరిగి స్వాధీనం చేసుకోవడానికి.. తన తండ్రి హరిశంకర్ జైన్ గారి.. మార్గదర్శకత్వంలో.. అలుపెరగని పోరు సలుపుతున్న.. అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్.. 
WHAT A ARGUMENT 
వందనం వీరుడా.. పాదాభివందనం..

🙏🙏🙏🙏🙏

వక్ఫ్ బై యూజర్ = ఇస్లామిక్ ఆచారాల కోసం దీర్ఘకాలంపాటు ఉపయోగించబడడం ద్వారా వక్ఫ్‌గా గుర్తించబడిన స్థలాలు, ఆస్తులు

No comments:

Post a Comment