Sunday, April 20, 2025

The Breath Key: నీ శ్వాసలో దాగిన బ్రహ్మాండం రహస్యం | Secret Vedic Science of Breath

 The Breath Key: నీ శ్వాసలో దాగిన బ్రహ్మాండం రహస్యం | Secret Vedic Science of Breath



మీరు పుట్టినప్పుడు మీరు తొలిసారిగా తీసుకున్న శ్వాస మీకు గుర్తుందా లేదు కదా కానీ అదే నీ మొదటి ఆరంభం మీ పేరు రాకముందే మీ శరీరం ఎదగకముందే మీ శ్వాస మొదలైపోయింది ప్రతిరోజు వేల శ్వాసలు తీసుకుంటున్నాం కానీ ఒక్కసారి ఆలోచించామా అసలు శ్వాస అంటే ఏమిటి అని ఒక శ్వాస లోపలికి వెళ్తుంది ఇంకొక శ్వాస బయటకు వస్తుంది అయితే ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది ఎవరు నిర్ణయించారు మనం శ్వాస తీసుకోవాలి అని నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ గుండె హార్ట్ బీట్ చేస్తుంది కదా అది ఆపకుండా పని చేసేలా ఎవరు చూస్తున్నారు ఈ ప్రశ్నలు చాలా చిన్న ప్రశ్నలా అనిపించవచ్చు కానీ ఇదే ప్రశ్నలతో నీ శరీరానికి నీ జీవితానికి ఈ బ్రహ్మాండం మధ్య ఉన్న అసలు సంబంధం బయటపడుతుంది వేదాలు చెబుతున్నాయి ప్రాణః ప్రాణేన సమయుక్తః అని అంటే మన శ్వాస మన లోపల ఉన్న ప్రాణశక్తిని బయట ఉన్న ఈ ప్రపంచాన్ని కలిపే ఒక తాడు లాంటిది అని శ్వాస ఉంటే మనిషి బ్రతికి ఉంటాడు శ్వాస ఆగితే బ్రహ్మాండంతో ఉన్న ఆ సంబంధం తెగిపోతుంది డాక్టర్లు చెబుతారు కదా శ్వాస ఆగిపోయిందంటే ఆ వ్యక్తి జీవితం ఆగిపోయిందని అంటే మన జీవితం మన శరీరంలో లేదు జీవితం అనేది శ్వాస ఉన్నంతవరకు మాత్రమే సో ఇప్పుడు వినండి మనం తీసుకునే ప్రతి శ్వాస ఈ బ్రహ్మాండంతో కనెక్ట్ అయ్యే పాస్వర్డ్ లాంటిది ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది అది వినిపించదు కానీ ఉంది ఆ శబ్దం మన జీవితం బ్రహ్మాండంతో ఎలా కలిసిపోతుందో గుర్తు చేస్తుంది మనకు తెలియకుండానే ప్రతి శ్వాసతో ఒక డివైన్ సిగ్నల్ బయటకి వెళుతుంది నీ శ్వాసలోని ఆ శబ్దాన్ని ఒక్కసారి గమనిస్తే నీవు ఈ లోకంలో ఒంటరిగా లేవు నువ్వు ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నవాడివని నీకే అర్థంవుతుంది సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మన శ్వాస మన జీవితం మన ఆత్మ మన బ్రహ్మాండం ఇవన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకోబోతున్నాం వీడియోలో ఉన్న కంటెంట్ ఇప్పటివరకు మీరు ఎక్కడా వినని కంటెంట్ సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి [సంగీతం] నీ జీవితంలో నువ్వు మొదటిగా చేసిన పని ఏంటో తెలుసా పుట్టిన క్షణంలోనే నువ్వు ఏడవకముందే నీ కళ్ళు తెరవకముందే నువ్వు తీసుకున్నది ఒక శ్వాస అది నీ జీవన ప్రయాణానికి మొదటి అడుగు ప్రతిక్షణం శ్వాస తీసుకుంటున్నాం లోపలికి ఒక శ్వాస బయటకి మరో శ్వాస కానీ ఒక్కసారి ఆలోచించు ఈ శ్వాస ఎక్కడి నుండి వస్తుంది ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు నువ్వు నిద్రలో ఉన్నా లేక హ్యాపీగా ఉన్నా ఏడుస్తున్నా భయపడుతున్నా నీ శ్వాస మాత్రం ఆగదు ఇదే సాక్ష్యం శ్వాస అనే శబ్దం చిన్నదే అయినా దాని వెనక ఉన్న శక్తి మాత్రం ఈ బ్రహ్మాండం అంత పెద్దది నీ శ్వాస విశ్వంతో మాట్లాడే తంతువు వేదాలు కూడా చెబుతున్నాయి మన శరీరం లోపల ప్రవహించే శ్వాస మనలోని ప్రాణశక్తిని మాత్రమే కాక ప్రకృతిలోని మహాశక్తిని కూడా తాకుతుంది అని శ్వాస అనేది గాలి రూపంలో వస్తున్నదే కాదు ప్రతిక్షణం నీ శరీరాన్ని నీ జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఒక కంపన ఒక సన్నివేశం ఇది బహిర్గతమైన శబ్దం కాదు కానీ అంతర్గతంగా నీ చైతన్యాన్ని బయట ఉన్న బ్రహ్మాండంతో కలిపే అనుసంధానం నీకు తెలిసి గమనించే శ్వాస వెనుక ఒకతెలి తెలియని తంత్రం నడుస్తుంది అది ఎప్పటికీ ఆగదు నువ్వు గమనించకపోయినా అదే నిన్ను గమనిస్తుంది మనం తీసుకునే ప్రతి శ్వాసలో విశ్వం నుంచి ఒక సంకేతం వస్తుంది మనం శ్వాసని వదిలే ప్రతిసారి మన చైతన్యం ఏదో ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మన వేదాల్లో ఒక గొప్ప వాక్యం ఉంది ప్రాణః ప్రాణేన సమయుక్తః అని అంటే మన శ్వాస మన శరీరానికి మాత్రమే కాదు ప్రకృతి విశ్వశక్తి జీవం వీటన్నిటిని కలిపే జీవబంధం అని మనమే దాన్ని మరిచిపోయాం మళ్ళీ గుర్తు తెచ్చే మార్గం శ్వాసని గమనించడం శ్వాస మీద మనసు నిలిపినప్పుడే మనలోని భ్రమలు కరిగిపోతాయి అప్పుడే మనం విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరుతాం విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరడం అంటే దైవంతో లేనమయ్యే స్థితికి చేరడం అని అర్థం ఇది దేవుడిని చూడడం కాదు దైవ స్వరూపంలో జీవించగల స్థితి మన వేదాల్లో చెప్పిన ఇంకో మాట ఉంది జీవుడే దేవుడవుతాడు అని ఆ మాటకి అర్థం ఇదే ఇది ఎలా సాధ్యమంటే శ్వాసను గమనించే శక్తి వల్లే సాధ్యం ఎందుకంటే శ్వాస అనేది బయట ప్రపంచాన్ని మన లోపలికి తీసుకొస్తుంది మన లోపల ఉన్న చైతన్యాన్ని బయటకు పంపుతుంది ఈ ప్రవాహాన్ని స్పష్టంగా గమనించగలిగినవాడే తనలో దేవుడిని చూడగలడు అంతేకాదు తానే దేవుడి రూపమని గ్రహించి ఆ స్థితిని అనుభవించగలడు ఇప్పుడు నేను ఒక చిన్న సత్యం చెబుతాను ద్యాస పెట్టి వినండి మీరు ఎప్పుడైనా దేవుడిని చూడాలని కోరుకున్నారా ఎక్కడో దేవాలయంలో దూరంగా ఉండే దేవుడిని కానీ ఒకసారి మీ శ్వాసను నిశబ్దంగా గమనించండి మీ శరీరాన్ని మరచిపోయి పూర్తిగా మీ శ్వాసలో లేనమయి ఆ గాలిని ఆ ఊపిరిని వినండి గమనించండి ఎవరూ లేని ఆ నిశశబ్దంలో మీ లోపల ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అది ఎవరో తెలుసా అది మీ లోపలే ఉన్న దేవుడు అవును మీ శ్వాస దేవుని పలుకు లాంటిది శ్వాస అనేది కేవలం గాలి కాదు శ్వాస అనేది శబ్దం కూడా కాదు శబ్దం వెనక ఉన్న ప్రకంపన మీ శ్వాస లోపలికి వెళ్తుంది మీ ఆత్మను టచ్ చేస్తుంది మీ శ్వాస బయటకు వస్తుంది ఈ విశ్వానికి సంకేతం ఇస్తుంది ఏమని సంకేతం ఇస్తుందో తెలుసా నేను ఇక్కడ ఉన్నాను నేను జీవిస్తున్నాను నేను ఈ బ్రహ్మాండంతో కలిసిపోయాను అని చెబుతుంది ఇది ఒక పాస్వర్డ్ లాంటిది సో ఇక మీదట దేవుని బయట వెతక్కండి మీ శ్వాసలో మీ లోపలే ఆయన ఉన్నాడు అతను చెప్పేది వినండి ఆయన మాట్లాడుతున్నాడు మీ ప్రతి శ్వాసలో భగవద్గీతలో ఒక గొప్ప మాట ఉంది గాలి లేని చోట ఒక దీపం ఎలా ఆడకుండా నిశ్చలంగా ఉంటుందో ధ్యానంలో మనసు కూడా అలా ప్రశాంతంగా మారుతుంది ఇప్పుడు ఒక్కసారి మీరు శ్వాస తీసుకునే సమయాన్ని గమనించండి మీ శరీరం నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ శ్వాస ఆగదు అది తప్పకుండా నిసిగ్గుగా నిశబ్దంగా సాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్నని మీరే వేసుకోండి ఇది నిజంగా నా శ్వాసేనా లేక ఈ బ్రహ్మాండం నాతో మాట్లాడుతుందా అని ఈ ఒక్క ప్రశ్న మీ ఆలోచనల్ని బయట ప్రపంచం నుంచి లేపి మీ లోపల దాగి ఉన్న గొప్ప శాంతి వైపు తీసుకెళ్తుంది ఇది మాటలతో చెప్పలేం ఇది పుస్తకాల్లో చదవలేం ఇది మన శ్వాసలోనే వినాలి మన శరీరం పుట్టింది పెరిగింది కాలం గడిచే కొద్దీ కూడా మారిపోతూ ఉంటుంది కానీ మన శ్వాస మాత్రం మన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఒకే తీరులో ఒకే రీతిలో సాగుతూనే ఉంటుంది ఈ శ్వాసే మనలో ప్రాణం ఉన్నట్లు మనకు చెప్పే గొంతు ఈ శ్వాసే మనం బ్రతికే ఉన్నాము అనడానికి గుర్తు ఈ శ్వాసే మన ఆత్మ వైపు తీసుకెళ్లే మార్గం ఈ శ్వాసే ఈ విశ్వంతో మన బంధాన్ని గుర్తు చేసే సంకేతం ఇప్పుడు ఒక్కసారి శ్వాస తీసుకోండి బయట ప్రపంచాన్ని మర్చిపోయి మీ లోపల వినండి అది గాలి కాదు అది ఒక సందేశం ధ్యానం చేసేటప్పుడు ధ్యాన గురువులు శ్వాసపై మన దృష్టిని పెట్టమని చెబుతారు అలా ఎందుకు చెబుతారో తెలుసా ఉపనిషత్తులు చెబుతున్నాయి ప్రాణో వై బలమే వహి అని అంటే శ్వాసే బలం నిజంగా అదే మన అసలైన శక్తి మన శరీరానికి శక్తిని ఇచ్చేది శ్వాసే మన మనసుకి ప్రశాంతతని ఇచ్చేది కూడా శ్వాసే మన ఆత్మతో సంబంధం కలిపేది కూడా శ్వాసే కొంతమంది సాధకులు మనసుని ఆపాలని చూస్తారు ఆలోచన రాకూడదు అని అంటుంటారు కానీ మన పురాతన ఋషులు ధ్యాన సాధకులు ఇలా చెప్పారు వాళ్ళు చెప్పేది మనసుపై కంట్రోల్ కావాలంటే ముందుగా శ్వాసపై దృష్టి పెట్టాలి అని ఎందుకంటే మన ఆలోచన మన నియంత్రణలో ఉండదు ఒకదాని తర్వాత ఇంకొకటి మనల్ని లాకెళ్తూనే ఉంటాయి కానీ శ్వాస మాత్రం మనల్ని వదలదు నువ్వు నిద్రలో ఉన్న బాధలో ఉన్న ఆనందంలో ఉన్న నీ శ్వాస మాత్రం అదే తీరులో నిన్ను వదిలి పెట్టదు అందుకే ధ్యానం అంటే శ్వాసతో ఉండడం అని అన్నారు శ్వాస క్రమంగా ఉన్నప్పుడు మనసు కూడా క్రమంలోకి వస్తుంది మనసు నిశ్చలంగా మారాలంటే దానికి శ్వాసే మార్గం ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా పని చేస్తుంది కళ్ళు మూసుకోండి గాలిని గమనించండి అది గాలి కాదు అది జీవితం నీ శ్వాసలోనే నీ లోతు దాగి ఉంది నీ శ్వాసలోనే బ్రహ్మాండంతో నీ సంబంధం దాగి ఉంది ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి ప్రాణో వై బలమే వహి శ్వాసే బలం నిజంగా అదే శాశ్వత శక్తి ఇప్పుడు నీ శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది అదేమిటంటే బయట ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు అది శబ్దాలతో హడావిడితో ఒత్తిడితో నిండిపోయి ఉంటుంది కానీ లోపల ఉన్న నీ ప్రపంచం మాత్రం నిశబ్దంగా ఉంటుంది అదే నిశబ్దం నీకు అసలైన శాంతిని ఇస్తుంది అదే నిశబ్దం నీకు నిజమైన బలాన్ని ఇస్తుంది నీ శ్వాసను గమనించడం వల్ల బయట ఉన్న ప్రపంచం మర్చిపోతావు నీ లోపలే ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది ఇప్పటి వరకు నువ్వు చూస్తున్నదంతా బయట వరకే కానీ ఇప్పుడు నిన్ను నువ్వు చూసే దిశే మారిపోతుంది నిన్ను నువ్వు పూర్తిగా చూస్తావు నీలో ఉన్న శక్తిని చూస్తావు నీలో ఉన్న ప్రశాంతతను చూస్తావు నీలో ఉన్న ఆ దేవుడిని చూస్తావు నీవు నీకు ఇంకొంచెం దగ్గరయ్యేలా ఉంటుంది ఇంకెవరు ఇవ్వలేని ప్రేమ ఇంకెవరు ఇవ్వలేని నమ్మకం నీ శ్వాసలోనే దాగి ఉంది గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా లేవు నీ శ్వాస ఎప్పుడూ నీతోనే ఉంటుంది నీ శ్వాసే నిన్ను బ్రహ్మాండంతో కలిపే పాస్వర్డ్ ఇప్పుడు ఒక్కసారి లోతుగా ఊపిరి తీసుకోండి ఇది కేవలం శ్వాస కాదు ఇది నీలోంచి వచ్చే ఒక గొప్ప పిలుపు బయటకు వెళ్లే ప్రయత్నాన్ని ఆపు ఒక్కసారి నీ లోపలికి వెళ్ళు అక్కడే నీ శక్తి ఉంది అక్కడే నీ ప్రశాంతత ఉంది నీ శ్వాసలోనే ఈ బ్రహ్మాండం అంతా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనమంతా ప్రతిరోజు శ్వాస తీసుకుంటున్నాం కానీ ఒకసారి ఆలోచించండి అది మన జీవితానికి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ వీడియోలో మీకు బాగా అర్థమయిందని అనుకుంటున్నాను శ్వాస అంటే జీవితానికి ఆధారం మనసుకి ప్రశాంతత ఆత్మ వైపు దారి ఇప్పటికైనా ఈ శ్వాస విలువను గుర్తు చేసుకుని ప్రతి శ్వాసను కృతజ్ఞతతో స్వీకరిద్దాం ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో కి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో ని మీ WhatsApp Facebook లలో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో ఉంచండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ ఓం 

No comments:

Post a Comment