Tuesday, April 15, 2025

 *బంధాలపై ప్రేమ పెంచుకుంటే* 
*బాధపడతావు.*
*భగవంతుని మీద భక్తి పెంచుకుంటే*
*ఆయనలో లీనమౌతావు.*

*అరుణాచల శివ... అరుణాచల శివ..అరుణాచల శివ...*
*అరుణాచలా!*

*భగవంతుడు మనసును ప్రకాశింపచేస్తూ*
*లోపల వెలుగుతుంటాడు.*

*మనస్సుతో ఎవ్వరూ దైవాన్ని తెల్సుకోలేరు.*

*మనస్సును అంతర్ముఖం చేసిన వారే*
*దైవంలో లీనమవగలరు.*

*ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!*
🌹🌹🌹 🪷🙏🪷 🌹🌹🌹

No comments:

Post a Comment